1. తిరుపతిలోనే కాదు అన్ని ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ ఆర్టీసీ బస్ డిపోలు మరియు బస్టాండ్లలో జరిగేది ఇదే స్కామ్ అక్కడ మాత్రం విసర్జనకు రెండు రూపాయలు మలవిసర్జనకు ఐదు రూపాయలు మాత్రమే చెల్లించండి అని రాసి ఉంటుంది కానీ వాస్తవానికి వారు ప్రయాణికుల దగ్గర నుంచి వసూలు చేసేది పది రూపాయలు. అక్కడ టాయిలెట్స్ వద్ద పనిచేసే కార్మికులకు ఆర్టీసీ యాజమాన్యం జీతాలు ఇస్తుంది కానీ అవినీతికి పాల్పడి ప్రయాణికుల వద్ద నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు ఈ విషయాన్ని అధికారులు ఎవరూ కూడా పట్టించుకోవట్లేదు ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయంలో ఆర్టీసీ అధికారులు మరియు ప్రయాణికులు కార్మిక సంఘాలు ఒక అవగాహనకు వచ్చి ఒక పద్ధతి పాటించడం ఎంతైనా మంచిది. అవినీతి ఏ స్థాయిలో జరుగుతున్న ఎవరో పట్టించుకోకపోవడం మాత్రం బాధాకరం. ఈ విషయమై అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ youtube లోను ప్రచారం కల్పించి ప్రయాణికులకు ఆర్టీసీ యాజమాన్యానికి, ప్రయాణికులకు లబ్ధి చేకూరాలాగా అందరూ కృషి చేయగలరు🙏. 2. ఇక రెండవ విషయం ఇక బస్ టికెట్ల రిజర్వేషన్ లో జరిగే స్కాం మామూలు విషయం కాదు రెడ్బస్ అని ఆ బస్సు అని ఈ బస్సు అని మేక్మైట్రిప్ అని రకరకాల పేర్లతో రకరకాల సంస్థల ద్వారా ఆర్టీసీ అధికారులు మరియు ప్రైవేటు స్టార్టప్ సంస్థలు కలిసి ఒక్కొక్క టికెట్ కు 30 రూపాయల నుంచి 100 రూపాయలు దాకా వసూలు చేస్తున్నారు. పెద్ద సంస్థలైన ఆర్టీసీ, ఐఆర్సిటిసి మొదలైన పెద్ద సంస్థలు కూడా ఇలాగే ఒక్కొక్క టికెట్ కి అంత పెద్ద మొత్తంలో వసూలు చేసి ప్రయాణికులను దోపిడీ చేస్తున్నారు ఈ విషయం కూడా ఆలోచించగలరు🙏. 👉🏼నిజానికి ఈ టికెట్ బుకింగ్ సంస్థల వల్ల ఆర్టీసీ సంస్థలకు గాని రైల్వే సంస్థలు గాని ఎలాంటి ప్రయోజనం లేదా ఉపయోగం ఉందో నాకైతే తెలియదు గాని ప్రయాణికులు మాత్రం నష్టపోతున్నారు వాటి వల్ల ఆ ప్రైవేట్ సంస్థలు మాత్రమే బాగుపడుతున్నాయని నా అభిప్రాయం. గమనించి ఈ రిజర్వేషన్ టికెట్ల విషయంలో రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయానికి వచ్చి ఈ విషయంలో ప్రజలకు ప్రయోజనం చేకూర్చగల విధంగా వ్యవస్థల్ని ఆధునికరించి ప్రజలకు న్యాయం చేకూర్చగలరు🙏.
I think we need to take the tirupathi bus station scam seriously. Everything is overpriced. Being a major bus stand where people from many states and countries visit, we should make this bus stand scam free and beautiful. We should get together and bring this view to govt and strive to make this bus stand in a better shape as it reflects the state of all our Telugu community. I literally fought with the shop owners and gave up on these prices last time and no one really bothered to support me when I was fighting for the right Price. Let's raise the voice together with the govt on this and bring the politicians and officials to take it seriously
It's so sad to see such a things in Tirupati which is also called as Temple City. Entire Tirupati city is developed but not this Busstand,please Take some steps for sanitation & cleanliness in this Busstand.
I am really glad you addressed this issue. Hotel Manjunath Bhavan is a literal scam. The food quality is terrible, and they charge very high prices. They don't accept any UPI payments because they want to avoid paying taxes. I hope the food authorities take action against such hotels.
