కొత్త రేషన్ కార్డులకు వీరే అర్హులు! | Rules and Regulations for New Ration Cards | Mirror TV

Поділитися
Вставка
  • Опубліковано 11 гру 2023
  • కొత్త రేషన్ కార్డులకు వీరే అర్హులు! | Rules and Regulations for New Ration Cards | Mirror TV
    #telangana #rationcards #congress #revanthreddy
    #latestnews
    Mirror TV Exclusive Interviews
    #telugu #telugunews #telugunewschannel #telugunewslive #telugunewstoday #Mirrortv #MirrorTVInterviews #MirrortvChannel #MirrorNews #Telangana #Hyderabad #AndhraPradesh
    #telugu #telugunews #telugunewschannel #telugunewslive #telugunewstoday #telugunewschannelslive #telugunewslivetoday #telugunewstodayheadlines #apnews #andhrapradesh #andhranews #andhra #telangana #telangananews #telangananewslive #telanganapolitics #telanganalatestnews #telanganaliveupdates #brs #brsparty #brsnews #cmkcr #kcr #kcrlive #kcrnews #ktr #ktrlive #pawankalyan #chandrababu #narachandrababunaidu #ysjagan #ysjaganmohanreddy #ysrcp #ysrcongress #tdp #tdpnews #telugudesam #hyderabad #hyderabadnewsupdates #revanthreddy #revanth #etelarajender #etela #bjp #bjptelangana #congress #congressparty
    #telugucinema #telugucinemanews #tollywood #tollywoodinterviews #tollywoodnews #tollywoodupdates #tollywoodupdates
    ____
    Follow Us on:
    Facebook: / mirrortvtelugu
    Twitter: / mirrortvtelugu
    Website: mirrortvtelugu.com/
    Instagram : / mirrortvchannel

КОМЕНТАРІ • 337

  • @syedimam671
    @syedimam671 7 місяців тому +26

    అన్ని గ్యారెంటీలకు రేషన్ కార్డు ను ముడిపెట్టడం బాగులేదు గ్యాస్ కరెంట్ వాటిని మినహాయింపు ఇవ్వాలి

  • @user-pg9rq9qs1s
    @user-pg9rq9qs1s 7 місяців тому +82

    మేడం రేషన్ కార్డ్ ఎంక్వయిరీ చేయాలి రాష్ట్రంలో ఒక రేషన్ కార్డులు సామాన్యుల కంటే ధనికులకు ఎక్కువగా ఉంటాయి

    • @skstills
      @skstills 7 місяців тому

      Great Politicians Of TELANGANA

    • @Sweth810
      @Sweth810 7 місяців тому

      Yes some having car also having white ration card

    • @LaxmikanthaReddy-wt3gm
      @LaxmikanthaReddy-wt3gm Місяць тому

      ​@@Sweth810k I'll in km
      Hu bhi ni

  • @KiranKumar-vz9ei
    @KiranKumar-vz9ei 7 місяців тому +10

    రాజకీయాలు అలాగే ఉంటాయి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఓటు వేసినప్పుడు ఒక మాట ఓటు వేసిన తర్వాత ఒక

  • @hanuchowdary9265
    @hanuchowdary9265 7 місяців тому +9

    70లక రూపాయలు ఇల్లు, కారు, డైమండ్ నగలు. ఉన్న వారు కూడా తెల్ల కార్డులు తీసుకుంటున్నారు 😂😢

  • @safiyabasheer2445
    @safiyabasheer2445 7 місяців тому +4

    Elagaina Pedhavari ki nyayamu cheyali prabhuthvam
    Miru Baga chepparu madam

  • @v.nagarani
    @v.nagarani 7 місяців тому +12

    కరెక్ట్ గా చెప్పారు మేడం మాక్కూడా రేషన్ అవసరమైనప్పుడు 15 రూపాయల కిలో చొప్పున తెచ్చుకుంటున్నాm

  • @sarmachpns9969
    @sarmachpns9969 7 місяців тому +49

    MLA కి చుట్టం, రెండు మూడు కార్లు, వ్యాపారాలు, ఉన్నవాళ్లు కి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి.
    వీటిని పట్టుకొని పెనాల్టీ వేసి జైలు కు పంపే రూలు ఉండాలి.

