జగన్ చేతికి మరో అస్త్రం.. Prof Nageshwar Analysis On Pension Issue In AP | YS Jagan | 99TV

Поділитися
Вставка
  • Опубліковано 1 кві 2024
  • #profnageshwar #ysjagan #pensionissue #99tv
    99TV Telugu LIVE | AP News | Telangana News | 99TV Telugu Live TV Channel
    #99TVTeluguLIVE #99TVLIVE #99TV
    ► Subscribe to 99TV Telugu: bit.ly/37DMKbn
    Follow us on Telegram ► t.me/news99tv
    Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp.com/K09r7OrXJFI...
    The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
    Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
    Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
    ►Subscribe to 99tv Telugu: ua-cam.com/users/99tvtelugu?su...
    ►Like us on Facebook: / 99tvtelugu
    ► Follow us on Twitter: / 99tvtelugu
    ► / 99tvtelugu
    ► plus.google.com/u/0/+99TVTelugu

КОМЕНТАРІ • 123

  • @yalamanchilinageswararao5584
    @yalamanchilinageswararao5584 Місяць тому +25

    వాలంటీర్ల లో మా ఊరిలో టిడిపి జనసేన వాల్లు వున్నారు నిమ్మగడ్డ చేసిన దానికి వాల్లు కూడా అసంపూర్తిగా ఉన్నారు నాగేశ్వరరావు గారు ఇప్పటివరకూ ఏవాలంటీరైనా వైసికి ఓటు వేయండి అన్న ధాఖలాలు వున్నాయా. నిమ్మగడ్డ టిడిపి వాల్ల అతి తప్పితే

  • @rayalasathishkumar6757
    @rayalasathishkumar6757 Місяць тому +17

    You are wrong sir మా village లో వాలంటీర్ లు అందరు సిపిఎం party పిల్లలే మీకూ తెలుసా సీబీన్ మూర్కుడు

  • @vijayalaxmigottam8216
    @vijayalaxmigottam8216 Місяць тому +11

    రాష్ట్రాన్ని విడగొట్టి congress party address లేకుండా పోయింది.ఆంధ్రా లో కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేకుండా పోయింది.ఈ ముసలి వాళ్ళ ఉసురు టీడీపీ 2024 లో కనుమరుగు అవడము.ఖాయము.జై జగన్.జై వైఎస్సార్సీపీ. ghredddy

  • @user-tq5po4fz9k
    @user-tq5po4fz9k Місяць тому +14

    చంద్రబాబు ఇప్పుడున్న పెన్షన్ లే ఈ కమ్మగడ్డ తో కలిసి ఆపేసావ్, ఈ నిర్ణయం తో చంద్రబాబు (టీడీపీ) పూర్తిగా భూ స్థాపితం అయిపోవడం ఖాయం, I'm MEGA STAR FAN, But my Vote for FAN...జై మెగాస్టార్ చిరంజీవ,జై జగన్.

  • @sreenusreenu1613
    @sreenusreenu1613 Місяць тому +45

    సార్ పించెన్ వేరు రైతు బందువు వేరు సార్ నిమ్మగడ్డ tdp మనిసీ అంతే తేడా tdp కి మైనస్ సార్

  • @gayatrided4462
    @gayatrided4462 Місяць тому +13

    మీరు ప్రొఫెసర్ అని వ్రాసుకోకండి. ఇంటిదగ్గరకొచ్చే పెన్షన్లు ఎక్కడికో వెళ్ళి గంటలకొద్దీ వేచి ఉండే స్థితి కి కారణభూతమైన వారిచ్చే పేమెంట్ కోసం ఈ వీడియో చేశారా

    • @bhaskarnayak9625
      @bhaskarnayak9625 Місяць тому

      కాదండి బాబు...ఇక్కడ మీకు సమర్థిస్తే
      తెలంగాణ మొన్న పచ్చ కాంగ్రెస్ కూడా 4 కోట్ల మందికి రోడ్డుకిడ్చినప్పుడు.. ఈ మాస్టారు నోటికి స్టిక్కర్ వేసుకున్నాడు

  • @khwajakhan2225
    @khwajakhan2225 Місяць тому +23

    చంద్రబాబు చెప్పిన పని చేసినట్లు చరిత్రలో వుందా ప్రొఫెసర్ గారు

  • @haribathala2746
    @haribathala2746 Місяць тому +21

    ప్రతినెలా ఇచ్చేదే కదా ఈ రెండు నెలలు ఇచ్చినంత మాత్రాన ప్రజలు మారతారు అనుకోవడం రాజకీయ పార్టీల అవివేకం వాళ్లు పొందుతున్న సౌకర్యాన్ని వీళ్ళు వీళ్లు అడ్డుకోవడమే ఇది సిబిఎన్ కు ఆ మాత్రం జ్ఞానం లేకపోవడం దురదృష్టకరం

