కుల చరిత్ర - Why Brahmins don't eat Non Veg?

Поділитися
Вставка

КОМЕНТАРІ • 2,6 тис.

  • @g1mind252
    @g1mind252 7 років тому +915

    మొట్టమొదట మనిషి మాంసాహరి..కాలానుగునంగా మార్పు వచ్చింది..

    • @rajar5168
      @rajar5168 7 років тому +30

      Gopal Gadwal kadu vegetarian. Manishi shakha hari.... manishi vistarinche koddi .... vyavasayam cheyatam teliya.... mamsa hari ga maradu

    • @jobmandem9559
      @jobmandem9559 7 років тому +16

      Correct, our teeth include inscissors, canines, molars and premolars. Canine teeth are useful to tear meat.

    • @jobmandem9559
      @jobmandem9559 7 років тому +8

      God created this universe for us and gave everything in it so that we be fruitful and multiply. It is one's choice whether to eat meat or not.

    • @bhargava345
      @bhargava345 7 років тому +19

      It is wrong. Human beings don't know hunting when they born. They learn from animals. Our body is not designed for hunting

    • @kssharmakompella9862
      @kssharmakompella9862 6 років тому +6

      Firstly know about human history, there is no need to eat meat for all. That is only assigned for somebody in our tradition. Now maximum all are eating and they have been arguing in halakhic manner

  • @Sai-vy8mw
    @Sai-vy8mw 6 років тому +41

    మనిషి పుట్టిన తర్వాత మతం పుట్టింది
    మతం తర్వాత మనిషి కాదు,
    మతాన్ని మనిషి సృష్టించాడు.
    మతం కులం మంచికి ఐతే మంచిగానే ఉంటది కానీ అవి మనుషుల మధ్య అంతరం పెంచే గొడల్లా మారాయి
    మతం కులం మరిచిపోదాం
    మనుషులం అంత మంచిగా కలిసి ఉందాం
    - మీ తోటి మనిషి

  • @t.rameswarappa3592
    @t.rameswarappa3592 6 років тому +137

    ఒక విషయం గురించి మాట్లాడాలి అంటే దాన్ని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. మన నోటి నుండి వచ్చే మాట చాలా విలువైనది.

  • @_RajuRathod
    @_RajuRathod 4 роки тому +29

    చరిత్ర అంతా నిజమే అని మనం ఎలా నమ్మగలము..... ఎవడైతే చరిత్ర ను రాసాడో అతని అభిప్రాయాలు ఆశక్తుల మీద ఆధారపడి ఉంటుంది..... కాబట్టి ఇదే నిజమైన చరిత్ర అని దేన్ని కూడా చెప్పలేము.....

    • @sumesh7310
      @sumesh7310 3 роки тому

      gelichina vadu history rastadu, geliche prati vadu manchodu kadu... odipoyinavadu chedodu kadu... so basically history lo eadi nijam eadi apadam telusukovatam konchem kastam me asadyam kadu.

    • @venuvempati8876
      @venuvempati8876 3 роки тому

      ఆధారాలు, రుజువులు మాత్రమే చరిత్రను నమ్మడానికి మార్గంగా భావించాలి. ఎవడికి తోచింది వాడు రాస్తాడు. చారిత్రక ఆధారాలు ఉన్న విషయాలనే నమ్మాలి.

    • @likedvideos8909
      @likedvideos8909 2 роки тому

      Thappulu matrame correct ani nammutharu

  • @marioduddu471
    @marioduddu471 5 років тому +4

    బ్రాహ్మణుల శాకాహార బాగోతం చక్కగా వివరించారు. మనుస్మృతిలో కూడా బ్రాహ్మణులు ఏ ఏ జంతువుల మాంసం తిన వచ్చో వుంది, అంతేగానీ 'తినకూడదు' అని లేదు. ఇప్పటికీ ఒక రకం బ్రాహ్మణులు (పిశితాసి బ్రాహ్మణులు) కార్తీక పౌర్ణమి రోజున మేక మాంసం వండుకు తింటారు. ఈ కార్యక్రమం ఒక అన్న సంతర్పణ లాగా జరుగుతుంది. ఈవిషయం చాలా మందికి తెలియదు.
    అది అటుంచి, ఈ వీడియోలో వ్రస్థావించినట్టు బౌద్ధులు జీవహింస చేయరాదు అని వుంది గానీ మాంసం తిన గూడదని ఎక్కడా లేదు. గౌతమ బుద్ధుడు సైతం కొద్దిగా నిల్వ ఉన్న పందిమాంసం కూర తినడం వల్లనే కదా food poison అయ్యి విరేచనాలతో చనిపోయాడు. టిబెట్, చైనా, జపాన్ దేశాల్లో బౌద్ధులు ఇప్పటికీ మాంసం తింటారు.
    ఎటొచ్చీ నిక్కచ్చిగా మాంసం తినని వాళ్ళు జైనులు మాత్రమే. వీరికి ఆది గురువు వర్థమాన మహావీరుడు.

