Thanks a lot for uploading this song..ఎంత మంచి పాటలు ...ఎంతమంమా సీరియల్స్ చిన్నప్పటి రోజులను గుర్తు చేశాయి ...గొప్ప దర్శకులు ,నటీ నటులు...మళ్ళీ చూడలేము
సీరియల్స్ అంటే ఈటీవీ సుమన్ గారికి శతకోటి వందనాలు... మళ్ళీ ఇలాంటి సీరియల్స్ రావు... Plz మళ్ళీ ఈ సీరియల్స్ telecast చేయండి... ప్రతిబింబాలు.... స్నేహ.... అనుబంధం.. సీరియల్స్ ప్రసారం చేయండి ప్లీజ్
2nd చరణం నాలో ఉన్నది నీవే అన్నది - తెలియని నేస్తమా.... నన్ను నేనే మరిచిలాగా - వలచిన ప్రియతమా..... అంకితమైనది హారతియనది నీకే తొలి ప్రేమా.. నా పాటని ఈ మాటని యేనాటికి మరువకుమా....
చిన్నపుడు ఈ పాట,ఇందులో మ్యూజిక్ అంటే చాలయిష్టం.. పెద్దయ్యాక ఇంటర్నెట్లో ఈ పాటకోసం సెర్చ్ చేశాను.. ఎక్కడ దొరకలేదు.. ఇప్పుడు వినడమే కాదు,చూస్తున్నాను.thanks
What a Soothing music😌90's days maa childhood days avi nijamga golden days😃😃Mobile anede leni pleasant days😃😃And ila manchi concept "to the point" concept unde serials vchevi😊 Ee serials malli upload cheyyandi,,Sneha,bangaru bomma serials kuda
పాత సీరియల్ సు బాగా వున్నా ఈ ఇప్పుడు వచ్చే సీరియల్ లు అప్పటి లాగా లేవు ఆ సిరియల్స్ మల్లి పెటండి సుమన్ గా రి సిరియల్స్ అంటే నాకు చాలా ఇష్టం దయచేసి పెటండి
I Used to stick on to the telivision when this song got telecasted and i was only of 2 years old then , and still my love for this song didn't end and never ends!......fantastic composition!!!!!!!!!!!!!!!!
Manaku ee old seriols songs vinina choosina oka adhbuthamayina anubuthi reason appudu cell phone ledhu only land line phones umdavi avi amdhari houses lo umdevi kaadhu rare ga umdevi. Emka Tv evi kooda amthay rare ga umdevi incase unna DD 1 Ruthuraagalu, chithrala hari, sakthiman, emka daily one serial weekly Sunday one movie 4 ki ee DD 1 ki kooda area lo amdharu vachi tv unna valla imti daggara choosay vallu. Emka appudu tv connection lu umdevi thakkuva houses lo appudu amdharu valla House daggara choosay vallu amdukay evi sweet memories ga migilipooyayi. But eppudu okay house lo 2tv lu more than channels cell phones games pillalani evvaru emi analeni situations amdukay vellaku ee values telayadum ledhu. Eppudu old is gold ❤️
ఇంకో చరణం పెట్టలేదు నాలో ఉన్నది నీవేనన్నది తెలియని నేస్తమా నన్ను నేనే మరిచేలాగా వలచిన ప్రియతమా అంకితమైనది హారతి అయినది నీకే తొలిప్రేమ నామాటని ఈ పాటని ఏ నాటికి మరువకుమా
Very very thanks ilanti na chinnatanamlo chusina serials malli in all taruvata chupinanduku. Inka DD8 lo start in Anni serials chupagalaru. It's my request.
My favourite serial ilike this song soooooo much andi thanks for upload this song inka vidhi antha rangalu mahila kalankitha yandamaavulu all 90's serials upload cheyyandi plz
ఓ వేణుగానమా ఈ రాధ ప్రాణమా
ఆశలతో ఊసులతో విరబూసిన స్నేహమా..