  • @RRSR-we6dm
    @RRSR-we6dm Місяць тому +2

    అన్ని తెలిసిన వాళ్ళు కూడా మూరకంగా మాట్లాడటం చాలా భాధ గా ఉంది

  • @RamaDevi-ik1yi
    @RamaDevi-ik1yi Місяць тому +3

    నిన్నటి వరకు TDP
    YCP సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలను సోమరులను చేస్తున్నారని రాష్ట్రం ఓ శ్రీలంక లా ఓ వెనుజులా మారిపోతుందని
    రాష్ట్రం అప్పులపాలు అవుతుందని చెప్పి సంక్షేమ పథకాలు విషయంలో ప్రజల్లో ఒక అపనమ్మకం ను భయాందోళనలును CREATE చేసి
    ఈరోజు మేము వస్తే ఆపధకాలు అమలుచేస్తామని చెబితే ప్రజలు నమ్ముతారా?
    వాలంటీర్ వ్యవస్థ గోనె సంచులు మోసుకునే ఉద్యోగమని ఇంట్లో GENTS లేనప్పుడు వచ్చి తలుపు కొడుతున్నారని మహిళల DATA తీసుకుని HUMAN TRAFFICKING కి పాల్పడుతున్నారు అనేకమంది మహిళలు VOLUNTEERS వలనే Mis అయ్యారని
    ఆరోపణలు చేసి ఆ వ్యవస్థ పై అనేక కేసులు వేసి, మళ్లీ మేం వస్తే VOLUNTEERS ని ఉంచుతాం అని ఈ కూటమి చెబితే ఆ VOLUNTEERS కూటమి మాటలు ఎంత వరకు నమ్ముతారో ఆలోచించండి ప్రొఫెసర్ గారు
    రైతు బంధు ని PENSIONS తో COMPARE చేయలేము అదివేరు ఇది వేరు
    ఇంకో విషయం YCP పెట్టిన VOLUNTEERS వ్యవస్థ ఆ పార్టీ కోసం పని చేస్తుందని విమర్శలు చేపి దానిని రద్దు చేయాలని చెప్పి మేం వస్తే కొనసాగిస్తామని చెబితే మరి అప్పుడు వాళ్ళు కూటమికి అనుకూలంగా పని చేయరని గ్యారంటీ ఏమిటి ?
    NUETRAL గా ఉంటే ప్రజలు ఈ విషయం పై ఆలోచించరా

  • @bhumata
    @bhumata Місяць тому +12

    నాగేశ్వర్ రావు గారు విచిత్రంగా ఉంది మీ విశ్లేషణ😊

  • @attack.da.cheaters
    @attack.da.cheaters Місяць тому +4

    గత 2- 3 నెలల నుండి, హైదరాబాద్ అమీర్ పేట్, కమ్మ సంగం కేంద్రం గా, ఆ చుట్టుపక్కల, కొన్ని వందల అపార్ట్మెంట్లు అద్దెకు తీసుకొంది తెలుగు దేశం పార్టీ...ఆ అపార్ట్మెంట్ ల నిండా దేశ, విదేశాల నుండి కమ్మవాల్లు వచ్చారు. వారు కంప్యూటర్ లు పెట్టుకొని, చంద్రబాబు, లోకేష్ , ల ఆధ్వర్యం లో, కమ్మ పెడ్డలైన రామోజీ, abn రాధాకృష్ణ మొదలగు వారి సలహాలతో పని చేస్తున్నారు...వీరి ఆందరి గమ్యం ఒక్క టే, మళ్ళీ తమ కమ్మ ప్రభుత్వాన్ని, ఆంధ్ర లో ప్రతిష్టించడం... వాళ్ళు చెప్పేది ఏమిటంటే, తెలంగన లో, చంద్రబాబు బినామీ ని ముఖ్యమంత్రిని చేశారు. అక్కడ, పచ్చ మీడియా కాంగ్రెస్స్ అయినా రేవంత్ కి ఫుల్ సపోర్ట్ గా పనిచేస్తుంది...ఇక్కడ ఆంధ్రలో జగన్ ని దించి, కమ్మ రాజ్యం స్థాపించి తీరు తాము అని, దేశ విదేశాల నుండి, డబ్బు కూడా తెచ్చి కసి గా పని చేస్తున్నారు...జగన్ మీద తప్పుడు పోస్ట్ లు పెట్టడం, దుష్ప్రచారం చెయ్యడం, వీళ్ళ పని...ఆంధ్ర పేదలు, బడుగు బలహీన వర్గాలు, తస్మాత్ జాగ్రత...

