Super Napier, Red Napier, Smart Napier which is the best Fodder GrassTelugu
Вставка
- Опубліковано 12 вер 2024
- #DrMadankumarVet #SupernapiarRednapierSmartNapier
"Super Napier, Red Napier, Smart Napier which is the best Fodder GrassTelugu" in this topic of our channel Dr. Madankumar Vet explained about the best fodder grass out of three Super Napier, Red Napier, Smart Napier with scientific reasons.
I Dr. Madankumar, a Post Graduate Veterinarian( BVSc AH and MVSC) will be explaining How to Get Profits in Buffalo and Cow Dairy Farm Business in Telugu, How to run a Successful Buffalo and Cow Dairy Farm in Telugu, How to Start a Buffalo and Cow Dairy Farm and How to make Profit Buffalo and Cow Dairy Farm Business in my channel Dr. Madankumar Vet.
I also came across some Success Stories of Dairy Farming and Profits in Dairy Farming. I also visited an Ideal Dairy Farm with Organic Milk Production and a Successful Woman Entrepreneur in Dairy Farming. The Success Stories of Buffalo and Cow Dairy farming are many to notice.
I am asked by many Dairy Farmers of Telugu certain questions like How to Start a Buffalo and Cow Dairy Farm in Telugu and How to get Profits in Dairy Farm Business in Telugu.
keeping in view of above, I planned Videos on Practical Tips to get High Profits in Buffalo and Cow Dairy Farming.These will be uploaded periodically in this channel Dr. Madankumar Vet for Technical Information .
@Hope you enjoyed my Video. Please do Subscribe, Like, Comment and Share for more updates
నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వెంటనే సబ్స్క్రయిబ్ చేయండి, షేర్ చెయ్యండి, లైక్ చెయ్యండి
నా వీడియో లన్ని ఈ ఛానల్ లింక్ లో చూడగలరు / @drmadankumarvet
Follow us on Facebook: / drmadank
Peep us on Instagram: / drmadankumarvet
Find us on twitter: / drmadankumarvet
Phone No. 9390116090
Smart nepier లో stem తక్కువ, ఆకులు ఎక్కువ ఉంటాయి. Super nepier లో కాండము ఎక్కువ ఉండి అధిక నీటితో ఉంటుంది. కాబట్టి super nepier dry matter తక్కువ. Smart nepier dry matter ఎక్కువ. Actual గా అనిమల్ కి ఎంత dry matter ఇచ్చామనేది importent.
Yes you are correct brother 👍
Smart నేపియర్ ఎకరానికి ఎన్ని టాన్స్ రావచ్చు అన్న
3రకాల గడ్డి గురించి వివరాలు బాగా వివరించారు. మీకు ధన్యవాదములు 🙏🙏🙏🌹🌹. జింజువా (జ్యురీ )గడ్డి, హిరామణి గడ్డి గురించి కూడా చెప్పివుంటే ఇంకా బాగుండేది. జ్యురీ గడ్డి అక్కడక్కడా వాడుతున్నారు. ఇది చాలా మంచి గడ్డి అని సూపర్ నేపియర్ గడ్డికి గట్టి పోటీ అనివిన్నాం. దీని గురించి రెండు మాటలు వినాలి అనుకున్న. నేపియర్, రెడ్ నేపియర్, కో 3,4రకాల పచ్చి గడ్డినీ పూర్తిగా ఎండపెట్టి పశువులకు ఎండు గడ్డిగా వరి, జొన్న గడ్డిలకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చా తెలియచేయండి sir 🙏🙏🙏🙏
జ్యురి హీరామణి గడ్డి గురించి ఒక వీడియో చేస్తాను. ఇది నాకు నచ్చే టాపిక్.
అన్ని రకాల నేపియర్ గడ్డిలను ఎండు గడ్డిగా తయారు చేసుకోవచ్చు
@@DrMadankumarVet i wait sir hiramani grass jinjva grass jury grass
Nice video sir🙏Please explain about Jinjuva grass
Thank you sir
ok i will explain
@@DrMadankumarVet thank you sir
Thank you sir for giving valuable information
Mi Explanation Super Sir, Miku leru Yevvaru Sati. Raithu Bandhu.
Sir seman can ala konukovali ala maintain cheyyalo cheppandi pls
Very good information sir.