  • @swarnagowri6047
    @swarnagowri6047 20 днів тому

    నిజం గానే, బ్రాహ్మణ జన్మ మహోత్కృష్టమైనది. యిది అన్ని పురాణ గ్రంథా లలోనూ
    చెప్పబడినది. ఓమ్ నమశ్శివాయ. 🕉️🙏

  • @jrnbanjara7817
    @jrnbanjara7817 7 років тому +197

    చరిత్ర సరిగా ఎవరికి తెలియదు మనం చాలా తెలుసు కోవాలి

    • @naughtybarbieshow8955
      @naughtybarbieshow8955 5 років тому +2

      అది కచ్చితత్వం గ కుదరదు. పురాణాల ప్రకారం కొంత తెలుసుకోవచ్చు తప్ప కచ్చితంగా తెలుసుకోలేము.

    • @_RajuRathod
      @_RajuRathod 4 роки тому +1

      చరిత్ర అంతా నిజమే అని మనం ఎలా నమ్మగలము..... ఎవడైతే చరిత్ర ను రాసాడో అతని అభిప్రాయాలు ఆశక్తుల మీద ఆధారపడి ఉంటుంది..... కాబట్టి ఇదే నిజమైన చరిత్ర అని దేన్ని కూడా చెప్పలేము.....

    • @vijaybharath7935
      @vijaybharath7935 3 роки тому

      👍corrate anna

    • @mohammadsaddamhussain5745
      @mohammadsaddamhussain5745 3 роки тому

      s

    • @jusjwh
      @jusjwh 7 місяців тому

      Yesss

  • @kmraoin
    @kmraoin 7 років тому +20

    According to Sanathana dharma, there are four yogas, namely Gnana yoga, Bhakthi yoga, Raja yoga and karma yoga. All yogas were introduced only for the well being. People choose the yoga based on their tatva(intuition), which they realize in Gurukuls. All were vegetarians and there was no animal sacrifice in Bharath. All animals were considered as siblings and loved.
    Karma yoga was considered as best yoga and most eligible for moksha. Its aim is to serve all beings hence seving God. Most of them took karma yoga as it is best yoga for moksha. More than 80% of population were doing karma yoga and occupied professions like farming, sculpting, building, metallurgy, pottery and bring all goods every week for all for free. There was no concept of money until British came inside Bharath.
    Raja yoga was considered as 50% moksha coefficient and next best. The kings, ministers took this yoga to develop intellect and keep law, order, peace in the people and at same time protect the law from people or invasions who come to destroy the noble Sanathana dharma.
    Bhakthi yoga was considered as least moksha coefficient.These poeple dont serve anyone hence the moksha is very less for these people. These poeple have to be connected to the creation and pray, meditate and seek for the divine blessings and well being of everyone. These people were doing yagas, homas for well being of all. As they are connected to creator (God Brahma) all time, they were called Brahmins.
    Gnana yoga is also considered as least moksha coefficient. People who want to explore the creation, the source of everything, hierarchies of creation, the intricacies of universe/multiverse, time, space etc., used to meditate(tapas) and explore the universe by exploring their inner self (antat atma). As they become more subtle and connect to the higher self (paramathma), they are connected to the divine source. This was called Atma gnanam and described well in Bhagavatgeetha. Everyone were doing this after an age of 40~50 irrespective of thier yogas, and live rest of life doing Tapas/meditation. Hence Bharath is called land of seekers.
    This was the life of Bharath and its people upto 16th century king Krishnadevaraya who ruled most of South India. Bharath was considered as Golden bird and was known as richest country. It was considered richest because there was no greed. All served and loved others. Everybody had everything they needed and no body wanted anything. All were immersed in achieving Moksha(The only goal of Human birth) and served all beings in all yogas mentioned above. Sanathana dharma is badly destroyed by first decimating all Gurukuls and introducing English education into Bharath. English education is self loathing and has no word for punya, moksha which are very imperative in humamn life! The video above is all false and self loating on Bharath people. This is definitelty one of the sponsored video by human mongers who love divide and rule.

    • @adinarayanadnnarayana4329
      @adinarayanadnnarayana4329 2 роки тому +1

      ,, aapandi sodi

    • @sujauddinmohammed7863
      @sujauddinmohammed7863 Рік тому +1

      మనుషులను 4 వర్ణాలుగా విభజింపబడినది, ఎవరి శాస్త్రల్లో అంటే మనుషులను divide చేసింది ఎవరు గురువు గారు?? మీ లాంటి మూర్ఖులు కాదా?? సాటి మనిషిని ప్రేమించే గుణం లేనందుకు సిగ్గు పడలా?? అసలు మీకు ఆ అధికారాలు ఎవరు ఇచ్చారు,సాటి మనిషిని తక్కువ చేసి నీ అర్హత ఏమిటి?? చెప్పండి సార్!!!! పనికి మాలిన తత్వాలు, పనికి మాలిన ఆలోచనలు .

