#VennelloAadapilla

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2024

КОМЕНТАРІ • 3,3 тис.

  • @chinnupandu6220
    @chinnupandu6220 3 роки тому +1061

    అనగనగనగా అందమైన కథగా
    మొదలైన ఈ మనసే
    నువ్వు లేక జతగా
    ఉండనీదు తెలుసా
    ఇకపైన ఈ మదినే
    నిమిషమైన నేను నేనుగా లేనే
    కరుగుతుంటే కలలెనెన్నో
    నిన్నలోని నిన్ను వదిలి రాలేనే
    తరుముతుంటే ఊహలు ఎన్నో
    వెన్నెల్లో ఆడపిల్లే తనా
    ఈ చీకటై మిగలానా ఓ…
    వెన్నెల్లో ఆడపిల్లే తనా
    ఈ చీకటై మిగలానా ఓ…
    స్మరించుకోనా స్ఫురించుకోనా
    ఆనాటి ఊసులే ఓ…
    తరించిపోనా నువ్వు తలుచుకున్న
    పోలైతే మారేనా ఓహ..
    చెలి నీతో దూరం ఆ తార తీరం
    తనే ముందే ఉన్నా అందదు కాస్తయినా
    వెన్నెల్లో ఆడపిల్లే తనా
    ఈ చీకటై మిగలానా ఓ…
    వెన్నెల్లో ఆడపిల్లే తనా
    ఈ చీకటై మిగిలానా ఓ…

    • @jaidev5816
      @jaidev5816 3 роки тому +31

      కడుగుతుంటే కాదు బ్రదర్ "కరుగుతుంటే"..change చేయండి..

    • @Createrworld760
      @Createrworld760 3 роки тому +14

      Seventh line correction chey bro karugutunte ani raavali,baaga rasav,chduvutu Vinocchu

    • @Shivu-CK
      @Shivu-CK 3 роки тому +2

      ❤️❤️

    • @narayanaswamynani5626
      @narayanaswamynani5626 3 роки тому +3

      Super

    • @nanimusiclifestylz5780
      @nanimusiclifestylz5780 3 роки тому +5

      Simple ga rasaru patanu

  • @chocolateboy7548
    @chocolateboy7548 3 роки тому +1556

    చాలా సంవత్సరాల తరువాత ఇలాంటి ఒక అందమైన సాహిత్యం సంగీతం ఉన్నా పాట విన్న బాగుంది.

  • @kotisw4175
    @kotisw4175 3 роки тому +11

    కమ్మని భావాలు కలగలసిన ముత్యాల వంటి మాటల హారం ఎన్నో రోజుల తరువాత ఎప్పటి జ్ఞాపకాలో మళ్ళీ ఎగసిపడి వచ్చినట్టు .వెన్నెల్లో ఆడపిల్ల అనే మాట మనసుని తాకుతూ గోదారి వాకిట్లో విహరింప చేస్తున్నట్టు అద్బుతగా ఆలపించారు టీమ్ అందరికి థాంక్స్,

  • @SD4Frames
    @SD4Frames 3 роки тому +938

    ఎం సాంగ్ రా బాబు...
    అస్సలు బోరు కోడతలే ఎన్నీ సార్లు విన్న గాని....
    ఎదో మ్యాజిక్ ఉంది ఈ సాంగ్ లో❤️❤️❤️

  • @chocolateboy7548
    @chocolateboy7548 3 роки тому +356

    మహతి స్వరాసాగర్ మణిశర్మ గారి అబ్బాయి ఆయానాలనే మెలోడీ ఇచ్చాడు సూపర్బ్ ❤️

  • @lokeshking957
    @lokeshking957 Рік тому +7

    అనగనగనగా అందమైన కథగా
    మొదలైన ఈ మనసే
    నువ్వు లేక జతగా
    ఉండనీదు తెలుసా
    ఇకపైన ఈ మదినే
    నిమిషమైన నేను నేనుగా లేనే
    కడుగుతుంటే కలలెనెన్నో
    నిన్నలోని నిన్ను వదిలి రాలేనే
    తరుముతుంటే ఊహలు ఎన్నో
    వెన్నెల్లో ఆడపిల్లే తనా
    ఈ చీకటై మిగలానా ఓ...
    వెన్నెల్లో ఆడపిల్లే తనా
    ఈ చీకటై మిగలానా ఓ...
    స్మరించుకోనా స్ఫురించుకోనా
    ఆనాటి ఊసులే ఓ...
    తరించిపోనా నువ్వు తలుచుకున్న
    పోలైతే మారేనా ఓహ..
    చెలి నీతో దూరం ఆ తార తీరం
    తదేముందే ఉన్నా అందదు కాస్తయినా
    వెన్నెల్లో ఆడపిల్లే తనా
    ఈ చీకటై మిగలనా ఓ...
    వెన్నెల్లో ఆడపిల్లే తనా
    ఈ చీకటై మిగలనా ఓ...

