1533. ఆధ్యాత్మిక ఆహారము ......

Поділитися
Вставка
  • Опубліковано 11 січ 2025

КОМЕНТАРІ • 76

  • @spacepirate7642
    @spacepirate7642 Місяць тому

    నమస్తే అండి మీరు చెప్పేది చాలా బాగా అర్థమవుతుంది నన్ను నేను మార్చుకోవడానికి అర్థమయ్యే రీతిలో వివరంగా చెప్తున్నందుకు చాలా థాంక్స్ మహిమలు మాయలు లేకుండా జీవితం గందరగోళంగా లేదు హాయిగా ఉంది మీరు చెప్పేవి నాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి సాధ్యమైనంత వరకు నాలోని లోపాలను సరిదిద్దుకుంటూ గుణ మార్పు చేసుకుంటున్నాను మీరు ఇలాగే చెప్తూ ఉండండి

  • @sai-zp1ir
    @sai-zp1ir Місяць тому

    గురువుగారి పాద పద్మములకు శతకోటి ప్రణామములు🙏🙏🙏
    శరీరానికి ఆహారం అవసరం ఉన్నట్లే, మనసుకు సాధన అవసరం అని అద్భుతంగా వివరించారు. పెద్దలు ,మేపే రూపు అని చెప్పినట్లు, సాధనే మార్పు అని మనసుకు హత్తుకునేటట్లు చెప్పారు. ధన్యవాదములు. 🙏

  • @satyakumar9317
    @satyakumar9317 Місяць тому +3

    అవును నిజమే నాకు నేనే విద్యార్థిని ఉపాధ్యాయుడిని-నాకు నేనే పేషెంట్ ని డాక్టర్ ని-నాకు నేనే శిష్యుడను గురువును-నాకు నేనే దేవుడను భక్తుడను-నాకు నేనే శక్తిని సర్వస్వాన్ని,, ఈ భావన నాకు అర్థమవుతుంది బలపడుతుంది,, బలపడుతున్న ఈ భావనను భద్రంగా ఉంచుకోవడమే నా విధి ధన్యవాదములు,,,

  • @MohanKumar-fm8uu
    @MohanKumar-fm8uu Місяць тому

    Thank you sir 🙏🏻 Chala baga cheputtunnaru please continue sir 🙏🏻
    Easy to understand for everyone
    Thank you Universe 🙏🏻

  • @sarmapvss1289
    @sarmapvss1289 Місяць тому +1

    నమస్కారములు! చాలా చక్కగా అర్థమయ్యేటట్లు చెప్పారు. కృతజ్ఞతలు.

  • @NarasimhuluVurlagunta
    @NarasimhuluVurlagunta Місяць тому

    దన్యవాదములు 🙏🙏🙏🌹🌹🌹

  • @NAGUBANDISRINIVAS
    @NAGUBANDISRINIVAS Місяць тому

    Bhagavaan chaala vivaranga cheppinaru bhagavaan speech less wonderful meeru athma gnana swarupulu. Meeku paadabhi vandanamulu.🙏🙏🙏

  • @kashinalakshminarayana2707
    @kashinalakshminarayana2707 Місяць тому

    Thank you 🙏🙏🙏

  • @malliswariperumallu
    @malliswariperumallu Місяць тому

    🙏🙏🙏🙏🙏❤️❤️❤️

  • @EMTITruth
    @EMTITruth Місяць тому

    🙏🙏🙏🌹🌹🌹💐💐💐

  • @pranathiduddella2783
    @pranathiduddella2783 Місяць тому +1

    Tq Sir for ur Time nd energy.

  • @gayazhussain-zz5by
    @gayazhussain-zz5by Місяць тому

    ఆత్మజ్ఞాన గురుదేవులకు హృదయపూర్వక నమస్కారములు

  • @SunnyEmandhi
    @SunnyEmandhi Місяць тому

    Thankyou guruvugaru chala bagachepparu maaku ardhamayindi

  • @samuelvadala2120
    @samuelvadala2120 Місяць тому

    THANQ❤UNIVARSE❤❤❤

  • @msnraju3645
    @msnraju3645 Місяць тому

    🙏🙏🙏🙏🙏

  • @ammajiyalamanchili8156
    @ammajiyalamanchili8156 Місяць тому

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @ramakrishnam3705
    @ramakrishnam3705 Місяць тому

    🙏🙏
    అన్న
    మీకు నా హృదయపూర్వక నమస్కారములు
    నాకు నేను అద్దం లో చూసుకున్నటు వుంది
    మనస్సు వేగం
    శరీరము వేగం
    మహిమలు మాయలు ఎక్కడ ఉన్నాయి అని అర్థం అయింది

  • @laxmigosula5906
    @laxmigosula5906 Місяць тому

    🙏🙏❤️❤️👏👏

  • @prabhavathipotnuru4665
    @prabhavathipotnuru4665 Місяць тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasaraog1926
    @srinivasaraog1926 Місяць тому

    Thank you sir 🙏🏻🙏🏻🙏🏻

  • @vimalasiripuram5242
    @vimalasiripuram5242 Місяць тому

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @KappetaSeshadriReddy-yv8cm
    @KappetaSeshadriReddy-yv8cm Місяць тому

    🙏🙏🙏

  • @srilakshmi5063
    @srilakshmi5063 Місяць тому

    🙏

  • @radhikaatipamula2952
    @radhikaatipamula2952 Місяць тому

    🙏🏻🙏🏻🙏🏻

  • @prasannakatikala5929
    @prasannakatikala5929 Місяць тому

    మీరూ చెప్పినట్లుగా మననం చేస్తున్న, కాని నాకు తెలియకుండానే నిద్రలోకి వెళ్తూనాను, కాని మెలుకువగానే ఉంటున్న, ఈ పద్ధతిలో నేను చేసే ధ్యానం కరెక్టన చెప్పండి

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Місяць тому

      ఎలా వీలయితే అలా చేయండి. అదే దారిలోకి వస్తుంది.చేయాలన్న భావనే సాధన...God bless you.. Be happy.. Be good.. Be kind.. Be safe...

  • @ramanaramana6863
    @ramanaramana6863 Місяць тому

    ❤❤❤❤❤

  • @Cosmic9735
    @Cosmic9735 Місяць тому

    Thank you sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @TShivaKumar-zb9qs
    @TShivaKumar-zb9qs Місяць тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @laxmigosula5906
    @laxmigosula5906 Місяць тому

    🙏🙏❤️❤️👏👏

  • @mohanadeepa6191
    @mohanadeepa6191 Місяць тому

    🙏

  • @m.rajendragupta130
    @m.rajendragupta130 Місяць тому

    🙏❤️🙏

  • @yvraocreations1138
    @yvraocreations1138 Місяць тому

    🙏

  • @geethalakshmisarathy7072
    @geethalakshmisarathy7072 Місяць тому

    🙏🏻🙏🏻🙏🏻

  • @ramadevipanyam2657
    @ramadevipanyam2657 Місяць тому

    🙏🙏🙏

  • @kumarreddy9497
    @kumarreddy9497 Місяць тому

    🙏🙏🙏

  • @tatikondavenkatarao9176
    @tatikondavenkatarao9176 Місяць тому

    🙏🙏🙏

  • @RekhaP-e4i
    @RekhaP-e4i Місяць тому

    🙏🙏🙏

  • @malatikoganti4592
    @malatikoganti4592 Місяць тому

    🙏🙏🙏