వేట మొదలుపెట్టిన నాదెండ్ల..ద్వారంపూడి అరెస్ట్...? | Nadendla Manohar | Mahaa News

Поділитися
Вставка
  • Опубліковано 1 лип 2024
  • #mahaanews #mahaanewslive #mahaatelugunews
    వేట మొదలుపెట్టిన నాదెండ్ల..ద్వారంపూడి అరెస్ట్...? | Nadendla Manohar | Mahaa News
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on UA-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

КОМЕНТАРІ • 47

  • @user-mm2ny8bn2g
    @user-mm2ny8bn2g 2 дні тому +7

    మాచర్ల పిన్నెల్లి
    కాకినాడ ద్వారంపూడి
    కడప అవినాష్
    వైజాగ్ విజయసాయి
    చిత్తూరు పెద్ది
    Etc... వీళ్లంతా స్కామ్ రెడ్లు, దయచేసి వీరినుండి రాష్ట్రాన్ని ప్రకృతే కాపడుతుంది

  • @ktsundar
    @ktsundar 2 дні тому +11

    రాష్ట్రం అభివృద్ధి పథం వైపు నడవటం స్టార్ట్ అయ్యింది👏🏻

  • @rchsatyanarayana5435
    @rchsatyanarayana5435 2 дні тому +7

    Super reaction by N.Manohar garu,Ministet,AP staye👌👌👌

  • @ravinaraharisetti3831
    @ravinaraharisetti3831 2 дні тому +6

    కాకినాడలొ పిల్ల తుగ్లక్ లు చేసిన కబ్జాలు నుంచి విముక్తి కల్పించండి సర్ 2:00

  • @dcpchowdappa521
    @dcpchowdappa521 2 дні тому +23

    Inkosari ycp Win ayyinte AP ni ammedduru ?

    • @deviprasadtechcityviews4038
      @deviprasadtechcityviews4038 2 дні тому +1

      Yes Bro

    • @rajkumar-le1zb
      @rajkumar-le1zb День тому

      Already amesinaru bro.. 😂😂😂inka yemi ledu amadaniki.. Mari too much button nokadam tappa ani dochukovadame😂😂

  • @d.v.v.satyanarayana9130
    @d.v.v.satyanarayana9130 2 дні тому +2

    వైసిపి హయాంలో ఏఏ వ్యవస్థలలో ఏఏ శాఖలలో ఎంత అవినీతి జరిగింది అన్నది మొత్తం లెక్కలతో సహా విడివిడిగా శ్వేత పత్రాలు రిలీజ్ చేసి ప్రజలందరికీ తెలియపరచవలసిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది. ఏ వ్యవస్థలో ఎంత అవినీతి ఏ విధంగా జరిగింది అన్నది నిర్ధారణ చేసి ఆ అవినీతి జరగడానికి సహకరించిన మంత్రి మరియు వారి సహచరులు, ఆఫీసర్లు అందరి వద్ద నుంచి ఆ మొత్తం డబ్బుని కనీసం మూడు నుంచి ఐదు రెట్లు రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం వారి చరస్థిరాస్తుల నుంచి రికవరీ చేసి ఆంధ్రప్రదేశ్ ఖజానాకు జమ చేసి ఆంధ్రప్రదేశ్ పునర్ నిర్మాణానికి సక్రమంగా వినియోగించాలి. భవిష్యత్తులో అట్లాంటి పొరపాట్లు, అవినీతి జరగకుండా ఉండేలాగా వారి మీద చర్యలు తీసుకోవడం మంచిది. ఈ విషయంలో చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఏ విధంగా ముందుకు వెళితే బాగుంటుంది అన్నది న్యాయ నిపుణుల సలహా మీద కఠినమైన చర్యలను అమలు చేయడం ఎంతైనా మంచిది. భవిష్యత్తులో మంత్రులు చెప్పారని ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా తప్పులు చేయడానికి భయపడేలా ఉండాలి ఆ చర్యలు. 🇮🇳భారత్ మాతాకీ జై✨ జై హింద్🙏🙏🌾