    • @satyanarayanataduvai4481
      @satyanarayanataduvai4481 Місяць тому

      2019 ఎలక్షన్ కి మీరు చెపుతున్న వాటికి ఆధ్యం పోసింది ఎవరు

    • @gayatrided4462
      @gayatrided4462 Місяць тому

      ప్రజలను వెర్రిపప్పలను చేసే వారి నీచ ప్రయత్నాలు ఫలించేనా? ఊరిలో నలుగురి బాగుకోసం పనిచేసే మోసగాళ్ళను కాకుండా ఊరందరి బాగుకోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకునే విచక్షణ ప్రజలకు మెండుగా ఉంది.

  • @bhaskar6608
    @bhaskar6608 Місяць тому +3

    Volunteers worked very hard during corona times and pension distribution ❤❤❤❤

  • @kvtreddy491
    @kvtreddy491 Місяць тому +3

    రైటబంధు కి, పెన్షన్ లకు తేడా తెలియకపోతే ఎలా ప్రొఫెసర్ గారు, ఐనా కానీ రైటబంధు ఓట్లు కెసిఆర్ కే పడ్డాయి 90%వరకు. రైతుల పెర్చెంటేజ్ తక్కువ కాబట్టి ఓడిపోయాడు.

  • @user-ur7nr9yf9u
    @user-ur7nr9yf9u Місяць тому +2

    ఎన్నికల తరువాత ఇదే ప్రొఫెసర్ గారు TDP సెల్ఫ్ గోల్ అని వాలంటీర్స్ , పెన్షన్ వళ్ళ TDP ఘోరంగా ఓడిపోయారు అని విశ్లేషిస్తారు😂😂😂😂

  • @user-lk4ro9mr4t
    @user-lk4ro9mr4t Місяць тому +6

    కొన్ని గ్రామాల్లో సచివాలయం 3/4 kms దూరం లో ఉన్నాయి. 40/42 ఉషోగ్రత ఎండలో వృద్దులు వెళ్ళడం చాలా కష్టం.

  • @vinayakyrc5497
    @vinayakyrc5497 Місяць тому +4

    నాలుగున్నర సంవత్సరాలు వలంటీర్లు ద్వారా ఇచ్చినప్పుడు లేని వైసీపీ ప్రభావం ఈ రెండు నెలలు వలంటీర్లు ఇస్తే పడుతుందా? సచివాలయంలో పనిచేస్తున్న సెక్రెటరీస్ కూడా జగన్ చే ఉద్యోగాలు పొందినవారే. ఈ కోణంలో ఎందుకు చెప్పరు నాగేశ్వర్ గారూ?

  • @vvenkateswarlu9062
    @vvenkateswarlu9062 Місяць тому +3

    Prof.Sir don't compare pension with Rythu bandhu. Pension is for old, illhealth, disabled poor persons monthly food. Why stoped. Because of the petition by Nimmagadda before the EC and with their direction. Buddi vunda.

  • @prakasaraodvs6026
    @prakasaraodvs6026 Місяць тому +6

    Bhayam paddaavaa professor

  • @manmadharaogandhavarapu7487
    @manmadharaogandhavarapu7487 Місяць тому +2

    Nimmagadda is a Big Criminal Min. CHEEP. I A S. Offiicer IN. INDIA And also. Big. FRADURE. Prasad sir. Ur. Analysis is. Very. Super sir. You. tell. Very fact. About. Pinchen because of it is Regular. Process. Iam. Your Big Fan sir

  • @gumpuchennakesavulu2963
    @gumpuchennakesavulu2963 Місяць тому +9

    ప్రొఫెసర్ గారి అనాలిసిస్ చాలా కమ్మగా ఉంది

  • @manamtrivenkumar4287
    @manamtrivenkumar4287 Місяць тому

    Corona time lo mandhu teachers ni ఉపయోగించి ఇచ్చారు కదా
    ఇప్పుడు పెన్షన్ ఇవ్వడానికి volunteers tappa ఎవరూ లేరా
    Of course volunteers waste antlaedhu
    Kaani oka వ్యవస్థలో ఒక పని volunteers లేకపోతే జరగదు అనటం దారుణం

  • @msnagabhushan1278
    @msnagabhushan1278 Місяць тому +12

    Professor అనుకుంటాము కానీ అంత లేదు ఇతనికి.