Bro your great bro and inka chala scams jarugutunnayi bro 1 water bottle cost 25/- pay cheyali bus stand lo anni MRP ani board vuntayi kani akkada MRP kante ekkuva ammutaru evariki complaints chesina pattinchukoru
Miru cheppina scams nijamga maku public forum lo pettalanipinchi bro, thanks for taking them into consideration! But e situation marali, at least TTD pattinchukovali
బ్రదర్ బ్రదర్ పబ్లిక్ కి మంచి మెసేజ్ ఇచ్చారు మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఇంకా ధైర్యంగా ఇలాంటి మోసాలు చెప్పగలగాలి మీరన్నట్టుగా తిరుపతిలోనే కాదు ప్రతి బస్టాండ్ లో అలాగే ఉంటుంది నెల్లూరు బస్టాండ్ లో 2 రుపీస్ 5 రూపీస్ రాసి ఉంటుంది 10 టెన్ రుపీస్ వసూలు చేస్తారు పెద్ద పెద్ద బోర్డు బోర్డులు ఏసి బోర్డు కింద ఏపీఎస్ఆర్టీసీ మేనేజర్ నెంబర్ కూడా ఇస్తారు అయినా సరే వాళ్ళు అలాగే వసూలు చేస్తారు మరి నెల్లూరు బస్టాండ్ స్టాల్స్ లో వాటర్ బాటిల్ నుంచి ప్రతి వస్తువు మీద 5 ఫైవ్ రూపీస్ ఎక్కువ కలెక్ట్ చేస్తారు ప్రతి స్టాల్స్ లో ఏపీఎస్ఆర్టీసీ మేనేజర్ నెంబర్ ఉంటుంది ఎమ్మార్పీ ధరలు కన్నా ఎక్కువ అమ్మితే మేనేజర్ కి కాల్ చేసి కంప్లైంట్ చేయండి అని కానీ ఎవరు స్పందించరు అక్కడ పనిచేసే ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకి స్టాప్ కు తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా దీనికి సమాధానం ఎక్కడ దొరుకుతుందో నాకు అర్థం కావటం లేదు కానీ సార్ మీ ధైర్యానికి సెల్యూట్ తిరుపతి కా సార్ పత్తి బస్టాండ్ ని మీరు వీడియో చేయండి థాంక్యూ సార్
అక్కడ ఆటో వాళ్ళ మోసం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మనకు తెలియకపోతే కిలోమీటర్ దూరం కు 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు.... మనం బాడుగకు మాట్లాడుకున్న షేర్ ఆటోలో వెళ్లే వాళ్ళని కూర్చోబెట్టుకొని మనలని అడ్జస్ట్ చేసుకోమంటారు... టూ వరస్ట్ ఆటిట్యూడ్
Road between Kadapa and Tirupathi is the worst in the state as there are terrible patholes all along the road. Govt neglected this 130km stretch due to which many accidents are taking place resulting in numerous loss of lives. Govt. should make it atleast pathole free by taking up regular repairs if not making it a four lane road....so that no loss lives in road accidents.... Tirumalai bound North Andhra and North Telangana, Maharastra, other North Indian road travelling piligrims come in four lane rather safely upto Kadapa and from then on they make the tortuous journey to reach Tirupathi....
recently iv'e been to tirupathi and exactly this happend to me, bill was not given,dosa was real disaster had no option , the food was terrible there and chutney is completely watery and the highlight is the same hotel is around the bus stand and for toilets the demand extra money directly. this needs to be changed.
మీరు ఒకటి రెండు దోపిడీలే చూసి ఉంటారు....కొన్ని వందల దోపిడీలు ఉన్నాయి....బాగా గమనించ గలరు.....తిరుపతిలో ఎంముంది....ఇంకా తిరుమలాకి వెళ్తే తెలుస్తుంది అసలు సిసలైన దోపిడీలు......
Yes u r correct, I also complained bath rooms cheating two years back. Compliant received by the concerned staff. But no action taken on the bathrooms management. Very pathetic
U told is correct. Our viewers also expressed their expereinces which r fully correct. The shop owners r all belongs to different political parties,, so nobody will take action against them. Thanks for your daring vidieo.
