పుత్తడి బొమ్మంటి ముద్దుల బాబుకి మెత్తని ఉయ్యాలా పొత్తిళ్ళలోని పున్నమి రాజుకు పువ్వుల ఉయ్యాలా ఊరంత చేరి ఉప్పొంగి పోయే పండుగ అయ్యేలా మా కంటి పాపకు జోజోలు పాడే గారాల ఉయ్యాలా మబ్బులలో జాబిలి మా సొంత మయ్యేలా సందడితో మా ఎదలే సంద్రమయ్యేలా ఇన్నాళ్ళకి ఇలా ఈ లోగిలి చిన్ని రామ లాలీ మేఘశ్యామా లాలీ రామ లాలీ మేఘశ్యామా లాలీ జో… జో జో జో, జో… జో జో జో పుత్తడి బొమ్మంటి ముద్దుల బాబుకి మెత్తని ఉయ్యాలా పొత్తిళ్ళలోని పున్నమి రాజుకు పువ్వుల ఉయ్యాలా నీ నవ్వుల్లో సిరి జల్లు కురిసిందిరా నీ అల్లరిలో హరివిల్లు విరిసిందిరా మా ముంగిల్లో రేపల్లె వెలసిందిరా తనే పాపల్లే ఈ తల్లి మురిసిందిరా నా ఒడిలో వొదిగి మైమరపించరా నువు త్వరగా ఎదిగి నను అమ్మా అనరా ఆ పిలుపే నా హృదయానికి ఉయ్యాలా ఇన్నాళ్ళకి ఇలా ఈ లోగిలి చిన్ని రామ లాలీ మేఘశ్యామా లాలీ జో… పుత్తడి బొమ్మంటి ముద్దుల బాబుకి మెత్తని ఉయ్యాలా జో… పొత్తిళ్ళలోని పున్నమి రాజుకు పువ్వుల ఉయ్యాలా ఈ కోటంతా ఇన్నాళ్లు చినబోయెరా ఈ మహారాణికి నా బహుమతి నువ్వేలేరా నీచేతుల్లో బొమ్మలుగా ఉంటామురా నువ్వు ఊరేగే అంబారి అవుతామురా నా పాలేతాగి నను పాలించరా మా పది ప్రాణాలు నీలో పెంచరా మా జతకే నువు ఊపాలి జంపాల ఇన్నాళ్ళకి ఇలా ఈ లోగిలి చిన్ని రామ లాలీ మేఘశ్యామా లాలీ జో… పుత్తడి బొమ్మంటి ముద్దుల బాబుకి మెత్తని ఉయ్యాలా జో… పొత్తిళ్ళలోని పున్నమి రాజుకు పువ్వుల ఉయ్యాలా పుత్తడి బొమ్మంటి ముద్దుల బాబుకి మెత్తని ఉయ్యాలా లాలల లాల లాలల లాల లాలల లాల లా పొత్తిళ్ళలోని పున్నమి రాజుకు పువ్వుల ఉయ్యాలా ఊహూఁ ఊహూఁ ఊహూఁ ఊహూఁ ఊ ఊ
Those who are watching this video please bless me to have a child 😭🙏
May Krishnas choicest blessings bestow upon you and give u a beautiful healthy Baby❤😍🥰
Sairam bless you
Jai shree Ram definitely u will get healthy and charming baby ❤️
Bless you baby❤❤
God Bless you..
My favourite one of this song
సూపర్ పాట❤
Pillalu untene elu santhoshanga untundhi..
God will bless you akka thapakunda pudtharu bada padaku akka
Naku istamaina song❤
Super song😍😍
😊
V
పుత్తడి బొమ్మంటి ముద్దుల బాబుకి మెత్తని ఉయ్యాలా
పొత్తిళ్ళలోని పున్నమి రాజుకు పువ్వుల ఉయ్యాలా
ఊరంత చేరి ఉప్పొంగి పోయే పండుగ అయ్యేలా
మా కంటి పాపకు జోజోలు పాడే గారాల ఉయ్యాలా
మబ్బులలో జాబిలి మా సొంత మయ్యేలా
సందడితో మా ఎదలే సంద్రమయ్యేలా
ఇన్నాళ్ళకి ఇలా ఈ లోగిలి చిన్ని రామ లాలీ మేఘశ్యామా లాలీ
రామ లాలీ మేఘశ్యామా లాలీ
జో… జో జో జో, జో… జో జో జో
పుత్తడి బొమ్మంటి ముద్దుల బాబుకి మెత్తని ఉయ్యాలా
పొత్తిళ్ళలోని పున్నమి రాజుకు పువ్వుల ఉయ్యాలా
నీ నవ్వుల్లో సిరి జల్లు కురిసిందిరా
నీ అల్లరిలో హరివిల్లు విరిసిందిరా
మా ముంగిల్లో రేపల్లె వెలసిందిరా
తనే పాపల్లే ఈ తల్లి మురిసిందిరా
నా ఒడిలో వొదిగి మైమరపించరా
నువు త్వరగా ఎదిగి నను అమ్మా అనరా
ఆ పిలుపే నా హృదయానికి ఉయ్యాలా
ఇన్నాళ్ళకి ఇలా ఈ లోగిలి చిన్ని రామ లాలీ మేఘశ్యామా లాలీ
జో… పుత్తడి బొమ్మంటి ముద్దుల బాబుకి మెత్తని ఉయ్యాలా
జో… పొత్తిళ్ళలోని పున్నమి రాజుకు పువ్వుల ఉయ్యాలా
ఈ కోటంతా ఇన్నాళ్లు చినబోయెరా
ఈ మహారాణికి నా బహుమతి నువ్వేలేరా
నీచేతుల్లో బొమ్మలుగా ఉంటామురా
నువ్వు ఊరేగే అంబారి అవుతామురా
నా పాలేతాగి నను పాలించరా మా పది ప్రాణాలు నీలో పెంచరా
మా జతకే నువు ఊపాలి జంపాల
ఇన్నాళ్ళకి ఇలా ఈ లోగిలి చిన్ని రామ లాలీ మేఘశ్యామా లాలీ
జో… పుత్తడి బొమ్మంటి ముద్దుల బాబుకి మెత్తని ఉయ్యాలా
జో… పొత్తిళ్ళలోని పున్నమి రాజుకు పువ్వుల ఉయ్యాలా
పుత్తడి బొమ్మంటి ముద్దుల బాబుకి మెత్తని ఉయ్యాలా
లాలల లాల లాలల లాల లాలల లాల లా
పొత్తిళ్ళలోని పున్నమి రాజుకు పువ్వుల ఉయ్యాలా
ఊహూఁ ఊహూఁ ఊహూఁ ఊహూఁ ఊ ఊ
P
....
New
😮
Tq
Prathi amma happy ga feel ayye song❤❤❤
Nee pilupe naa hridayaniki uyyala❤
Very nice song
Super song 😍🥰🤗
Yes
❤❤❤❤❤❤❤❤❤❤
My child hood movie
Looking so cute beta❤.. Love you beta❤.. God bless you
Ippudu ekkada elanti song
Avunu
Nlce
😮😅 1:35 km km
Movie name uyyala
Nice song with out any English words
Super song
😊0q
❤❤❤
E pata vinte ma babu chakkaga nidura pothadu
😮.ok I......
Miku andamina babu pudataadu aa god daya valla
Movie name plss
uyyala
Why
Wow super❤❤ song l love ❤ this song
❤
Movie name plss
ఉయ్యాలా
Nice song
Super song
❤