    • @dantuluriravi5511
      @dantuluriravi5511 Місяць тому

      చనిపోయిన అవ్వ తాతల ఉసురు పోసుకొని నీ ఫ్యామిలీ నాశనం అవుతుంది

  • @user-lu9dg6eq1h
    @user-lu9dg6eq1h Місяць тому +1

    Nageswar garu dayachesi tappuga maatladakandi volunteers recruitment ela jarigindo miku telusa written exam dwara select chesaru
    Exam result ni batti recruit chesaaru mirantunnatlu vidu manaparty aah kaadha. Ani elaa telustundi sir
    50% volunteers. T.d.p saanubhooti parulu kudaa unnaru
    Sooo this is for your clarification
    Miru. Medhavulu. Definately. Iknow very well But
    Miru volunteer recruitment gurinchi idea lekunda matlaadaaranukuntunnanu
    Sorry

  • @manvith143
    @manvith143 25 днів тому

    ఎవరు ఈ నాగేశ్వర్ ఆంధ్రప్రదేశ్ లో ఏం పని కనీసం ఆంధ్రప్రదేశ్ లో పుట్టాడా ఎందుకు పట్టించికోవాలి మనం

  • @mallikarjunaraonuvvula2360
    @mallikarjunaraonuvvula2360 Місяць тому

    Long Live Alliance.Ap people are wise enough

  • @philipkakani2049
    @philipkakani2049 Місяць тому +1

    రైతుబంధు ఏరో నాగేశ్వరరావు గారు వృద్ధులు పించిని లెక్క వేరు

    • @padmavathikasara1611
      @padmavathikasara1611 Місяць тому

      అవును. ఇక్కడ జరిగేది ఎక్కడ కి వెళ్ళి తెచ్చుకోవాలి. ఎలా తీసుకోవాలి ఎండలో అనేది. అక్కడ జరిగింది ఎప్పుడు ఇవ్వాలి అనేది. ఎలక్షన్ కోడ్ వస్తే అన్నీ ఆగిపోయి తర్వాత ఇస్తారు. ఐనా ఎక్కడ తీసుకోవాలి కి ను ఎప్పుడు తీసుకోవాలి ఏ కి ను compare చేసిన మహానుభావులు జర్నలిస్ట్ లు!!!!!!

  • @nagendrareddy428
    @nagendrareddy428 Місяць тому

    Prof, big damage has been done to TDP bcoz of stopping volunteers from delivering pensions at home. It's clearly evident from CBN's writing to the govt to deliver pensions at home like before. CBN should have thought twice before attacking volunteers & now he is regretting but no use. Pensioners are already feeling the pinch of not getting the pension at home & are very angry with CBN/TDP. Now, they to go to Village office or ward office to get their pensions which is inconvenient to them .

  • @kanapalarambabu4854
    @kanapalarambabu4854 Місяць тому

    Raithubandu ki pention ki chala difference.china logical don't forget sir.

  • @krishnaraokantu1309
    @krishnaraokantu1309 Місяць тому

    Babu chala thappu chesadu dhaniki punishment anubavinchalsindhe.. Babu garini chitthuga odistharu

  • @srinivasamurthymula8797
    @srinivasamurthymula8797 Місяць тому

    All government employees appointed by government hence they're bound to duties by them, Why parties owning these schemes ?

  • @vedadrikoppukonda3287
    @vedadrikoppukonda3287 Місяць тому

    Sir, CBN has to said

  • @user-up9rx1yi5z
    @user-up9rx1yi5z Місяць тому

    NAGESH DOMI NAGESH Y C P BEACH JAI T D P JAI JANASANA

  • @rambabud6237
    @rambabud6237 Місяць тому

    Ede veru! Rythu bhandau..veru .valenter system gurnchi cheyppandi..

