బిపిన్ రావత్ ప్రమాదానికి 5 నిమిషాల ముందు అసలేం జరిగింది? | Burning Topic | hmtv

Поділитися
Вставка
  • Опубліковано 7 гру 2021
  • బిపిన్ రావత్ ప్రమాదానికి 5 నిమిషాల ముందు అసలేం జరిగింది? | Burning Topic | hmtv
    #BurningTopic #hmtv
    ► Watch hmtv Live : • Video
    ► Subscribe to hmtv News UA-cam : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : / hmtvnewslive
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

КОМЕНТАРІ • 178

  • @pramodkumarmedak8148
    @pramodkumarmedak8148 2 роки тому +143

    నా దేశం ఒక మంచి సైనికుని త్రివిధ దళాల అధిపతి ని కోల్పోయింది వారితో ప్రయాణిస్తున్న సైనికులు అందరికీ నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను 🙏🙏🙏🙏🙏జై భారత్ మాతాకీ జై జవాన్

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 2 роки тому +20

    ఈ సంవత్సరం చివరిలో మన దేశంలో చాలా గొప్ప వాళ్ళు ఒక నెలలోనే చనిపోయారు చాలా బాధాకరమైన విషయం వారి ఆత్మ ఆ భగవంతుని

  • @pyla.sitarampyla.sitaram6694
    @pyla.sitarampyla.sitaram6694 2 роки тому +32

    చాలా బాధాకరం వీర సైనికులు అందరికీ నా పాదాభివందనాలు

  • @harikagollu6775
    @harikagollu6775 2 роки тому +47

    Bipin Ravath is our hero. We pray
    to God to give him rebirth for the service of our nation.

    • @nagendradya2182
      @nagendradya2182 2 роки тому +3

      My dear sister there is no rebirth......Bipin rawath is a hero

  • @ChanduMedias
    @ChanduMedias 2 роки тому +23

    Only like for Bipin gaaru 🙏🏻

  • @anandaraoprakash7387
    @anandaraoprakash7387 2 роки тому +16

    Parachute లు ఉండ వా? ఎంత గొప్ప వ్యక్తి ని ఇంత తేలిక గా కోల్పో యా ము.... Very Sad...
    May their Souls Rest in peace.
    Jai Hind.

    • @RAJURAJU-me1gv
      @RAJURAJU-me1gv 2 роки тому

      Witin seconds lo incident jaruguddi bro
      Speed 250km per hour
      Just think once hw they escape
      Rip 🙏 they all.

  • @mallipudiveeraraghavulu9612
    @mallipudiveeraraghavulu9612 2 роки тому +49

    కానీ నాకు అర్థం కానిది,ఆర్మీ 🚁 లో కనీసం perachutes లేకపోవటం బాధాకరం.కనీసం 13 ముగురిలో కొంత మంది save అయ్యేవారు....ఇది ఒక బాధాకరమైన సంఘటన.. 😭😭😭😭.

    • @rknaidu5493
      @rknaidu5493 2 роки тому +2

      Helicopter velle height parasuites open avadaniki saripodu ...bro

    • @mallipudiveeraraghavulu9612
      @mallipudiveeraraghavulu9612 2 роки тому +4

      @@rknaidu5493 yes I know brother,but there is chance to escape from incident . And also save there lives atleast.this is my opinion

    • @rknaidu5493
      @rknaidu5493 2 роки тому +2

      @@mallipudiveeraraghavulu9612 yes

    • @prasadgarapati7422
      @prasadgarapati7422 2 роки тому

      Cockpete voice ni endhuku bayata pettatlydhu ..appudu ysr eppudu eyana

  • @i2newstelugu
    @i2newstelugu 2 роки тому +1

    Same like Y.S Rajeshekar Reddy Incident...😥😥 Miss you Legends 🇮🇳🇮🇳

  • @kanugulasatyam556
    @kanugulasatyam556 2 роки тому

    శత శత నమస్సులు భారత్ మాతా కీ జై

  • @sunusunu4683
    @sunusunu4683 3 місяці тому

    మహానుభావుడు ఫైర్ బ్రాండ్ ఈ దేశపు సైనికుడు ఆయన ఆయన ప్రాణ త్యాగం ఈ దేశం ఎప్పటికీ మరిచిపోదు