విడిపోని బంధమా..
ఓ వేణుగానమా ఈ రాధ ప్రాణమా
ఆశలతో ఊసులతో విరబూసిన స్నేహమా..
విడిపోని బంధమా..
-------
-----
---
కన్నుల మెరుపుల కమ్మని
పిలుపుల నవ్వుల స్వాగతమా
ఓర చూపుల వలపుల జల్లుల శ్రావణ మేఘమా
------
కన్నుల మెరుపుల కమ్మని
పిలుపుల నవ్వుల స్వాగతమా
ఓర చూపుల వలపుల జల్లుల శ్రావణ మేఘమా
మధురిమ లొలికెను మంగళ వాద్యము
మ్రోగనీయుమా
------
మధురిమ లొలికెను మంగళ వాద్యము
మ్రోగనీయుమా
అనురాగంతో తీర్చిదిద్దుమా సంధ్యా కుంకమా
------
అనురాగంతో తీర్చిదిద్దుమా సంధ్యా కుంకమా
ఓ వేణుగానమా ఈ రాధ ప్రాణమా
ఆశలతో ఊసులతో విరబూసిన స్నేహమా..
విడిపోని బంధమా..
-------
Nenumisskakumdachusedhanni.
Night 8kivesevallu.serial
నా చిన్న నాటి రోజులు. గుర్తుకు వస్తోంది. పాత.పాటలుచాలాబగుంనయి
Avunu
Ok
సూపర్.. సీరియల్ ఈతరంకథ.. నా చిన్నతనంలో వచ్చేది...
ఈ మధురమైన పాటని వింటుంటే గతస్మృతులు గుర్తుకొచ్చి, బాల్యపు రోజులు మళ్ళీ వస్తే బాగుండు అనిపిస్తుంది. ఈతరం కథ దారవాహిక ఒక అద్భుతం👌
😭😭😭😭 auvnu anna
@@saishivani499 s sister...
Yesss
Edupu vasthundhi .A rojulu malli ivvu Devuda
Yes
ప్లీజ్ ఈ సీరియల్స్ అన్నీ మళ్ళీ ఒకసారి ప్రసారం చేయండి
Vaddule mdm. childhood memories enjoy chyali.
Yes
@@jayasudhamadine9191 Medum miru ans chysindi naka, leda tanaka......
S
@@lavanyamarka8968 👍👍👍👍👍
ఈ సీరియల్ మళ్ళీ ప్లే చేయండి చాలా బాగుంది
ఇప్పుడు వచ్చే సీరియల్స్ అంత కాన్సెప్ట్ లేవు
Yes
Thanks a lot for uploading this song..ఎంత మంచి పాటలు ...ఎంతమంమా సీరియల్స్ చిన్నప్పటి రోజులను గుర్తు చేశాయి ...గొప్ప దర్శకులు ,నటీ నటులు...మళ్ళీ చూడలేము
Yes its true
Yes
Yes
Elananti,song,raddu,super,sitharacting,somuch
Ide kadu ila chala serials unnai appativi ❤
Etv vaariki thanks మా చిన్నప్పటి జ్ఞాపకాలు గొర్తున్నాయి ఆ రోజులు మల్లి రావు ❤
1990 s కిడ్స్ ఒక like వేసుకోండి.....
nenu 1990
Iam also
ha
Naga Laxmi hiii
1995..iam. ..
మేము అప్పుడే హైదరాబాదు వచ్చి 3,4 సంవత్సరములు
ఆరోజుల్లో ఈ సీరియల్స్ నడిచేవి నాకు తెలిసి
గుప్పెడుమనస్సు సీరియల్ చాలా పాతది
ఈ సాంగ్స్ విన్నా ఆ సీరియల్స్ గుర్తుకువచ్చినా ఆటోమేటిక్ గా కళ్ళల్లో నీళ్లు వస్తాయి
తిరిగిరాని మరువలేని రోజులు 😔😔
Same problem
@@mandavasrikanth7442 అవును
Yesss
😢
E Tv వారికి ధన్యవాదములు
నా బాల్య జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి
కొన్ని సంవత్సరాలుగా వెదుకుతున్నా ఈ పాట కోసం.
