జగన్ దగ్గర బంధువు అని జగన్ ఎన్నో సార్లు దగ్గర కూర్చొ పెట్టుకొని మాట్లాడ నారు ఐనా ఆయన లో మార్పు రాలేదు ఆయన లో ఎప్పుడో ఒక పథక మూ వేసిడు ఇప్పుడు కీ ఇప్పుడు జరగ లేధు పక్క ప్లాన్ ప్రకారం వెళ్లి పోయాడు
పేదల సంక్షేమ కావాలి అనుకుంటే జగన్ తో ఉంటాడు, తన స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటే పోతాడు. బెదిరిస్తే బెదిరిపోయి వంగి, వంగి మర్యాదలు చెయ్యాలా? Better such people leave the party atonce. జగన్ will comeback stronger than earlier.
ప్రతి నాయకుడికి కొంత ఓటు బ్యాంకు ఉంటుంది ఆ ఓటు బ్యాంకు గెలుపు ఓటములకు కారణం అవుతుంది 99 మార్కులు సాధించడం కష్టమే కానీ ఆ ఒక్క మార్కు సాధించడం 99 మార్కులతో సమానం నాయకులు పోయినా పర్లేదు అనుకోవటం చాలా పొరపాటు
ప్రజలందరూ జగన్ తోనే ఉంటారు కానీ ఆ ప్రజలను నడిపించేది చిన్న నాయకులు కానించి మధ్య నాయకులు వరకు అందరూ పని చేస్తేనే ఎమ్మెల్యేలు గెలిచేది జగన్ ముఖ్యమంత్రి అయ్యేది కాబట్టి ప్రజలందరూ ఉంటారు వాళ్లను లీడ్ చేసేది నాయకులు గ్రామ నాయకులు మండల నాయకులు నియోజకవర్గ నాయకులు అందరూ ఉండాల్సిందే
అమ్మ పాలు తాగి రొమ్ము గుద్దిన అటువంటి వ్యక్తి వైఎస్ఆర్సిపి పార్టీ వీడిన ప్రతి ఒక్కరు ఒక పార్టీలో జాయిన్ అయ్యి వేరే పార్టీకి వెళ్లే వ్యక్తిని ఏమంటారు అసలు ముందు చేయాల్సిన పని ఏంటంటే పార్టీకి ఇంకో పార్టీకి వెళ్లినప్పుడు ఎలక్షన్ కి మళ్లీ పోటీ చేయకుండా చట్టం తీసుకుని రావాలి అప్పుడు వేరే పార్టీకి వెళ్లకుండా ఉంటారు
ఎన్నో సార్లు పిలిచి మాట్లాడాడు సర్దిచెప్పే ప్రయత్నం చేసారు ఎలక్షన్స్ ముందు కూడ అయినా వెళ్ళిపోయాడు స్వార్థం తో అదే పార్టీ అధికారం లోకి వచ్చి ఉంటే వెళ్లిపోయే వాడ
మాగుంట గారు టీడీపీ కి వెళ్లడంతో వైసీపీ కార్యకర్తలు కొందరు వెళ్ళారు. కానీ బాలినేని వెళ్ళడం వలన ఒక్క కార్యకర్త కూడా జనసేన కు వెళ్ళడు. ఆయన వెళ్ళడం వలన పార్టీ కి కొంత మేలు జరుగుతుంది ఎందుకంటే ఒంగోలు లో ఎంతో మంది కార్యకర్తలు వున్నారు. కానీ ఎవరిని ఎదగ నివ్వలేదు ఆయన.
