హాయ్ అన్నయ్య గుడ్ మార్నింగ్. మీరే నా ఇన్స్పిరేషన్. మీ మాటలే నా ధైర్యం అన్న. అన్న ఈ సమాజంలో నిజాయితీగా ఉండడమే తప్ప అన్న. నిజాయితీగా ఉండే వాళ్ళని మనసులే పట్టించుకోవడం లేదు అనుకున్నా. ఆఖరికి ఆ దేవుడు కూడా పట్టించుకోవడం లేదని. నేను ఎంత నిజాయితీగా ఉన్నా నన్ను ఎవరు ఇష్టపడడం లేదన్న . నేను ఎంత నిజాయితీగా ఉన్నా నా బిజినెస్ లో కూడా నేను సక్సెస్ కాలేకపోతున్నాను అన్న. మోసం చేసేవాడే పైకి ఎదుగుతున్నాడు. వాడే సమాజంలో రాజుల బ్రతుకుతున్నాడు అన్న. ఏంటో ఈ జీవితం. మరొకసారి చెప్పాలనుకుంటున్నాను. మీరే నా ఇన్స్పిరేషన్. మీ మాటలే నా ధైర్యం. గడిచిపోయిన నిన్నటి కంటే. రాబోతున్న రేపటి కంటే. జరగబోతున్న ఈరోజు ఎంతో విలువైనది. కాదన్నా ఇది కూడా మీరు చెప్పిందే. అలాగే మన ఛానల్ కూడా వన్ మిలియన్ తొందర్లోనే చేరుకోవాలని ఆశిస్తున్నాను.
@Vijay Basha all the best.nenu single life leading unnarried ga vundipoyanu bros vunna no use parents expired no friends relatives relativs vunna no use thammudu hell chuoadu 30yes nudi scomd dlt migraine headache,irritabil bowel syndrome acidity skin allergy total body lo anni problems nidra ledu tabs vesukoni 3ki lechi pooja japam parayanam temple visit chesthanu parayanam chesthanu job lo joined 15dys ki quit dirty politics chadilu cheppadam avamanalu badhalu kasthalu childhood nudi honesty ga vunna ni values no live concern affirmations intlo outside anna,intlo nudi velli poyi pelli chesukoni cheppaledu address kuda dnt know just vks help not money amma,last yr march 13th expired. Apoati nudi naku prbms yekkuva ayyayi fever vunna worest situation faced am no help support nenu lwchi vanta chedukoni brathajali life anthe mom ceremony dy atthayya gudi li baga scolded yedichanu odarche manishi ledu my Mistake unnecessary avidatho talked parents poyina,varitho nitho yemi matalu correct yourself andi andariki mom nenu servics6chesina okkaru mom pothe cl cheyakedu no taked worest society brahmanis mi ceremony kuda,vere varitho cheyisthanu okkadanne anni cheyali ayina thitlu
ఇదే సమాజం తీరు కాదు ....బ్రో ... ఈ youtubers సమాజం నువ్వు నీ comment ni ఇంత మంచిగా పెట్టవు కానీ ఆ voice of telugu reply ....ఇవ్వలేదు నేను మీ కామెంట్ కి reply ఇస్తున్న God bless you bro...
మన పిల్లలను మార్కుల కోసం కాకుండా మార్పుల కోసం వారికీ విద్యను అందించడం ఉత్తమం... ఈ సమాజం లో బ్రతకాలి అంటే సుల్తాన్ ల దైర్యంగా తలఎత్తుకొని దర్జాగా బతకాలి.. ఈ జీవితం ఒకే ఒక ఆయుధం విద్య అదే ఆశ శ్వాస ద్యాస గా సాగాలి.... 💞💞
Superb.......fantastic video.....no words....anyperson who tries to implement at least few of them mentioned in this video will definitely reach to great heights in his/her life....
Sir hair fall valana chala depression loki velli kontha mandi suicide chesukuntunnaru Hair fall anedhi chala complicated matter.. dani valana confidence loss aypothunnam Motivation chesthu oka video cheyamdi
Without education, wisdom was lost; without wisdom, morals were lost; without morals, development was lost; without development, wealth was lost; without wealth, the downtrodden were ruined; so much has happened through lack of education.