Bro, ఇలాంటి దందాలు అన్ని మన పెద్ద నాయకులకు తెలియదు అనుకుంటున్నారా తెలుసు, కంప్లయింట్ నెంబర్ ఉంటుంది, కానీ call చేసి ఇలా తప్పు జరుగుతుంది అంటే ఓ అలా నా అని ఊరికే ఉంటారు.. నీచ్ కమినే మిగితా ది మీరే full చేసుకోండి -------- 😂😂😂😂
తిరుపతిలోనే కాదు అన్ని ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ ఆర్టీసీ బస్ డిపోలు మరియు బస్టాండ్లలో జరిగేది ఇదే స్కామ్ అక్కడ మాత్రం విసర్జనకు రెండు రూపాయలు మలవిసర్జనకు ఐదు రూపాయలు మాత్రమే చెల్లించండి అని రాసి ఉంటుంది కానీ వాస్తవానికి వారు ప్రయాణికుల దగ్గర నుంచి వసూలు చేసేది పది రూపాయలు. అక్కడ టాయిలెట్స్ వద్ద పనిచేసే కార్మికులకు ఆర్టీసీ యాజమాన్యం జీతాలు ఇస్తుంది కానీ అవినీతికి పాల్పడి ప్రయాణికుల వద్ద నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు ఈ విషయాన్ని అధికారులు ఎవరూ కూడా పట్టించుకోవట్లేదు ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయంలో ఆర్టీసీ అధికారులు మరియు ప్రయాణికులు కార్మిక సంఘాలు ఒక అవగాహనకు వచ్చి ఒక పద్ధతి పాటించడం ఎంతైనా మంచిది. అవినీతి ఏ స్థాయిలో జరుగుతున్న ఎవరో పట్టించుకోకపోవడం మాత్రం బాధాకరం. ఈ విషయమై అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ youtube లోను ప్రచారం కల్పించి ప్రయాణికులకు ఆర్టీసీ యాజమాన్యానికి, ప్రయాణికులకు లబ్ధి చేకూరాలాగా అందరూ కృషి చేయగలరు🙏. 2. ఇక రెండవ విషయం ఇక బస్ టికెట్ల రిజర్వేషన్ లో జరిగే స్కాం మామూలు విషయం కాదు రెడ్బస్ అని ఆ బస్సు అని ఈ బస్సు అని మేక్మైట్రిప్ అని రకరకాల పేర్లతో రకరకాల సంస్థల ద్వారా ఆర్టీసీ అధికారులు మరియు ప్రైవేటు స్టార్టప్ సంస్థలు కలిసి ఒక్కొక్క టికెట్ కు 30 రూపాయల నుంచి 100 రూపాయలు దాకా వసూలు చేస్తున్నారు. పెద్ద సంస్థలైన ఆర్టీసీ, ఐఆర్సిటిసి మొదలైన పెద్ద సంస్థలు కూడా ఇలాగే ఒక్కొక్క టికెట్ కి అంత పెద్ద మొత్తంలో వసూలు చేసి ప్రయాణికులను దోపిడీ చేస్తున్నారు ఈ విషయం కూడా ఆలోచించగలరు🙏.
Brother not in bus stand, railway station...every where in tirupati, all over tirupati. All r scammers in tirupati...hotels, restaurants, shops, travels, auto. There's main moto is all r pligrams so, no one ask and busy to visit places and going to tirumala. Very high rates in any where, railway station road, bus stand road to alipiri, all shops charged extra for water, drinks, chips, what ever u want they will charge extra....no one will not take any action..becoz they will get their commission. City was developed by roads buildings, but not people...all scammer's and frouds.....becarefully while visiting tirupati, tirumala...many scammer's here...
Yup correct tirupati Bustand is worst and that hotel manjunath bhavan literally scam bayya daridralu Bustamd corner loo vunay ani velte potharu aa rates ki
Tirupathi antene dopidi....nenu ayite cab vadi chethilo mosapoyaanu.....toll gate ki ani money theesukuni....remaining amount lunch ki ani cheppi (around 450 rs) motham teesukuni ..last lo malli 500 rs theesukunnadu driver batha anta....naku ayite mind dobbindi.😢😮😮😮😮
Bro in thirupati busstand night time drinkers will come sleep where passengers were sitting please try to do a awareness video on this problem because families who were travelling there facing problem
Nenu apsrtc ki mail chesthe memu fine vesam ika ala jaragadu ani reply echaru kani issue alage undi. Bus station manager ki complaint chesthe asalu pattinchukoru
Tirupati ki Tirumala ki nenu em cheptanante....nenu oka 5 years lo experience lo chepthunna....Tirumala enta Pavitramo ...tirupati lo anta Daridram.....yekkada choodu ive....anta illegall ve untay.......okka officer kuda care kuda cheyadu......Assalu ento mana Government.....malli adi CM chandrababu valla Ooru....vallake Teliyaali.....Kevalam Venkateshwara swamy ni use chesukoni money dobbestunnaru akkada
తిరుపతి రైల్వేస్టేషన్ లో కూడా అంతే ప్లాట్ఫారం 1 సులభ కాంప్లెక్స్ లో కూడా బోర్డు లో ఉన్న రేట్స్ కంటే ఎక్కువ తీసుకుంటారు అడిగితే ఎవడికి చెపుకుంటావో చెపుకో అంటారు.