  • @MsVenkatakumar
    @MsVenkatakumar Місяць тому

    రైతు బందు వేరు ap లో వాలంటీర్ వేరు. మీరు ఈ రెంటిని ఎలా క్లబ్ చేస్తారు. ఇంత మేధావి కదా

  • @SridharReddy-lg1vx
    @SridharReddy-lg1vx Місяць тому

    Pentions valla maku Tdp ke 2/ votes munes jai tdp jai

  • @chinappreddyvenkataraman-is2fj
    @chinappreddyvenkataraman-is2fj Місяць тому

    Valentires ,pension darulutho party la veshaylapai yappudu charcha ru,pension yestaru,yavarei darao varedhei ,crusceyail maind alliance partyes ,urudhala parishthei

  • @showreddy8798
    @showreddy8798 Місяць тому

    Jai jagan Anna Jai Jai jagan Anna

  • @gkd9929
    @gkd9929 Місяць тому

    YcP leader Nageswar

  • @satishkumar2688
    @satishkumar2688 Місяць тому

    E drama mundha ycp ne expect chasa routine

  • @nlakshman2284
    @nlakshman2284 Місяць тому

    ఇప్పుడు సరిగ్గా చెప్పావు sir, వచ్చేది ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుంది సెంట్రల్ అండ్ స్టేట్ లో కూడా. మీ యుట్యూబ్ బాగా నడుస్తుంది సోషల్ వెల్ఫేర్ కావాలి డెవలప్మెంట్ జరగాలి ఈ రెండు balance గా ఉండాలి కదా యుట్యూబ్ sir,

  • @bhaskar6608
    @bhaskar6608 Місяць тому +5

    TDP digging their own grave by touching volunteers and pension

    • @njmohini5754
      @njmohini5754 Місяць тому

      బొంగు లే నా సైన్యం మీరు అందరూ ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయమని చెప్తే తప్పు కాదా వాళ్ళు మన డబ్బులు దొబ్బుతున్నరు జగన్ చేతిలో నుంచి ఇవ్వడం లేదు పార్టీ సొమ్ము కాదు ప్రభుత్వ ముసుగులో పని చేసే వైసీపీ కార్యకర్తలు ఈ వాలంటీర్ వ్యవస్థ దీనిని పూర్తిగా రద్దు చేయాలి

  • @prayagr3373
    @prayagr3373 Місяць тому

    Ayinaa Cheap gaa 3000 - 2000 velu intintiki panchalantee maa CBN ki cheekaaku...okesaari 40 - 50 velakotlu ayithe mamma gaa maa Navayuga ko Kavuri ko vesestham ...

  • @NAVEENKumar-fc2dp
    @NAVEENKumar-fc2dp Місяць тому

    TDP ఆపిందా ycp ఆపింద అనేది మీకు తెలియక పోవచ్చు.
    పింఛను తీసుకొనే ముసలి వాళ్లకు వారి కుటుంబాలకు ఎవరు ఆపిందో తెలుసు.
    జనం మనం అనుకున్నంత అమాయకులు కారు..
    Citizens for democracy lo వున్న వారు, వారు కట్టిన లాయర్ ఫీజ్ ఎక్కడిదో.చెబితే బాగుండును.
    Ward leka సచివాలయం అదే ఊరులో వుంటుంది. వెళ్లి తెచ్చుకోవటం పెద్ద సమస్య కాదు అన్నారు ప్రొఫెసర్ గారు.
    వాలెంటర్ వ్యవస్థ మీద టీడీపీ జనసేన ఏమన్నారో అందరికీ తెలుసు. అదే పనిని నిమ్మగడ్డ తో చేయించారు....
    ముసలి వాళ్ళ మీద ప్రతాపం. తినే ఇడ్లీ తెచ్చుకోతానికి ఇంటి ప్రక్కన వున్న హోటల్ నుండి ఆన్లైన్ లో తెచ్చుకొనే ఈ రోజులలో ముసలి వారిని రోజుల తరబడి ఎండలో నిల్చోబెట్టి వేదించటం ప్రతిపక్షానికి ఆనందముగా వుంది . ..

  • @kanapalarambabu4854
    @kanapalarambabu4854 Місяць тому

    Listen sir please think about pention problem because old people vidios handicapped people ill ness..

  • @srinivasmunagala5701
    @srinivasmunagala5701 Місяць тому

    Chembu nu nuvvu nsmminattu evarau nammaru...pr. Nagi..😂😂😂

  • @chandrasekharankam1003
    @chandrasekharankam1003 Місяць тому

    Astralu,Sastralu yevi pani cheyavu.

  • @ramaraoanupalli5035
    @ramaraoanupalli5035 Місяць тому

    The TDP leaders are fools.