Enjoy
Me too
Mee too
I'm also
Iam also
సీరియల్స్ అంటే ఈటీవీ సుమన్ గారికి శతకోటి వందనాలు... మళ్ళీ ఇలాంటి సీరియల్స్ రావు... Plz మళ్ళీ ఈ సీరియల్స్ telecast చేయండి...
ప్రతిబింబాలు.... స్నేహ.... అనుబంధం.. సీరియల్స్ ప్రసారం చేయండి ప్లీజ్
Naa chinapati serial nakuuchala istem song
కాలం ఎప్పటికీ ఒక్క లాగ ఉండదు.అలా ఉంటే సృష్టి సాగదు.
ఈ పాట కోసం చాలా సార్లు వెతికను.. ఎన్నటికీ దొరికింది.. నా చిన్నతనంలో చూసేవాణ్ణి ఈ సీరియల్.. చాలా చాలా ఇష్టం ఈ సాంగ్ అంటే.. ధన్యవాదములు
Enjoy 😊
2nd చరణం
నాలో ఉన్నది నీవే అన్నది - తెలియని నేస్తమా....
నన్ను నేనే మరిచిలాగా - వలచిన ప్రియతమా.....
అంకితమైనది హారతియనది నీకే తొలి ప్రేమా..
నా పాటని ఈ మాటని యేనాటికి మరువకుమా....
Super
చిన్నపుడు ఈ పాట,ఇందులో మ్యూజిక్ అంటే చాలయిష్టం.. పెద్దయ్యాక ఇంటర్నెట్లో ఈ పాటకోసం సెర్చ్ చేశాను.. ఎక్కడ దొరకలేదు.. ఇప్పుడు వినడమే కాదు,చూస్తున్నాను.thanks
I like this music & song😊
Ok
Those beautiful days never come again .. Super song ... Nice serial ..
ఈ సీరియల్ అన్ని నా చిన్నతనంలో వచ్చినవే ఈ పాటలు వింటుంటే మళ్ళీ ఆ రోజులు గుర్తు వస్తున్నాయి
ఈటీవీ ప్లస్ లో మళ్ళీ టెలికాస్ట్ చెయ్యండి.. ఓల్డ్ సీరియల్స్ అన్ని.. ప్లీజ్...
ఈ సీరియల్ మళ్లీ కావాలి ఈతరం కథ
school nundi vatchi ,E serial ki Daily veallipothunna ani ma amma kottindi, childhood serial , thanks ETV , chinnappati memories gurthuku vasthunnaye
Childhood memories...... enjoy chyandi..
Ekkada meedi
ఇలాంటి మంచి సీరియల్స్ చూసి చాలా సంవత్సరాలు అయ్యింది....మళ్ళీ టెలికాస్ట్ చేయండి
idi veru lyrics kooda unnayi anukunta
1997 lo vacchindhi ee serioul compleat ga chusa ee serioul rajaravendra sitara 6th class chaduvuthunnappudu
One of my favourite song in E TV serials. . Old memories. . Ma ammamma valla intlo rojulu gurthu vasthunnai
Ni bokka , badai
Who is watching this song in 2019.........
I am almost all daily
Omg... remembering my childhood days.. please upload all old serials in ETV
Same feeling.... enjoy childhood memories
అప్పటి seriyalliki ఇప్పటి seriyalliki చాలా తేడ వుంటుంది
90’s Memories. Can anyone believe it is Serial song. It is far classic than, nowadays movie songs. Missing those good old days.
Wow etv serials anni malli vestay enta baguntundo ipudu e songs vintuntay chala happy ga undhi
Chinapudu regular GA serial Sneha . Vidhi antharangalu e tharamkatha bangaram bomma ivanni 1 week-long vachayi.apudu vachinaserials ipudu ala levu ipatiki titele ssong matram vintunam e serials Anni teli cast cheyandi plz....