  • @palthemlaxminarayana3690
    @palthemlaxminarayana3690 7 місяців тому +15

    తెల్ల రేషన్ కార్డు బిలో పావర్టీ వాల్లకే ఇవ్వాలి trs ప్రభుత్వం కోటీశ్వరులకు కూడ తెల్ల రేషన్ కార్డు లు ఇచ్చింది అలాంటి వారికున్న రేషన్ కార్డు లు రద్దు చేయాలి రైతు భరోసా రైతు భీమ పథకానికి కూడ 5 ఎకరాలు ఉన్నవారికి మాత్రమే అందించాలి పేద వారిని గుర్తించి పభుత్వం వారికి అన్ని పథకాలు వర్తింపచేయాలి. ఇలాంటి పథకాలపై ఎలాంటి రాజకీయ జోక్యం ఉండకూడదు. అధికారులకు స్రిక్టు రూల్స్ ఇవ్వాలి అవక తవకలు జరిగితే సివియర్ ఆక్షన్ తీసుకోవాలి. అప్పుడే ఈ ప్రభుత్వం నిలబడగలుగుతుంది లేకుంటే ప్రతిపక్షాల మాటలు నిజమౌతాయి.

  • @vishnuchary8428
    @vishnuchary8428 7 місяців тому +4

    రేషన్ కార్డు గురించి చూస్తున్నాను మేడం

  • @jangamramesh759
    @jangamramesh759 7 місяців тому +8

    Chala Baga chepparu...madam 🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @sarithap8225
    @sarithap8225 7 місяців тому +20

    ఫాస్ట్ రేషన్ కార్డులు ఇవ్వాలని కోరుకుంటున్నారు ప్రజలు😢😢

  • @haripurisrinivas4175
    @haripurisrinivas4175 7 місяців тому +4

    ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వెంటనే మాకు జల్లు ఎందుకంటే ఉన్న రేషన్ కార్డులు పోకుండా చూడండి😂😂😂😂😂

  • @amarvathilavanya7022
    @amarvathilavanya7022 7 місяців тому +36

    ఓ ఓటరు మహాశయా చూశావా మనం ఓటు వేసి గెలిపించుకునందుకు మన అర్హత గుర్తించి పథకాలు ఇస్తారు. గుర్తు పెట్టుకో ఏ Govt కూడా ప్రతి మనిషి దగ్గరికి రాదు. అసలు మనుషులనే కలువదు. ఎంతసేపు వెనుకటి లెక్కలు, ముందు వుండే లెక్కల పాత్రల బెరీజులతో టైమ్ పాస్ చేసి మళ్ళి 5సం. లకు ముస్టి ఓటు కోసం మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. సిగ్గు లజ్జ వుంటే, నువ్వు ఒక మనిషివి అయితే ప్రజలే పాలకులు అని గుర్తు వుంటే, ఓటు వేయకు, ముందు చెప్పు తీసుకో, ఓటరు అర్హత ఏంటో అడుగు. నిలబెట్టి వసూలు చేయి. లేకుంటే దుమ్ము లేపు నా కొడుకులకు. తు వీళ్ల బతుకులు చెడ 😝

    • @subhasreddy2020
      @subhasreddy2020 7 місяців тому +1

      చాలా బాగా చెప్పారు మేడం

    • @kaligitasrinivas3222
      @kaligitasrinivas3222 7 місяців тому +2

      మేడం మీరు నిజమే కానీ,మన జనాలు మోసపోతున్నారు. కాబట్టి నాయకులేకదు,మనచుట్టూ వున్నవారు కూడా మోసం చేస్తున్నారు. కాబట్టీ,

    • @kaligitasrinivas3222
      @kaligitasrinivas3222 7 місяців тому

      జనాల్లో యూత్ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలి.మనము వారినే గెలపించాలి.ఫ్రీ అనేదెలేకుండ చేయాలి.పాతనాయకులను,కార్యకర్తలను,లెక్కలోకి తీసుకోకుండా... కేవల సలహాలకు,వాడుకోవాలి. అందులోని మంచి సలహాలను పాటిస్తే,బీదవారికి,మధ్యతరగతి , వారికీ న్యాయం చేయవచ్చు.

