ఇది యుద్ధాల యుగం కాదు - ప్రధాని మోదీ | PM Modi's Message On War And Peace In Poland Speech
Вставка
- Опубліковано 29 жов 2024
- రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ ఆ ప్రాంతంలో..శాంతి, సుస్థిరత ఏర్పడటానికి భారతదేశం మద్దతిస్తుందని... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఏ వివాదమైనా దౌత్యం, చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని....... పునరుద్ఘాటించారు.
పోలెండ్ లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ...... అక్కడున్న భారత సంతతి ప్రజలతో
సమావేశమయ్యారు. తొలుత పోలెండ్ రాజధాని వార్సాలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. అనంతరం మూడు స్మారక చిహ్నాలను....... ప్రధాని సందర్శించి నివాళులు అర్పించారు. వాటిలో వార్షాలోని కొల్హాపూర్ మెమోరియల్ కూడా.. ఉంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పారిపోయి వచ్చిన వెయ్యి మంది పోలెండ్ పిల్లలకు........ జామ్ నగర్ మహారాజు దిగ్విజయ్ సింహ్ ఆశ్రయమిచ్చారు. ఆయనకు కృతజ్ఞతగా వార్సాలో స్మారక చిహ్నం ఏర్పాటు చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడిన సైనికులకు ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. అనంతరం......... ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన సభలో మోదీ పాల్గొన్నారు. కష్ట సమయంలో ప్రపంచానికి సాయం చేసేందుకు భారత్ ఎప్పుడూ ముందు ఉంటుందని చెప్పారు. రేపు ఉక్రెయిన్ లో పర్యటించనున్న వేళ.... ఇది యుద్ధాల యుగం కాదని..శాంతి, సుస్థిరతలకు భారత్ మద్దతిస్తుందని మోదీ స్పష్టంచేశారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
Jai modi ji ki jai
Good ❤
Jai. Modiji🙏🙏🙏🙏🙏🙏
Manipur poyyava sir😂
ఏముంది రా మణిపూర్ లో.. అమెరికా ఆడిస్తున్న నాటకం తప్ప 😂😂😂😂
మణిపూర్ లో మతం మారిన సీరిస్తని కుక్కలా డ్రామాలు తప్పు ఎం లేదు 👍
మణిపూర్ లో నీ పెళ్ళాం ఉందా ఏంట్రా😂
@@mr.attitude.. ledu . Ne pellam unda ?
@@jhonsins4339 నీ పెళ్ళాం ముందు నేను వెళ్ళిచ్చ లంజ కొడక 🤣
Poland lo oka Muslim kuda vundadu...ban chesaru 😅
anduke prasanthanga unnaru.