  • @RameshBabu-bx1vs
    @RameshBabu-bx1vs Місяць тому

    Mee visleyshana.chala worst ga vundi rythu bandu is differ from pension..okkasari chudandi pensioners reaction okasari

  • @ronankiraviprakash5272
    @ronankiraviprakash5272 Місяць тому

    Denying pensions to old people at the the doorstep is a human rights violation

    • @naseers4426
      @naseers4426 Місяць тому

      Who denied? Read the EC order properly and comment!

  • @pradeepkakileti5619
    @pradeepkakileti5619 Місяць тому

    TDP ki support gaa Baga maatladaru.

  • @narendrababu6487
    @narendrababu6487 Місяць тому

    Jai janasena jai TDP jai pawar stor jai 🙏

  • @philipkakani2049
    @philipkakani2049 Місяць тому

    ఏవండీ మీ ఛానల్ లో ఒకటి ఎడిటర్ చంద్రబాబు నాయుడు ఇంటింటికి తిరిగి పెన్షన్ ఇవ్వండి అని చూపెడుతున్నారు కానీ నెమ్మగడ్డ ప్రసాదు పెన్షన్లు ఇంటింటికి తిరిగి ఇవ్వద్దు ఉద్యోగస్తులు ద్వారా ఏమని చెప్పారు మీ విశ్లేషణ రంగ మీ టీవీ ఛానల్ డెబిట్ కూడా రా అంతే

  • @sanjeevareddydontireddy5909
    @sanjeevareddydontireddy5909 Місяць тому

    WoW Professor garu! You are proving yourself as biased (against Ruling party) time and again. We will see your analysis / comments post elections. We are in such a situation (w.r.t Media) that no analysis from any is unbiased!

  • @dharmaiahdaneil5709
    @dharmaiahdaneil5709 Місяць тому

    Sorry to say meeku okaka sari emi matlataro meeke teleyadu.56 months voleter nudi theesukoni ippude ycp evaleka poidi anukuntaru.sir

  • @manojkumar27289
    @manojkumar27289 Місяць тому +3

    Veedi meeda vunna respect poorthiga poyindi ...

  • @skkhadar300
    @skkhadar300 Місяць тому

    Metavi segguleda

  • @madhusudhanreddy1118
    @madhusudhanreddy1118 Місяць тому

    Sachivalayam daggarilo andariki vundadhu maa village ki 7 kilometers dooram lo vundi , akkadaki ponu public transport ledu ye auto baduguku matladukonivellali inka vruddulu yela veltharu.

  • @davulurivenkatasubbarao2274
    @davulurivenkatasubbarao2274 Місяць тому +1

    సార్ హండ్రెడ్ పర్సెంట్ రైతు బందుఅలాదు పింఛన్ అలాదు న tdp కోర్టులో ఏసి ఆ పాటం వీటన్నిటికీ కారణం ముసలా ముతక వికలాంగులు ఉసురు తగిలి టిడిపి రేపు ఎన్నికల్లో జీరో అవ్వటం 100% కరెక్ట్ గా జరుగుతుంది

  • @teppajacob8632
    @teppajacob8632 Місяць тому

    Ur always supporting to tdp

  • @SridharReddy-lg1vx
    @SridharReddy-lg1vx Місяць тому

    Nema gadda tdp ke mines

  • @RameshBabu-bx1vs
    @RameshBabu-bx1vs Місяць тому

    TDP ki bhari nashtam ..no doubt

  • @palasanarayana6123
    @palasanarayana6123 Місяць тому +1

    వర్షం నాగేశ్వరరావు గారు వృద్ధులు 80 సంవత్సరాలు పైబడిన వాళ్ళు నడవలేని స్థితిలో ఉన్నవారు చాలామంది ఉన్నారు వాళ్లు ఒక కిలోమీటర్ నడవాలన్న చాలా ఇబ్బంది పడి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఎవరింటి దగ్గర వాళ్లకి పెన్షన్లు అందివ్వాలి

  • @veeraraghavareddyadvocate6999
    @veeraraghavareddyadvocate6999 Місяць тому

    You are not correct, u r supporting cbn by ur words

  • @NagaveeraAchariKammaranagaveer
    @NagaveeraAchariKammaranagaveer Місяць тому

    Meeku

  • @duvvuruchalamareddy3896
    @duvvuruchalamareddy3896 Місяць тому +1

    Vaallu esthamani antunnaru TDP vallu.
    Kaani valla nu nammali gadha Professor?

