కష్టాలు నష్టాలు అన్ని పేద వాళ్ళుకి మాత్రమే ధనవంతులుకి ఏమి పరవాలేదు రైతులు అంటే అందరికి చిన్న చూపు ప్రకృతి కి కూడా రైతు అంటే చిన్న చూపు 😭😭😭 దేవుడా ఒక్కసారి చూడు 🙏🏻🙏🏻🙏🏻
బయట రాష్ట్ర లు (కేరళ తమిళనాడు etc)వరదలు వచ్చి పోతుంటే భాధ తట్టుకోలేక కోట్లు కోట్లు విరాళం గా ఇచ్చారు కానీ ...మన సొంత రాష్ట్రం లో ఇలా జరుగుతుంటే ఒక్కరూ కూడా ముందుకు రాకపోవడం చాలా బాధాకరం.....
నిజంగా ఈ వీడియో చూస్తుంటే చాలా బడేస్తుంది సోదర వాలు జీవితాంతం కష్టపడి సంపాదించుకుంది అంత గంటల వేవడిలో ఉర్రు మోటం వలకడుగా మారింది ప్రభుత్వం ముందు జాగ్రత తీస్కొని ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు....
@@venkatk2735 మాది రాజంపేట మండలం పెద్ద కారంపల్లి, మేము మా వంతు సహాయంగా ఒక లక్ష రూపాయలు విలువైన వస్తువులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. దయచేసి అందరూ మానవత్వంతో సహాయం చెయ్యండి
వరదలతో గ్రామాలుగ్రామాలే తుడిచిపెట్టుకుపోతే, అక్కడ ఎంతమంది పోయారో తెలియదు. ఉన్నవారికి తిండి లేదు. చెరువులు, ప్రాజెక్టు ల Management గాలికి వదిలేశారు. ప్రాజెక్టు ల గేట్ లకు గ్రీజు పెట్టడానికి కూడా డబ్బులు లేవు.గేట్లు సకాలంలో ఎత్తక , ఒకేసారి ఎత్తడంతో అనేక గ్రామాలు కొట్టుకుపోయాయి.... ఈ సమయంలో నీకు పెళ్లిళ్లు, పేరంటాలు అవసరమా ? సిగ్గు ,సిగ్గు
Very sad to see this place, n can't express the pain of people suffering. They are in a situation that the CM should support them in construction of their houses to the maximum. This should happen very soon. God please help the needy people and let them stay safe hereafter. God bless them all
Atleast after these disaster We should think about standards of construction of dams and bridges ,and about corruption while construction, finally people think about taking money in voting.
ఐరన్ లెగ్ జగన్ రాక్షస పాలన లో కరోనా,వరదలు, అరాచక పాలన ఇలా ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో. ముందస్తు చర్యలు తీసుకోకుండా , జనాలను పట్టించుకోకుండా గాలిలో, పెళ్లి లో తిరుగుతూ పరామర్శించ కుండా సైకో ఆనందం పడుతున్న గాలి ముఖ్యమంత్రి జగన్.
హాయ్ బ్రదర్ బాగిడిపల్లి వాళ్ళని అడిగి తెలుసుకో బ్రదర్ వరద ఎలా వచ్చింది క్లారిటీ వస్తుంది పులపత్తూరు నుంచి పగిడిపల్లి వెళ్లే రూట్ లో వీడియో చెయ్యి బ్రదర్
ప్రజలన్నా ప్రజాస్వామ్యం అన్నా అర్థం తెలియని లోఫర్స్ కి అధికారం ఇస్తే ఇలాగే జరగుతుంది.NOV 17 న రాయలసీమ లో బారీ వర్షాలు రావచ్చని IMD వాళ్లు రాష్ట ప్రభుత్వానికి నోటీసులు పంపితే వాటిని పట్టించుకోకుండా ఈ జగ్గారెడ్డి ఆరోజు చంద్రబాబు ను మానసికంగా హింసించే కార్యక్రమం పెట్టుకున్నాడు.
Govt fast ga react aie valaki ration sarukullu and house immediately ga entha fast ga work chestay anta manchindi Mali valaki ahha place kakunda very daggara ivandi pls request iee situations world lo evaraku rakodadu god pls help me 😭😭😭😭😭
బ్రదర్ ,నేను చిన్నప్పుడు బాగా ఆడుకున్న ఊరు అది,ఇప్పుడు ఇలా ఉంది అంటే చాలా భాద వేస్తుంది .
