విశేషంగా జరిగిన యజ్ఞ యాగాదులు || శ్రీ నల్ల గంగమ్మ దేవత విగ్రహ ప్రతిష్టాపన || పలమనేరు || Palamaner
Вставка
- Опубліковано 30 лис 2024
- విశేషంగా జరిగిన యజ్ఞ యాగాదులు || శ్రీ నల్ల గంగమ్మ దేవత విగ్రహ ప్రతిష్టాపన మరియు మహా కుంభాభిషేకం || కూర్నిపల్లి గ్రామం, గంగవరం మండలం, చిత్తూరు జిల్లా || Kurnipalli Village, Jangalapalli Katta, Gangavaram Gram Panchayat & Mandal, Chittoor District - 517408 || పలమనేరు || Palamaner
శ్రీ నల్ల గంగమ్మ దేవత విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వాన పత్రిక
కూర్నిపల్లి గ్రామం, జంగాలపల్లి కట్ట, గంగవరం గ్రామ పంచాయతీ & మండలం, చిత్తూరు జిల్లా - 517 408.
11-11-2024 సోమవారము నుండి 13-11-2024 వరకు అమ్మవారి మహా కుంభాభిషేకం
కార్యక్రమ వివరములు
11-11-2024 సోమవారము
గంగ పూజ, గణపతి పూజ, గోపూజ, వాస్తుపూజ, ఆలయ ప్రవేశం, పుణ్యాహవచనం, నాంధిపూజ, పంచగవ్యా ప్రాశానం, ఉదయం: 9-00 గం||లనుండి విగ్రహాల ఊరేగింపు, మహా మంగళ హారతి
12-11-2024 మంగళవారము ఉదయం: 7-00గం||లకు ద్వజారోహణం, కలశస్థాపన, శయ్యాదివాసం, మంగళహారతి, తీర్థప్రసాదవినియోగం, సాయంత్రం: 6-00 గం||లకు కలశార్చన, అగ్ని ప్రతిష్ఠ, గణపతిహోమం, వాస్తుహోమం,మహామంగళ హారతి
13-11-2024 బుధవారము
ఉదయాత్పూర్వం: 2-00గం||లకు పీఠసంస్కరణ, దేవతాశుద్ధి, అష్టబంధన పూజ, 2-30ని॥ల నుండి 3-30ని| ల మధ్య శుభ సింహ లగ్నమందు విగ్రహప్రతిష్టాపన, శిఖరకల శస్థాపన, ఉదయం: 8-00గం॥లకు పంచామృతాభిషేకము 9-00గం॥లకు మహాకుంభాభిషేకము, 10-30 ని॥ లకు మహా మంగళ హారతి తీర్థప్రసాద వినియోగము జరుగును.
శ్రీ నల్ల గంగమ్మ దేవస్థాన స్థల పురాణం
గతంలో 200 సంవత్సరాల క్రితం ప్రస్తుత దేవాలయం ఉన్న చోట జంగాలపల్లి అనుపేరుతో పిలువబడే గ్రామం ఉండేది. పూర్వీకులు సదరు గ్రామంలో శ్రీ నల్ల గంగమ్మ దేవతను ప్రతిష్ఠించుకుని చిన్న దేవాలయమును నిర్మించుకుని వుండిరి. శ్రీ నల్లగంగమ్మ కోరిన కోర్కెలు తీర్చు కల్పవల్లిగా నేటివరకూ విరాజిల్లుచున్నది. కాల క్రమేణా సదరు జంగాల పల్లి గ్రామము నందు ఉన్న ప్రజలు కూరిపల్లి, చీళ్ళవారిపల్లి మరియు మారేడుపల్లి అను 3 గ్రామాలుగా ఏర్పడి నివాసాలు ఏర్పరచుకున్నారు. నేటివరకు గ్రామస్థులు శ్రీ నల్లగంగమ్మ దేవతను నిత్యం పూజిస్తూ ప్రతి యేటా జాతరలు నిర్వహించుకుంటూ ఆ తల్లి ఆశీస్సులతో అనేక ఇబ్బందులు, సమస్యలను అధిగమించినారు. సదరు దేవస్థానము పురాతనమైనది కనుక సదరు మూడు గ్రామాల ప్రజల పెద్దలు అందరూ కలసి నూతన ఆలయమును నిర్మింపగోరి నిర్మాణము మొదలు పెట్టినారు ప్రస్తుతం నిర్మాణము పూర్తిగావచ్చినది. శ్రీనల్లగంగమ్మ దేవతను కొలిచిన వారికి వరాలిచ్చు కల్పవల్లిగా విరాజిల్లు చున్నందున ఆ తల్లి మహాకుంభాభిషేక మహోత్సవమునకు ప్రజలందరూ విచ్చేసి ఆ తల్లి ఆశీస్సులు పొంది అమ్మవారి కృపకు పాత్రులగుదురని కోరుచున్నాము.
