జపం చేసేటప్పుడు మీ మనసును అదుపులో పెట్టుకోవడం ఎలా..? | Sri Sri Sri Tridandi Chinna Jeeyar Swamiji
Вставка
- Опубліковано 8 лют 2025
- Watch : జపం చేసేటప్పుడు మీ మనసును అదుపులో పెట్టుకోవడం ఎలా..? | Sri Sri Sri Tridandi Chinna Jeeyar Swamiji
Watch : Sri Ramanuja Sahasrabdi Samaroham Day 5 (06th February 2022) Celebrations At Muchintal | Statue Of Equality Inauguration | Sri Sri Sri Tridandi Chinna Jeeyar Swamiji Exclusive | Bhakthi TV
#StatueOfEquality #BhakthiTV #PMModiLive
❖❖❖❖❖❖శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం 5వ రోజు విశేషాంశాలు❖❖❖❖❖❖
ఉదయం :
ఇష్టిశాల : తీవ్రవ్యాధుల నివారణకై - పరమేష్టి, విఘ్న నివారణకై వైభవేష్టి
*పూర్ణాహుతి
ప్రవచనమండపము :శ్రీ రామ అష్టోత్తరశతనామ పూజ, ప్రవచనములు
సాయంత్రం :
ప్రవచనమండపము : ముఖ్యఅతిథుల సందేశములు
❖❖❖❖❖❖జై శ్రీమన్నారాయణ !❖❖❖❖❖❖
విశిష్టాద్వైతానికి మహోన్నత పీఠం.. ఆకాశాన్నంటే శ్రీభాష్యకారుని దివ్యరూపం..!
108 దివ్యదేశాల అద్భుత దర్శనం.. అరుదైన శ్రీ లక్ష్మీనారాయణ మహాయాగం..!
అతిరథ మహారథుల ఆగమనం.. ప్రతిక్షణం.. ఓ అద్భుతం..!
కనీవినీ ఎరుగని ఆధ్యాత్మిక సంరంభం.. శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం..!
ఆధ్యాత్మిక పరివర్తన క్షేత్రం.. శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి చిరకాల స్వప్నం..!
సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం.. 108 దివ్యదేశాల భవ్య దర్శనం..!
ఐదువేల మంది ఋత్వికులచే శ్రీ లక్ష్మీనారాయణ మహాక్రతువు..!
10 కోట్ల అష్టాక్షరీ మహామంత్ర పారాయణం..!
108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకము, స్వర్ణమయ శ్రీరామానుజ ప్రతిష్ఠ, సమున్నత స్ఫూర్తి ప్రదాత సమతామూర్తి లోకార్పణ..!
శ్రీ రామానుజాచార్యుల వారి స్వర్ణ ప్రతిమ ఆవిష్కరణ..!
216 అడుగుల శ్రీమద్ రామానుజాచార్యుల వారి విగ్రహ ఆవిష్కరణ..!
జయహో రామానుజ.. ప్రత్యక్ష ప్రసారాలు.. ప్రత్యేక కార్యక్రమాలు..!
❖❖❖Venue❖❖❖
"శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం"
ఫిబ్రవరి 2 నుండి 14 వరకు (ముచ్చింతల్ దివ్య సాకేతం),
జీవా కాంప్లెక్స్, శ్రీరామనగర్, శంషాబాద్, హైదరాబాద్ - 509325
నిరంతర ప్రత్యక్ష ప్రసారాలు మీ భక్తి టీవీ లో..!
❖❖❖❖❖❖శ్రీ రామానుజాచార్యులవారి మాటలు❖❖❖❖❖❖
"అందరి దుఃఖాలు దూరం చేయడానికి నేనొక్కడినీ నరకంపాలైనా ఆనందంగ అంగీకరిస్తా"
"మాధవుని ముందు మనుష్యులందరూ సమానులే"
"ఆతని నామాన్ని పలికే అధికారం అన్ని కులాలకీ ఉంది"
"ఆతని ఆలయం ప్రవేశించే అర్హత కులాలకు అతీతంగా అందరిదీ"
------------------------❖------------------------------
జనావాసానికి దూరంగా చీకటి బ్రతుకుల్లో మ్రగ్గుతున్న దళితులనీ, దీనులనీ మంత్రోపదేశంతో తరింపచేసి, వేదసారార్థ జ్ఞానంతో అందరినీ వైష్ణవులుగ తీర్చిదిద్దిన సమసమాజ నిర్మాత "శ్రీ రామానుజాచార్య స్వామి".