  • @deva2549
    @deva2549 5 років тому +41

    నిజం చెప్పాలంటే ఇదే నిజం. కాకపోతే అది కొంత మంది కి నచదు

    • @yugandharkombathula4446
      @yugandharkombathula4446 3 роки тому

      Mari 1500 years muslimulu 2000 years Christians kinda vunnam kada.. Vallaki kulame vundadu, rajulu kakunda paripaljncharu

    • @shaikhussain6915
      @shaikhussain6915 3 роки тому +2

      @@yugandharkombathula4446 eppudu chusina pakka valla padi chavadamena first midi miru chusukondi , niku telusa Brahmins lu dalits muttukoru vallu kanipiste tidataru ra respect aa ivvaru vallaki Kula gajji kodaka

  • @ssbspiritualstatesofbharat9669
    @ssbspiritualstatesofbharat9669 3 роки тому +2

    🌹 సత్యమేవ జయతే 🇮🇳
    🧘‍♀️ నేనైతే చదువుకోలేదు 🧘‍♂️
    " మతము " మాకు విద్యను నేర్పుతుంది.
    పసుప్రవృత్తి నుంచి,
    మానవ ప్రవృత్తికి 🧘‍♀️ మానవ ప్రవృత్తి నుంచి,
    దైవ ప్రవృత్తికి 🙏 దైవ ప్రవృత్తి నుంచి,
    ఆత్మ స్థితి కి, 🧘‍♂️ ఆత్మ స్థితి నుంచి ఆధ్యాత్మిక స్థితికి చేరుకునే విధానాన్ని బోధించే ఏకైక దేశం భారతదేశం.
    మన భారతదేశం మత రంగంలో విశేషమైన కృషి చేసింది. పరిశోధించి చూడండి ఎటువంటి దివ్య తేజోమూర్తులు అవతరించారో. వారి దివ్య బోధనలు ఆచరణ రూపంలో మానవ జాతిని ఉర్రూతలూగించింది.

  • @janapa1978
    @janapa1978 3 роки тому +5

    I saw the same information when I first learnt about Gluten

  • @nufkistruff9961
    @nufkistruff9961 3 роки тому +23

    ఎది ఎమైన బుద్దుడు చెప్పినది కరెక్ట్.. జంతువును బలి ఇవ్వనవసరం లెదు. ఏ కులమైనాగాని.

    • @manip1891
      @manip1891 2 роки тому

      కరెక్ట్ గా చెప్పారండి మీరు దీన్ని బట్టి మాకు అర్థం అవుతుంది మీరు జంతు ప్రేమికులు

  • @Giridhar-Somanchi
    @Giridhar-Somanchi 7 років тому +7

    ఇలాంటి video లు చూసి నమ్మేవాళ్ళు ఉన్నంతకాలం..మీ లాంటి వాళ్ళు ఎలాంటి video లైన తిస్తారు... ఊరికే మా మతం గొప్పది అని వదించేవల్లు తప్ప నిజంగా గొప్పదనం తెలిసిన వాళ్ళు చాలా తకువ ఉన్నారు..అందుకే ని వీడియోకి ఇన్ని like లు ఉన్నాయి...

  • @suryadhar1480
    @suryadhar1480 6 років тому +43

    This video completely misleading, even in Mahabharata and ramayana it's depicted brahmins are vegetarian which was happened 5000 years back. But Buddha was born 2,500 years back.

    • @sravan855
      @sravan855 5 років тому +3

      correct bro

    • @animeworld3644
      @animeworld3644 2 роки тому

      Any way bro we are talking mahabharat and ramayanam here that means we are talking about 2 different yugas which happend one after other. All the evidence that you see now in written form of sanskrit is written in devnagri which roots back to brahmi lipi developed ashoka empire which is 230 BCE.
      So you need to edit your statement a little bit.

    • @hemapillarisetty2555
      @hemapillarisetty2555 5 місяців тому

      Brahmins used to have non veg in the previous yugas and they used to offer the same in 'pitrukarma.' In kaliyuga meat is a 'strict no' to them and it's being replaced by wada made of ' black gram.' (As told by Brahma Sri Chaganti Koteswara Rao garu!) The Mahabharata which most of us read is only a precise one.Very few people read all the 18 parvas! Unfortunately the knowledge of both the epics which we attain is from the diluted and misleading narration of the movies and the serials! Irony is, we just feel hard to digest whatever fact we listen to for the very first time!

  • @kharidehalraghavendrarao7077
    @kharidehalraghavendrarao7077 2 роки тому +1

    చాపక్రింద నీరులాగున మనయొక్క ధర్మం మింద జరిపీ ఆక్రమణం ఇది. ఈయొక్క దృశ్యకములో చెప్పీసినవి కేవలం అసత్యములేనీ.

  • @prasad325
    @prasad325 3 роки тому +1

    Idhi 100% correct information anipisthundhi

  • @durgaprasad3232
    @durgaprasad3232 6 років тому +14

    🏃🕵️
    Not caste
    No religion
    All creatures are equal in god-created creatures
    All living things are equal so do not be biased