Mr.YNR Regional పార్టీకి ఒకరే leadership వహిస్తారు. Internal democracy లాంటివి ఉండవు, పొరపాటున ఉంటే, ఆపార్టీ మనుగడ ఉండదు అన్నవిషయం బాలినేనికి అర్థం అయనట్లు లేదు. ఆయన ఇంకా కాంగ్రేస్ లో ఉన్నట్లు ఇక్కడ కూడ అలాగే ఉండాలి అనుకుంటే, కుదరదు. పార్టీ శ్రేయస్సు దృష్ట్య ఆయన పార్టినుంచి వెళ్ళిపోవడం పార్టీకి ఆయనకు మంచిది. జగన్ is right. You don't show pity on party. Political party కి కావాల్సింది, history కాదు future. అది జగన్ అంతేకాని నాలాంటి ముసలి బాలినేని, గోలినేని కాదు. We are outdated and obsolete. I fully support Jagan. 👏👏
చాలా సరైన విశ్లేషణ ynr గారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావడమే పెద్ద తప్పు చేశారు బాలినేని. జగన్ దగ్గర సెంటిమెంట్స్ ఉండవు. ఇప్పటికైనా బాల్ నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్లడం మంచిది. ఇంతకంటే ఎక్కువ అవమాన జనసేన ఉంటుంది.
ఈ కాలంలో, రాజకీయాల్లో నిలకడ లేని వ్యక్తులు యెక్కువ మంది ఉన్నారు. యేదో ఒక కారణం చూపించి, యెక్కడ అధికారం లభిస్తుంది అని పార్టీ లు మారుతున్న వ్యక్తులు. ఒక పార్టీ లో ఉన్నప్పుడు, ఆ పార్టీ నియమావళి కి కట్టుబడి ఉండాలి.
ఈవీఎంల పైన ఇతను కేసు వేసి ఉన్నాడు కదా నయానో భయానో ఇతనిని లొంగదీసుకుంటే భవిష్యత్తులో ఈవీఎంల గురించి చర్చ రాకుండా చేసుకోవచ్చు కదా ఇతనికి బోలెడు వ్యసనాలు ఉన్నాయి 😢😢😢
MAA మండలములో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చాల అనందములో సంబరాలు చేసుకుంటున్నారు....అంతే కాకుండా మా ప్రకాశం డిస్ట్ లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉత్సాహంగా వున్నారు....వాళ్లకు అవసరం లేని ఆయన మా పార్టీ లో చేరుతారని ఊహాగానాలు చేస్తున్నారు..కానీ మా పార్టీలోకి ఆయన అవసరం లేదు
బాలినేని రాజీనామా కి కారణం ఏంటో తెలీదుగానీ జగనన్న డై హార్డ్ అభిమానిగా నాకు కూడా పార్టీ లోని కొందరు ముఖ్యనాయకుల భాష మాత్రం జుగుప్స కలిగిస్తుంది.అంతేకాకుండా యంపీ గోరంట్ల మాధవ్ పైన చర్య తీసుకోకపోవడం, దళిత యువకుడి హత్య తో ప్రమేయం ఉన్న యంఎల్సీ పైన చర్య తీసుకోకపోవడం,అన్న క్యాంటీన్ ఆపడం లాంటిపైన అసంతృప్తి ఉంది ఇదికూడా పార్టీ ఓటమికి ఎంతోకొంత కారణం అని నా నమ్మకం.అలా అని జగనన్న పైన అభిమానం కొంచెం కూడా తగ్గదు.
నాయకుడు అంటే కార్యకర్తలకు ఆదర్శం గా ఉండాలి అంతే కానీ పార్టీ ని, కార్యకర్తలకి విసుగు తెప్పించే లాగా నాయకుడు ఉండకూడదు. వై యస్ ఆర్ సీపీ లో బాలినేని గారికి ఉన్న విలువ ఏ పార్టీలో ఉండదు
Sir he is waste person he uses the influence of ysr and ysr family. He didn't have any value and influence but he want full powers in the party. It is always better to let him go.
YNR Garu nadi darsi consistency, naku thelisi balineni ysrcp ki bayatiki poyena Prakasam district lo ysrcp ki emi problem undadu andi. 2024 election lo pakka ysrcp ki vote chesi condiates koda koda tdp ki vote vesaru , balineni son valla. vallu chala lands akramincharu ongole lo and ma friend koda oka badithude balineni son valla.