  • @angirekulasateesh1295
    @angirekulasateesh1295 2 роки тому

    జై భారత్. జై జవాన్.జై kisan

  • @nithinkumarnalla3010
    @nithinkumarnalla3010 2 роки тому +76

    Yem ra balaraju…yemira mi valla na deshaniki upayogamu…okasari e 5 nimishalu…just 5 minutes…only 300 seconds e video repeatedly chidamdira…mi love ❤️ da la news…na love da patkintara e 300 seconds

    • @ArunKumar-uh7us
      @ArunKumar-uh7us 2 роки тому +1

      😃😃, 5 nimishalanu.. 500 sarlu cheepale unnadu vadu...

    • @longride1394
      @longride1394 2 роки тому +1

      😂😂😂😂

  • @rschannel8795
    @rschannel8795 2 роки тому +4

    We salute you Real hero
    U r the true BHRATHRATNA of our country sirji

  • @srinivasavusulapally7906
    @srinivasavusulapally7906 2 роки тому +1

    5 నిమిషాలలో ఎం జరిగిందో చెప్పడానికి 3 నిమిషాల వీడియో ...ఎం విషయమే లేదు కానీ .woweee super ga చెప్పారు... 5 మి 5మి 5మి .....😀🕑🕑🕑🕑🕑

  • @ashokkumar-qm9wi
    @ashokkumar-qm9wi 2 роки тому

    ఏమీ జరిగిన అంత మంచి కే

  • @narasimhanaidu2029
    @narasimhanaidu2029 2 роки тому

    ఆయన బ్రతికి వున్నప్పుడు ఆయన కార్యక్రమాలు ఏవి చూయించలేదు కానీ ఎం మిడియార మీరు
    బ్రతికి వున్నప్పుడు చూయించండ్ర బాబు

  • @Rajashekar.Achari
    @Rajashekar.Achari 2 роки тому +1

    I'm Transgender
    My name Radhika
    భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా
    భరత మాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా
    భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా
    భరత మాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా
    తూటాలు తగులంగా తల్లడిల్లే నీ దేహము
    నెత్తుటి మడుగుల్లో నెలకొరిగే నీ ప్రాణము
    భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా
    భరత మాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా
    1.పొత్తిల్లో ముద్దాడి మురిసిన అమ్మ
    ఎగరేసి ఎద మీద వాల్చిన నాన్న
    గోరింత రాగాల గారాల చెల్లి
    గొర్రె పిల్ల ఎక్కి ఆడిన తమ్ముడు
    అర్ధ రాత్రి పీడ కల తట్టి లేపింది
    ఉలిక్కిపడ్డ గుండె ఊగూగి ఆగింది
    ఆ అనుకోని ఆపద నాకెదురు వచ్చింది
    కన్న కొడుకు కన్నీటి కథ చెప్పింది
    భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా
    భరత మాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా
    భరత మాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా
    2.నూతన బాసికమే బాసిపాయని
    నీడ నిచ్చే చెట్టు నేల వాలెనని
    మూడు ముళ్ళు మూడు నాళ్ళ ముచ్చటాయే
    అడుగులేసిన తోడు నెత్తుటి మడుగాయే
    సీకటింట ఒక్కటైన మాటలు
    ఎంగిలి బడ్డవి నా సీర సెంగులు
    కడుపులో కణమైన నా సిన్ని తండ్రి
    వీరుడై ఒరిగిండు నిను కన్న తండ్రీ
    భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా
    భరత మాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా
    భరత మాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా
    3. పదకొండు నెల్లకు తిరిగొస్తానన్నావు
    కడుపులో నా రూపు జాగ్రత్త అన్నావు
    అమ్మ అయ్యా మీద అలాగబోకన్నావు
    బరువులెత్తకు పిల్ల భద్రమని అన్నావు
    దేశ భద్రత నా బాధ్యతని అన్నావు
    సరిహద్దు సేవంటే సాహసమే అన్నావు
    భరత మాత నుదుటి తిలకమవుతున్నావు
    భూమాత ఒడిలోన నిద్దరోతా ఉన్నావు....
    భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా
    భరత మాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా
    భరత మాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా
    4.శత్రువుకు తలవంచని ధైర్యాన్ని
    నీ బిడ్డకు ఉగ్గుపాలుగా పోస్తాను
    నెత్తుటి మరకల నీ ఉత్తరాలలో
    అక్షరాల ఆనవాళ్లు జూపుతాను
    సావంటే భయపడని కొడుకునే కంటాను
    సావుతో కలపడే బలము నేర్పుతాను
    నీ అడుగు జాడల్లో నడిపిస్తాన్నయ్య
    నీ జ్ఞాపకాలతో బతికేస్తానయ్యా
    భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా
    భరత మాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా
    భరత మాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా

  • @sivaramasubbayya2901
    @sivaramasubbayya2901 2 роки тому

    I miss you sir.. Selyot indian. Army soldiers🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
    Indian Army soldiers. Jindabad

  • @venkatvenky4994
    @venkatvenky4994 2 роки тому +50

    How many times u people telling 5 nimishalu 5 nimishalu🤦🤦

    • @manoj_benhur1037
      @manoj_benhur1037 2 роки тому +2

      😂😂😂

    • @samantauja4256
      @samantauja4256 2 роки тому

      @@sreechowdari5015 He was talking about the reporters Chill. We all know Who is CDS general Bipin Rawat and what is he to India.

    • @devendarbobbala2171
      @devendarbobbala2171 2 роки тому

      8770unnayi ఒ

  • @srikanthmudiraj3936
    @srikanthmudiraj3936 2 роки тому +12

    I miss you so much sir indian army real heroes 😭😭😭

  • @PavanKumar-jc6td
    @PavanKumar-jc6td 2 роки тому +5

    He is a legend

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 2 роки тому

    ఆ భగవంతుని లో అవును అవును

  • @mohammedraheem9164
    @mohammedraheem9164 2 роки тому +16

    జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ గారు ఈ పదవి చేబడుతారేమో!.

  • @dhanunjaya_01
    @dhanunjaya_01 2 роки тому

    ఇలాంటి ఇంటెలిజెన్స్ కంటే ముందుగా మన ఛానల్స్ అన్ని తెలుస్తాయి,

  • @anuradha-fx8tt
    @anuradha-fx8tt 2 роки тому +6

    antha important people velletappudu weather check cheyara??

  • @shaikjahangir1494
    @shaikjahangir1494 2 роки тому

    Very very sorrowful 😭💔

  • @rakhistudios
    @rakhistudios 2 роки тому +2

    మీరు దగ్గరుండి చూసి చెప్పినట్టే చెబుతున్నారు hm tv

  • @swathikittu4257
    @swathikittu4257 2 роки тому

    Chalachala🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @govardhansammeta3884
    @govardhansammeta3884 2 роки тому

    Very sad.Salute the great solder .

  • @ravikiran1936
    @ravikiran1936 2 роки тому

    Block box untundhi antaga cheq chyyandi please

  • @Muzzzic
    @Muzzzic 2 роки тому +7

    Meeru matter kanna... 5 nimishalu ani cheppadame ekkuvundi... Chivariki aa 5 nimishalu em jarigindo mathram cheppaledu... 🤦🤦

  • @balabhaskarreddyk2124
    @balabhaskarreddyk2124 2 роки тому +1

    Real hero...