  • @RajuVulla
    @RajuVulla Рік тому +12

    అమ్మా నేను ఒకటి చెబుతాను తప్పో ఒప్పో మీకే అర్ధం అవుతుంది.సృష్టిలో పిల్లి కుక్క పులి మేక ఆవు కోడి మనిషి వీటి ముందు కొన్ని పచ్చి ఆహారాలు ( చిరు దాన్యాలు, ఆకులు ,కాయలు, దుంపలు ,పళ్ళు, మాంసం) ఇలా కొన్ని పెట్టండి అవి వాటి లక్షణాన్ని బట్టి, ప్రకృతి స్వభావం బట్టి అవి ఏమి తింటాయో మీకు తెలుసు .మేక ఆవు ఎంతో రుచిగా ఉంది అని మాంసం తింటుందా..లేదుగా అలాగే పులి నక్క ఎంత బాగుందో అని ఆకులు గడ్డి తింటాయా..లేదుగా అలాగే మనిషి సొంగలు కారెసుకొని నెత్తురుతో ఉన్న పచ్చి మాంసం తినగలడా? లేదుగా కేవలం నిప్పులపై కాలిన తరువాతే దానికి ఒక రుచి వచ్చి తినడం మొదలపెట్టాడు. మరో విషయం ఆలోచించండి మనిషి మాంసం చూడగానే ఉప్పు కారం మసాలతో కూడిన కూరగానే లేదా ఏ ఫ్రై గానో ఊహించుకొని కొంటాడు. అంతేగాని పచ్చిది ఇష్టంగా తినలేడు. ఇదే ప్రకృతి ధర్మం తరువాతే మిగతా ధర్మాలు ఏర్పడ్డాయి ఈ భూమి మీద మిగతా జీవులు కన్నా మనిషిదే పై చేయి కనుక మనిషి చెప్పుకుంటున్న రాసుకున్న సిద్ధాంతాలు కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం . ప్రాణం విలువ తెలుసునోడు దేని ప్రాణం తీయలేడు.ఒక్క సంకట పరిస్థితిలో తప్పా లేదా మన ప్రాణం మీదకు వచ్చినపుడు తప్పా అది ధర్మం .అలా కాకపోతే తన స్వార్థం కోసమే ఇన్ని చెబుతాడు..చేస్తాడు.

  • @praveenprakash4076
    @praveenprakash4076 6 років тому +8

    Every food habit is decided by climate and environment... Not by clan and manu

  • @pavankola4510
    @pavankola4510 2 роки тому +2

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @dudduhimanayani9298
    @dudduhimanayani9298 3 роки тому

    Clear voice.i won't Abt castes.but naaku anipisthundi.manalni kuda animalas korukkoni thinte aa badha bharincha galana? Enduku animals champi thinadam? Variki Mana laga creation lo brathanivvalaga? Nowadays andariki living of cost perigindi? Rice, vegetables thinocchuga?

  • @muthyalalaxmaiah5098
    @muthyalalaxmaiah5098 3 роки тому +3

    Thanks for your community speech

  • @stockmarketpositivity7186
    @stockmarketpositivity7186 3 роки тому +4

    By food caste not formed
    All are equal all human are equal ,caste is based on their work ,if they practice priest in temple those people strictly avoid nonveg,
    Anyone can become Brahmin by choosing his job ,

  • @123maddyful
    @123maddyful 7 років тому +10

    From where u got this information?
    Share with us we will come to know....

  • @AR-ps4ck
    @AR-ps4ck Рік тому +1

    Nice information 👌🏽👌🏽

  • @satyavathiamma4250
    @satyavathiamma4250 5 років тому +2

    దెవుడూ కుడా మనిషే కాని ఈ భ్రమణ వర్గం వళ్లు బ్రటకడనికి దేవుడిని సృష్టించడం జరిగినది

  • @thokalapudisubramanyam3984
    @thokalapudisubramanyam3984 6 років тому +14

    మీరు కరెక్ట్ గా చెప్పారు

  • @leelasubramanyamtakki7529
    @leelasubramanyamtakki7529 3 роки тому +3

    ఆదిమ జాతి మానవులు శాఖాహారులు మనిషి మాంసాహారానికి అలవాటు పడటం & రెండు కాళ్ళతో లేచి నిలబడటం ఆదిమ మానవుడి ముందడుగులు

  • @narasimhamdvl
    @narasimhamdvl 6 років тому +28

    99% OF BRAHAMINS R HONEST, EDUCATED, HONOURED AND SMOOTH GOING PERSONS NO POLITICS R
    VERY NICE CASTE

  • @jayaramireddy1465
    @jayaramireddy1465 3 роки тому +1

    Very thank s madam garu for valuable information

  • @pathipatithulasiram4825
    @pathipatithulasiram4825 3 роки тому

    Your video is good and knowledgeable

  • @harikiran7319
    @harikiran7319 6 років тому +3

    Please refer carefully - meat onion garlic is rajogunam

  • @lankajagadeesh7452
    @lankajagadeesh7452 6 років тому +9

    మాంసం తినడం వలన నాలిక మోద్దు బారుతుంది కనుక మంత్రాలు చదవడం కుదరదు బ్రాహ్మణులు మాంసాహారం తినక పోవడం వల్లనే వారు మంత్రాలు స్పష్టంగా చదవగలరు

    • @sun_raise_ap
      @sun_raise_ap 5 років тому

      @Prasanth Prasanth wrong opinion.please go through Google

  • @Crazykrishna123
    @Crazykrishna123 6 років тому +7

    ఈ రోజుల్లో అందరూ మంచాహారం తింటున్నారు

  • @jayasakarudayagiri5473
    @jayasakarudayagiri5473 2 роки тому

    ఇదేమిటో గానీ ,ప్రతిదానికీ ఏదోక పురాణం చెబుతూనే ఉంటారు.కానీ ఈ విషయానికే ప్రమాణాలు ఎక్కడాలేవు.అది నిజమే!!

  • @narayanaraoks4090
    @narayanaraoks4090 Рік тому

    Fantastic episode

  • @sudheernorway
    @sudheernorway 6 років тому +13

    Goppppppa tyaaagam!!!!! Wow what a covering!

  • @venkataramarao2772
    @venkataramarao2772 3 роки тому +5

    There is something wrong in theory. Brahmins can be seen in Ramayana, maha bharatha, much prior to gouthama buddha. We can find in harischandra story etc. Should be considered.