EVM ల కేసు అడ్డం పెట్టుకుని అమ్ముడుపోయాడేమో అలాంటి వాళ్ళు వున్నా ఒకటే, లేకపోయినా ఒకటే. వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నాకా సవాలక్ష కారణాలు చెబుతారు. అవకాశవాద రాజకీయాలు, ఆయన ఇక్కడ పీకింది ఏమి లేదు, అక్కడ పీకేది ఏమీ లేదు ఆయన వెళ్లడం వలన ఇప్పుడు, తరువాత కూడా YSRCP కి వచ్చే నష్టం ఏమీ లేదు. ప్రజలు ఎప్పుడూ జగన్ నిజాయతీ పరిపాలనకి అండగా వుంటారు.
సర్ కనీసం ఇప్పుడైన జగన్ గారికి మనఃశాంతి దోరుకుతుంది సర్
It's True
హమ్మయ్య😂😂ఎప్పుడు పోతాడ అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నము😮😮ఇంకా ప్రకాశం జిల్లా వైసీపీ అడ్డా 🇸🇱🇸🇱🇸🇱
Ayite 2029 lo ycp clean sweep ahh 😧😮😢
@@mamidikondalarao767 Exactly Yceepi closed with in one year
ఇలాంటి వాళ్ళు ఎంతమంది పోయినా పర్వాలేదు జై జగన్ ఇటువంటి స్క్రాప్ ఇంకా వెళ్ళిపోతే మంచిది
😂😂🤣🤣
Ok no problem
ప్రకాశం జిల్లా పట్టిన శని దరిద్రం వదిలింది
పార్టీలో ఉండి పార్టీని ఇబ్బంది పెట్టె వారి వలన పార్టీకి ఏ విధముగా లాభం
సంబరాలు చేసుకుంటున్న వైసీపీ శ్రేణులు... ఇప్పుడే స్వీట్స్ పంచారు మా వీధిలో
అవునా ఆయనకి మంచిపేరు లేదా
😅😅😅😅😅🖕👌👌👍👍👍నేను కూడా
Happy Day 😅😅😅😅🖕👌👌👍👍👍❤
Worst candidate. Ma daddy ma property motham party kosam pettadu. But Vasu asalu pattimchukoledu.
😢
భూమా నాగిరెడ్డి తో స్టార్ట్ అయ్యింది అలకలు, ఇవన్నీ పట్టించుకుంటే పార్టీ నడపడం కష్టం, ఇష్టం లేక పోతే వెళ్లే వాళ్ళు వెళ్లి పోతేనే మంచిది.
YNR గారు బాలినేని వల్ల పార్టీ కి no డామేజ్.
అయన పొయినా వైస్సార్సీపీ కీ వచ్చిన నష్టమేమీ లేదు
Andharu poina nastam ladhu
Jagan gare modhata veedini bayataki thosundaali. Veedu black mail party. Vaadu velthe chaalu.