Yes bro nenu okasari complaint chaysa RTC employee and valu just mana mundara arustaru nenu ala velli bus lo kurchuna bathroom manager RTC employee ki money estunadu
అన్నా మీరు కోయంబత్తూరు వెళ్లి అక్కడ ఆది షర్టు మీరు వెళ్లి వీడియో తీసి youtube లో పెట్టండి ప్లీజ్ మాకు అక్కడ ఏమి తెలియదు మీరు వెళ్లి వీడియో తీసి పెట్టండి అన్న❤😊
తిరుపతి బస్ స్టాండ్ లో ఎప్పటి నుండో జరుగుతున్న బాత్ రూమ్ స్కాం ఎవ్వరు పట్టించుకోరు ఎందువల్లో అర్ధం కాదు
Andaru dongale akkada
టీ తాగాలంటే 15 రూపాయలు చెల్లించాల్సిందే
All knows this
true, they charge 10rupees
A.p lo ekkadaina RTC lo rs 10 only.toilets ki😂😂😂😂😂😂😂😂😂late news
Yes true. నేను ఒకసారి అక్కడ టాయిలెట్ కెళ్ళి five rupees ఏ కదా అని అడిగితే చాలా అవమానకరంగా మాట్లాడారు. అక్కడ దోపిడీ కూడా చాలా డిమాండ్ గా చేస్తారు.
me too
20 rupayalu theesukunnaru
1. తిరుపతిలోనే కాదు అన్ని ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ ఆర్టీసీ బస్ డిపోలు మరియు బస్టాండ్లలో జరిగేది ఇదే స్కామ్ అక్కడ మాత్రం విసర్జనకు రెండు రూపాయలు మలవిసర్జనకు ఐదు రూపాయలు మాత్రమే చెల్లించండి అని రాసి ఉంటుంది కానీ వాస్తవానికి వారు ప్రయాణికుల దగ్గర నుంచి వసూలు చేసేది పది రూపాయలు. అక్కడ టాయిలెట్స్ వద్ద పనిచేసే కార్మికులకు ఆర్టీసీ యాజమాన్యం జీతాలు ఇస్తుంది కానీ అవినీతికి పాల్పడి ప్రయాణికుల వద్ద నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు ఈ విషయాన్ని అధికారులు ఎవరూ కూడా పట్టించుకోవట్లేదు ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయంలో ఆర్టీసీ అధికారులు మరియు ప్రయాణికులు కార్మిక సంఘాలు ఒక అవగాహనకు వచ్చి ఒక పద్ధతి పాటించడం ఎంతైనా మంచిది. అవినీతి ఏ స్థాయిలో జరుగుతున్న ఎవరో పట్టించుకోకపోవడం మాత్రం బాధాకరం. ఈ విషయమై అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ youtube లోను ప్రచారం కల్పించి ప్రయాణికులకు ఆర్టీసీ యాజమాన్యానికి, ప్రయాణికులకు లబ్ధి చేకూరాలాగా అందరూ కృషి చేయగలరు🙏.
2. ఇక రెండవ విషయం ఇక బస్ టికెట్ల రిజర్వేషన్ లో జరిగే స్కాం మామూలు విషయం కాదు రెడ్బస్ అని ఆ బస్సు అని ఈ బస్సు అని మేక్మైట్రిప్ అని రకరకాల పేర్లతో రకరకాల సంస్థల ద్వారా ఆర్టీసీ అధికారులు మరియు ప్రైవేటు స్టార్టప్ సంస్థలు కలిసి ఒక్కొక్క టికెట్ కు 30 రూపాయల నుంచి 100 రూపాయలు దాకా వసూలు చేస్తున్నారు. పెద్ద సంస్థలైన ఆర్టీసీ, ఐఆర్సిటిసి మొదలైన పెద్ద సంస్థలు కూడా ఇలాగే ఒక్కొక్క టికెట్ కి అంత పెద్ద మొత్తంలో వసూలు చేసి ప్రయాణికులను దోపిడీ చేస్తున్నారు ఈ విషయం కూడా ఆలోచించగలరు🙏. 👉🏼నిజానికి ఈ టికెట్ బుకింగ్ సంస్థల వల్ల ఆర్టీసీ సంస్థలకు గాని రైల్వే సంస్థలు గాని ఎలాంటి ప్రయోజనం లేదా ఉపయోగం ఉందో నాకైతే తెలియదు గాని ప్రయాణికులు మాత్రం నష్టపోతున్నారు వాటి వల్ల ఆ ప్రైవేట్ సంస్థలు మాత్రమే బాగుపడుతున్నాయని నా అభిప్రాయం. గమనించి ఈ రిజర్వేషన్ టికెట్ల విషయంలో రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయానికి వచ్చి ఈ విషయంలో ప్రజలకు ప్రయోజనం చేకూర్చగల విధంగా వ్యవస్థల్ని ఆధునికరించి ప్రజలకు న్యాయం చేకూర్చగలరు🙏.