Jinjuva grass gurinchi cheppandi sir.
ok
Sir miru always master in dairy farming,,,
thank you so much
good infornation and sceientific approach ,tq sir
Nice video sir 🙏, please tell us which stage is best for cutting regularly
90 days first cutting and 2nd onwards at 60 days
Good information sir thank you..🙏🙏🙏
Thank you sir
This video soo use full
Thank you sir
Excellent explanation
Gud information sir tq .....very much sir
సూపర్ నెపియర్ గ్రాస్ వల్ల కాల్షియం డౌన్ అవుతుంది అని విన్నాను అది ఎంత వరకు నిజం
ua-cam.com/video/1Xt3ZLiNGZ8/v-deo.html
ఈ వీడియో చూడండి
Super the best information 👌
Hai sir how are you I hope good good information thank you I'm from Saudi arabia
సార్ అలాగే cofs29, cofs31 ఈ రెండింటితో సూపర్ నేపియర్ ని పోల్చినప్పుడు ఏది ఉత్తమమైనది.?అలాగే వీటిపై కూడా ఒక వీడియో చేయండి.
ok
Good infarmation sir.
Jan juva grass gurinchi chapande
ok
Thank you Doctor Garu, for your valuable Information,
Torsion gurinchi explain cheyyandi sir garbasanchi ela మెలి thiruguthundhi. ,.
ok
Oxalates gurichi endhuku comparison cheyaledhu
Rednapier and smart napier lo oxalates percentage chala thakuva untaya
Smart napier oxalates percentage chepadi
ఒక వీడియో చేస్తాను
@@DrMadankumarVetI will send you the oxalate comparison andi. Can you please share your email andi
సర్ సూపర్ నేపియర్ వేశాము మాముల గడ్డి చాలా ఉంది దానికి కలుపు మందు స్ప్రేయర్ చేయవచ్చా ఏది చెయ్యాలి సర్
చేతితో తీయడం మంచిది
మీరు చాలా బాగా చేపారు సార్
Sir do the super Napier grow in water logged black soil during rainy season
Super Napier will not in water logged area.
Go for para grass
Tq so much doctor
Super information
Sir shall I feed leaf vegetables like puntikura sukkakura combination with super Napier hedge Lucerne
3 కిలోలు ఒక రోజుకు
Should we dry super napier in sunlight or in shadow????? To get dry matter to 24%
any way is acceptable
@@DrMadankumarVet sir how long should we dry it in sunlight?????
Sir seman క్యా న్ .........ala mentinance cheyyalo oka video cheyyandi sir
ok
Super ga chepyaru sir
Sir super Napier Upto 5feet hite can be used to buffalos as fodder to avoid chaff cutter problem?
ఎత్తుకన్న కోసిన లేదా పెట్టిన తర్వాత 60 రోజులకు కొస్తే మంచిది
Baga chepuru sir
Sir good moring. Nadaggara vithanam tesukoni pettinavaladi mullu ladu nadi mullu unnadi.
ఎదుగుదల సరీగా లేనపుడు ముళ్ళు ఉంటుంది
Tq u sir
Tq sar
good
Avisha and munaga gurinchi video cheyyandi sir
ok
Smart napier loo oxalates untayaa sir
And enni rojulaa lopuuu cut chasukovali sir
ua-cam.com/play/PLK3mBJHsse8xE6naW0Vmgrj2OyQ2lcROW.html
ఈ వీడియోలు చూడండి
Good information thank you sir, pig farming gurinchi videos cheyyagalara sir
చేస్తాను
Sir...... pasuvulu and jivalaku insurance gurunchi one vedieo cheyandi
ప్రస్తుతానికి నాకు తెలిసి ప్రభుత్వం నుండి లేదు. వచ్చిన తర్వాత చేస్తాను
ప్రైవేట్ ఇన్సురేన్స్ కంపెనీలు ఉంటే చేయండి సార్....
Hello sir which is good feed to cows super napier or 4G bullet feed
రెండు ok
some people are taking about 4g bullet grass.sir please explain once
ok
Sir how long should we dry it in sunlight to get dry matter 24%?
1 or 2 days in normal sun light
Iron tonic video cheyandi
ok
Hello doctor.
Where to buy these seeds from?
అమెజాన్ అప్
Sir cheruvulalo kuntalalo moliche thunga gaddini pashuvulaki pachigaddiga use cheyavacha
కొంత వరకు
Sir shall I put leaves vegetable like puntikura sukkakura
3 కిలోలు ఒక రోజుకు ఇవ్వొచ్చు
Thank you very much for your valuable information Doctor garu, kindly let us know about “Giant king grass” also Doctor garu.
ok
Can you provide any link to buy seeds from?