ksprasad లాంటి వారు దూరం అయితే పార్టీకి నష్టం బాలినేని,మోపిదేవి లాంటి వారు పోతే పార్టీకి నష్టం లేదు @@narayanaaddanki1462
Nashtamu untundi. Kaani tappadu
పార్టీకి దరిద్రం వదిలింది
YCP లో మా జిల్లాకి పట్టిన దరిద్రం వదిలింది..... మాకు హ్యాపీనే 👍
ఆడవాళ్లు కూడా అన్ని సార్లు అలగడం చూసి ఉండరు 🤦♂️🤦♂️
తుమ్మి తే ఊ డిపోయే ముక్కు ఎన్ని రోజులు ఉo ట్టుంది పోవటమే మంచిది
ఏం షాక్ కాదు. ఉం, అంటే ఆ అంటే అలిగే వాళ్ళతో ఎంతకని ,పోనీ పోతే తెలుసుద్ది. మీరు మాత్రం ఎక్కువ చేసి చెప్పకండి...... జై జగన్
మేము మాత్రం ఫీల్ అవ్వట్లేదు😂😂😂
జగన్ దగ్గర బంధువు అని జగన్ ఎన్నో సార్లు దగ్గర కూర్చొ పెట్టుకొని మాట్లాడ నారు ఐనా ఆయన లో మార్పు రాలేదు ఆయన లో ఎప్పుడో ఒక పథక మూ వేసిడు ఇప్పుడు కీ ఇప్పుడు జరగ లేధు పక్క ప్లాన్ ప్రకారం వెళ్లి పోయాడు
సార్ పార్టీ ఓటమి తర్వాత బాలినేని పార్టీ మారడం పెద్ద విషయం కాదు
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ మారడం ఆశ్చర్యం
ఒంగోలు దరిద్రం పోయింది.
ఇక evm ల కేసు అటకెక్కినట్లే...ఎవరి స్వలాభం వాళ్ళు చూసుకుంటున్నారు..పార్టీ మారితే అక్క విలువ ఉండదు..ఆలోచించండి సార్..
పేదల సంక్షేమ కావాలి అనుకుంటే జగన్ తో ఉంటాడు, తన స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటే పోతాడు. బెదిరిస్తే బెదిరిపోయి వంగి, వంగి మర్యాదలు చెయ్యాలా? Better such people leave the party atonce. జగన్ will comeback stronger than earlier.
🇺🇿సూపర్ ❤️సార్ 🇺🇿🇺🇿జై జగన్ అన్న❤️ లక్ష్మీకాంత్ విజయవాడ 🇺🇿
నాయకులు పోయినా పార్టీకి వచ్చే నష్టం లేదు
ప్రతి నాయకుడికి కొంత ఓటు బ్యాంకు ఉంటుంది ఆ ఓటు బ్యాంకు గెలుపు ఓటములకు కారణం అవుతుంది 99 మార్కులు సాధించడం కష్టమే కానీ ఆ ఒక్క మార్కు సాధించడం 99 మార్కులతో సమానం నాయకులు పోయినా పర్లేదు అనుకోవటం చాలా పొరపాటు
పార్టీకి పట్టిన పీడ విరగడ అయింది.
బాబోరిలా ఎవరి కీ సంపాదించుకునే అవకాశం ఇవ్వలే. మింగి,నేను సూస్కుంటా అని మోసం.
TOKKA...PUBLIC ARE WITH YCP
జగన్ స్టామినా ఏంటో అందరకి తెలుసు...
బాలి వల్లి పార్టీకి నట్టం లేదు
ఈయన గారు జగన్ సార్ జైల్లో వున్నప్పుడే టిడిపి కి వెళ్లి పోవాల్సింది...అప్పుడే దేవినేని ఉమా తో చర్చలు జరిపాడు..
ఆయన్ని పోనియ్యండి సార్.
ఈ కథలు చాలా విన్నాం.
Very happy to ycp
YNR గారు ఈరోజు నా నాయకులు ఎంత మంది రాజీనామా చేసిన ప్రజలు అందరూ జగన్ అన్న కి అండగా ఉంటారు రాబోయే రోజుల్లో జగన్ అన్న విలువ ఎంటో అందరికీ తెలుస్తుంది
ప్రజలందరూ జగన్ తోనే ఉంటారు కానీ ఆ ప్రజలను నడిపించేది చిన్న నాయకులు కానించి మధ్య నాయకులు వరకు అందరూ పని చేస్తేనే ఎమ్మెల్యేలు గెలిచేది జగన్ ముఖ్యమంత్రి అయ్యేది కాబట్టి ప్రజలందరూ ఉంటారు వాళ్లను లీడ్ చేసేది నాయకులు గ్రామ నాయకులు మండల నాయకులు నియోజకవర్గ నాయకులు అందరూ ఉండాల్సిందే
ఇలాంటి వాళ్ళు అవసరం లేదు, వైస్సార్సీపీ పార్టీ కి.