A district edhi 🤔Andi
కష్టాలు నష్టాలు అన్ని పేద వాళ్ళుకి మాత్రమే ధనవంతులుకి ఏమి పరవాలేదు రైతులు అంటే అందరికి చిన్న చూపు ప్రకృతి కి కూడా రైతు అంటే చిన్న చూపు 😭😭😭
దేవుడా ఒక్కసారి చూడు 🙏🏻🙏🏻🙏🏻
Ll
Yes
Aendhuku andy dabbunaa vaalu ante kopamu vaalalo kooda manchi vaalu vuntaaru kadha ..aedho aasatho goal tho money 💰 sampainchu kunintaaru ..baaga vundaalani telivithetalatho brathikevaalu vunaaru kadha manchi ga
Eme chesede time baguledu
దేవుడా చాలా బాధగా ఉంది వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలి
Anna prabuthvam am vastadi cenima tickets pedda operation lo unaru, ela chuste government unda leda anipistundi devuda,
దేవుడా ఇదేం గొరము వెంకటేశ.. పాలకుల పాపాం... పేదవారికి శాపమా
ఎవరికీ ఏమీ అవకుడ దు దేవుడా అందరూ బాగుండాలి
దేవా , ఏడ్వలేని పరిస్థితి, అందరూ నీ బిడ్డలే నాయనా కాపాడు
వరద బాధితులను కలవడానికి టైం లేదు కానీ, పెళ్లిళ్లు కు వెళ్ళడానికి మాత్రం టైం ఉంది
- రావాలి కావాలి జగన్ 😏
బయట రాష్ట్ర లు (కేరళ తమిళనాడు etc)వరదలు వచ్చి పోతుంటే భాధ తట్టుకోలేక కోట్లు కోట్లు విరాళం గా ఇచ్చారు కానీ ...మన సొంత రాష్ట్రం లో ఇలా జరుగుతుంటే ఒక్కరూ కూడా ముందుకు రాకపోవడం చాలా బాధాకరం.....
Viralaalu iste Jagan gadu antha samkshema pathakalani tinestaadu.anduke yevvaru ivvadam ledhu.
@@indhunaresh3397 niku cheppara vallu koncham common sense tho alochinchandi
@@indhunaresh3397CBN ల కాదులే.
ప్రతిష్ట పోతే ఎవరూ దగ్గరకు రారు.
well బాగ తీసారు🙂👍
Correction it's not PATUR, PULAPATOORU.🙏👍
నిజంగా ఈ వీడియో చూస్తుంటే చాలా బడేస్తుంది సోదర వాలు జీవితాంతం కష్టపడి సంపాదించుకుంది అంత గంటల వేవడిలో ఉర్రు మోటం వలకడుగా మారింది ప్రభుత్వం ముందు జాగ్రత తీస్కొని ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు....
Thank you brother for video shooting👍👍🙏🙏🙏🙏😢😢😢
ప్రభుత్వం ఆధుకుంటుందో లేదోకాని ఇవి చూస్తే కొంతమంది ప్రబుద్ధులు దీనినికూడ గ్రాఫిక్స్ అంటారేమో..
వరదల్లో రాష్ట్రం వేడుకల్లో సీఎం
Vadu dammi CM bro.
మీరు వారి బాధలు ను బాగా చూపించారు.మీకు ధన్యవాదాలు.
కట్టు బట్టలు తప్ప ఏమి మిగలలేదు పాపం😭😭😭ప్రభుత్వం త్వరగా ఆదుకోవాలి
Jagan anna busy.. weddings unnai ga attend avvaali and ministers ki training ivvaali avatala vaallani thittadaniki.
@@venkatk2735 మాది రాజంపేట మండలం పెద్ద కారంపల్లి, మేము మా వంతు సహాయంగా ఒక లక్ష రూపాయలు విలువైన వస్తువులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. దయచేసి అందరూ మానవత్వంతో సహాయం చెయ్యండి
Prabhuthvam ekkada vundi
@@vijayanirmala9692 పాలకులు ప్రజల్ని అప్పుల పాలు చెయ్యడంలో బిజీగా ఉన్నారు
వరదలతో గ్రామాలుగ్రామాలే తుడిచిపెట్టుకుపోతే, అక్కడ ఎంతమంది పోయారో తెలియదు. ఉన్నవారికి తిండి లేదు. చెరువులు, ప్రాజెక్టు ల Management గాలికి వదిలేశారు. ప్రాజెక్టు ల గేట్ లకు గ్రీజు పెట్టడానికి కూడా డబ్బులు లేవు.గేట్లు సకాలంలో ఎత్తక , ఒకేసారి ఎత్తడంతో అనేక గ్రామాలు కొట్టుకుపోయాయి.... ఈ సమయంలో నీకు పెళ్లిళ్లు, పేరంటాలు అవసరమా ? సిగ్గు ,సిగ్గు
ప్రకృతి ని మనం అధర్మం గా వాడుకుంటే అదే ప్రకృతి మనల్ని కబళించింది .