  • @kalyankalyankumar286
    @kalyankalyankumar286 7 років тому +17

    any way we r pure vegeterian

  • @suresh5254
    @suresh5254 5 років тому +1

    Though I am Hindu I like Buddhism regarding Ahimsa.. Nijamga Ahimsa anedi Sarvotthamamaina lakshanam.. Oka jeevini champi tinadam nijamga paapam mariyu adharmam.. Finalga etuvanti Ahimsa leni Samaajam punarminchabadaalani ghaadamga korukuntunna..

  • @eswarreddy166
    @eswarreddy166 4 роки тому

    Tqqq chala manchi story chepparu

  • @MantramNerchuko
    @MantramNerchuko 2 роки тому +21

    Proud to be vegetarian 🤞

  • @manasamarapalli3828
    @manasamarapalli3828 7 років тому +8

    Enni differences unna andaru manushule.. Respect each other and live together..

  • @SPN2024Videos
    @SPN2024Videos 5 років тому +82

    మరి కేరళ బ్రాహ్మణులు మాంసం తింటారు కదా

    • @rameshchandraaa2014
      @rameshchandraaa2014 5 років тому +6

      Even kolkata Brahmins kuda tintaru

    • @rameshperikala4788
      @rameshperikala4788 5 років тому +13

      ఆంధ్రలో కూడా ఎప్పటి నుంచో తింటున్నారు, ఆంధ్రలోనే ఏంటి బ్రదర్ దేశం అంత తింటున్నారు

    • @ramkumarc1821
      @ramkumarc1821 4 роки тому +6

      None of the south Indian brahmins consume non veg in their diet.
      When it comes to Kerala brahmins, they are even more strict in their food.
      There may be few individuals who may eat non veg as their personal choice.

    • @sesha472
      @sesha472 4 роки тому +2

      @@rameshperikala4788 neku thelusa haaa melanti yadavalu unndabate konthamndi elago antunatunaru ani thintunaru vedavalu vallu aslau brahamle karu evadini padithey vadini gudulalalo peyduthunaru me vote vesi gelipinchina government vare mundu meri marandi nijamyna brahamalu inka undabate inka e desam lo samskruthuku bathike unnai

    • @vchaitanya23
      @vchaitanya23 4 роки тому +8

      @@rameshperikala4788 I am a Brahmin and I don't eat non veg and I am from visakhapatnam

  • @muralimohanchitturu
    @muralimohanchitturu 2 роки тому +1

    నాకు ఝాన్సీ బ్రాహ్మణ కులమునకు చెందినది

  • @swarnagowri6047
    @swarnagowri6047 Рік тому

    ఓమ్ నమశ్శివాయ.
    ఓమ్🕉️. నమో భగవతే రుద్రాయ నమః 🙏 శివాయ.
    🌺

  • @puneeth253
    @puneeth253 6 років тому +6

    It's Manuvu who formed this categorization. Manuvu is the great ancestor of Rama. It's not Budhism that made Hindus form these differences but the scarce of food and to promote alternate food from consuming plants and develop farming, Manu decided food habits based on the types of work people used to do. This video speaks half correct and half incorrect. There was understanding between people and it's for better society.

    • @omom7834
      @omom7834 2 роки тому +1

      Avunuu

    • @sahanaavavatu
      @sahanaavavatu Рік тому

      సరిగ్గా చెప్పారు.

    • @syamalabhanu7731
      @syamalabhanu7731 Рік тому

      Konni padardhalani thinte...manthra vucharana palakaleru...vallu chaduvutunapudu noti nundi durvasana kuda vastundi...maamsam,madyam lantivi theesukunte...manishi budhi taggutundi...naluka moddubarutundi...anduku...panditha vruthi lo vundevaru...non veg thesukovadam manchidi kadu...

  • @rajashekargandla6273
    @rajashekargandla6273 6 років тому +5

    Dont discourage with negative comments..what u said is correct..keep it up

  • @justice-rx7xf
    @justice-rx7xf 7 років тому +5

    Secrets cannot be hidden for long time .nice super........

    • @narasimhamdvl
      @narasimhamdvl 6 років тому

      Nuvvu narakam ili potavu
      Duty lower ...

  • @venkatasivas3116
    @venkatasivas3116 6 років тому +1

    Ok e video valana naku epude telisinadi nakuda first teliyadu its great

  • @venkateshbabuk3438
    @venkateshbabuk3438 6 років тому

    సత్వ, రజో, తమో గూణాలకు అనుగుణంగా ఉండే ఆహారం సాత్విక, రజసిక, తామసీక ఆహారాలుగా విభజించి ఉంటారు అని నా అభిప్రాయం. అంతే కాని వండిన వెంటనే తింటే సాత్వికము, తర్వాత తింటే రాజసం అయి ఉండదు. గీతలో చెప్పినట్టు "గుణ కర్మ వీభాగః" కులాలు మనం చేసే వృత్తి, మన నడవడిక, మొదలగు వాటిని బట్టి మనకు మనమే ఏర్పరచుకున్నవి అనడంలో సందేహం లేదు. అలా అని ఏదీ తక్కువా కాదు ఎక్కువా కాదు. ఆహార విషయానికి వస్తే సాత్వికాహారం మనలో సాత్విక గుణాలు పెరిగేందుకు అనువైనవి అని బ్రహ్మ జ్ఞానం కొరకు తపించే వారూ దాన్ని ఎంచుకున్నారు. పూర్వ కాలంలో ఎక్కువగా బ్రాహ్మణులు ఆలయాల్లో పూజ చేస్తూ దైవిక సంబంధమైన కర్మకాండలలో ఉండేందుకు శాకాహారం (తేలికైన ఆహారం) ఎంచుకున్నారు. కాని వీడియో లో చెప్పినట్టు మాత్రం కాదు అనుకుంటున్నాను. కొంచం ఎక్కువగానే విషయాన్ని వక్రీకరించారు.