అన్న వాయిస్ ఆప్ తెలుగు :- మా తమ్ముడు మందుకు బాగా అలవాటు పడిపోయాడు ఎక్కడ పడితే అక్కడ త్రాగి పడిపోవడం కొన్ని సార్లు వేరే వాళ్ళతో కొట్లాడటం నేను ఇలా ఉంటే మా నాన్నకు మా అన్న కు నలుగురిలో అవమానంగా ఉంటుందేమో అనే ఆలోచన లేకుండా చాలా అంటే చాలా నీచంగా చేస్తున్నాడు ఏం చెయ్యాలో ఎలా మార్చుకోవలో తెలియక ఈ అవమానాలతో మా నాన్న చాలా డల్ అయిపోయాడు....నాకు ఇల్లు వదిలేసి వెళ్లిపోవాలని ఉంది అన్న ఎం చెయ్యాలో తెలియడం లేదు మీరు ఇచ్చే సలహాలు ఏమన్నా ఉంటే చెప్పండి అన్న ఇలాంటి వాటికి మీకు పుణ్యం ఉంటాది 😥😥😥
I an Krishna nannu oka ammayi premistun dhani anukunna endhuku ante . Natho MSG chesedi . Phone lo koda matladedhi . Prathiroju thanu nenu okaarini okaram chusu Kune vallam . Thira 7 months tharavatha proposal cheste. She is said we just friend . Anthe mind blow . Please don't trust girls . Thravata chala kastam . Enni motivational quotes chesena waste.
kukufm.page.link/zsokJd54TMWvH4LVA
Coupon Code :- VOT50
( Coupon code Is valid for the first 250 users only )
Sir మీరు చెప్పే మాటలు చాలా స్ఫూర్తి వంతంగా ఉన్నాయి sir
మంచితనానికి లభించే మొదటి బహుమానాలు అవమానాలు
అపనిందలు ☹️
Yes
S bro
నిజం
Ha bro nuv study na
@@pemballasrikanth8342 q
హాయ్ అన్నయ్య గుడ్ మార్నింగ్.
మీరే నా ఇన్స్పిరేషన్.
మీ మాటలే నా ధైర్యం అన్న.
అన్న ఈ సమాజంలో నిజాయితీగా ఉండడమే తప్ప అన్న.
నిజాయితీగా ఉండే వాళ్ళని మనసులే పట్టించుకోవడం లేదు అనుకున్నా.
ఆఖరికి ఆ దేవుడు కూడా పట్టించుకోవడం లేదని.
నేను ఎంత నిజాయితీగా ఉన్నా నన్ను ఎవరు ఇష్టపడడం లేదన్న .
నేను ఎంత నిజాయితీగా ఉన్నా నా బిజినెస్ లో కూడా నేను సక్సెస్ కాలేకపోతున్నాను అన్న.
మోసం చేసేవాడే పైకి ఎదుగుతున్నాడు.
వాడే సమాజంలో రాజుల బ్రతుకుతున్నాడు అన్న.
ఏంటో ఈ జీవితం.
మరొకసారి చెప్పాలనుకుంటున్నాను.
మీరే నా ఇన్స్పిరేషన్. మీ మాటలే నా ధైర్యం.
గడిచిపోయిన నిన్నటి కంటే.
రాబోతున్న రేపటి కంటే.
జరగబోతున్న ఈరోజు ఎంతో విలువైనది.
కాదన్నా
ఇది కూడా మీరు చెప్పిందే.
అలాగే మన ఛానల్ కూడా వన్ మిలియన్ తొందర్లోనే చేరుకోవాలని ఆశిస్తున్నాను.
@Vijay Basha all the best.nenu single life leading unnarried ga vundipoyanu bros vunna no use parents expired no friends relatives relativs vunna no use thammudu hell chuoadu 30yes nudi scomd dlt migraine headache,irritabil bowel syndrome acidity skin allergy total body lo anni problems nidra ledu tabs vesukoni 3ki lechi pooja japam parayanam temple visit chesthanu parayanam chesthanu job lo joined 15dys ki quit dirty politics chadilu cheppadam avamanalu badhalu kasthalu childhood nudi honesty ga vunna ni values no live concern affirmations intlo outside anna,intlo nudi velli poyi pelli chesukoni cheppaledu address kuda dnt know just vks help not money amma,last yr march 13th expired. Apoati nudi naku prbms yekkuva ayyayi fever vunna worest situation faced am no help support nenu lwchi vanta chedukoni brathajali life anthe mom ceremony dy atthayya gudi li baga scolded yedichanu odarche manishi ledu my Mistake unnecessary avidatho talked parents poyina,varitho nitho yemi matalu correct yourself andi andariki mom nenu servics6chesina okkaru mom pothe cl cheyakedu no taked worest society brahmanis mi ceremony kuda,vere varitho cheyisthanu okkadanne anni cheyali ayina thitlu
ఇదే సమాజం తీరు కాదు
....బ్రో
...
ఈ youtubers సమాజం
నువ్వు నీ comment ni ఇంత మంచిగా పెట్టవు
కానీ ఆ voice of telugu reply ....ఇవ్వలేదు
నేను మీ కామెంట్ కి reply ఇస్తున్న
God bless you bro...