Better to move from that village may be in future also it was not safe Bro 😔
Village ni kadu c.m ni tisayali brother.. 10000 vela padakalu api a dam mida srada chupinte eroju e paristiti vochedi kadu
వరుణ దేవా నీ ఆగ్రహం తగ్గించుకో స్వామి
Bhayankaramina situation. Whole village is smashed my God. This vedio covered so much situation.
ఈ పేదవారి కష్టాలు వర్ణనాతీతం. ప్రభుత్వం వీరికి ఎంతో సహాయం చేసినా తక్కువే.
ఏమి ఘోరం స్వామీ..రాయల సీమలో ఎప్పుడైనా వరదలు విన్నామా?
Avatala iron leg anna..
@@venkatk2735 correct cheppav bayya
@@venkatk2735 niku cheppara bro evariki telusu prakruti ala untundi
@@venkatk2735 andhke appudu chandhra babbu vachinapudu karruvu vachi sacherru
@@royality1234 avunu konda..mana datidrudu vachhaka ekam gaa corona ne vachhindi prapanchaniki..daaniki emantaav??
I am tamiz no telugu so, super video
Ila chusthunte chala badhaga undhi varadha lo nastapoina prajalandhariki prabuthvam help cheyali ani korukuntunnanu 😭😭😭😭
ప్రభూత్వం,3,సేంట్లస్థలంఇల్లుకట్టియాలి😭😂😭😂🙏🙏😭😭😭
Very good coverage
Very sad to see this place, n can't express the pain of people suffering. They are in a situation that the CM should support them in construction of their houses to the maximum. This should happen very soon. God please help the needy people and let them stay safe hereafter. God bless them all
A govt help chestadi central ah state ah??
Any govt rehabilitation Or food supply arrangements???
Hard time for andra people.. I like telugu people because they are very kind hearted. I pray for speedy recovery
Meeru chesina help bhagavanthudu ..manchi chestaru
🙏
బ్రో అందరూ బాగుండాలి
ఇలాంటి ఎన్నో ప్రపంచంలో చూసాం.. epidu మనవంతు వచ్చింది...God forgive me..... Our sins. save me our people
Bro Gundlur video kuda upload cheyandi bro
చాలా గోరంగా వుంది 😭😭😭😭😭
Atleast after these disaster We should think about standards of construction of dams and bridges ,and about corruption while construction, finally people think about taking money in voting.
Opp. Lo thoguru pet also so effect adi oka sari choopandi
I request hon cm sir to provide free sand n cement for repair work along with 50000 at least for damaged home.
He won't give single penny. He is taking rest in Amaravathi palace.
Hlo sir kadapa to rajempeta bike velthunda anna
వెళ్తున్నాయి
ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ సరిగ్గా లేదు కాబట్టే ఇలా జరిగింది
No words to express . Lets almighty will save them . Please politician don't play with these peoples
Thank you for supplying food for them bro
Anne ayyaka ante munndhe vachee em cheyali 🤔🤔
Bro change title it’s not Paturu,Nandaluru it is Pulapathuru,Rajampet Today mrng I too visited the same place
ఐరన్ లెగ్ జగన్ రాక్షస పాలన లో కరోనా,వరదలు, అరాచక పాలన ఇలా ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో. ముందస్తు చర్యలు తీసుకోకుండా , జనాలను పట్టించుకోకుండా గాలిలో, పెళ్లి లో తిరుగుతూ పరామర్శించ కుండా సైకో ఆనందం పడుతున్న గాలి ముఖ్యమంత్రి జగన్.
Which place
హాయ్ బ్రదర్ బాగిడిపల్లి వాళ్ళని అడిగి తెలుసుకో బ్రదర్ వరద ఎలా వచ్చింది క్లారిటీ వస్తుంది పులపత్తూరు నుంచి పగిడిపల్లి వెళ్లే రూట్ లో వీడియో చెయ్యి బ్రదర్
Ok
@@RJPT_VENKEY చాలా మంచి లొకేషన్ ఉంటుంది బాగిడిపల్లి లో బ్రదర్
ప్రజలన్నా ప్రజాస్వామ్యం అన్నా అర్థం తెలియని లోఫర్స్ కి అధికారం ఇస్తే ఇలాగే జరగుతుంది.NOV 17 న రాయలసీమ లో బారీ వర్షాలు రావచ్చని IMD వాళ్లు రాష్ట ప్రభుత్వానికి నోటీసులు పంపితే వాటిని పట్టించుకోకుండా ఈ జగ్గారెడ్డి ఆరోజు చంద్రబాబు ను మానసికంగా హింసించే కార్యక్రమం పెట్టుకున్నాడు.