🙏🙏🙏🙏🙏🙏🙏
S
Anthala em nachindi
నేను స్కూల్ కి వెల్లేదని ఈ సీరియల్ వచ్చేటప్పుడు యిప్పుడు నా పిల్లలు స్కూల్ కి వెళ్తున్నారు
1996 nudi 2004 varuku vache pathi serials chala chala bhagunnye.eppati serials EMI bhagoladhu.e serials Anni na childhood lo susinavi.super ga udeavi.malli malli chudali Ane vidaga undevi.
What a Soothing music😌90's days maa childhood days avi nijamga golden days😃😃Mobile anede leni pleasant days😃😃And ila manchi concept "to the point" concept unde serials vchevi😊 Ee serials malli upload cheyyandi,,Sneha,bangaru bomma serials kuda
ఎవరు పాడారో కానీ, అధ్భుతంగా పాడారు.
Old serials anni repeat telecast cheyandi pls
సూపర్ సీరియల్ నా చిన్న నాటి రోజులు గుర్తుకు వచ్చాయి
Sumangaru seriels Anni bagundevi aa days is golden days malli raavu veelaite e seriel evvandi
ఈ సీరియల్ ప్రసారం చేయండి
annamdevula venkata srinivas naidu
I like this serial title song
I love sitara Garu
Wish serial prasaram cheyyandhi
Avunu e serial prasaram cheyandi
S
Ur songs vintunte na chaild hood gurthistundi🥰🥰🥰🥰
పాత సీరియల్ సు బాగా వున్నా ఈ ఇప్పుడు వచ్చే సీరియల్ లు అప్పటి లాగా లేవు ఆ సిరియల్స్ మల్లి పెటండి సుమన్ గా రి సిరియల్స్ అంటే నాకు చాలా ఇష్టం దయచేసి పెటండి
One of my fevriote serial in my childhood plzz upload this serial
My childhood memory serial
మనసుకు హాయిగా వుంది ❤
Ee song kosam yeppatinundo vethukuthunnanu.Thanx for upload.
Request etv garu repeat the searial E tharam katha.
pls upload all etv old serials....we love those alot....
d. anusha yes I am
Upload cheyandi ee serial pls
Yes I am also waiting for watching old etv serials.....
Yes anusha am also waiting for watching etv old serials this is my favourite channel
Etv win app lo ravachu
I Used to stick on to the telivision when this song got telecasted and i was only of 2 years old then , and still my love for this song didn't end and never ends!......fantastic composition!!!!!!!!!!!!!!!!
nice actresss sithara garu
What a melodious...and..wonderful composition.!!!....😍😍😘
S
Eelanti serial 1990 lo puttina vaallaki madhura gnapakam ....malli elanti serial ravu...
Sitara expressions are superb and beautiful.
కళంక్కిత సీర్వల్ వేయండి
plz plz plz plz plz plz plz
సొదరి శంకర్ శ్రీరాంపూర్ .........
Sithara Expressions Superb
super
1990s etv serials Chala bhagundevi especially a title songs super ippudu alanti songs yekada unayandi
ఈ పాటలో సంగీతం మరియు మాటలు బాగా నచ్చుతాయి. గానం సూపర్
ప్రతి బుధవారం 8.30 PM ఈ టీవీ లో ప్రసారం చేసేవారు
Respected ETV
This searial repeat.
Maximum all people like this one.
This searial repeat requested more times please etvgaru.