  • @ksaikrishnaprince5874
    @ksaikrishnaprince5874 3 роки тому +148

    MAHATI SWARA SAGAR మీరు చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు.

  • @xaviorvinay
    @xaviorvinay 3 роки тому +156

    Composition Ilayaraja sir level lo vundi,
    All the best Mahati Sagar and Singer Sweekar Agasthi awesome bro you done a fabulous 🥰

    • @pavan_pelleti
      @pavan_pelleti 3 роки тому +8

      Yess anna...ninney status pettaa nenu...old Ilayaraja Music ni remake Chesinatlu mahathi kottaadu ani ❤️

    • @discoreddy
      @discoreddy 3 роки тому

      Singer revanth bro

  • @Vasuphotography44
    @Vasuphotography44 Рік тому +32

    200% నితిన్ సినిమాల్లో అత్యంత అందమైన పాట... ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది..😍

  • @electricalaeepsg6867
    @electricalaeepsg6867 3 роки тому +310

    మంచి సంగీత దర్శకుణ్ణి అందించినందుకు మణిశర్మ గారు మీకు దాన్యవాదములు.. మీ ప్రస్థానాన్ని మీ అబ్బాయి కొనసాగించాలి అని కోరుకుంటున్న.

  • @prempalle9726
    @prempalle9726 3 роки тому +696

    నితిన్ అన్న సినిమాల్లో అత్యంత అందమైన పాట... ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది..😍

  • @bairisaikumar6722
    @bairisaikumar6722 10 місяців тому +149

    How many guys still now listening this song?

  • @vennelasatish2633
    @vennelasatish2633 3 роки тому +88

    "వెన్నెల్లో ఆడపిల్లే తనా.. ఈ చీకటై మిగిలానా..." వాహ్హ్హ్...

    • @billybones8613
      @billybones8613 3 роки тому

      Ante enti bro
      Arthem kaledhu

    • @1prasanna23
      @1prasanna23 3 роки тому

      Y can't u keep full song plz

    • @vennelasatish2633
      @vennelasatish2633 3 роки тому +11

      @@billybones8613 తనేమో వెన్నెల్లో ఆడపిల్లలా వెలుగులు నిండిన బ్రతుకులో ఉంది, నేనేమో ఇలా అమావాస్య చీకట్లో ఉన్నట్టుగా ఉండిపోయా.. అని ఇంచుమించు...

    • @sirisirii4724
      @sirisirii4724 3 роки тому +2

      @@vennelasatish2633 omg

    • @saibabu292
      @saibabu292 3 роки тому +1

      @@vennelasatish2633 well said 👍 brother. Andhuke dhesha basha landhu TELUGU lessa 👍.

  • @banothkishorekumar1211
    @banothkishorekumar1211 3 роки тому +357

    భద్రాచలం నుంచి నితిన్ అన్నా ఫాన్స్ మూవీ చాలా బాగా హిట్ అవుతుంది ....All the Best అన్నా....

  • @rajeshvaragani9116
    @rajeshvaragani9116 3 роки тому +58

    వెన్నెల్లో ఆడపిల్లే తానా,,,,,,,,,,❤️what a fabulous lyrics

  • @akhilnanda590
    @akhilnanda590 3 місяці тому +15

    2024 lo nalaga evaru Vintunnaru❤

  • @bhanuteja2500
    @bhanuteja2500 3 роки тому +106

    This guy Mahathi Swara sagar keeps up his father's name...getting better with every album...need one big movie to enter Top league...

