1. క్రీస్తు శాస్త్రం - 1 [CHRISTOLOGY - Part 1 | TELUGU]

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రియులందరికీ వందనాలు. ఈ వరుస ధ్యానాల్లో యేసుక్రీస్తును గూర్చిన సంగతులను కలిగియుంటాము. ఈ తరగతిలో క్రీస్తు శాస్త్రం నిర్వచనం, ప్రాముఖ్యతను మీరు నేర్చుకొనగలరు. ఈ పరిచర్య నిమిత్తం మీ ప్రార్ధనల్లో ఙ్ఞాపకం చేసుకొన మనవి.
    మరిన్ని వివరములకు:
    [wordtotheworldcreations@gmail.com]

КОМЕНТАРІ • 16

  • @mallavarapusamuel6194
    @mallavarapusamuel6194 2 роки тому +1

    Fine

  • @botgaming4263
    @botgaming4263 2 роки тому

    Good message sir

  • @childrenofgod1088
    @childrenofgod1088 2 роки тому

    Vandanalu brother. Chala clear ga explain chesaru. Previous classes material emaina send cheyagalara. Thank you God bless your team abundantly.

    • @wordtotheworldcreations6369
      @wordtotheworldcreations6369  2 роки тому

      దేవునికి స్తోత్రం , తప్పకుండా share chestam. Please contact 8465853942 through WhatsApp. Please listen to Christology-part2 also if you find some time. Your prayers are appreciated for this ministry.

    • @childrenofgod1088
      @childrenofgod1088 2 роки тому

      Thank you so much brother. Mee ministry koraku thappaka prayer chesthanu.

  • @lifeofjesus23
    @lifeofjesus23 2 роки тому

    Sir bible study books christology kavali sir please 🙏

    • @wordtotheworldcreations6369
      @wordtotheworldcreations6369  2 роки тому

      vandanalu, తప్పకుండా miku share chestamu. maa whatsApp number +91-8465853942 ni okasari contact avvandi. Your prayers are appreciated for us.

  • @Crazy-8247
    @Crazy-8247 2 роки тому

    Super sir....... God bless you

  • @b.prashanth5971
    @b.prashanth5971 2 роки тому

    Praise the lord sir...good Teaching and explanation sir...chala useful ga unnayi..sir konchem bibliology,chronology Notes pampistara..matirial fee chellistanu

    • @wordtotheworldcreations6369
      @wordtotheworldcreations6369  2 роки тому

      వందనాలు అన్న, మీ స్పందనకై ప్రభువుకు స్తోత్రము. మీ ఆసక్తికై ప్రభువును స్తుతిస్తున్నాము. మీరు ఎటువంటి ఫీజు చెల్లించకుండానే బిబ్లియాలజీ, క్రోనాలజీ మరియు మిగతా సబ్జెక్టులు మీకు అందించేందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఈ పరిచర్య నిమిత్తం మీ ప్రార్ధనల్లో ఙ్ఞాపకం చేసుకొన మనవి.

    • @b.prashanth5971
      @b.prashanth5971 2 роки тому

      @@wordtotheworldcreations6369
      మీ స్పందనకై వందనాలు సార్... తప్పకుండా మీ గురించి ప్రార్థిస్థాం ..ఇంకా అనెకులకు మీ పరిచర్య దీవెన కరముగా ఉండును గాక..ఫ్రీగా మీరు ఇస్తున్న మెటీరియల్ పట్ల కూడా వందనాలు.,,🙏

  • @StevenKottecsa
    @StevenKottecsa Рік тому

    Praise the Lord sar
    Mi phone number పంపగలరు