I think we need to take the tirupathi bus station scam seriously. Everything is overpriced. Being a major bus stand where people from many states and countries visit, we should make this bus stand scam free and beautiful. We should get together and bring this view to govt and strive to make this bus stand in a better shape as it reflects the state of all our Telugu community. I literally fought with the shop owners and gave up on these prices last time and no one really bothered to support me when I was fighting for the right Price. Let's raise the voice together with the govt on this and bring the politicians and officials to take it seriously
తిరుపతి బస్టాండ్ లోనే కాదు విజయవాడ రైల్వేస్టేషన్ లో కూడా ఇంతే
బస్టాండ్ లో మూత్ర విసర్జన ఫ్రీగా చేస్తే పరిసరాలు బాగా ఉంటాయి కావాలంటే ప్రయాణికుల మీద ఒక రూపాయి తీసుకోండి
కర్నూల్ బస్సు స్టాండ్ చాలా బెటర్ చాలా అక్కడ ఇంత దోపిడీ ఉండదు ఫుడ్ కూడా వాటి వేల బోర్డ్స్ మీద రాసి ఉంటారు
It's so sad to see such a things in Tirupati which is also called as Temple City.
Entire Tirupati city is developed but not this Busstand,please Take some steps for sanitation & cleanliness in this Busstand.
I am really glad you addressed this issue. Hotel Manjunath Bhavan is a literal scam. The food quality is terrible, and they charge very high prices. They don't accept any UPI payments because they want to avoid paying taxes. I hope the food authorities take action against such hotels.
He is giving gifts to CM, his son and Janasena leader's.. u can't even touch him
@@sivaramaJP YesuTeddy is corrupt to the core
@@Nani_pavan95 teddy 🧸 may be no doubt but these 2 are having such history
Bro your great bro and inka chala scams jarugutunnayi bro 1 water bottle cost 25/- pay cheyali bus stand lo anni MRP ani board vuntayi kani akkada MRP kante ekkuva ammutaru evariki complaints chesina pattinchukoru
Miru cheppina scams nijamga maku public forum lo pettalanipinchi bro, thanks for taking them into consideration! But e situation marali, at least TTD pattinchukovali
బ్రదర్ బ్రదర్ పబ్లిక్ కి మంచి మెసేజ్ ఇచ్చారు మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఇంకా ధైర్యంగా ఇలాంటి మోసాలు చెప్పగలగాలి మీరన్నట్టుగా తిరుపతిలోనే కాదు ప్రతి బస్టాండ్ లో అలాగే ఉంటుంది నెల్లూరు బస్టాండ్ లో 2 రుపీస్ 5 రూపీస్ రాసి ఉంటుంది 10 టెన్ రుపీస్ వసూలు చేస్తారు పెద్ద పెద్ద బోర్డు బోర్డులు ఏసి బోర్డు కింద ఏపీఎస్ఆర్టీసీ మేనేజర్ నెంబర్ కూడా ఇస్తారు అయినా సరే వాళ్ళు అలాగే వసూలు చేస్తారు మరి నెల్లూరు బస్టాండ్ స్టాల్స్ లో వాటర్ బాటిల్ నుంచి ప్రతి వస్తువు మీద 5 ఫైవ్ రూపీస్ ఎక్కువ కలెక్ట్ చేస్తారు ప్రతి స్టాల్స్ లో ఏపీఎస్ఆర్టీసీ మేనేజర్ నెంబర్ ఉంటుంది ఎమ్మార్పీ ధరలు కన్నా ఎక్కువ అమ్మితే మేనేజర్ కి కాల్ చేసి కంప్లైంట్ చేయండి అని కానీ ఎవరు స్పందించరు అక్కడ పనిచేసే ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకి స్టాప్ కు తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా దీనికి సమాధానం ఎక్కడ దొరుకుతుందో నాకు అర్థం కావటం లేదు కానీ సార్ మీ ధైర్యానికి సెల్యూట్ తిరుపతి కా సార్ పత్తి బస్టాండ్ ని మీరు వీడియో చేయండి థాంక్యూ సార్
మీరు చెప్పింది చాలా కరెక్ట్
అక్కడ ఆటో వాళ్ళ మోసం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మనకు తెలియకపోతే కిలోమీటర్ దూరం కు 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు.... మనం బాడుగకు మాట్లాడుకున్న షేర్ ఆటోలో వెళ్లే వాళ్ళని కూర్చోబెట్టుకొని మనలని అడ్జస్ట్ చేసుకోమంటారు... టూ వరస్ట్ ఆటిట్యూడ్
ఎప్పుడు అయితే ప్రీ టాయిలెట్లు పెడుతారో అప్పుడే దేశం స్వచ్చ భారత్ అవుతుంది.