అమెజాన్ అప్ లో
Evvaru kuda super napier vadodhu 200mt ani chepthunaru gani promotion istunaru gani problems cheppatledhu pasuvulaku rogalu vastayi andhukey vadodhu friend eyy jonna gaddi veskuntey manchidhi
ua-cam.com/video/1Xt3ZLiNGZ8/v-deo.html
ఈ వీడియో చూడండి
సార్ hiramani గడ్డి గురించి ఒక వీడియో తీయండి
ok
Amazon lo super napier seeds ani unnai avi original? Kada?
కరెక్టుగానే సప్లై చేస్తారు
@@DrMadankumarVet Red Napier seed kaavali sir
Which is the best for free grazing system 🙏🙏🙏
grazing కు ఇది పనికి రాదు
@@DrMadankumarVetsir can u massage me in english. can't read Telugu please 🙏🙏🙏🙏
@@shyamnanda8610 I think Doctor Sri @Dr Madankumar is saying these grasses are not suitable for grazing
@@srinivasr7268 ooo thank you brother 🙏🙏🙏
Namaste sir..
Super nepier natina kothalo kalupu nivaranaki edyna kalupu mandhulu vadavacha???
చేతి కలుపు మంచిది
@@DrMadankumarVet tq sir
Sir namaste Hedge Lucerne మరియు జింజువా dry fooder గా ఇవ్వవచ్చా
ఇవ్వొచ్చు
Smart napier 1st cutting 60 days then regular cutting days sir
40 and above basing on growth
Sir curry leaves lo high calcium untadi ani thelisindi Mari dairy lo vadoccha ...vadithe entha mottham lo vaadali
వడ వచ్చు. ఎంత అయిన తప్పు లేదు
Can we know difference between super napier & Gaint king grass
వీడియో చేస్తాను
Super Napier cutting tharwata 24 hrs ki dry matter 20-24 percent ,, but weight loss entha varaku untundi
ఎంత నీరు తగ్గుతుందో అంత బరువు తగ్గుతుంది
Sir co4, co5 gurinchi cheppandi
ok
Hi sir gore ku rogan aindhi ante dhani chuttura adi thiruguthundi massura rogan ani mavallu chepparu dhaniki refind oil vedichesi thalapaina possaru and vathalu pettadam enthavaraku correct antaru reply me sir please
సర్రా రోగం. Berinil injection 4 ml వేయండి
Sir super nepiar veyalanukuntunnam super nepiar vitthanalu untaya yekkada andhubatulo untayo cheppandi sir madhi kurnool district please sir
పాడి రైతుల వద్ద రెండు కనుపులు ఉన్న కర్ర ముక్కలు తీసుకొని నాటలి
Super video sir
Sir good morning. Super napair vithanalu kuda untaya. Avi ekkada dorukutai telupagalaru.
విత్తనాలు ఉంటాయి. కానీ 2 కనుపులు గల పిలకలు వాడండి
Send contact details
Sir good morning. Super nepiar nu voriginal ani gurithinchadam ela.
కొన్ని సూపర్ నేపియర్ ఉన్న ఫారం లు చూసి, గడ్డిని పరిశీలించండి
సర్ నమస్తే 3రకాల గడ్డి ఇప్పుడు నాట వచ్చా శీతాకాలంలో
సంవత్సరం లో ఎప్పుడైనా నాట వచ్చు
Sir Dana lekunda only green and dry gaddi tho 10 ltrs Buffalos maintain cheyyadam ela
5 లీటర్ల వరకు పాలు తీయ వచ్చు.
ua-cam.com/video/hswU0C_C0Vw/v-deo.html
ఈ వీడియో చూడండి
Munaga and avise entha Mottham lo daily vadavacchu
Smart napier grass and dwarf napier grass are both same or different
both are same
Tq sir
Sir baffals ki edhi best...sirrr
సూపర్ నేపియర్
What is Oxalate percentage in smart napier sir
almost equal to super napier
For breeding nati goat...
Can we replace concentrated feed with hydroponic fodder???