    • @arvindaug
      @arvindaug 7 місяців тому

      Madam.,
      Is it applies to previous governments also???
      Or it’s applicable for this government only???

    • @thirmaleshpathkula9784
      @thirmaleshpathkula9784 7 місяців тому

      Correct

  • @manjulareddyvaka8612
    @manjulareddyvaka8612 7 місяців тому +30

    సొంత కారు ఉన్న వాళ్ల కు కూడా రేషన్ కార్డు ఇచ్చారు. మిస్ యూజ్ అవుతున్నాయి. వాటిని తీసేయండి ముందు.

  • @rafikavlogs8039
    @rafikavlogs8039 7 місяців тому +26

    ఓటర్లు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే మనకి కొన్ని పథకాలు ఇలా ఇస్తామని రాజకీయ నాయకులు హామీ ఇచ్చినప్పుడు మనకి ఏమేమి ఉంటే ఎలా వర్తిస్తాయి అనేది ముందు కనుక్కొని ఓటేయాలి ముందు వాళ్ళ రాజకీయ నాయకులకు చెప్పాలి ఇవ్వు ఉంటే మీకు ఈ వర్తించవు ఇలా ఉంటేనే మీకు వర్తిస్తది షరతులు చెప్తేనే బావుంటుంది తర్వాత టూవీలర్ ఉంటే రాదు సైకిల్ ఉంటే రాదు అని

    • @skstills
      @skstills 7 місяців тому +1

      Great Politicians Of TELANGANA

  • @raghunatha3987
    @raghunatha3987 7 місяців тому +19

    రేషన్ కార్డు ఇవ్వడానికి టూవీలర్ వాళ్లు అనర్హులు అనుకుంటే ఈరోజు చెత్త తీసుకుని వెళ్లే వాడికి టూ వీలర్ ఉంటుంది, పచ్చళ్ళు అమ్ముకునే వాడికి టూ వీలర్ ఉంటుంది, ఫుట్ పైన టిఫిన్స్ అమ్ముకునే వారికి టు వీలర్ ఉంటుంది. వాళ్ళందరూ మీ దృష్టిలో బాగా ధనవంతులా? వారికి రేషన్ కార్డు ఇవ్వరా? ఇలాంటి చెత్త పనులు చేసి కొత్త ప్రభుత్వం చేతులు కాల్చుకోవద్దు

  • @udayasrikilaru9754
    @udayasrikilaru9754 7 місяців тому +1

    2 లేదా 3 అంతస్తుల ఇళ్లు ఉన్నవారికి రేషన్ కార్డ్ ఉన్నది. రెంట్ కి ఉన్నవాళ్ళకి రేషన్ కార్డ్ లేదు మేడం

  • @sharadavidiyala8660
    @sharadavidiyala8660 7 місяців тому +26

    రేషన్ కార్డు వుంటే ఇస్తామని చెప్పలేదు 😮

    • @skstills
      @skstills 7 місяців тому

      Great Politicians Of TELANGANA

  • @Manayoutube-qu4cu
    @Manayoutube-qu4cu 7 місяців тому +98

    కొత్త రేషన్ కార్డులు రానివారు చాలామంది ఉన్నారు ఫస్ట్ రేషన్ కార్డులు ఇచ్చినంకనే కొత్త రేషన్ కార్డులు వచ్చినంకనే ఏ స్కీమైనా పెట్టాలి ఎవ్వరికి రేషన్ కార్డులు లేవు రేషన్ కార్డులు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు మేడం ఫస్టు రేషన్ కార్డు వచ్చే ప్రయత్నం చేయాలి రేవంత్ రెడ్డికి విషయం చేరాలి ఫస్ట్ రేషన్ కార్డు లేనిది ఏ పని కాదు రేషన్ కార్డులు లేని వారు చాలామంది ఉన్నారు