One thing I hate about that bus is seats are not Comfortable and no push back bro even express bus has proper seating😢
Road between Kadapa and Tirupathi is the worst in the state as there are terrible patholes all along the road. Govt neglected this 130km stretch due to which many accidents are taking place resulting in numerous loss of lives.
Govt. should make it atleast pathole free by taking up regular repairs if not making it a four lane road....so that no loss lives in road accidents....
Tirumalai bound North Andhra and North Telangana, Maharastra, other North Indian road travelling piligrims come in four lane rather safely upto Kadapa and from then on they make the tortuous journey to reach Tirupathi....
recently iv'e been to tirupathi and exactly this happend to me, bill was not given,dosa was real disaster had no option , the food was terrible there and chutney is completely watery and the highlight is the same hotel is around the bus stand and for toilets the demand extra money directly. this needs to be changed.
Nice hn vlogs Hari bro ❤❤ tirupati to Kadapa ❤❤ good information keep it up ❤❤all places scam always best
Thank you sir. ఇలాంటి ఎక్సపెరియన్క్స్ నేను కూడా suffer అయ్యాను.
చెయ్యిరును పెన్న అనిచెప్పిన నీకు ఏమి తెలియదు అని అర్థమవుతుంది .
I to faced it ,MRP kanna ekkuv tesskuntaru,bustand lo
మీరు ఒకటి రెండు దోపిడీలే చూసి ఉంటారు....కొన్ని వందల దోపిడీలు ఉన్నాయి....బాగా గమనించ గలరు.....తిరుపతిలో ఎంముంది....ఇంకా తిరుమలాకి వెళ్తే తెలుస్తుంది అసలు సిసలైన దోపిడీలు......
Tq bro nice information vlog 👌👏👍👍
Yes u r correct, I also complained bath rooms cheating two years back. Compliant received by the concerned staff. But no action taken on the bathrooms management. Very pathetic
100% correct information correct correct correct correct correct correct
తిరుపతి బస్టాండ్ లో బాత్రూం పెద్ద స్కాం జరుగుతుంది ఎవరు పట్టించుకోవడం లేదు నేను కూడా పొరపాలిచ్చినాను
Powai Kalyan Garu please look into this matter.🙏🙏
మన పవిత్ర దేశంలో కొంచం ఏమారితే మన కిడ్నీలు తీసేసి మనకే అమ్ముతారు 😭 జాగ్రత్త నా ప్రియమైన దేశస్తులరా 👍
Great information bro..keep it up
U told is correct. Our viewers also expressed their expereinces which r fully correct. The shop owners r all belongs to different political parties,, so nobody will take action against them. Thanks for your daring vidieo.
ఏముంది video లో boss. ఏం చెప్పదల్చుకున్నావు. Views కోసం coloring thumbnail పెట్టావ్.
మాది కడప నేను రోజూ తిరుపతి up and down వెళ్తుంటా
Bro, ఇలాంటి దందాలు అన్ని మన పెద్ద నాయకులకు తెలియదు అనుకుంటున్నారా తెలుసు, కంప్లయింట్ నెంబర్ ఉంటుంది, కానీ call చేసి ఇలా తప్పు జరుగుతుంది అంటే ఓ అలా నా అని ఊరికే ఉంటారు.. నీచ్ కమినే మిగితా ది మీరే full చేసుకోండి -------- 😂😂😂😂
తిరుపతిలోనే కాదు అన్ని ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ ఆర్టీసీ బస్ డిపోలు మరియు బస్టాండ్లలో జరిగేది ఇదే స్కామ్ అక్కడ మాత్రం విసర్జనకు రెండు రూపాయలు మలవిసర్జనకు ఐదు రూపాయలు మాత్రమే చెల్లించండి అని రాసి ఉంటుంది కానీ వాస్తవానికి వారు ప్రయాణికుల దగ్గర నుంచి వసూలు చేసేది పది రూపాయలు. అక్కడ టాయిలెట్స్ వద్ద పనిచేసే కార్మికులకు ఆర్టీసీ యాజమాన్యం జీతాలు ఇస్తుంది కానీ అవినీతికి పాల్పడి ప్రయాణికుల వద్ద నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు ఈ విషయాన్ని అధికారులు ఎవరూ కూడా పట్టించుకోవట్లేదు ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయంలో ఆర్టీసీ అధికారులు మరియు ప్రయాణికులు కార్మిక సంఘాలు ఒక అవగాహనకు వచ్చి ఒక పద్ధతి పాటించడం ఎంతైనా మంచిది. అవినీతి ఏ స్థాయిలో జరుగుతున్న ఎవరో పట్టించుకోకపోవడం మాత్రం బాధాకరం. ఈ విషయమై అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ youtube లోను ప్రచారం కల్పించి ప్రయాణికులకు ఆర్టీసీ యాజమాన్యానికి, ప్రయాణికులకు లబ్ధి చేకూరాలాగా అందరూ కృషి చేయగలరు🙏.