Those memories are so beautifull. Ee song vini chala years avutundiii. Ilike 😍😍😍
Chinnappudu feel antha eppudu malli manasu nee thakuthundhi
Wow..I love this song so much..she is my first crush in my childhood..
what a song heroine expressions super
heroine sitara is beautiful nd gorgeous
మా వారి కి ఇష్టమైన హీరోయిన్ సితార గారు 😍♥️💞💐🤗
Manaku ee old seriols songs vinina choosina oka adhbuthamayina anubuthi reason appudu cell phone ledhu only land line phones umdavi avi amdhari houses lo umdevi kaadhu rare ga umdevi. Emka Tv evi kooda amthay rare ga umdevi incase unna DD 1 Ruthuraagalu, chithrala hari, sakthiman, emka daily one serial weekly Sunday one movie 4 ki ee DD 1 ki kooda area lo amdharu vachi tv unna valla imti daggara choosay vallu. Emka appudu tv connection lu umdevi thakkuva houses lo appudu amdharu valla House daggara choosay vallu amdukay evi sweet memories ga migilipooyayi. But eppudu okay house lo 2tv lu more than channels cell phones games pillalani evvaru emi analeni situations amdukay vellaku ee values telayadum ledhu. Eppudu old is gold ❤️
Such a beautiful song... ❤️❤️
I love this song.... Thank u UA-cam 🙏.
Remembering my childhood days.very nice song
Super song sithara garu experience superb ga pettaru
Super song matalu levu
SITHARA screen presence awesome
నేను ఈటీవీ నాగమ్మ,అందం,శ్రీబాగవతం,అన్వేషణ, శాంతినివాసం,ఇలా ఎన్నో సీరియల్ పాటలు 2024 లో విన్న సూపర్ గా ఉన్నాయి మీరు విని అంటే ఒక లైక్ వేసుకోండి
మనుసు ప్రశాంతంగా ఉంటుంది
love this song..thanks etv.
why don't etv telecast this serial again?
Super title song
I born in 1998 but this song get me back to my old memories...so im 90s kid im soo much experienced in that years...no one could😁
E serials I mean old serial natho patu chusthunna valaku thanks uppa
Ee సీరియల్ మళ్ళీ వెయ్యండి
సీరియల్ కోసం వెతుకుతున్న కావాలి మళ్లీ
E Tharam kadha serial prasaram cheyyandi please
Song👌 👌 👌 sithara👌 👌 👌
Ooo venugaanama e radha pranama.......👌 👌
రాగం సూపర్
Extraordinary serials in those days and those were my memorable moments also. If possible please add total serial.
Super🌹🌹🌹song
I love dis song a lot, my favourite song forever and ever
Please malli serials repeat cheyandi. I like suman gari serials.
I love all old songs etv thanks
Sitara ma'am expressions superb
Remembering my childhood days.
Avunu G.S.Rani
ఇంకో చరణం పెట్టలేదు
నాలో ఉన్నది నీవేనన్నది తెలియని నేస్తమా
నన్ను నేనే మరిచేలాగా వలచిన ప్రియతమా
అంకితమైనది హారతి అయినది నీకే తొలిప్రేమ
నామాటని ఈ పాటని ఏ నాటికి మరువకుమా
Avuna....OMG....super lyrics
@@reddysrikanth523 yes chala baguntundi paata
Etv old serial songs vinte serial chusinantha aanandam GA vundi
మరల ఒకసారి ఈ సీరియల్ ప్రసారం చేయండి plz
Present unna etv serials close chesi old serials telecast cheyyandi..
amazing song really appreciate if you upload this serial
Ee serial chusthu nenu home work cheskune vadni
Song ippudu malli vinagane old days gurthukohai
Nice song
Superb song.remembering my childhood days.suman garu unnappudu etv no1 channel ga undedi.
Very very thanks ilanti na chinnatanamlo chusina serials malli in all taruvata chupinanduku. Inka DD8 lo start in Anni serials chupagalaru. It's my request.
My favourite serial ilike this song soooooo much andi thanks for upload this song inka vidhi antha rangalu mahila kalankitha yandamaavulu all 90's serials upload cheyyandi plz
I really loved this song....thnq for uploading...
1990 Kids very Lucky 🥰🥰😍😍
plzzz upload e tharam katha full episodes