    • @vijaya6513
      @vijaya6513 7 місяців тому +6

      Currect

    • @SonyJanagam-mx3we
      @SonyJanagam-mx3we 7 місяців тому +2

      Correct bro

    • @venkatarammohanraomanikond3443
      @venkatarammohanraomanikond3443 7 місяців тому +1

      FL w a l

    • @ganeshadigopula4240
      @ganeshadigopula4240 7 місяців тому +6

      9 సంవత్సరాలనుండి రేషన్ కార్డు లేవు మాకు భూమి కూడా లేదు మాలాంటి పరిస్థితి చాలా మందికి వున్నాయి దయచేసి మాలాంటి వాళ్ళగురించి చర్చించండి సీఎం గారికి ఇంటర్వూ లో తెలియచేయండి 🙏

    • @KennithK
      @KennithK 7 місяців тому +1

      Yes

  • @afsarmd3949
    @afsarmd3949 7 місяців тому +1

    Good job madam

  • @OrugantiYadagiri-jw1ru
    @OrugantiYadagiri-jw1ru 7 місяців тому

    Supermedambagundhi

  • @srinivascharry2319
    @srinivascharry2319 7 місяців тому +3

    అంటే టూవీలర్ ఉన్నవాళ్లను కార్డు తీసేస్తారా ముందు ఆ పని చేయండి అసలు ఈ కాలంలో టూవీలర్ లేని వారు ఎవరైనా ఉన్నారా మీరు ఆలోచన చేయండి ఓ మై గాడ్ జై శ్రీ రామ రక్షా

    • @SonyJanagam-mx3we
      @SonyJanagam-mx3we 7 місяців тому

      Nijame bro ee kalam lo two wheeler leni vallu unnara

  • @pujarisravan6789
    @pujarisravan6789 7 місяців тому +1

    Baga chepparu madam.

  • @venugopalraju1190
    @venugopalraju1190 7 місяців тому +4

    ఉద్యోగులు,పెన్షణార్లు,ఇల్లు బాడుగకు ఇచ్చ్చేతోలీ,బడా వ్యాపారులు,కోట్ల విలువ గల భుమును ఉన్నాల్లు,బ్రోకర్ లు,అవినీతి పరులు,లంచం గుండెలకు కార్లలో తిరిగే ఝాడు ఖిజ్జాలకు కూడా నా సర్

  • @deezersahibhainsa8815
    @deezersahibhainsa8815 7 місяців тому +1

    👏👏👌👍🏻

  • @FarzanaBegum-tj3gc
    @FarzanaBegum-tj3gc 7 місяців тому +1

    Nice mam good job

  • @UmaShanker-de9gw
    @UmaShanker-de9gw 7 місяців тому +9

    President rule has to be initiated in those states where there are huge losses. It should be there for a period of 10 years and only after the state economy is back on tracks then normal elections should be initiated

  • @narayanaraomoogi9592
    @narayanaraomoogi9592 7 місяців тому +2

    హాయ్ మేడం మీరు రేషన్ కార్డు పథకాల కోసం చాలా బాగా నా మనసులో ఉన్న భావాన్ని మీరు ద్వారా ఉన్నవారు నిజంగానా ఎలా తెలుసుకొని లేనివారికి చాలావరకు పేదలకు చాలా హెల్ప్ ధన్యవాదాలు. నా పేరు మూగి sreenu

  • @srinivasaraobathina80
    @srinivasaraobathina80 7 місяців тому +5

    ration cards should be given to EPS Pensioners as they get less than Rs 2000 as pension