We are planning to feed our goats with 25% ( sesbania grandiflora , hedge Lucerne , Lucerne)
35% ( super napier , cofs 31 , Rhodes , gini )
20% ( dry Lucerne, dry Rhodes , dry cofs 31 , dry ragi, rice straw)
20% ( hydroponic fodder )
Can we replace the concentrated feed with the above or should we need add something plz guide us
10% moringa mulberry and gliricidia
ua-cam.com/play/PLK3mBJHsse8yVs5lp1EkiGTH1aOXXpnHD.html
ఈ వీడియోలు ఒక సారి చూడండి
Sir nerasamga unna goats ki best tonic cheppandi, alage akaliki Baga avatani
deworming చేసి
liver tonic వాడండి
Thank you sir
సర్
డ్రై fodder కోసం ఎన్ని రోజుల్లో కోసుకోవాలి
50% పూత దశలో
super napier thinadam valana calcium deficiency vastundi antaru nijamena sir??
ua-cam.com/video/1Xt3ZLiNGZ8/v-deo.html
ఈ వీడియో చూడండి
లూసర్న్ గడ్డి గురించి చెప్పగలరు మరియు హే గా వాడకం గురించి కూడా తెలుపగలరు
hay గా చాలా మంచి గడ్డి
@@DrMadankumarVet oka video చెయ్యండి సర్
హిరమని గడ్డి గురించి కూడా తెలుపగలరు
ok
Thank you for your prompt response.
,👌
24 liters ichhe cowki dashartha gadddi evvili dana entha evvli
10 కిలోలు దశరథ గడ్డి, 20 కిలోలు సూపర్ నేపియర్ లాంటివి, 8 కిలోలు ఎండు గడ్డి ఒక రోజుకు ఇచ్చినట్టైతే, ఒక రోజుకు 5 లీటర్ల వరకు దాణా అవసరం లేదు.ఆపైన ప్రతి 3లిటర్లకు ఒక కిలో దాణా ఇవ్వాలి
పుటకు ఇందులో సగం
సర్ తోటలో గొర్రెలను మేపడానికి ఎలాంటి గడ్డి పెంచాలి
stylo, heteropogan
Super Napier kakunda best grass amiti
ఇప్పటికి ఇదే ఎక్కువ దిగుబడి ఇచ్చే పశు గ్రాసం.
Sir murah caif 25 heat ravalli em cheyalli sirr
25 అంటే
25 months heat ravali em cheyyalli
Sir 2 acaraalalo enni goats ne meepavachu
ఎకరాకు 60
నమస్తే సర్ 🙏
చౌడు భూముల్లో సూపర్ నేపియర్ ను పెంచగలమా తెలుపగలరు 🙏
తక్కువ దిగుబడి వస్తుంది.పేడ వేయండి, జిప్సం వాడండి
@@DrMadankumarVetwith your permission, I want to say Smart Napier have higher oxalate compared to super Napier and red Napier.
Super napier 90days below yenduku cut cheyakudadu
పీచు పదార్థం తక్కువ, దిగుబడి తక్కువ
Super neiper valana calcium deficiency vasthundi kadha
రాదు అంతగా
వరి గడ్డి పచ్చగడ్డి కలిపి చాప్ చేసిన తరువాత గేదెకి యంత వేయలి. ఎప్పుడు వేయలి ఎన్ని సార్లు వేయలి
ఉదయం 15 పచ్చి గడ్డి+5 ఎండు గడ్డి. సాయంత్రం 15 పచ్చి గడ్డి+5 ఎండు గడ్డి ఇవ్వాలి
Super Napier ki gaddi mandu emina unnaya sir
గడ్డి మందు వాడితే వెంటనే పశువులకు వాడరాదు.
మీ వ్యవసాయ అధికారిని కలవండి
Recent ga plantation chesam sir. So eppudu eppudey kalupu start avuthundi sir. Kalupu kosam mandu kavali sir. Inka buffalo kosam cut chese antha rale sir
Pyragaddi gurunchi chappndi sar
ok చేస్తాను
Vithanalu dorukutaya
Akhada
slips కొరకు ఎవరైనా సమయం చేయండి
మీలో ఎవరికైనా ఇంగ్లీష్ గడ్డి గురించి ఐడియా ఉందా ఎవరైనా ఇంగ్లీష్ గడ్డి గురించి చెప్పగలరు
English subtitle mai videos bania karain plz, so that ur other subscriber can get knowledge
subtitles are there
Sir pls,, NABaRd,,, baNk,,LoAnS,, GUrInchi,,, ChePpandi,,,sir,,,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏, pls🙏🙏🙏🙏🙏
చేస్తాను
ఫైనల్ గా ఏది బెస్ట్ సార్
సూపర్ నేపియర్ . దిగుబడి ఎక్కువ
దుబ్బుజొన్న గురుంచి వివరించండి.
అలాగే
Oil pam sludge gurinchi cheppandi sir
ఇది పది పశువులకు, గొర్రెలు, మేకలకు వాడ వద్దు
Video cheyandi
@@DrMadankumarVet A. P. Lo dairy farm s lo use chestunnaru kada sir
Good information 👍 thank you sir