  • @azeezshaik2942
    @azeezshaik2942 2 роки тому

    😞😞😓😢

  • @eswarchand6018
    @eswarchand6018 2 роки тому +7

    5నిమిషాలు అంటున్నారు కానీ...ఎలా జరిగిందో చెప్పండి....Sodhi channel

  • @ushagella
    @ushagella 2 роки тому

    😔😔😭😭😭😭

  • @bissyadav4990
    @bissyadav4990 2 роки тому

    🙏🙏🙏🙏😭💐❣️

  • @rishirishirishikesh3644
    @rishirishirishikesh3644 2 роки тому +2

    దర్యాప్తు అవసరం..

  • @rameshmaddila400
    @rameshmaddila400 2 роки тому

    ఏదో జరిగింది అనిపిస్తుంది

  • @shanmukhmallapu7495
    @shanmukhmallapu7495 2 роки тому

    😭😭😭🙏🙏🙏

  • @kumar-yg7rt
    @kumar-yg7rt 2 роки тому +1

    Jai javan jai hind🙏🙏

  • @indus671ys
    @indus671ys 2 роки тому +2

    HMTV కాదు ఎడ్డీ మొఖం TV అని పెట్టుకో

  • @ummerkhan3323
    @ummerkhan3323 2 роки тому

    Allah aap sabko janata farmay aamin aap ki family ko khuch rakhya salute aarmi

  • @lotuschannel3938
    @lotuschannel3938 2 роки тому

    ఇంతో అంతో హెచ్ఎంటీవీ కి విలువ ఉంది, కనీసం అప్పుడప్పుడు hmtv చూడాలనిపిస్తుంది, ఇట్లా మభ్యపెట్టే వార్తలు పెట్టి, మీ hmtvవిలువ దిగజార్చకండి

  • @johnvali4739
    @johnvali4739 2 роки тому +13

    All Helicopter Crashes are mysteries Nobody knows behind the stories, Bala Yogi, Soundarya , Rajashekar reddy and so many people died in helicopter crashes and many died in road accidents... We are kids we think those are just accidents... 😂

  • @srisrikanth6726
    @srisrikanth6726 2 роки тому

    🙏

  • @manjunathmupperi3440
    @manjunathmupperi3440 2 роки тому

    😭😭😭😭

  • @keerthanamudiraj7470
    @keerthanamudiraj7470 2 роки тому

    🥺🥺🥺🥺

  • @DhaVarPDP
    @DhaVarPDP 2 роки тому +1

    ఏం జరిగిందో నువ్వు చెప్పలేదు.... పదే పదే చెప్పావు కేవలం 5 నిమిషాల్లో ...కేవలం 5 నిమిషాల్లో

  • @yellamkummari28
    @yellamkummari28 2 роки тому

    Rip sir

  • @DIGITALSEVAVELGONDA
    @DIGITALSEVAVELGONDA 2 роки тому

    వెల్లింగ్టన్ వేరే దేశమా సారు

  • @dasarianand4816
    @dasarianand4816 2 роки тому

    Ekkada development oka athyunnatha adhikarike security lekunda poindi emouthundo ee technology ? Really we miss sir

  • @arjunchinna9675
    @arjunchinna9675 2 роки тому

    We miss you sir

  • @rammi7994
    @rammi7994 2 роки тому +2

    Ravath kadu bipin Ravath sir
    Please Respect 🙏

  • @DIGITALSEVAVELGONDA
    @DIGITALSEVAVELGONDA 2 роки тому

    అబ్బా కండ్లకు కట్టినట్టు చూపించారు the Grate hmtv

  • @pidugunavyapidugunavya4669
    @pidugunavyapidugunavya4669 2 роки тому

    Five minutes lo helicopter hight changes sankethika samasya vachindh. Chala hight lo unnadhanukuni helicopter ni suddenly down cheyadam jarigindh. Crush aie blast aiendh. Phylete mistake s valana jarigina helicopter incident.