  • @prameelaa9560
    @prameelaa9560 7 місяців тому

    Super video's excellent super video 🙏🙏🙏

  • @thatikondavigneswer9397
    @thatikondavigneswer9397 7 місяців тому

    Super

  • @PadalaVijayalakshmiRamdas
    @PadalaVijayalakshmiRamdas 6 місяців тому

    మేడం తెల్ల రేషన్ కార్డు రాణి వాళ్ళ కు పింకు కార్డు అయినా యి వ్వాలి కధ మేడమ్ గారు

  • @Nagaraju-ze4fo
    @Nagaraju-ze4fo Місяць тому

    M.nagarju 🙏🙏

  • @malladivijayalakshmi8075
    @malladivijayalakshmi8075 7 місяців тому +3

    Enquiry chala strict ga undali

  • @UmaDevi-du1lt
    @UmaDevi-du1lt 7 місяців тому +5

    Avunu madam rich valla ke cards unnai madam pls yeri pareyandi ,enquiry mandatory

  • @LionKing-NR
    @LionKing-NR 7 місяців тому +4

    Honest ga tax pay chesevallaki emi undavu

  • @bhaskararaonalamothu4338
    @bhaskararaonalamothu4338 7 місяців тому +9

    పార్లమెంటు ఎన్నికల తరువాత అన్నీ బందవుతాయి. చూస్తూ ఉండండి.

  • @matlajohnson3158
    @matlajohnson3158 7 місяців тому +2

    Verification must be compulsory , those who are using current more than 200 units must pay not eligible for that ,many rich people having more acres of land cars, buildings business are having white ration card's

  • @parvathikasarla543
    @parvathikasarla543 3 місяці тому

    చాలా సంవత్సరాలుగా పథకాన్ని రద్దీ అయిన కూడా కొత్త కార్డును ఇవ్వటం లేదు మేము చాలా పేదవాళ్లం
    వృద్ధాప్య పెన్షన్ కూడా లభించడం లేదు

  • @daddhsandhya4360
    @daddhsandhya4360 7 місяців тому +3

    Voting mundhu evvanni rules em pettale but after voting ela chestunnnaru

  • @ravikanthbrundavanam4398
    @ravikanthbrundavanam4398 7 місяців тому

    aha chala baga cheppavu akka... thank you so much dear akka.

  • @naraharikotturi433
    @naraharikotturi433 7 місяців тому +2

    చాలా బాగా చెప్పావు తల్లి 20 రూ..కి.విచ్చల విడిగా అమ్ముతున్నారు నేను స్వయంగా చూసా

    • @user-ek1ko7el9v
      @user-ek1ko7el9v 7 місяців тому

      Cancel the alarm on tuesday in the cotton arrow, ten tall manchester united kingdom of kuala lumpur

  • @Durga_youth_Gandhari
    @Durga_youth_Gandhari 7 місяців тому

    Goooood mooooorng Teacher

  • @priyakairamofficial5089
    @priyakairamofficial5089 7 місяців тому +12

    8 years ration card applications ledu m ledu still now ..😢

    • @praveenkumarmannuru725
      @praveenkumarmannuru725 7 місяців тому

      False information. Many in our village got ration cards in last 5 years

  • @perukakrishna986
    @perukakrishna986 7 місяців тому

    Super madam

  • @balajisrinivasmandaloju811
    @balajisrinivasmandaloju811 7 місяців тому +1

    ఉచితాలు ఎంత పెరిగితే వైన్ shop లో మందు సేల్స్ అంత పెరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయం కాదా. కష్ట పడకుండా ప్రభుత్వ ఫధకాల పై బ్రతికే జనాల్లారా మీకు వందనాలు

  • @prameelaa9560
    @prameelaa9560 7 місяців тому

    Madam garu mee voice super super video's clear video Thank you so much madam garu 🙏🙏🙏

  • @charankumar2
    @charankumar2 7 місяців тому +3

    If a person have more than 2pairs of cloths ,may be he will not get ration card.
    No tv,no two wheeler criteria as eligibility for ration card is a big joke

  • @VIJAYShortFilms
    @VIJAYShortFilms 7 місяців тому +10

    మేడం మీరు చెప్పింది దాంట్లో అసలు కంటెంట్ టూ మినిట్స్ ఉంటే సొల్లు కంటెంట్ ఎక్కువ ఉంది