ఒక్కసారి కింద కామెంట్స్ చదవండి YNR గారు.....
అమ్మ పాలు తాగి రొమ్ము గుద్దిన అటువంటి వ్యక్తి వైఎస్ఆర్సిపి పార్టీ వీడిన ప్రతి ఒక్కరు ఒక పార్టీలో జాయిన్ అయ్యి వేరే పార్టీకి వెళ్లే వ్యక్తిని ఏమంటారు అసలు ముందు చేయాల్సిన పని ఏంటంటే పార్టీకి ఇంకో పార్టీకి వెళ్లినప్పుడు ఎలక్షన్ కి మళ్లీ పోటీ చేయకుండా చట్టం తీసుకుని రావాలి అప్పుడు వేరే పార్టీకి వెళ్లకుండా ఉంటారు
జగన్ మాట మనము వినాలి కాని మన మాట జగన్ ఎందుకు వింటాడు.
ఎన్నో సార్లు పిలిచి మాట్లాడాడు సర్దిచెప్పే ప్రయత్నం చేసారు ఎలక్షన్స్ ముందు కూడ అయినా వెళ్ళిపోయాడు స్వార్థం తో అదే పార్టీ అధికారం లోకి వచ్చి ఉంటే వెళ్లిపోయే వాడ
ప్రతి దానికి అలక.. వీడు పార్టీకి అక్కర్లేదు,.....
పెద్ద శని గాడు వెళ్లినాడు వైసీపీకి మంచి రోజులే
Balineni wants only money.
Ysrcp vallu dance lu vesthunnam ee news vinnaka haayiga undi
పీడ వదిలింది
బాలినెని వైసిపి కి,జగన్ కి కష్ట సమయంలో చాలా తోడుగా ఉన్నారు.ఇది నిజం.
ప్రతి చిన్న విషయానికి అలగడం బుజ్జగించడం పోని పర్వలేదు ఆయన ఒంగోలులో గెలవడు
No damage to party,
Mari antha strong leader aiethe endhuku 2 times odipoyadu ..
చల్లని వాతావరణం పార్టీ లెక్కన
Super Super y n r garu good talking 🎉🎉
వాడో వేస్ట్ గాడు వాడి వాల్యూ 0
Ynr బాలినేని వైసీపీ వీడితే వైసీపీ కి పట్టిన దరిద్రము పోతుంది
వీడు పోతే పార్టీకి నష్టం లేదు allthebest
He is complete nonsense
వ్యవస్థలు నీతి నిజాయితీలతో పనిచెయ్యనంత కాలం మీకు మీఅధినేత సపోర్ట్ చేసిన ప్రయోజనం లేదు బాబు.
Peddaa poyeendee....YCP kiii ❤❤❤❤❤❤❤
మాగుంట గారు టీడీపీ కి వెళ్లడంతో వైసీపీ కార్యకర్తలు కొందరు వెళ్ళారు. కానీ బాలినేని వెళ్ళడం వలన ఒక్క కార్యకర్త కూడా జనసేన కు వెళ్ళడు. ఆయన వెళ్ళడం వలన పార్టీ కి కొంత మేలు జరుగుతుంది ఎందుకంటే ఒంగోలు లో ఎంతో మంది కార్యకర్తలు వున్నారు. కానీ ఎవరిని ఎదగ నివ్వలేదు ఆయన.
అటువంటి EVM గుట్టు బయటపడకుండా ఉండేందుకు CBN ఆడిన గేమ్. అయినా బాలినేని ఉంటే ఎంటి పోతే ఎంటి.