గమనిక: శ్రీ నల్లగంగమ్మ తల్లి దేవస్థాన మహాకుంభాభిషేక ఏర్పాట్లకు మరియు అన్నదానమునకు, నిర్మాణమునకు విరాళాలములు ఇవ్వవలసినదిగా మిక్కిలి వినమ్రంగా కోరుచున్నాము. విరాళాలు ఇచ్చువారు 9494599461 ( మరియు ) మరియు8639322969 నంబర్లకు చెల్లించి ద్వారా విరాళాలు ఇచ్చిన వారిపేరు, చిరునామా, ఫోన్ నెంబర్ తెలియజేయవలసినదిగా కోరుతున్నాము. మరియు నగదు రూపంలో విరాళాలు ఇచ్చువారు శ్రీ నల్లగంగమ్మ దేవస్థానం తరపున జారీచేసిన రసీదును అధీకృత వ్యక్తివద్ద పొంది విరాళం ఇవ్వవలసినదిగా కోరుచున్నాము మరియు ధన, ధాన్య, వస్తూ రూపేణా విరాళాలు చెల్లించువారు పై నెంబరులను సంప్రదించవలసినదిగా కోరుతున్నాము.
ఆలయ వ్యయ ధర్మకర్త
శ్రీ జీ. మహేష్ ED. మేజర్ పంచాయతీ, చంద్రగిరి, శ్రీ నల్లగంగమ్మ దేవత భక్తాదులు మరియు గ్రామ ప్రజలు
STAY TUNED TO K.ABHIRAM
#kurnipalli #gangamma #2024 #kabhiram #abhiramprints #palamaner #jathara #procession #fest #rains #nallagangamma #gangammathalli #gangamma #devi #chamundeshwari #adiparashakti #durgamaa #parashakti #ammoruthalli #kamakshidevasthanam #ammoru #srilalithatripurasundaridevi #renugambal #bhagavathi #meenakshiyamman #muththalamman #mariyamma #muththumariamman #jaibhavanijaishivaji #jaibhavani #angalamman #lalithatripurasundari #kolhapurmahalaxmi #lakshmipooja #vda #kadepathar #gods #devimaa #karnatakatemples #dk #khandoba #jejuri #chittoor #andhrapradesh #mahakumbabhishekam #mangalagowri #mahakal #amman #varalakshmivratham #varamahalakshmi #bangalore #lakshmi #amma #mahakali #karumariamman #mahadev #thirupathi #templesofandhrapradesh #ambaji #shakti #jaimatadi #mahakaali #adishakti #malleshwaram #annamma #templerunsanti #kateeldurgaparameshwari #tirupati #tirumala #bandemahakali #circlemaramma #kalimaa #dharmasthala #udupi #vasavi
👇👇👇👇👇Follow Us on Social Media For More Updates👇👇👇👇👇
► Website: kanduru-abhira...
abhiram.bio.link
► Instagram: www.instagram....
► LinkedIn: / k-abhiram
► Facebook: / abhiram.kanduru.2003
► Twitter: KA...
► WhatsApp: api.whatsapp.c...
► UA-cam: / @k.abhiram
#kabhiram #instagram #linkedin #youtube #facebook #socialmedia
----------------------------------------------------------------------------------------
Stay tuned for more updates and moments every time