  • @Kumar-uh7lh
    @Kumar-uh7lh Місяць тому

    Donga nageswar Rao

  • @bommisettyreddaiah1635
    @bommisettyreddaiah1635 Місяць тому

    వాలంటీర్స్ ఉన్నా లేకపోయానా ఓల్డ్ ఏజీ పెన్షన్స్ అందరికీ చెల్లిస్తారు . దీని మీద పెద్దగా వాదించనవసరం లేదు . వాలంటీర్స్ లో కొంత మంది చేసిన తప్పుల వలనే ఎలక్షన్ కమిషన్ చేయవలసి వచ్చింది . తిరుపతి MP బై ఎలక్షన్స్ లో 30,000 దొంగ ఓట్స్ , ఫేక్ id కార్డ్స్ తయారు చేసి వక IAS ఆఫీసరు , తహశీల్దార్, Dy. తహసీల్దార్ సస్పెండ్ కావడం జరిగింది . ఇలాంటివి జరిగినందు వలనే కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది .

  • @gallaapparao3419
    @gallaapparao3419 Місяць тому

    Sir pension valenties evvadam thappu kadhu, pension peru tho vote adagadum rouge

  • @gummadivijayakumar9735
    @gummadivijayakumar9735 Місяць тому

    Professor missing two months is disastrous for Jagan Reddy. If you are not able to understand such small detail, maybe you are unfit to be analyst.

  • @user-pd5kg2kq5x
    @user-pd5kg2kq5x Місяць тому

    Endi Astram... Eee Jagannatakanni Evvaru Nammaru....

  • @radhakrishnaprasadneeli1570
    @radhakrishnaprasadneeli1570 Місяць тому +1

    ప్రొఫెసర్ గారు కూడా ఏ రోటి కాడ ఆ పాట పాడుతారు.ఒక్కో ఛానల్ లో ఒక్కో విధమైన లాజిక్ చెబుతుంటారు.పెన్షన్ గురించి మాట్లాడమని అడిగితే తెలంగాణ రైతు బంధు గురించి మాట్లాడుతాడు.పాపం చంద్రబాబును ఏమీ అనలేని పరిస్థితి అతనిది

  • @pchittemma2822
    @pchittemma2822 Місяць тому

    ఊరికి వార్డు కి 10 మంది సచివాలయ ఉద్యోగులు ఏదో కాలం గడుపుతూ UA-cam చూస్తూ ఖాలీగా ఉన్నారన్న సంగతి తెలియక రాష్ట్రం తలకిందులైనట్టు తెగ బాధ పడుతున్నారు అజ్ఞానులు

    • @dantuluriravi5511
      @dantuluriravi5511 Місяць тому

      ఒరేయ్ బోకు వెధవ వాళ్ళ శాలరీ ఎంతరా, వాళ్ళ మీద ఎందుకు రా ఏడుపు, నీకు విల్లెజ్ లో పెద్దలు లేరా, నువ్వు ఏమి చూసి శాలరీ తీసుకొంటున్నావు రా

  • @nlakshman2284
    @nlakshman2284 Місяць тому

    మా బాబు గారు ఈ సారి చక్రం తిప్పుతారు సెంట్రల్ లొ అదే మా ఆంధ్ర రాష్ట్రం కూ ఉపయోగ పడుతుంది, అన్నీ రోజులూ మేమే ఒడిపొం కదా sir, దేవుడు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రం ప్రజలు వైపు

  • @manojkumar27289
    @manojkumar27289 Місяць тому

    Illogical arguments ...

  • @njmohini5754
    @njmohini5754 Місяць тому +2

    పెన్షన్ వాలంటీర్ లు చేత ఇవ్వద్దూ అన్నారు కానీ ఆపమని ఎవరు చెప్పలేదు
    కమీషన్ ఆపమని చెప్తే వారు వేరే విధంగా ఇచ్చి వారి మనసు దోచుకోవాలి కానీ కక్ష కట్టి ఆపడం తప్పు కాదా

    • @kiranmoparthi4859
      @kiranmoparthi4859 Місяць тому +2

      Pension esthunnaru ga vere vidham.
      Evaru aaparu.
      Kani meru chesindhi thappu adhi ekkada main matter