Prakashan dist lo Ysrcp ki Good days.Balineni Peda poindi
Prajalu vunnaru jagan garu venaka😮 jagan garu value prajala ku thelusu 💯
Mr.YNR Regional పార్టీకి ఒకరే leadership వహిస్తారు. Internal democracy లాంటివి ఉండవు, పొరపాటున ఉంటే, ఆపార్టీ మనుగడ ఉండదు అన్నవిషయం బాలినేనికి అర్థం అయనట్లు లేదు. ఆయన ఇంకా కాంగ్రేస్ లో ఉన్నట్లు ఇక్కడ కూడ అలాగే ఉండాలి అనుకుంటే, కుదరదు. పార్టీ శ్రేయస్సు దృష్ట్య ఆయన పార్టినుంచి వెళ్ళిపోవడం పార్టీకి ఆయనకు మంచిది. జగన్ is right. You don't show pity on party. Political party కి కావాల్సింది, history కాదు future. అది జగన్ అంతేకాని నాలాంటి ముసలి బాలినేని, గోలినేని కాదు. We are outdated and obsolete. I fully support Jagan. 👏👏
No this is game against BJP - to disclose EVM facts - Hahahahaha 😂
Evm la mahima
Daridrum poyindi
He created nonsense in party
5 ఇయర్స్ వెయిట్ cheyyaleruga.
Ycp ki ongolo sani odilindana mata Tq god
eppudu leader nu vimarsinche vadu bagupadadu
Prakasam Dist lo Malli Ysrcp balapadutundy....Ayana chesinavati kante Ivemi Ekkuvembkadu..
చాలా సరైన విశ్లేషణ ynr గారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావడమే పెద్ద తప్పు చేశారు బాలినేని. జగన్ దగ్గర సెంటిమెంట్స్ ఉండవు. ఇప్పటికైనా బాల్ నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్లడం మంచిది. ఇంతకంటే ఎక్కువ అవమాన జనసేన ఉంటుంది.
ఈ కాలంలో, రాజకీయాల్లో నిలకడ లేని వ్యక్తులు యెక్కువ మంది ఉన్నారు. యేదో ఒక కారణం చూపించి, యెక్కడ అధికారం లభిస్తుంది అని పార్టీ లు మారుతున్న వ్యక్తులు.
ఒక పార్టీ లో ఉన్నప్పుడు, ఆ పార్టీ నియమావళి కి కట్టుబడి ఉండాలి.
Balineni expects too much..he is not worthy of what he expects
ఈవీఎంల పైన ఇతను కేసు వేసి ఉన్నాడు కదా నయానో భయానో ఇతనిని లొంగదీసుకుంటే భవిష్యత్తులో ఈవీఎంల గురించి చర్చ రాకుండా చేసుకోవచ్చు కదా ఇతనికి బోలెడు వ్యసనాలు ఉన్నాయి 😢😢😢
MAA మండలములో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చాల అనందములో సంబరాలు చేసుకుంటున్నారు....అంతే కాకుండా మా ప్రకాశం డిస్ట్ లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉత్సాహంగా వున్నారు....వాళ్లకు అవసరం లేని ఆయన మా పార్టీ లో చేరుతారని ఊహాగానాలు చేస్తున్నారు..కానీ మా పార్టీలోకి ఆయన అవసరం లేదు
HAPPY NEWS THAT BLACKMAILER LEFT YCP PARTY
YCP WIN PUCCA IN NEXT ELECTIONS
బాలినేని రాజీనామా కి కారణం ఏంటో తెలీదుగానీ జగనన్న డై హార్డ్ అభిమానిగా నాకు కూడా పార్టీ లోని కొందరు ముఖ్యనాయకుల భాష మాత్రం జుగుప్స కలిగిస్తుంది.అంతేకాకుండా యంపీ గోరంట్ల మాధవ్ పైన చర్య తీసుకోకపోవడం, దళిత యువకుడి హత్య తో ప్రమేయం ఉన్న యంఎల్సీ పైన చర్య తీసుకోకపోవడం,అన్న క్యాంటీన్ ఆపడం లాంటిపైన అసంతృప్తి ఉంది ఇదికూడా పార్టీ ఓటమికి ఎంతోకొంత కారణం అని నా నమ్మకం.అలా అని జగనన్న పైన అభిమానం కొంచెం కూడా తగ్గదు.