    • @badawathnarsimulu7194
      @badawathnarsimulu7194 7 місяців тому +1

      CM sir ma vurilo thella ratoin card unna vadiki 10 borlu veycinadu 1000 kintalu vadlu ammu kuntunadu vari praparti kotlalo undi kani athaniki Govte job leydu antha mathrana athaniki theyla courd unanduku 6 pathakala labdi phonddu thunadu diniki arthom Govte job varitho ekval theyla cord younna sarey a mantaru

  • @dasarinarendar4650
    @dasarinarendar4650 7 місяців тому

    మేడం టు వీలర్ ఉన్నవాళ్లు రేషన్ కార్డుకు అర్హులు కాదని చెప్పారు మరి మాకు ఏమైనా బైక్ ఇప్పించారా లేకపోతే దానికి పెట్రోల్ పోస్తున్నారా

  • @safiyabasheer2445
    @safiyabasheer2445 7 місяців тому +1

    First ration cords ivvamanandi madam please

  • @romalashubhakarfavorfullme6512
    @romalashubhakarfavorfullme6512 7 місяців тому +1

    Frist reshion card evvali Ani governmentunu korukuntunanu

  • @navk4960
    @navk4960 7 місяців тому

    sareelo superga unnaru madam- can you make a traditional trend please on new reading lo

  • @user-qq8xz8nr1m
    @user-qq8xz8nr1m 5 місяців тому

    Super 😊

  • @leelaranigugila8968
    @leelaranigugila8968 7 місяців тому +181

    మేడమ్ రేవంత్ రెడ్డి ప్రచారంలో వైట్ రేషన్ కార్డు ఉంటేనే పథకాలు ఇస్తామని చెప్పలేదు.ప్రతి మహిళకు ఇస్తామన్నారు.

  • @leelapodendla830
    @leelapodendla830 7 місяців тому +1

    First of all can you solved the ration cards problem sir

  • @dr.kasturionlinehealtheduc6192
    @dr.kasturionlinehealtheduc6192 7 місяців тому +2

    Adharcard tho link cheyyandi

  • @chenimillavijayakumar8251
    @chenimillavijayakumar8251 7 місяців тому +12

    టీ వీ, టు వీలర్ ఉంటే పథకం వర్తించదు అనడం సరి కాదు! టీ.వీ. టు వీలర్ కామన్ గా ఈ రోజుల్లో పూరి గుడిసెలో కూడా ఇవి ఉంటాయి! మరి ఎలా నిర్ణయిస్తారు?

  • @konugantivasantha9446
    @konugantivasantha9446 7 місяців тому +4

    Ration card vunnavallake kadu, andaru ladies ki ivvali, revanth reddy pracharam lo prathi mahila ki istamannaru

    • @badawathnarsimulu7194
      @badawathnarsimulu7194 7 місяців тому

      CM sir theylla ration anni cancel cheyali panta pholalo borlu leyni varriki boomullu leyni variki theyla ration cord esthey mee cogress prabuthvaniki a lanti lopamu leydu meeru eachina 6 pathakalu sucsass ainatley

  • @user-wr1bn8zp2z
    @user-wr1bn8zp2z 7 місяців тому +1

    maam .. even dailyu labours have 2wheelars then even they are not eligible for the card,,, even in the viallages most of them have 2 wheeler... that should not be a criteria....

  • @user-jn4hr2gt1d
    @user-jn4hr2gt1d 7 місяців тому

    👏👏👏👍👍👍🤔🤔🤔

  • @subhasreddy2020
    @subhasreddy2020 7 місяців тому

    White ration card వుంటేనే పేదవారా? లంచం ఇస్తే ధనవంతులకు కూడా white ration card ఇస్తారు. ఇక్కడ ప్రతి పథకం లో బలి అయ్యేది ఉద్యోగులు మాత్రమే.