  • @vithalacharya1233
    @vithalacharya1233 Рік тому +4

    వర్ణన అనేది అనుభవం తోవస్తుంది,
    మనం ప్రతిరోజూ మాట్లాడే పదాలే
    ఆకారం పొందుతాయి ఆకరానికి జీవం పోసేది ఒక గాయకుడు లేక గాయకురాలు కావొచ్చు ఆకారాన్ని తెరపైన తెచ్చి చూపించే మీకందరకు నాయొక్క అభినందనలండి 🌹

  • @paramasivanp1879
    @paramasivanp1879 3 роки тому +106

    Nithin ❤️ fans from tamil nadu

  • @nameisveerum6014
    @nameisveerum6014 3 роки тому +146

    నిన్నలోని నిన్ను వదిలి రాలేనే..😇 తరుముతుంటే ఊహలు ఎన్నో...😘❤️❤️

  • @saleem1898
    @saleem1898 3 роки тому +201

    పాట ఎన్నిసార్లూ విన్నానో నాకే తెలువదు సూపర్ మ్యూజిక్👌👌🎶🎶

  • @kodinaresh1162
    @kodinaresh1162 3 роки тому +191

    తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు మహతి ఆల్ ది బెస్ట్.....bro

  • @kranthireddy146
    @kranthireddy146 3 роки тому +198

    Blockbuster maestro Nithiin fans assemble 🔥

    • @bharathkunkulkar
      @bharathkunkulkar 3 роки тому +2

      Yepudu release Bro ee movie

    • @kranthireddy146
      @kranthireddy146 3 роки тому +1

      @@bharathkunkulkar August 15 anturu bro
      Ott hotstar lo

    • @ramchowdhary5168
      @ramchowdhary5168 3 роки тому +4

      Jai Nithin anna

    • @_IGNORER_FAN_OF_TG
      @_IGNORER_FAN_OF_TG 3 роки тому +2

      @@kranthireddy146 dhinamma manchi cinemalu anni ott release chestaru bayya

    • @kranthireddy146
      @kranthireddy146 3 роки тому +2

      @@_IGNORER_FAN_OF_TG idi remake bro ott best option
      Hindi blockbuster Andhadun ki remake idi
      Budget 15 cr ott ki 32cr
      Inka audio satellite
      Hindi UA-cam 50cr daka vastayi
      Ott best bro present situation ki
      Covid Mali adeskutundi

  • @YoungstarDillip
    @YoungstarDillip 3 роки тому +763

    Love from Odisha big fan of Nithin Anna ( ysdillip)

  • @HemanthKumar-iu1uc
    @HemanthKumar-iu1uc 3 роки тому +133

    These line " vennello aadapille thana ee cheekatai migilaana " kirrak ga vundhi🔥🔥

  • @kranthikumar5636
    @kranthikumar5636 3 роки тому +111

    ఈ కాలంలో నేను విన్న ఒక అందమైన అద్భుతమైన సాంగ్ రాసినవారికి పాడిన వారికి 🙏🙏🙏🙏

  • @vivek0287
    @vivek0287 3 роки тому +138

    Mind refreshing lovely song......🤍🖤
    Especially that vennelllo aadapilla sentence gives a fresh feeling

  • @sharathchepoori198
    @sharathchepoori198 3 роки тому +332

    "మాస్ట్రో "పక్కా "బ్లాక్ బస్టరహో"💐👍👌
    ఈ "వెన్నెల్లో ఆడపిల్ల "పాట పెద్ద హిట్ అవ్వాలి👍💐👌

  • @ssaihtc8922
    @ssaihtc8922 3 роки тому +12

    వెన్నెల్లో ఆడపిల్లే తనా
    ఈ చీకటై మిగలానా ఓ…
    Loved it ❣️❣️❣️

  • @worldof_Suresh
    @worldof_Suresh 3 роки тому +51

    Heart Melting song MahatiSwaraSagar garu jr Music Brahma 🙏🙏

  • @basheersk1452
    @basheersk1452 3 роки тому +42

    Superbbb song anna..
    Nyc music you proof melody king manisharma's son. 😀

  • @venkyn3060
    @venkyn3060 3 роки тому +39

    చేలి నితో దూరం....ఆ తార తీరం......❤️💘 Sentence superb yaar

  • @Dharanip19
    @Dharanip19 3 роки тому +108

    Nithin tries always something new 🔥🔥

  • @smileycreations6960
    @smileycreations6960 3 роки тому +91

    Omg!! Entha melodious song idhi 1000+ times Vinnanu. I was melted like a butter ee paatu vinna dharvaatha. First Time Gemini music lu vinanu next second addicted to this song's music antha lovely... 💕💕Love from Tamilnadu 😍😍