Nice
Koneti adimulam
What happens to EVM case.? Will he take back?
Yes ynr garnu
మోపిదేవి సామినేని బాలినేని పోతే ఇంకెవరు రా మీకు వైసీపీ ఫినిష్
నాయకుడు అంటే కార్యకర్తలకు ఆదర్శం గా ఉండాలి అంతే కానీ పార్టీ ని, కార్యకర్తలకి విసుగు తెప్పించే లాగా నాయకుడు ఉండకూడదు.
వై యస్ ఆర్ సీపీ లో బాలినేని గారికి ఉన్న విలువ ఏ పార్టీలో ఉండదు
MR.BALINENI'S DECISION MAY BE CORRECT,
Sir he is waste person he uses the influence of ysr and ysr family. He didn't have any value and influence but he want full powers in the party. It is always better to let him go.
Sir good morning
If Balineni out, some other leader will come
Ynr garu balineni valane Ongole lo ysrcp ghranga odipoyindi.
he wants jagan should listen to him what ever he says.which is imposible for any leader
YNR Garu nadi darsi consistency, naku thelisi balineni ysrcp ki bayatiki poyena Prakasam district lo ysrcp ki emi problem undadu andi. 2024 election lo pakka ysrcp ki vote chesi condiates koda koda tdp ki vote vesaru , balineni son valla. vallu chala lands akramincharu ongole lo and ma friend koda oka badithude balineni son valla.
Balinani is not at all nearest relationship with YS Jaghan
What answer to EVMs tampering? Now, can he say no tampering. He was then wrong.
Antha ledu sir.... Meku anipinchedi correct Kadu...... Alakalu untaya politics lo....
Life long ministry isthata enti
Because of Balinani approx 100 big leaders in prakasham district lost their political life and financial lost
Jagan made mistake for not extending Minister
This is some game plan by jagan and balineni
Nee. Mokam. Sambaau చేసుకొంటారు
Covert is comming
Ycp close avutondi
YNR garu you don't know the ground realities, you better to go through ground realities, balinani always use the party for his own financial growth
Ynr garu ee balinini vedavakante 1000.retlu.yekkuva chevireddy garu.
Ynr garu vaadigurunchi aalochana xheyyavalasina avasaram party ku ledhu dharidhram poinafhi anukuntunnaru
No need rethinking, new generation will be fill that positions, I know balineni from 1996 very well
Einka blackmail rajakeeyam vieagadaayyindi jagan annaki manchi pani chesavuayya balineni 😅😅😅😅😅😅😅😅
blaineni not fair ycp leader
Baleneni valla magunta valla ongole ki origedhi em ledu
Pabbam srihari మైసూరారెడ్డి pardhasaradhi k. Sridhar reddy dokka sv subba reddy now balineni. Jagan should sit personally and review
EVM ల కేసు అడ్డం పెట్టుకుని అమ్ముడుపోయాడేమో అలాంటి వాళ్ళు వున్నా ఒకటే, లేకపోయినా ఒకటే. వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నాకా సవాలక్ష కారణాలు చెబుతారు. అవకాశవాద రాజకీయాలు, ఆయన ఇక్కడ పీకింది ఏమి లేదు, అక్కడ పీకేది ఏమీ లేదు ఆయన వెళ్లడం వలన ఇప్పుడు, తరువాత కూడా YSRCP కి వచ్చే నష్టం ఏమీ లేదు. ప్రజలు ఎప్పుడూ జగన్ నిజాయతీ పరిపాలనకి అండగా వుంటారు.
వాడు కి పోయా కాలం వచ్చింది