ఎలా బ్రతకాలి ఎవర్ని అడగొద్దు ఒంటరిగా నడవటం ఆ మాటలు వేరే లెవెల్ సార్ సూపర్ సార్ నేను ఇప్పుడే నేర్చుకున్న
మీరు చెప్పే ప్రతి మాట చాలా విలువైంది👏👏 మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ పాటిస్తే విజయం తథ్యం ✊️ థాంక్యూ ఫర్ వీడియో వాయిస్ ఆఫ్ తెలుగు🙏👍sree 😊
😊🌹
ఒకడు శాసించి ఆనందిస్తాడు.....
మరకొడు ఆనందని శాశిస్తాడు... ❤️
నేను పెట్టిన comment ni Use Chesaru...2.47min..
నువ్వు ఎక్కడో వినే ఉంటావు గా
పరిస్థితులు ఎప్పుడు మనకు అనుగుణంగా ఉండవు...
మనకి అనుగుణంగా లేని పరిస్థితులని మనకి అనుకూలంగా మలుచుకోవడంలోనే నీ సామర్ధ్యం నీకు అర్థమవుతుంది
In,,,,,,,,,,,,,
అన్నా మీ మాటల్లో దేవుడు స్వరం ఉంటుందన్న మీరు సూపర్ అన్న💞
Sir,I got inspired and motivated more..now i can reach my goal..no one can stop me
🌹🙏🏼👍
Thanks Sir
చాలా ముఖ్యమైన మంచి విషయాలు
Good morning ...
How are you
Thnk u
😭😭😊😊😊😊😊🙏
మన పిల్లలను మార్కుల కోసం కాకుండా మార్పుల కోసం వారికీ విద్యను అందించడం ఉత్తమం... ఈ సమాజం లో బ్రతకాలి అంటే సుల్తాన్ ల దైర్యంగా తలఎత్తుకొని దర్జాగా బతకాలి.. ఈ జీవితం ఒకే ఒక ఆయుధం విద్య అదే ఆశ శ్వాస ద్యాస గా సాగాలి.... 💞💞
Sudhi pani kalupukuntu povtam ,kattera pani Vidadeyatam .Nice words
Nuvu cheppe ee golden words ki yenni likes kottina takkuve anna 🙏🙏🙏
I want to meet you once bro.......
Thanks you so much brother good morning your voice nais👌😍
Good inspiration 🙏🙏🙏
Good message.❤😊
Last words are tremendous 🙏🏽
Sir me vedeyos chala chalaa baguntayee thank you so much sir
🏆 wonderful motivation........
Good Morning🌥🌥🌥🌥🌥 Sooooooo Super Million Dollar Words #158 👌👌👌👌👌 Thankyou So Much Narengaru🙏🙏🙏🙏🙏
Thank you so much sir 🙏🏻
Good morning sir 🙏🙏🙏🙏
Tqq so much
Good words.thank you.
FOCUS ON U UNTIL FOCUS IS ON U..🔥🔥🔥
##meeku Eve maa vandanaalu👌👌👆
కష్టంలో కూడ సుఖం చూడు,, ఇక ఎప్పుడు భాధ పడవు,,, రాసిపెట్టుకో విజయం నీదే 👍
Try again and again then you get success 😊
Sir meru chepii words nenu kuda mana chutu unna samajam tho chepalanukuntunanu 😊😊
With your blessings🙏🙏
Super super super video thank yousir ❤❤❤
Hello good morning 😃 good
Good morning anna voice of telugu gurinchi entha cheppina thakkuve
నీకు ఎదురయ్యే కష్టాలే నీ విజయానికి తొలి మెట్టు
Really 👌
7:40 super and correct bro
వ్యక్తిత్వం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం కాదు, నిన్ను నువ్వు గెలవడం
thanku sir
Superb word sir
Sir superb all Sir 👍
Super
super sir
Good morning anna
SIR mimalli oka sari na jivitham low chudali ani undhi sir 🙏🙏🙏❤️❤️❤️👌👌👌👍👍👍👏👏👏🇮🇳 l Love you SIR .........
🙏🏼🙏🏼🙏🏼
కష్టపడే గుణం ఉన్న ppudu,, కష్టపడు సక్సెస్ ఎంత,, రాసిపెట్టుకో మిత్రమా 👍
👍👍 super sir
Superb.......fantastic video.....no words....anyperson who tries to implement at least few of them mentioned in this video will definitely reach to great heights in his/her life....
#ప్రతి విజయం వెనక ఎన్నో ఓటమిలు ఉంటాయి
super energy motivation
Super motivation
The powerful💪 speech Sir thank you so much😊😊😊😊😊😊
Glad of your work sir ☺️☺️
I fan of u sir, ur voice is so good sir.
Good morning....