  • @yakannaapoori7273
    @yakannaapoori7273 5 років тому +12

    ఈ వీడియో చేసిన వారికి చరిత్ర తెలియనట్టుంది..బౌద్ధం ఈ దేశాన్నె కాదు యావత్తు ప్రపంచాన్నే మార్చింది..ఒక రోజు రెండు రోజులు కాదు కచ్చితంగా వెయ్యి సంవత్సరాలు..ఆ మార్పె బ్రాహ్మణులు స్వీకరించి ఆ తరువాత శంకరచార్యుని వల్ల కులం పురుడుపోసుకొని మాంసం తినె వాళ్ళని ఊరిబయటకి వెళ్లగొట్టారు ...

    • @मैहूंहिन्दू
      @मैहूंहिन्दू Рік тому

      ఇది ద్వేషపూరిత మైన..ఆధారంలేని ఆరోపణ..

    • @alagandulalaxman948
      @alagandulalaxman948 Рік тому

      బౌద్ధం కంటే ముందే ఋషులు,మునులు మంసభక్షణం తినేవారు కరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటది

    • @RamRam-ps7ez
      @RamRam-ps7ez Рік тому

      ఆది శంకరాచార్యులకు నేటి బ్రాహ్మణుల కు సంబంధం లేదు... ఆది శంకరుడు విశ్వబ్రాహ్మణుడు.... నేటి బ్రాహ్మణులు వశిష్థుడు మాదిగ స్రీ అరుంధతి కి పుట్టినవాళ్ళు.... సగం మాదిగలు 🔥🔥🔥🔥🔥

  • @manjulamanjula439
    @manjulamanjula439 6 років тому +3

    Adanta ento kane food vandagane thinali freezlo pette thinidhu ane thelisende thank u

    • @arun-df9se
      @arun-df9se 6 років тому

      Manjula Manjula haha u sharp

  • @karthikb4023
    @karthikb4023 7 років тому +37

    ithe cambodia,srilanka,thailand vallu mamsam thinara ?

  • @abhirayala5948
    @abhirayala5948 6 років тому

    Superb video

  • @chennakesavulu8327
    @chennakesavulu8327 6 років тому +1

    Madam very nice message vice vety sweat

  • @cherukupallivenkateswarlu7646
    @cherukupallivenkateswarlu7646 7 років тому +14

    I think it is only partially correct. There may be external influence on brahmins for turning into vegetarians. It is historically incorrect to say that Buddha preached his followers not to take non veg. All Buddhist countries in the world are non veg eating countries. The influence on brahmins might have come from Jainism and not Buddhism. However eating non veg is not forbidden by the Hindu scriptures. Let us think above caste barriers and work unitedly for the development of this great country.

    • @syamalabhanu7731
      @syamalabhanu7731 Рік тому

      China,korea,japan ila asian countries lo buddhism vundi...akkada anni rakala janthuvulani thintaru

  • @maredumohan2142
    @maredumohan2142 4 роки тому +10

    Partly correct partly Wrong analysis

  • @balaswamy3839
    @balaswamy3839 3 роки тому +4

    మంచి వివరణ

  • @ramanamaharshigurajada.9549
    @ramanamaharshigurajada.9549 3 роки тому

    ఇందులో నిజమెంతో అంత అబద్ధమూ ఉండవచ్చు.కానీ మాంసాహారం హింసతోనూ ,మరో జీవియొక్క బ్రతుకే హక్కును కాలరాచేయటం వంటి అధర్మ ప్రవృత్తులక్రిందకు వస్తుంది.అది హేయమైన చర్యగా అభివర్ణిస్తూ కొన్ని కొన్ని శాస్త్రీయ సిద్ధాంతాలూ ఉన్నాయి.ఏమైనా మాంసాహారం సమర్ధనీయం కానిదే..

  • @SanjuYadav-tj7kt
    @SanjuYadav-tj7kt 6 років тому +2

    well said ....superb

  • @thefinalepsod3207
    @thefinalepsod3207 5 років тому +3

    Don't encourage this kind of controversial contents in social media
    Hindus are Vegans, No Hindus were used to eat or raised violence against animals. That's why we still pray or Respect all animals like cows or others
    when some outsiders occupied India then this kinda things started

  • @madhukarkoratagere7799
    @madhukarkoratagere7799 5 років тому +21

    Incomplete and unsatisfying information
    The whole world is slowly understanding the value of vegetarianism and ill effects of meat of any kind ( red, chicken, goat, lamb, fish,sea food etc)
    The explanation and reason mentioned in the video is unsatisfactory and hard to accept
    Sorry if I am blunt

    • @beowulf555
      @beowulf555 3 роки тому +1

      Exactly, these types of videos are immature, they come from a lack of understanding of our history, civilization and current sciences. These are actually dangerous for the society.