2. ఇక రెండవ విషయం ఇక బస్ టికెట్ల రిజర్వేషన్ లో జరిగే స్కాం మామూలు విషయం కాదు రెడ్బస్ అని ఆ బస్సు అని ఈ బస్సు అని మేక్మైట్రిప్ అని రకరకాల పేర్లతో రకరకాల సంస్థల ద్వారా ఆర్టీసీ అధికారులు మరియు ప్రైవేటు స్టార్టప్ సంస్థలు కలిసి ఒక్కొక్క టికెట్ కు 30 రూపాయల నుంచి 100 రూపాయలు దాకా వసూలు చేస్తున్నారు. పెద్ద సంస్థలైన ఆర్టీసీ, ఐఆర్సిటిసి మొదలైన పెద్ద సంస్థలు కూడా ఇలాగే ఒక్కొక్క టికెట్ కి అంత పెద్ద మొత్తంలో వసూలు చేసి ప్రయాణికులను దోపిడీ చేస్తున్నారు ఈ విషయం కూడా ఆలోచించగలరు🙏.
Brother not in bus stand, railway station...every where in tirupati, all over tirupati. All r scammers in tirupati...hotels, restaurants, shops, travels, auto. There's main moto is all r pligrams so, no one ask and busy to visit places and going to tirumala. Very high rates in any where, railway station road, bus stand road to alipiri, all shops charged extra for water, drinks, chips, what ever u want they will charge extra....no one will not take any action..becoz they will get their commission. City was developed by roads buildings, but not people...all scammer's and frouds.....becarefully while visiting tirupati, tirumala...many scammer's here...
Govt should provide free toilets all over AP
Bro, rates kuda chala ekuva chepi sale chestaru tirupathi bus stand lo, emina adigithe nachite tisuko lekapothe ledu antaru bro, chala rude ga matladataru, officals evaru asalu respond avaru
Yup correct tirupati Bustand is worst and that hotel manjunath bhavan literally scam bayya daridralu Bustamd corner loo vunay ani velte potharu aa rates ki
Love from kadapa❤🔥
Tirupathi antene dopidi....nenu ayite cab vadi chethilo mosapoyaanu.....toll gate ki ani money theesukuni....remaining amount lunch ki ani cheppi (around 450 rs) motham teesukuni ..last lo malli 500 rs theesukunnadu driver batha anta....naku ayite mind dobbindi.😢😮😮😮😮
Baya u r great 👌
Mi vlogs super untai Anna ❤️
అసలు హెడ్డింగ్ కి నీ బోరు మేటర్ కి ఏమైనా సంబంధం ఉన్నదా 😢😢
Bath room daggara Naku alaney jarigindi...bro....velli RTC enternce lo compiant chesa......police vachi vadiki 5000 fine vesi velladu.m.m
నమస్తే సర్
ఈ వీడియో తిరుపతి ఎమ్మెల్యే గారికి , మున్సిపల్ కమిషనర్ గారికి , హెల్త్ ఆఫీసర్ గారికి tag చేయండి
తిరుపతి To కడప RTC ఎలక్ట్రిక్ బస్సు లో వచ్చాము. సూపర్
True, should make urinals free, then surroundings will be clean
Free కూడా ఉంది. బెంగుళూరు బస్సు stop వెనకాల 20 no ప్లాట్ ఫామ్ back
తిరుపతి రైల్వేస్టేషన్ లో అంతే 20 రూ.తీసుకున్నారు.
తిరుపతి లో మొసం. తిరుమలలో గర్బు గుడిలో మహిళలు సేవ సమితి పనిచేయడం మంచిది కాదు బస్సుల గురించి కాకకుండ 'గుడి గురించి 'చెప్పండి మంచిది
అందులో APSRTC అధికారులకు (లంచాలు) కుడా భాగస్వామ్యం వుంది.
Yes that's correct I faced this issue full fraud in tirupathi bus stand
Please release vedio, debates , discussions and social media at place where there is no scam, bribery and justice
Venkat from kadapa❤
Vijayawada bus stand lo kuda washroom charges yakkuva bro Vijayawada bus stand lo water bottle and bathroom gurinchi video chyy bro
Bro in thirupati busstand night time drinkers will come sleep where passengers were sitting please try to do a awareness video on this problem because families who were travelling there facing problem
విజయవాడ రైల్వే స్టేషన్‌లోని లాగేజీ గది మరి దారుణం పెద్ద సూట్కాసే ఐతే200 నుంచి 300 తీసుకుంటరుఇది ఒకరోజుకు మాత్రమే
Pawan Kalyan sir, please look into the matter.