  • @chandurocks4969
    @chandurocks4969 3 роки тому +78

    మాస్ట్రో సూపర్ hit pakka because tamannah in negative roll in this movie

  • @goviiip8229
    @goviiip8229 3 роки тому +102

    Soo emotional and Heart touching Music's, Waiting for the fantastic Suspence Movie. Congratulations and All The Best Nithin Anna 🤗🎉🎉😊🎊🎉🎊

  • @moulindraachari
    @moulindraachari 3 роки тому +43

    😍pleasant song with beautiful and heart connected lyrics 👏..lyric most liked by me-" చెలి నీతో దూరం ఆ తారా తీరం..."🤩💕

  • @mukulgoud6445
    @mukulgoud6445 3 роки тому +41

    Super undi bro song just loved it and music kuda jabardasth kottindu

  • @vijaykumarp5882
    @vijaykumarp5882 3 роки тому +27

    Super song 🎵👌👌
    Music maatram vere level 🎼🎧

  • @praveenparamata
    @praveenparamata 3 роки тому +41

    This piano starting beat is amazing.

  • @kothapallirajkumar2641
    @kothapallirajkumar2641 3 роки тому +14

    Nithiin anna song superb. Feel good music.All the best anna. Maestro blockbuster hit Koduthundi anthe haa

  • @rajivch9451
    @rajivch9451 3 роки тому +4

    Superb song....1st time ke ekkesindhi....non Stop ga 10 times vinna...ina bore ledhu
    ..bgm music superb ❤️❤️❤️❤️❤️okka song tho movie chudalani interest vachesindhi...tq

  • @mythilisingam3897
    @mythilisingam3897 2 роки тому +26

    My fav song forever ❤ forever special to me !! Something magic hidden in this song 🎵

  • @sainathreddyvlogs3420
    @sainathreddyvlogs3420 3 роки тому +280

    మాస్ట్రో మూవీ పక్కా బ్లాక్ బస్టర్ సాంగ్ బాగుంది super 👌👌😍

  • @rajulnr6436
    @rajulnr6436 3 роки тому +55

    Nithin did a challenging role... Wish him all the best

  • @mahithavattikala9575
    @mahithavattikala9575 2 роки тому +15

    Song was fantastic... Mind blowing music and awesome voice

  • @rambabubhukya6588
    @rambabubhukya6588 3 роки тому +51

    Music super ❤️ mind blowing 🙏🙏

  • @karthikd3765
    @karthikd3765 3 роки тому +412

    మ్యూ జిక్ చాలా కొత్తగా ఉంది సూపర్👌👌

  • @mahammadhussaine9871
    @mahammadhussaine9871 3 роки тому +10

    Music చాలా బాగుంది. సినిమా తప్పకుండా మంచి విజయం వస్తుంది. All the best.👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @satyasairam5096
    @satyasairam5096 3 роки тому +24

    Just rewinding Andharan movie
    nice recreation
    Excellent lyrics with fresh music
    All the best to whole team 💐

  • @nagarjunakumbha7820
    @nagarjunakumbha7820 3 роки тому +56

    I didn't expect tamanna will do that role its going to be oustanding😘😘

  • @nanisdreamchannel9999
    @nanisdreamchannel9999 3 роки тому +73

    What a beautiful melody 👌👌.. Can't skip a single second.. Mind-blowing lyrics and wonderful composing..🥰🥰

  • @rKaero5643
    @rKaero5643 3 роки тому +52

    National Award Winning Character Tiskunna Nithin Anna Ki Hatsoff Anna From Your Home Town Nizamabad 💓

    • @paradoxboys5157
      @paradoxboys5157 3 роки тому +1

      Remake ki awards ivvaru bro

    • @Breakedheart
      @Breakedheart 3 роки тому +2

      @@paradoxboys5157 national award character annadu

    • @kranthireddy146
      @kranthireddy146 3 роки тому +1

      @@paradoxboys5157 he is saying about original Hindi movie
      Danki ochindi antundu bro

  • @nithinbodapati7389
    @nithinbodapati7389 3 роки тому +44

    Super song video 💥💥💥💥. NITHIN anna ke all the best 😘.