  • @srinivaasj7336
    @srinivaasj7336 7 років тому +6

    good information

  • @srikanthgoud5705
    @srikanthgoud5705 5 років тому +1

    It will not digest to modern shudras. .. Buddhah is the main reason for caste discrimination. .. Very ture video... thank you

  • @Shootz..
    @Shootz.. 5 років тому +7

    Don't say wrongly do some research and say .. Hinduism is caste base system every caste has there own recipe . according to there work load ..ex. y vyshyas won't eat and some other caste won't depends on there work ..

  • @sunilrao7158
    @sunilrao7158 7 років тому +9

    Brahmins yavaru anediniki clarity ledhu.vuntey malli valaki sub castes yanduku??.inka mamsam tintara ledha anedi vari personal thing...

  • @sasankasrighakolapu7826
    @sasankasrighakolapu7826 7 років тому +11

    What the hell you know channel unte edipadite adhi upload chestara don’t you have sense

  • @eaglesview1872
    @eaglesview1872 2 роки тому

    Very good video

  • @gsvrao3216
    @gsvrao3216 Рік тому

    Orissa braahmins,vizag too eat mutton&fish,gavara komati in ఉత్తరాంధ్ర లో కూడా తింటారు,బెంగాల్ లో తింటారు,north lo Gujarat తినరు అంతా,కొన్ని north raasraalu తినరు,సౌత్ లో వేరే,కానీ ప్రస్తుతం రోజులు మజా రుచులు అంతా మార్చి వేశాయి

  • @rajasekharm1017
    @rajasekharm1017 7 років тому +24

    No proof for this..
    Kaani logic ga video create chesaru

  • @kingdasari.8
    @kingdasari.8 6 років тому +26

    ఇదంతా మన దేశానికి పట్టిన దరిద్రo, ఈ దేశం ఎప్పటికి మారదు.

  • @begarishravan7368
    @begarishravan7368 3 роки тому +8

    Konni nizalu cheppinandhuku jai bheem lu

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 2 роки тому +1

    Even now Brahmins will take non veg from some parts of north India ; north east India particularly West Bengal; Odisha, jharkhand & Chattisgar. They call fish as jala pushpa's & they likes them a lot.

    • @Desneaky.larrat
      @Desneaky.larrat Рік тому

      We aren't vaishnav bengali brahmins eatimg meat from the thw times before vedas were written.

  • @mrmcenglish5195
    @mrmcenglish5195 5 років тому +1

    Excellent saying

    • @vijaybanu6616
      @vijaybanu6616 4 роки тому

      Caste basic subject avasarama ledu nonest veg brahmins apset avutaru please caste subject vaddu comments vaddandi

  • @sairamkumar9558
    @sairamkumar9558 5 років тому +8

    Wrong explanation

  • @wazirtrickster756
    @wazirtrickster756 5 років тому +4

    Ippudu intilo teleeyakundaa tinaastunnaru telusa ?

  • @darojurajanikanth5251
    @darojurajanikanth5251 7 років тому +7

    కుతంత్రాలతో కులాన్ని నిర్మూలించలేరు

  • @evarikiteliyanivadu6932
    @evarikiteliyanivadu6932 6 років тому

    We all hailed from Africa to Asia and Europe regions with hunting being the primary food source. We all were hunters once upon a time, this is the truth.

  • @nagarjun556
    @nagarjun556 6 років тому

    మీ information చాలా బాగుంది కానీ backround మ్యూజిక్ distrub గా ఉంది next వీడియో చేసే టప్పుడు ఇలాంటి డిస్ట్రుబుగా ఉన్న back రౌండ్ music పెట్టకండి plz

  • @manojkalle3683
    @manojkalle3683 6 років тому +4

    Good information keep it up

  • @narayanasasthri8707
    @narayanasasthri8707 6 років тому +5

    మీరు చెప్పింది చాలా బాగుంది అదేకాకుండా చరిత్ర పరంగా ఇది వాస్తవం కూడా కానీ ఒకప్పుడు తెలుగు సమాజం ధర్మాలు కొందరికి బోధిస్తూ అందరినీ పిలిపించి ఒక దారిలో పెట్టి మంచి మార్గాలు చూసింది కానీ ఇప్పుడు గత 10 సంవత్సరాలు గా భారతదేశంలో చాలా నీచంగా ఎవరెవరి బలహీనతలను గుర్తించి వారిని అదేపనిగా మొసం తో కూడిన మాటలు చెప్పి ఆయా మనిషి కి తగిన ఆశలు చూపించి మతమార్పిడి చేస్తోంది ఈ క్రైస్తవ మతము అదే అదే కాక ఇంకొకపక్క లవ్ జిహాద్ అనే పేరుతో ముస్లీం లు వారి అబ్బాయిలను హిందువుల అమ్మాయి లు పైకి పంపి ప్రేమిస్తున్నట్టు నాటకమాడి కావలసినంత తృప్తిగా అనుభవస్తారు ? తరువాత ఆ అమ్మాయి లు పెళ్లి చేసుకోమని అడుగుతే
    మతం మతం మారితే నే పెళ్లి చేసుకుంటానని చెప్పి మాటల తో మతం మారుస్తాడు ! అలా మతం మార్చినందుకు ఆ అబ్బాయులకు లక్షల్లో డబ్బులు బైక్ లాంటి వి బహుమతులు గా ఇస్తారు కాబట్టి ఈరెండు మతాలు చేస్తున్న పని పైన వీడియో చైయండి అవుసరమైతే నేను సహకరిస్తాను

    • @dudduhimanayani9298
      @dudduhimanayani9298 3 роки тому

      In other religions from childhood, they will teach their matha dharmalu whereas we stoped.so that other things r happening.n in older days all castes r so friendly with brother hood.but when Britishers entered entered total scene changed.i observed in villages, all will behave with brotherhood feelings called anna akka pinni.