  • @sudarsanaraorv3869
    @sudarsanaraorv3869 7 місяців тому +1

    మేడం కొత్త రేషన్ కార్డ్స్ కు అర్హతలు అని అర్హతలు చెప్పకుండా వేరే విషయాలు మాట్లాడినారు. క్సప్షన్ పెట్టిన వివరం ఇవ్వండి.

  • @rafikavlogs8039
    @rafikavlogs8039 7 місяців тому +1

    టు వీలర్ కూడా ఉండకూడదు అంటే మరి టూ మచ్ ఆంధ్రాలో అలా చేసే జగన్ సగం మందికి పైగా రేషన్ కార్డులు లేకుండా చేశాడు

    • @mohank4123
      @mohank4123 7 місяців тому

      నువ్వు సరిగ్గా తెలుసుకుని కామెంట్ చెయ్యి

  • @user-pv3nq1hw9c
    @user-pv3nq1hw9c 7 місяців тому

    Naku bidhi pinchin vasthundhi.kabathi mahalaksmi petaka pothe peti amma emi kadhu ani ma uri karyabar ani petindhi.so ma patha bidhi dhi pothundha.ma family dhani midhane bathukutham.mahalakshmi rakundhame kani bidhi dhi povadhu.

  • @user-nh6fx5er4t
    @user-nh6fx5er4t 7 місяців тому +2

    For the last 09 years we are trying for white Ration card

  • @prasunagudipalli4996
    @prasunagudipalli4996 7 місяців тому +1

    Enquiry strict ga cheyali unarhulaki ration cards vunnayee

  • @anithabhavani3002
    @anithabhavani3002 7 місяців тому

    Hello madam white rationcard unnavalla challa mandiki house and car lu unnayai mudhu meeru avvi chusi ration card llu istaya baguntadi ammi lani vallaki istaya baguntadi

  • @rameshreddybilla9318
    @rameshreddybilla9318 7 місяців тому

    ఇవన్నీ ఆధార్ లింకు ద్వారా మాత్రమే సాధ్యం

  • @manjulareddyvaka8612
    @manjulareddyvaka8612 7 місяців тому +4

    ఏ సంక్షేమ పథకం అయినా బిలో పావర్టీ లైన్ వాళ్ల కే వర్తిస్తాయి. ఆ విషయాన్ని పక్క దారి పట్టించరాదు.

    • @pvrmurthy1959
      @pvrmurthy1959 7 місяців тому +1

      Below POVERTY vundali ante
      Sontha inti number etla vastadhi
      Sontha inti number vunte VALLU BELOW POVERTY
      ELA AVUTHARU

  • @renukaponugoti1986
    @renukaponugoti1986 7 місяців тому +1

    health ku 10 lacks avasarama madam

  • @rebeccadaniel4667
    @rebeccadaniel4667 7 місяців тому

    There are people who use less than 200 Units of electricity per month but do not have a WHITE RATION CARD.
    I do not understand your conditions, please.
    What guarentees are these ?

  • @bppaul4042
    @bppaul4042 7 місяців тому +1

    జైలుకి పంపే civil supply లో act ఉంది

  • @gowthamikethidi528
    @gowthamikethidi528 7 місяців тому

    rules and conditions ,limits pettaly...appude arhunike andhuthai evi aina

  • @user-cf7tu7qi3h
    @user-cf7tu7qi3h 7 місяців тому

    😮

  • @user-yb2co3hj6v
    @user-yb2co3hj6v 7 місяців тому +1

    Right explain madam ji 🙏🏻

  • @leelapodendla830
    @leelapodendla830 7 місяців тому +1

    Madam Gatha 9 years ga ration cards Leni vari paristhithenti sagatu manishi kuda kuda gatha 9 years ga ration rice thisukolekapothunaru card leka povadam valana variki thinadaniki rice ivvatleru miku aa vishayam artham avatle....enthasepu pathakala kosam ani mension chesthunaru aa card untene rice istharu Ane vishayam also can mentioned Madam

  • @mounika1829
    @mounika1829 4 місяці тому

    Bank employees ration card eligible avthara avvara?