    • @njmohini5754
      @njmohini5754 Місяць тому

      @@kiranmoparthi4859 ఒకసారి ఎన్నికల notification వస్తె ప్రభుత్వం ఉండదు అందరూ కమీషన్ పరిధిలోకి వెళతారు
      ఎవరు అయిన కంప్లైంట్ చేయచ్చు
      అది నిరూపణ అయితే చర్యలు ఉంటాయి
      మరి నిన్న 9 మంది అధికారులు మీద వేటు పడింది వారు ప్రభుత్వం కి తొత్తు లాగా ఉన్నారు అనే కదా
      2019 లో డీజీపీ cs దగ్గర నుంచి అందరినీ మార్చారు అప్పుడు తప్పు అనిపించలేదా
      వాలంటీర్లు లు మీద రోజు సస్పెండ్ పడుతోంది దేనికోసం?
      వారు నా సైన్యం ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయమని స్వయంగా జగన్ చెప్పాడు కాబట్టి
      ప్రభుత్వ సొమ్ము తీసుకునేటప్పుడు ఒక పార్టీ కి అనుకూలంగా పని చేయవచ్చా
      ప్రతి దానికి వాలంటీర్లు సభలు కి వారే ప్రచారానికి వారే ఎన్నికల విధులు కి వారే
      స్థానిక ఎన్నికలు అప్పుడు ఎన్ని అరాచకాలు జరిగాయి మర్చిపోతే ఎలా
      అప్పుడు ఎన్నికల కమిషన్ చెప్పింది కానీ బలుపు తో వినలేదు ఇంటింటికీ వెళ్లి ఓటు వేయకపోతే మీకు సంక్షేమ పథకాలు రావు అని చాలా చోట్ల ఇచ్చిన ఇంటి కాగితాలు తీసుకొని రేషన్ కార్డులు తీసుకొని ఎన్ని చేశారు
      అసలు నామినేషన్ కూడా వేయనీయలేదు అక్కడ స్థానిక వాలంటీర్లు ఈ విషయంలో చాలా చేశారు ఇంటింటికీ డబ్బు ఎన్నికలు ఓటు కి నోటు పంచేది పంచింది వారే
      50 ఇళ్ళు ఎవరింట్లో ఎవరు ఉంటారు ఎంత మంది ఏ పార్టీ వారు అని బాగా తెలిసి స్థానిక నాయకులు కి సమాచారం ఇచ్చి వారి ఆధార్ కార్డు వివరాలు అన్ని పార్టీ ఆఫీసు కి పంపి వారికి అవసరం లేని వారి ఓట్లు తొలగించి ఒకటి కాదు ఎన్ని చేయాలి అన్ని చేశారు వైసీపీ కార్యకర్తలు
      వారిని తొలగిస్తే తప్పులేదు
      ఈ దిక్కుమాలిన వ్యవస్థ నీ రద్దు చేయాలి
      వందల కోట్లు ప్రజాధనం వృధా
      ఇదివరకు పెన్షన్లు రాలేదా
      అన్ని online ద్వారా ఒక్క రోజులోపు ఎన్ని వేల కోట్లు అయిన పెంచవచ్చు దానికి ఇంత మంది అవసరం లేదు వీరిని పెట్టుకున్నది వైసీపీ స్వార్థం కోసం అంతే

  • @kondalrao9954
    @kondalrao9954 Місяць тому

    వైఎ్సార్సీపీ batch

  • @nareshkumarsure7105
    @nareshkumarsure7105 Місяць тому +2

    Kutami winnnn

    • @yyaswanth9547
      @yyaswanth9547 Місяць тому +1

      😂😂😂😂😂

    • @venkatesh2535
      @venkatesh2535 Місяць тому

      😂😂😂😂

    • @M...m..............282
      @M...m..............282 Місяць тому

      నీ ముగ్గురు నాన్న లు

    • @nareshkumarsure7105
      @nareshkumarsure7105 Місяць тому

      Today vachhina India Today survey lo kuda ycp govindha byeeee byeee ycpppp

    • @rajugarugudeam6559
      @rajugarugudeam6559 Місяць тому

      ​@@nareshkumarsure7105India today TDP paccha funding only election results varku chusi sollu enjoy chai 😂😂pilla pachha pushpam 😂

  • @SV-pl6sy
    @SV-pl6sy Місяць тому

    Babu Nageshwar- eppudo okasari padi Rythu banduki - nela nela vachhe pinction ki theda leda Anna- emi analysis ra babu!!!!

  • @krishna5970
    @krishna5970 Місяць тому +1

    Babu nageswarao ap ki vachi grama sachavalyam dhagra ki velli chudu ra babu 😂😂😂😂

  • @RaviKumar-hz1ow
    @RaviKumar-hz1ow Місяць тому

    Veedu ycheepi Paytm

  • @billusuresh6229
    @billusuresh6229 Місяць тому +1

    ఐ.. paytm గాడు ఇక్కడ ఉన్నాడా..