  • @kalavanidigitals
    @kalavanidigitals 8 місяців тому +9

    2024 -4 th month 22 nd april m listening this చూద్దాం ఎంత మంది ఉన్నారో ఇంకా ఈ పాట వినే వాళ్ళు

  • @tejavarmaehs
    @tejavarmaehs 3 роки тому +17

    Not even single dislike excellent work , jst now searched for u in Google , mi naana garu Mani Sharma ani thelisindhi , I hope u VL enjoy this success palaana vaala abbaayi ga kaakunda chesuntaaru project all the best

  • @mubarak5526
    @mubarak5526 3 роки тому +75

    Lyrics and Background Music ❤️ All the Best Nithin Anna from Pspk fans 🔥❤️

    • @mkumar3022
      @mkumar3022 2 роки тому

      I like it song so many times can i see it

  • @darshangowda2274
    @darshangowda2274 3 роки тому +3

    Wowww super song..... I like....Nithin acting.....masth song....all the best... from Karnataka Rocky bhai YASH BOSS fans

  • @ramsai9847
    @ramsai9847 3 роки тому +15

    Song is completely connect to one side lovers
    Thank you music director and singer for making me cry

  • @jibinbiju4725
    @jibinbiju4725 3 роки тому +17

    Beautiful song❤️so excited to see telugu version of andhadhun
    Love from Kerala

  • @rupeshkethavath8059
    @rupeshkethavath8059 3 роки тому +20

    Tamanna clips are absolutely stunning frames

  • @Ck_editz_5
    @Ck_editz_5 3 роки тому +17

    Whate lyrics awesome 😍 pakka blockbuster movie 🎥 I'm a big fan of NITHIN 😎anna

  • @suchendrasui5847
    @suchendrasui5847 3 роки тому +265

    అందధూన్ లో ఓహ్ లడికి సాంగ్ కి ఏమాత్రం తగ్గకుండా Compose చేశారు మహి స్వర సాగర్, Nice Song ❤️❤️

  • @preetamraj2050
    @preetamraj2050 3 роки тому +9

    Music is simply superb 🎹... I'm getting 2-3 songs in my mind with the same tune.... So what... MELODY never fails....

  • @sairarungunreddy759
    @sairarungunreddy759 3 роки тому +44

    Such a great wonder music.... S/ఓ మని శర్మ sir.. మహతి sir

  • @ayaznithiinisam2789
    @ayaznithiinisam2789 3 роки тому +125

    నితిన్ అన్నా సూపర్ సాంగ్....
    Jai nithiinisam 😍

  • @anithasinganamoni4535
    @anithasinganamoni4535 3 роки тому +3

    Lifelo 1st time oka song vinna modati saare chala chala nachesindi...awesome lyrics, music composition and voice of the singer 😍😍😍😍😍

  • @Pawar_Abbayi
    @Pawar_Abbayi 3 роки тому +7

    Super Music ...Chala Different ga undhi ... All the best Nithin Anna

  • @nikkisaab5898
    @nikkisaab5898 3 роки тому +15

    Good song......Nithin Anna is different future anything he can do keep it up....

  • @sharmilapatan618
    @sharmilapatan618 3 місяці тому +1

    Listing for the first time full song just edo sharechat lo chusi search chewsa it's an ossssummmmm❤song i loved it loved it soooooo much no words can express how I feel the song 🎉❤😊

  • @girishbabu144
    @girishbabu144 3 роки тому +14

    2:22 amazing lyrics 👏
    Music is so good...

  • @palur99
    @palur99 3 роки тому +88

    Great composition. It lingers in the mind long after the song is completed. Will become a classic in Tollywood. Congratulations to the entire team.

  • @deveswarv4843
    @deveswarv4843 3 роки тому +8

    I have so many expectations for this movie I am hoping a replica movie of andhadhun with outstanding performance from our hero Nithin.I truly eagerly waiting for tamanna performance too.. Andhadhun movie has lots of twists,romance and dark comedy too.I want to be in this movie too..If you release this film in theatres I definitely give it a shot for sure.

  • @balajibalu7549
    @balajibalu7549 3 роки тому +103

    చాలా కొత్తగా ఉంది స్వరం, సంగీతం mind refreshing song

  • @Luckybro285
    @Luckybro285 3 роки тому +216

    బాలు గారు బ్రతికి ఉండుంటే ఈ సాంగ్ కచ్చితంగా ఆయనే పాడి వుండేవాళ్లు 😔

  • @suriinnocent4391
    @suriinnocent4391 3 роки тому +8

    "వెన్నెల్లో ఆడపిల్లే తనా, ఈ చీకటై మిగిలానా " woww.... What a lovely lyrics and tune.. Fully addicted that line and tune👌👌👌👌