  • @akepatinagaraju8564
    @akepatinagaraju8564 2 роки тому +6

    సోది వార్తలు సాగదీస్తోంది పనికిమాలిన చెత్త వార్తలు వచ్చాయి.

  • @komardriver7221
    @komardriver7221 2 роки тому

    🙏🙏🙏🙏🙏

  • @techupdatesguru262
    @techupdatesguru262 2 роки тому

    Ento news chanel Lu Ela tayarayayi

  • @igleo8890
    @igleo8890 2 роки тому

    Everyone are talking about chief but no one is talking about other even they have family dudes wakeup all are same until INDIAN treat everyone as same then our INDIA will change 🙏

  • @ndjagan9578
    @ndjagan9578 2 роки тому +1

    Jai Jawan jaind 🙏🏻

  • @mahendargujjunuri8401
    @mahendargujjunuri8401 2 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹😭😭😭

  • @lakshmidasyam9261
    @lakshmidasyam9261 2 роки тому

    సమన్వయ లోపమా? 😭😭😭

  • @vemulavivek5079
    @vemulavivek5079 2 роки тому

    Ah reporter ni padeyandi ahh heli lo.... 5 minutes ankunta

  • @abhilashreddy6124
    @abhilashreddy6124 2 роки тому

    Bigboss5 top 5 laga endi mee 5 nimishalu..!

  • @jagadishparsa693
    @jagadishparsa693 2 роки тому +1

    5 నిముషాలు అని అని 10 నిముషాలు చెప్పారు...

  • @NaturesGreatness
    @NaturesGreatness 2 роки тому

    నిమిషాలు, సెకండ్లు ఇంకా..ఇంకా.. సాగదీయండి ఎంత వీలైతే అంత

  • @akb9782yt
    @akb9782yt 2 роки тому

    ఏం జరిగింది క్రాష్ అయిందా అని అడుగుతావేమిరా దగుల్బాజీ జాతీయ స్థాయి వార్తలు కూడా సాగదీసి చదువుతావా లచ్చా

  • @nagendrababu.d
    @nagendrababu.d 2 роки тому

    Black box lo discussion chapakunda stories chaputarantra babu

  • @nallurikarunakar8434
    @nallurikarunakar8434 2 роки тому

    Cause cheppakunda 5min 5min ante...

  • @priyatham11
    @priyatham11 2 роки тому +2

    RIP hmtv

  • @bobbilipraveen4559
    @bobbilipraveen4559 2 роки тому

    ☝️

  • @longride1394
    @longride1394 2 роки тому

    Ame ra bala raju ame ra ne valla upogoam tv5

  • @salmasalma9585
    @salmasalma9585 2 роки тому

    🇨🇮🇨🇮🇨🇮

  • @yogipodugu5937
    @yogipodugu5937 2 роки тому +1

    mumatiki drivar champindu andhukente signal rani kada Helkaptar eada ante aday agudhi galilo kuda halantapudu andhuku agale

  • @sowmyarejeti8440
    @sowmyarejeti8440 2 роки тому

    RIP

  • @omshantijaigurudatta1059
    @omshantijaigurudatta1059 2 роки тому

    What 5 minutes,5 minutes

  • @bayyarapuhiran1481
    @bayyarapuhiran1481 2 роки тому

    News Emicheputunnaro meekanna ardhamavutunda

  • @sharonmachinetools1253
    @sharonmachinetools1253 2 роки тому

    Scam laki addu cheppuntadu andhuke thappincharemo.
    Nijayithi parulaki lokam lo chotu ledhu

  • @bsrtv3307
    @bsrtv3307 2 роки тому

    5 minutes lo em jarigindi ???????????????,,,
    Answer: a 5mints lo antha jarigi poyyendi

  • @shaikmahamood123
    @shaikmahamood123 2 роки тому

    సూటిగా చెప్పు సుత్తి లేకుండా

  • @venkatvenky4994
    @venkatvenky4994 2 роки тому

    You people should update with reality world.. otherwise people don't trust news channels

  • @linishakrishna...1374
    @linishakrishna...1374 2 роки тому

    Asalu matter 5minutes matrame chepparu...