అన్న మా తెలంగాణలో యాదగిరి గుట్ట లో కూడ చాల దారుణంగా దోచుకుంటునారు
Nenu okasari night 11pm around chusa oka lady ni 50rs adigaru, valla paina action theesukovali lekapothe scams inka ekkuva chestaru
As a local. Tirupati is biggest scam centre in andhra. Aa devudu unde place ila undatam chala badhaga undhi
Same thing in railway station in Tirupati 20Rs collecting
Water scam , water Rs 70. if we return bottle they will give Rs.50 means Rs.20 for only for water(1ltr)
Tirupati Bus stand deggara food assalu bagodu, worst food anni hotels ante.
tirupati to madanapalli anna ✅ ev bus is there no ev buses from tirupati to chittor anna❌
Ee route ni 4-lane highway ga develop cheyyali ane proposal undhi
❤❤❤From NIZAMABAD
Thanks for your video. Please expose these brats. There are lot of complaints on Tirupati bus stand. Plenty of scams going on😂😂😂😂😂😂😂😂😂😂
There is a corruption deal between the toilet contractor and the RTC authorities. Hence the contractor is charging more.
ఇలాంటి అవినీతి parulanu bharatiyudu aparachitudu సినిమా ల లో లాగానే కాల్చి champaali rtc management govi ఏమి చేస్తుంది rtc dm గారికి complaint చేయండి
Rtc rules prakaram RS.3/- martinet. Kani Rs. 10/- vasulu chestaru statewide jarige fraud. Kavalante tender application adagandi nizam telusthadi. Kani department pattinchukodu. Board pettaru
Nenu apsrtc ki mail chesthe memu fine vesam ika ala jaragadu ani reply echaru kani issue alage undi. Bus station manager ki complaint chesthe asalu pattinchukoru
BRO TRAIN JOURNEY VIDEOS THAGUTHUNAI
So many years ago ...
I complainted to officers.
Nandalur river ki somasilanuchi water back ki ravu nandalur river numchi water velluthumdi
Vijayawada busstand kuda
Tirupati ki Tirumala ki nenu em cheptanante....nenu oka 5 years lo experience lo chepthunna....Tirumala enta Pavitramo ...tirupati lo anta Daridram.....yekkada choodu ive....anta illegall ve untay.......okka officer kuda care kuda cheyadu......Assalu ento mana Government.....malli adi CM chandrababu valla Ooru....vallake Teliyaali.....Kevalam Venkateshwara swamy ni use chesukoni money dobbestunnaru akkada
11:29 yes anna
Yesvantpur to howrah please bro train journey cheyy Anna
తిరుపతి రైల్వేస్టేషన్ లో కూడా అంతే ప్లాట్ఫారం 1 సులభ కాంప్లెక్స్ లో కూడా బోర్డు లో ఉన్న రేట్స్ కంటే ఎక్కువ తీసుకుంటారు అడిగితే ఎవడికి చెపుకుంటావో చెపుకో అంటారు.
Love from proddatur kadapa
It's not penna river backwaters , it's a river called cheyeru
అది నందనలూరు కాదు, నందలూరు...
BTW, ఆ ఏరు పేరు చెయ్యేరు
Good 👍 Video
Yes bro nenu okasari complaint chaysa RTC employee and valu just mana mundara arustaru nenu ala velli bus lo kurchuna bathroom manager RTC employee ki money estunadu
Cheyyeru river not Penna river between rajampeta and nandalur
అన్నా మీరు కోయంబత్తూరు వెళ్లి అక్కడ ఆది షర్టు మీరు వెళ్లి వీడియో తీసి youtube లో పెట్టండి ప్లీజ్ మాకు అక్కడ ఏమి తెలియదు మీరు వెళ్లి వీడియో తీసి పెట్టండి అన్న❤😊
Nandhaluru cheyyeru river
Charan bro happy journey 🤝 chatan bro my trip ends today 🤗
Love from rajahmundry ❤❤
Love from Tirupati...♥️
Super Bowl in india God bless you bro
In Madanapalle busstand also
Same scam
RTC vallu Tirupati lo kanipakam 74 km AC bus vesaaru charge RS 180 petti nadipisthu sudden gaa RS 220 chesaaru yandhuku RTC vaallu dosesthunnaru bus yakkina vaallu ticket rs 220 ante dhigesthunnaru
Bro Vijayawada bus stand lo water battle scam yakkuva bro video chyy bro
Nijam bro rates chala ekkuva
Please bro camping videos చేయి long trip చేయి bro 🙏🙏🙏
గత అయిదు ఏండ్లు వైసిపి పాలనలో జరిగిన అవినీతిలో ఇది ఒకటి అంతే.
Super ❤
First comment 😅
Hi anna how are u stay safe stay healthy ❤❤❤❤
Horrible brother, I also experienced this situation, even cost also very high, even water bottle very high.