ప్రపంచ చరిత్రలోనే పండితులకీ, పామరులకీ, ప్రశాసకులకీ, పాలకులకీ మధ్య సుందర సేతువును నిర్మించి విశ్వ కుటుంబ భావనకు ఊపిరులూదిన సంఘసంస్కర్త "శ్రీ రామానుజాచార్య స్వామి".
వైదిక వాఙ్మయాన్ని శ్రద్ధాళువులైన సామాన్యులదాకా చేర్చిన ఆధ్యాత్మిక విప్లవ స్ఫూర్తి దాత "శ్రీ రామానుజాచార్య స్వామి".
మాయావాదాన్ని అణచి, భక్తి సామ్రాజ్యంలో వీరవిహారం చేసే వివిధ సాంప్రదాయ శాఖలకు శాస్త్రీయమైన ఆదిమూలము "శ్రీ రామానుజాచార్య స్వామి".
☛ For Advertising Enquiries, Contact: 99511 90999
JOIN Bhakthi TV Telegram ►►►t.me/BhakthiTv
➦ FOR MORE BHAKTHI TV VIDEOS
✪ Govinda Namalu ►►► • Govinda Namalu - Srini...
✪ శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం ►►► • శ్రీ లలితా సహస్రనామ స్...
✪ శ్రీ కృష్ణ స్తోత్ర పారాయణం ►►► • వైష్ణవ సంప్రదాయ శ్రీ క...
✪ శ్రీ నృసింహ స్తోత్ర పారాయణం ►►► • శ్రీ నృసింహ స్తోత్ర పా...
✪ శ్రీ వేంకటేశ్వర స్తోత్ర పారాయణం ►►► • శ్రీ వేంకటేశ్వర స్తోత్...
✪ శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం ►►► • శ్రీ సుబ్రహ్మణ్య స్తోత...
✪ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ►►► • శ్రీ విష్ణు సహస్రనామ స...
✪ శ్రీ శివ స్తోత్ర పారాయణం ►►► • శ్రీ శివ స్తోత్ర పారాయ...
✪ శ్రీ గణేశ సహస్రనామ స్తోత్ర పారాయణం ►►► • శ్రీ గణేశ సహస్రనామ స్త...
✪ శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణం ►►► • శ్రీ దత్తాత్రేయ స్తోత్...
✪ ధార్మిక సమ్మేళనంలో భక్తి సంగీత విభావరి, కుంభ హారతి నృత్యం ►►► • ధార్మిక సమ్మేళనంలో భక్...
✪ దేవాలయాలలో ఇన్ని ప్రదక్షిణలు మాత్రమే చేయాలి ►►► • దేవాలయాలలో ఇన్ని ప్రదక...
✪ సొంత రాశుల్లోకి ఆరు గ్రహాలు.. ఈ సమయంలో తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు ►►► • Video
✪ మన జీవితంలో మళ్లీ చూడలేని అద్భుత యోగం ►►► • Video
♫ BHAKTHI TV EXCLUSIVE SONGS ☟
1. ఈ శివుడి పాట మీ ఇంటికి సిరిసంపదలను తెస్తుంది ►bit.ly/335RyEX
2. Lord Shiva Most Popular Song ►bit.ly/2PICjOp
3. Samba Sada Shiva Song ►bit.ly/2C3Smyc
4. Kalabhairava Ashtakam (కాలభైరవ అష్టకం) ►bit.ly/34oAJFt
5. Nirvanashtakam (నిర్వాణాష్టకం) ►bit.ly/32byZOo
6. కార్తిక మాసంలో తప్పక వినాల్సిన పాట ►►►bit.ly/2PYwz3A
【♟】 KOTI DEEPOTSAVAM ALL VIDEOS :
1. Speeches at Koti Deepotsavam ►bit.ly/36mHM37
2. Specials at Koti Deepotsavam | Bhakthi TV ►bit.ly/2qYISlj
3. Pravachanalu at Koti Deepotsavam ►bit.ly/2oFGvDo
For More Details ☟
☞ Watch Bhakthi TV Live ► bit.ly/2MTd1uU
☞ Subscribe to Bhakthi TV ► bit.ly/2PCyk5D
☞ Like us on Facebook ► bit.ly/327Arku
☞ Follow us on Twitter ► bit.ly/2PzqnOC
☞ Follow us on Instagram ► bit.ly/2WuJ1sA
☞ Download Bhakthi TV Android App ► bit.ly/2N6lawk
Watch Bhakthi TV by Rachana Television. South India's first devotional channel, for horoscopes, spiritual speeches, Spiritual healing solutions.