Really very sad 😥
Sooo sad chala bhadhaga undhi please help them🙏🙏😭😭😭😭😭🙏🙏
దేవునికి ఎందుకు ఇంతకోపంఒక్కసారీప్రపంచం, సజీవ సమాధి చేస్తే పోలాఇంతబాదలుఎందుకుపెట్టాలనీ
హ్యూమన్ ఎర్రర్ ఇది దేవుడిది కాదు తెలుసుకో
ఓరి దేవుడా ఏమిటీ ఇంత గోరం😭😭😭
Okapudu divisima vachindi.. Mali hudhud.. Epudu edi vachindi..
Anna leggu mahima total collapse.
So sad plz help govt & central government
అయ్యో దేవుడా త్వరగా మంచి జరగాలి వీళ్లకు
Plz who are nearby Help us
ua-cam.com/video/p-IbUjs8woA/v-deo.html
Devudu Malli Manchi Jargali ani Korkunttunna Bro...
Yenthakalam padutundo veellu kolukotaniki. Papam
Anna degaralo unna valu... Valaki veli emaina food evandi anna... Govt echedi edo waste food untadi... Meku tochindi manchid food fruts tiskeli evandi...
Hmm 🙏
@@RJPT_VENKEY anna i am from telangana.. Emana help food kavalantey money tranfr chestam valaki help cheyandi.. Fund raise chesi estam..
ua-cam.com/video/p-IbUjs8woA/v-deo.html
Anna a vilege lo evaraina chanipoledu ga anna
చాలా వరకు చనిపోయారు శవాలు కూడా దొరకలేదు
Very good coverage bava
Real time governce appudu tdp lo cyclone effect mundey vundi help ayyedi ippudu inni sachivalayalu volunteer vundi 151MLA lu vundi yami use
Is there any help coming from Govt authorities. Minimum water and food you are able to get from govt.
No
Yes
Devuda andharni kapadaya 🙏
Chala badha karm kanilu vasunaie 😭😭😭😭 chusutay 😭😭😭😭😭
Really chala bada vestundi chustunte govt. Twaraga adukovali devuda endayya😭
😭😭 tq bro food supply chesinanduku.......me nunchi politics nerchukovali ela cheyalani.🙏 Help chayalani
Ayyo ..bhagavabanthudaa
ilaanti samayamlone prati okkaru maanavathanu chaataali govt puanaravasa kaaryakramaalu vudhrutham cheyyali kendram thakshana sahaayam prakatinchaali
Anna okasari kottuku poyina samagrilu okasari chupinchandi
Bro small information ivvara...Maadi pdtr..pdtr to rajampet bus velladaniki unda.. please bro cheppadani
Yes brother we have buses to rajampet.
No bro laavu 😞
@@RJPT_VENKEY rjpt lo employee sir nenu.. ayithe route sarigga leva bro
Pakka statelo yela unde choose bridges kattala
Kdp to tirupathi car veltunaya
Ayyo papam bro vaallaku vachina kastam inkevariki rakudadhu so sad 😥😥😥
DaivattinteaKoppam💀☠👽🙏
Heart breaking appa😟😟😟
Govt fast ga react aie valaki ration sarukullu and house immediately ga entha fast ga work chestay anta manchindi Mali valaki ahha place kakunda very daggara ivandi pls request iee situations world lo evaraku rakodadu god pls help me 😭😭😭😭😭
Ma village ye
So so sad to c dis all situations
Live update please.... Transport routes for Hyderabad to nellore please so me
Bus no problem
Oh😉😉😉my😗😗good
Did any one notice there is jenasena helping vachile in the video Jai jenasena jai hind
kunchem video nilakadaga tiyi bro
నువ్వు చెప్పినావు కదా చేస్తాలే బ్రో
Intha jariga kuda manavudi
Notlo devudu maata radeam guru
Maarali Marlene manushulu maaralli
Aaa marina manasu devudikiste
Entho baunttundi.
Inka.. Mundu mundu chala jargutay.. Wait & see 👀
A uru adi
Anta yasu Maya yahva raaka
Kerala lo flood vachinappudu central government amount ichindi ipudu ikkada kuudaa ivvaali
Bro pulaputturu paaturu kadu
Aa water antha ela tisesasaRu
GOD save them please
Janalu elaa unnaru.safe na.varadalo evarikina emaina ayinda.
Unna isakantha theskelthe damage inthe untundi
அண்ணா அக்கா என மாதிரி சின்ன யூடியூபே க்கு உங்களால் முடிந்த உதவியை செய்யுங்கள் ப்ளீஸ் 🙏🙏🙏🥺
Written by Thamila Thambi....
R.I.P GOVERNMENT
ధంసం అంటే ఏంటి భయ్య
Only sand kosam dam water store chesaru okkasariga vadilaru water ni
Papam😭😭😭
😭😭😭😭😭😔😭😔