  • @ashoksoma1410
    @ashoksoma1410 6 місяців тому

    Madam vaeetithopatu childrensni private school lo chadivinhe vallaki kuda ration card ivvakunte baguntundi

  • @gayatrigadale4689
    @gayatrigadale4689 6 місяців тому

    Shatap

  • @kasarlababuajay6978
    @kasarlababuajay6978 7 місяців тому

    Aa newest brs 😁🕵‍♀️🕵👓🙋‍♀️🙋‍♂️

  • @chiranjeevak
    @chiranjeevak 7 місяців тому

    ,ప్రతి ఒక్కరు pancard అటాచ్ చేయమనండి , బ్యాంకు అకౌంట్ అటాచ్ చేయమనండి .

  • @pattukaaruswaroopa2509
    @pattukaaruswaroopa2509 7 місяців тому

    madam evarikivaaru swatchanddanga rationcard vadulukoru muncipalitylo tax pay chese vaari list floats apaartements vunnavaari list choosi teesiveste arhulaku e patakaalu dakkutaai madam

  • @revathireddy2876
    @revathireddy2876 7 місяців тому +1

    5acres varaku white ration card vundali migathavallaku thisiveyali ration biyyam 1rs kilo 15rs ammukuntunnaru avey money account lo veyali

  • @satyavathichilukuri991
    @satyavathichilukuri991 7 місяців тому

    Maku ration card vachindhi last year

  • @mayurienterprises4691
    @mayurienterprises4691 7 місяців тому

    మేడమ్ రీజెల్ట్ తరువాత 11:25 చాలా రొజులు కనిపించడంలేదూ. మీరుఎన్నికల అప్పడు బీ ర్ ఎస్ మద్దతుగా మాట్లాడీ మీ విలువ పోగొట్టుకున్నరు. మీరు మంచీ యాంకర్

  • @mariyamfalak9523
    @mariyamfalak9523 7 місяців тому

    Na husband labor naku ration card ledhu 10 years pelli aie. sontha illu ledu . Iddaru pillu naku raledu. Ippudina ravali naku help me

  • @kumarchakali
    @kumarchakali 7 місяців тому +1

    Ration cards amalu cheyandi

  • @javedsiddiqui677
    @javedsiddiqui677 7 місяців тому

    Madam first paatha ration card pai enquiry chesi dongalaku shiksha vesi card radduchesi kotta cards ivvavalenu

  • @syedyakubpasha9924
    @syedyakubpasha9924 7 місяців тому +1

    Old ration card dso office pending, pata card is tarah, iveera,babu,baraya, dso office, pending

  • @thirunahariprabhakar6560
    @thirunahariprabhakar6560 3 місяці тому +1

    My wife neam adding=?❤

  • @venkataiahgujjula
    @venkataiahgujjula 7 місяців тому

    తినడానికి అక్కరకు వచ్చే అసలు సరుకులు అనుకూలమైన ధరలో అందించాలి

  • @user-ir6fw3mj7r
    @user-ir6fw3mj7r 7 місяців тому +1

    RASAionCARDhearmadsm

  • @sarithalyagala9605
    @sarithalyagala9605 7 місяців тому +1

    Mundhu ration cards mahilalaki ichinaka appudu scheems apply cheyandi

  • @suryabhai4916
    @suryabhai4916 7 місяців тому

    Yes alani cheppaledu dayachesi eddivvndi Frist anni haamilu dhanithone link i vunnai

  • @user-nf6co4sp7g
    @user-nf6co4sp7g 7 місяців тому

    Good

  • @rameshcharan2194
    @rameshcharan2194 6 місяців тому

    Naku rationcard ledu madam😢😢😢😢😢

  • @sarithalyagala9605
    @sarithalyagala9605 7 місяців тому +1

    Ration card vuntene pathakaalu isthamani manifesto cheppalehu mahilalandhariki ivvaali

  • @user-cz2wt6mv6v
    @user-cz2wt6mv6v 7 місяців тому

    Aaka retin cads new apudu vastuon aaka

  • @harirao9453
    @harirao9453 7 місяців тому

    Eligibility?