  • @rishiroshan
    @rishiroshan 3 роки тому +5

    Remember...Non Veg played an important role in balancing Eco System as well as in Technical advancements. In fact Human evolution started with Non Veg. Having Non veg or not is one's personal choice and this aspect should not be politicalized. Brahmins have consumed Nonveg till 17th century and then decided to stop because of Buddhism slowly overtaking all other religions in India ( you can validate this info).

  • @kancharlakondalrao7186
    @kancharlakondalrao7186 3 роки тому

    గుడ్ మెసేజ్

  • @venkataiahgudimetla8215
    @venkataiahgudimetla8215 5 років тому +1

    It is partially true. Eating of flesh stopped only to dominate Buddhism by Hindus.
    Buddhist taken Idol worship from Hinduism and Hinduism taken ahimsa. Thus Buddhism died in Indian subcontinent (Devided Henayana and Mahayana) So the eating of Flesh stopped by the influence of Buddhism only.
    Hindus made Budda also as One of the Incornations of Vishnu.

  • @SwapnaSudha739
    @SwapnaSudha739 7 років тому +18

    Wrong Information.Am Pure Brahmin.My Father SuriBabu Told To Me, All Religions Are Equal To God.Only One Religion That Was" Bhakthi"..

    • @chhetanmax
      @chhetanmax 7 років тому

      Bhavani SuriBabu m 8kkkb njv

    • @Ibrahim-hh6qx
      @Ibrahim-hh6qx 7 років тому +1

      Bhavani SuriBabu ,yes Ur right

  • @divyajyothi5660
    @divyajyothi5660 6 років тому +4

    Some Brahmins will eat non veg

  • @sriram-bs7wp
    @sriram-bs7wp 3 роки тому +4

    Wrong !plz don't impose ur wrong interpretation
    Krishna said no to take rajas nd tamas food.satvik food if v take our focus will be on almighty. Usually brahman(plz note not brahmin caste)means person who is close to god. Any caste guy can be called Brahman if he leads satvik life. Not as u said.

  • @kakuluruvenkateswarlu9075
    @kakuluruvenkateswarlu9075 5 років тому +1

    Super GA chepparu

  • @lambuvenkat5918
    @lambuvenkat5918 5 років тому +3

    సరైన విశయం

  • @MrRamesh29
    @MrRamesh29 7 років тому +6

    there are only three type of food system
    sakaharam,mamsahram,swasaharam

  • @anirudhreddy7671
    @anirudhreddy7671 6 років тому +10

    in Ramayan it's clearly mentioned that even animals used to get justice , then how come killing an animal for it's meat is right ? what you said "whether it is veg or non veg wasn't mentioned in Gita" ? that's absurd

  • @murthykotha909
    @murthykotha909 3 роки тому +1

    Vegetarian life style is real. Whether you people believe or not, it is true. Please read Vedas and upnishads

  • @PadamatintiNarsimha
    @PadamatintiNarsimha 3 місяці тому +1

    ఇప్పుడు చాలావరకు కొద్దిమంది బ్రాహ్మణులు మాంసాహారం తింటారు

  • @sudheersharma9499
    @sudheersharma9499 7 років тому +5

    Right information iste bagundedi.. half knowledge tho endukamma script raastaru?

  • @srilakshmievuri5595
    @srilakshmievuri5595 5 років тому +7

    Jai hindu jai brahmin

  • @ramakrishnamudiganti3763
    @ramakrishnamudiganti3763 7 років тому +8

    Buddha had ate lot of non veg before he took avatar

    • @GabbarSeTakkar
      @GabbarSeTakkar 7 років тому

      Rama Krishna Mudiganti So? What is your point?

    • @gkameshwararamgopal7025
      @gkameshwararamgopal7025 6 років тому

      Because he took birth as son of a Chakravarthi i.e. a raja by birth. Afterwards he became sanyasi or saint.

  • @santhiakhilalam5763
    @santhiakhilalam5763 6 років тому

    Hat's of 👏👏👏👏yenta chett yela collect chesaru, vava purannalu oohu meke subject vaste, meru cheppindi vinte memu vaste

  • @Veeresh.Achari.4585
    @Veeresh.Achari.4585 2 роки тому +2

    జై విశ్వకర్మ

  • @pranathikaranam4417
    @pranathikaranam4417 7 років тому +10

    ఇది అసలు నిజం కాదు తెలియక పోతే తెలుసుకోండి. ముందు వేదం గురించి పురాణాల గురించి తెలుసుకుని తరువాత దాని గురించి ఇతరులకు చెప్పండి. బౌద్ధమతం ప్రచారంలోకి రాకముందే బ్రాహ్మణులు ఉన్నారు.