  • @chandrashekarkadiri7901
    @chandrashekarkadiri7901 2 роки тому

    Very Bad News for all Indians

  • @psimachalam5583
    @psimachalam5583 2 роки тому

    99 sarlu 5mints 5mints ani savu dabadu

  • @aakarshana8063
    @aakarshana8063 2 роки тому +1

    దేవుడు దగ్గరకు వెళ్లిన వ్యక్తిని దూషించిన వ్యక్తులను వెంటనే విడుదల చేయాలి :-
    ఇది భారత ప్రజల వివక్ష :-
    దేవుడు దగ్గరకు వెళ్లిన వాళ్ళ గురించి అసభ్యపదజాలం వాడితే ఎంత బాధగా ఉంటుందో ,
    అంతే బాధ మామూలు వ్యక్తుల గురించి ప్రజలు అసభ్యపదజాలం వాడితే ఆవిధముగానే ఉంటుంది ఈ తరహా వ్యాఖ్యలు చేసిన ప్రజలను చట్టప్రకారం శిక్షించాలి. ఒక వేళ శిక్షించకపోతే దేవుడు దగ్గరకు వెళ్లిన వ్యక్తిని దూషించిన వ్యక్తులను వెంటనే విడుదల చేయాలి.I Like China -విజయ్ ,ఒంగోలు

  • @Badrith1234
    @Badrith1234 2 роки тому

    The title is as if they found the root cause of the problem

  • @akhilakula5350
    @akhilakula5350 2 роки тому +2

    TRP kosam entha ga chesthada news siggu undali anthanu General most important candidate for IND

  • @anilrajupet2216
    @anilrajupet2216 2 роки тому

    Meru lekkapettinara 300 sc 5min

  • @sahityatharigonda4070
    @sahityatharigonda4070 2 роки тому

    News ....news la cheppandra baabu .... newsens chestarenduku

  • @b.hariprasad5787
    @b.hariprasad5787 2 роки тому

    Dhunni batty meku epudud emi artham aidnhi. Chepandi

  • @krishnachil4007
    @krishnachil4007 2 роки тому

    Army failure next any vip may be just like forSanjay Ghandhi ysr indiraghandhj Subhash Chandra Bose Rajasekhar Bipin Rawath

  • @ravidara241
    @ravidara241 2 роки тому

    Daladhipathike dhikkuledhu ami technology india dhi

  • @veerabrahamamakkenapallive7622
    @veerabrahamamakkenapallive7622 2 роки тому +1

    సో బ్యాడ్ న్యూస్ ఐ యాం హంగ్రీ

  • @raviteja4785
    @raviteja4785 2 роки тому

    Anthaaaaaaaaa a i dhuuuuuuuu nimashalo nae ipoende

  • @electricalgarage
    @electricalgarage 2 роки тому

    weather is bad , it is not suitable to travelling cloud high mounts , wrong decision taken by officers

  • @anagantisandhya644
    @anagantisandhya644 2 роки тому

    News nee correct ga chpandhe sodhe chapakndee 5mintus ...5ninshalu..,

  • @soninani6369
    @soninani6369 2 роки тому

    5 min anedanni ennisarlu enni bashallo vaguthav

  • @hainaresh419
    @hainaresh419 2 роки тому

    Mee headline enti Meeru chepindi enti ...chee Meeru Mee news..

  • @King-cj8hn
    @King-cj8hn 2 роки тому +1

    Matter telvaka pothi Akulu pekkonde sollu cheppakande

  • @anjuanju7265
    @anjuanju7265 2 роки тому

    ఎందుకురా బాబు సంపుతారు! విషయం లేని న్యూస్ పెట్టకండిరా బాబు. ఈ వీడియో చూసి నీ ఛానెల్ ని తిట్టుకోవడం తప్ప వేరే ఏ ఉపయోగం లేదు.