తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ వై. శోభ పాయింట్స్....// TV45

Поділитися
Вставка
  • Опубліковано 18 січ 2025

КОМЕНТАРІ • 12

  • @pragallapativ.v.rajendraku4899
    @pragallapativ.v.rajendraku4899 23 дні тому +13

    గ్రామీణ ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న గ్రామీణ బ్యాంకుల్లో కొన్ని మార్పులు సంస్థాగతంగా అవుతున్నాయి. కానీ మీడియా యే మాత్రం తగిన ప్రచారం, ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. కారణం గ్రామీణ బ్యాంకులు పేదలకు, గ్రామీణులకు, రైతులకు, నిరక్షరాస్యులు కు మాత్రమే సేవలు అందించడం.
    అల్లు అర్జున్ సంఘటన కు చేసిన ప్రచారం లో ఒక్క శాతం కూడా మీడియా ఇవ్వడం లేదు. విచారకరం.

  • @kuruvillasaikrishna1342
    @kuruvillasaikrishna1342 22 дні тому +4

    Amalgamation ante రెండు వేరే banks కలిస్తే వేరే కొత్త పేరు పెడతారు, but ikkada TGB name మారట్లేదు so merging ane అంటారు...

    • @silentseen7812
      @silentseen7812 22 дні тому

      Ala akkada name change cheyyaledhu bro simple ga alochinchukoo okappuudu andhra bank vundedhi adhi ubi lo merge chesaru ubi name change avvaledhu
      ikkadda share akkuva adhi vunte a bank ki merge chesi name adhee share akukuva vunnadhi name pedatharu

  • @ponnojushyamsunder6364
    @ponnojushyamsunder6364 20 днів тому

    Before 27-12-2024 House loans not sanctioned why?

  • @bharathramishetty407
    @bharathramishetty407 21 день тому +1

    Can't Wait To Work With This Bank ❤

  • @RajVibes-d9i
    @RajVibes-d9i 22 дні тому

    Notification matam ivvaru ..... ?

  • @vampugudisuresh8661
    @vampugudisuresh8661 23 дні тому

    Good Decision madam gaaru

  • @malipeddibalathimmareddy5026
    @malipeddibalathimmareddy5026 23 дні тому +2

    తెలంగాణలో APGVB కి 493 శాఖలు ఉన్నాయి. టీవీ వాళ్ళు 433 అని చదివారు!
    APGVB కి బ్రాంచ్ ప్రాతిపదికన బ్రాంచ్ బ్రాంచ్ కి ఒక IFS కోడ్ వుంది. TGB కి bank మొత్తానికి ఒకే కోడ్ అదీ కూడా DGB పేరు మీద వుంది!
    APGVB కన్నా TGB చిన్నది. అందువల్ల TGB లో APGVB merge (విలీనం) అవుతున్నది అనడం సరైనది కాదు. ఇదెలా ఉందంటే సముద్రం వెళ్ళి నదిలో కలుస్తుంది అనడం లాంటిది!
    APGVB, TGB రెండూ కలిసి పోతున్నాయి (amalgamation) అంటే బాగుంటుంది.

    • @RajaRanga-c9e
      @RajaRanga-c9e 22 дні тому

      మాది ఫైవ్ డిస్ట్రిక్ట్స్ మీది సెవెన్ డిస్ట్రిక్ట్స్ బ్యాంకు. అందులో కూడా లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుండి మాకు every ఇయర్ 15% పెర్ఫార్మన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ వస్తుంది.. మీ పెద్ద బ్యాంకు లో ఎంత వచ్చింది? కనీసం ఒకసారి 10% వచ్చిందేమో. . పెద్ద బ్యాంకు అయితే మీ ప్రాఫిట్స్ ఎందుకు పెరగడం లేదు.. ప్రాఫిటబుల్ మేట్రిక్స్ లో మీరు మాకు కనీసం పోటీ కూడా రారు.. 9౦౦ క్రోర్స్ Npa తీసుకొచ్చి మా తలా మీద పోస్తున్నారు.. Ikanaina dabba kottukovadam aapandi..

    • @ajayputtapaka8103
      @ajayputtapaka8103 22 дні тому

      Yes mi APGVB applulu ma TGB mida vestaru . Ma profit linked incentives paina e effects untundi. Pedda bank anta pedda bank amte Npa lo pedda na

    • @rakigita9
      @rakigita9 22 дні тому +2

      ఇప్పుడు ఇక మీ మా లేదు, ఒకప్పుడు జిల్లాలవారిగా ఉన్న గ్రామీణ బ్యాంకులు స్పాన్సర్ బ్యాంక్ ప్రతిపదిక న merge అయినప్పుడు ఇంచుమించు ఉద్యోగుల్లో ఇటువంటి భావాలే ఉండేవి, ఇంకా మిగిలిన ఉన్న కొద్దిమంది సీనియర్లకు ఇది తెలిసిన విషయమే, ఇది యూనియన్ ల మధ్య కూడా ఉండింది వచ్చిన కొద్ది కాలం లోనే అంతా సర్దుకొంది, అలా సర్దుకొని "మన బ్యాంక్, మన తెలంగాణ గ్రామీణ బ్యాంకు "అన్న భావన త్వరలో నెలకొంటుంది,plz, be positive & think positive

    • @rakigita9
      @rakigita9 22 дні тому

      @@malipeddibalathimmareddy5026 మీరన్నటు గతం లో సరస్వతి, శ్రీ రామ, శాతవాహన, గోల్కొండలు కలిసి(అమల్గామేట్ అయి )దక్కన్ గ్రామీణ బ్యాంకు గా ఏర్పడి, పేరుమార్చుకొని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గా రూపు దిద్దుకొంది.