👌👌👌
Videos చాలా బాగున్నాయి ఎక్కడ download chesukovali
Jai sri Krishna
Hi
Good voice sir
Super bro
🏵🏵👍👍✳️✳️🙏🙏✳️✳️👌👌🏵🏵
Good message.. Vere nice beautiful message.. Wow super wonderful message🙏🙏 Hi. Borrow🙏🙏 meeru cheppina matalu amrutam laga vundhi wonderful message
🏵🏵👌👌✳️✳️🙏🙏✳️✳️👍👍🏵🏵
Lot's of thanks sir 🙏🙏🙏 jai hind 🇮🇳
Good morning bro
🙏🙏
Golden words sir
Good morning sir
Vgm
Meru chala great anna me voice supar 😍😍 Mithu Oka sari matladali anna Undi kalavali ani undi anna
కలుద్దాం
🙏🙏🙏🙏🙏🙏
Super👌Sir🙏🙏
Super pro
This goes hard when you are thinking who u are
Tanks anna
Good a
👌👌👌🙏🙏🙏
Good
👍👍👍
😊😊😊
👌👌👌
Keep motivate well done sir 🙂💖
Sir hair fall valana chala depression loki velli kontha mandi suicide chesukuntunnaru
Hair fall anedhi chala complicated matter.. dani valana confidence loss aypothunnam
Motivation chesthu oka video cheyamdi
Wonderful words 😥😥😥😥☹️😢😓
💝💝💝💝💝💝💝
Thanku bro.1m subscribers avuthunnaru advance ga congrtas
😊🌹
Me voice 🤴king👑 manche mattalu
Advance congratulations brother for 1m subscribers
😊🌹
Without education, wisdom was lost; without wisdom, morals were lost; without morals, development was lost; without development, wealth was lost; without wealth, the downtrodden were ruined; so much has happened through lack of education.
I hid my pain with my smile
Enni vinna enni chusina nenu maralekapothunna prathi roju konni 100 la sarlu chastu brathukuthunna
మారగలవు
అన్న వాయిస్ ఆప్ తెలుగు :- మా తమ్ముడు మందుకు బాగా అలవాటు పడిపోయాడు ఎక్కడ పడితే అక్కడ త్రాగి పడిపోవడం కొన్ని సార్లు వేరే వాళ్ళతో కొట్లాడటం నేను ఇలా ఉంటే మా నాన్నకు మా అన్న కు నలుగురిలో అవమానంగా ఉంటుందేమో అనే ఆలోచన లేకుండా చాలా అంటే చాలా నీచంగా చేస్తున్నాడు ఏం చెయ్యాలో ఎలా మార్చుకోవలో తెలియక ఈ అవమానాలతో మా నాన్న చాలా డల్ అయిపోయాడు....నాకు ఇల్లు వదిలేసి వెళ్లిపోవాలని ఉంది అన్న ఎం చెయ్యాలో తెలియడం లేదు మీరు ఇచ్చే సలహాలు ఏమన్నా ఉంటే చెప్పండి అన్న ఇలాంటి వాటికి మీకు పుణ్యం ఉంటాది 😥😥😥
Friends circle marchandi....anaaya...and adho oka company lo join cheyandi...
Local lo matram vunchakandi..
@@mohanforyou3073 thanks anna
2nd life things wer said by Loki 😐
Bro andhariki reply esthuvunnaru kadha Naku reply evandi bro voice of telugu storys lo murali chithra story petandi bro
నంబి నారాయణ న్ ఇస్రో శాస్త్రవేత్త గూర్చి మీ మాటల్లో చెప్పండి దానికోసం ఎదురు చూస్తున్న
చేశాను.. సరిగ్గా వెళ్ళలేదు, so private చేసేసాము. Audio కావాలంటే.. Telegram లో అడగండి.. Will share
💯💯👃👃👃👃👃💯💯♥️🤎💜🌄🏵️🌋💙💚❤️🖤👌👌👌👌👌👋👋👋👋👋👃👃👃👃👃👃💯💯💯
b
Sri nenu non veg hotel chyalii yall start chyalii low baget loo
First అనుభవం తెచ్చుకోండి. ఎవరినో చూసి పెట్టాలానుకోకండి. అందులో లోతు తెలుసుకోండి.
ఒంటరిగా నడవడం నేర్చుకో.....
I an Krishna nannu oka ammayi premistun dhani anukunna endhuku ante . Natho MSG chesedi . Phone lo koda matladedhi . Prathiroju thanu nenu okaarini okaram chusu Kune vallam . Thira 7 months tharavatha proposal cheste. She is said we just friend . Anthe mind blow . Please don't trust girls . Thravata chala kastam . Enni motivational quotes chesena waste.
Sir iam hareesh manam chala audios chesam kani me telegram no missayyinndii oka voice kavalii
Brother ni number send me brother videos cheyunchukovali
Telegram app 9700055310
Sucess doesn't come from Winning it's comes from achieving what u want from it.. kushal_cuber
Thank you very much sir 😊