  • @enarendranaik
    @enarendranaik 3 роки тому +15

    ikkada swaaralatho aadukune Swara Sagar Gaaru Swaraparichina Sangeetham ♥

  • @abhi9311
    @abhi9311 3 роки тому +22

    Piano music 😭 super... Heart touching ❤️

  • @ayushdas4913
    @ayushdas4913 3 роки тому +9

    Ayushmann in Andhadhun...🔥
    Nitiin in Maestro...🔥
    Great casting.
    Loved it.❤️

  • @Sks.486
    @Sks.486 3 роки тому +18

    All the Best Nithin anna 🔥🤘 from pspk fans 😘😍

  • @kranthikumarkantamsetti2551
    @kranthikumarkantamsetti2551 3 роки тому +6

    Blockbuster hit is very soon....
    All the best 👍💯Nithin garu....

  • @kranthitalamarla4502
    @kranthitalamarla4502 3 роки тому +13

    One of the best songs in recent times. Mahathi rocks....

  • @NareshNayak109_
    @NareshNayak109_ 3 роки тому +50

    Superb song ... Waiting for movie..
    All the best Anna ...❤️💛

  • @PraveenKumar-ki4zc
    @PraveenKumar-ki4zc 3 роки тому +163

    Climax song😍, after she knows everything about him...😅.

  • @gurureddy4431
    @gurureddy4431 3 роки тому +8

    Watched ANDHADHOON many times, but still exited to watch NITIN performance..

  • @AjayRaj-cq9ts
    @AjayRaj-cq9ts 3 роки тому +14

    Beautiful song extraordinary arrgement... So all the best the team

  • @anandsaiyanamala2812
    @anandsaiyanamala2812 3 роки тому +10

    Edi emaina ee song matram naa manasuni baaga lagesindi especially that viloin tune special thanks to Sweekar Agasthi and Mahati Swara Sagar , second combo after cheppave balamani from chalo......

  • @sathisgowda93
    @sathisgowda93 3 роки тому +2

    ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಸಂಗೀತಾ.... ಲವ್ ಯು this song....❤️❤️💐💐

  • @pavancreations9260
    @pavancreations9260 3 роки тому +17

    అన్న సూపర్ సాంగ్ ఈసారీ హిట్ మనదే

  • @khasimmoulali9278
    @khasimmoulali9278 3 роки тому +22

    All ready conformed this is a hit subject in music and story vise.

  • @shaiksaddam9954
    @shaiksaddam9954 3 роки тому +10

    మహతి స్వర సాగరం నీకు వందనం ❤️❤️❤️👌👌👌

  • @ArunKumar-te6tg
    @ArunKumar-te6tg 3 роки тому +6

    2:53 queen's entry!!!Tam🤩🤩🤩

  • @nagarjunajollu7217
    @nagarjunajollu7217 3 роки тому +28

    Mahati swara sagar melody king

  • @ankitarai5978
    @ankitarai5978 4 місяці тому +1

    I'm from north, i don't understand telugu language. But this is 2 telugu song i listen many more times. This is amazing. 1 is hello movie song in akhil akkineni voice amazing song yevevo kalalu kanna and 2 this one. Really nice👍

  • @naveennani8510
    @naveennani8510 3 роки тому +22

    E song lo highlight ante foreigners andaru telugu song vintunnaru jokes a part
    Song super , Nithin anna last lo blind walk kirrak

    • @kalyanuppu7257
      @kalyanuppu7257 3 роки тому +5

      Idhem logic anna foreigners vinakudadha manalo English Rani vallu enthamandhi English patalu vintaleru

  • @tingansaikiran4827
    @tingansaikiran4827 3 роки тому +34

    మూవీ మాత్రం సూపర్ భయ్యా..🖤💥

  • @sgopikrishnakishore3806
    @sgopikrishnakishore3806 2 роки тому +3

    మళ్లీ పాత రోజుల్లోకి వెళ్లినట్లు వుంది, Superrr song

  • @BharathKumar-vt4wi
    @BharathKumar-vt4wi 3 роки тому +87

    Lyrics చాలా బాగున్నాయి... సాంగ్ సూపర్...all the best... Nithin gaaru

  • @jayamallela1198
    @jayamallela1198 3 роки тому +5

    Andhadhun chusanu.. Such a wonderful movie.. Waitinf for this movie , super excited..😍

  • @asianrawaditya9272
    @asianrawaditya9272 3 роки тому +14

    Super Amazing 😍😍 op level song 🔥🔥💥💥💯 Jay Youthstar Nithin Anna 😍😍