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli2411 2 дні тому +3

    అవినీతికి, హక్కులు కల్పించాలని కోరుతున్నాము, ఎందుకు ఈ దాగుడుమూతలు, ప్రజలసొమ్మేకదా,
    నీతి ఎక్కడుందో వెతకండి,అసలు దేశంలో ఎక్కడా కనిపించలేదు,

  • @srinivasaraonowpada4179
    @srinivasaraonowpada4179 2 дні тому +1

    Minister garu superb

  • @pardhasaradhisundaraneedi580
    @pardhasaradhisundaraneedi580 2 дні тому +1

    ఈ అయిదు సంవత్సరాలనుండి మాత్రమే కాదు. రాజశేఖరరెడ్డి పాలనాకాలంనుండి పెట్రోలు, డీజెల్,బియ్యం మాఫియా సామ్రాజ్యం ద్వారపూడి పేమిలీ నిరాఘాటంగా నడిపించారు.. జగన్ రెడ్డి హయాంలో బలుపు,అహంకారం ఎక్కువై కక్కుకోవడం వలన వాసనలు అందరికీ చేరాయి.రెండు వేల పందొమ్మిది నాటికే ఈయన తూర్పు గోదావరి జిల్లాలో మంచి బలుపుమీద ఉన్నాడు...నక్కవినయంతో ,డబ్బుతో అన్ని పార్టీలను,సమాజంలో పెద్దమనుషులుగా ముసుగువేసుకున్న గెద్దలను,రౌడీలను మేనేజ్ చేసుకుని కండపెంచి ఎవరితో పెట్టుకోకూడదో వారి ఆత్మాభిమానంపై తొడగొట్టి రెచ్చగొట్టాడు..

  • @KRANTHI34567
    @KRANTHI34567 День тому

    తప్పు చేసిన వాడు శిక్ష తప్పదు. Good working sir manhor గారు. ఇంకా social media లో పిచ్చి కుక్కలు వున్నాయి వాటిని కూడా శిక్షించండి waiting

  • @hemanthkumar758
    @hemanthkumar758 2 дні тому

    ఇప్పుడు అర్థమయింది 🔫 అన్న ఇంటర్వ్యూ లో కాకినాడగురించి ఎందుకు మాట్లాడాడు...

  • @srivallimukkamala2900
    @srivallimukkamala2900 День тому

    క్షణ భుంగురం ఈ జీవితం.దీని కోసం ఇంత అవినీతి చేసి సంపాదించి ఏం చేస్తారు.మీద వేసుకుని తగల బెట్టుకుంటారా..చేసిన పాపం తగులుతుంది.

  • @saidurajaviveknanda6971
    @saidurajaviveknanda6971 2 дні тому

    ఒక్కోడు.....ఒకొక్క జిల్లనీ...పంచేసరా

  • @SmilingBeignets-qf7nk
    @SmilingBeignets-qf7nk 2 дні тому

  • @adapaaruna6475
    @adapaaruna6475 2 дні тому

    ఈ రేషన్ దందా AP లోనే కాదు..తెలంగాణాలో కూడా బాగా జరుగుతుంది...20కేజీల బియ్యం రేషన్ షాపులో ఇస్తే ..మేము వాటిని బయట తూకం వేయిస్తే 18 నుండి 18 1/2 మాత్రమే ఉంటాయి..షాప్ అతన్ని అడిగితే మీకు బయట తూకం వేయించే పనేమిటి.. మీ రెషన్ కార్డు కెన్సెల్ చేస్తాం అని బెదిరిస్తున్నారు..

  • @dvspratap8304
    @dvspratap8304 2 дні тому

    Delay leads to decay of truth..Handover the case to CBI nd ED immediately. The culprits shouldn't be sparerd any more

  • @premlikes1252
    @premlikes1252 2 дні тому

    Employees ni suspension cheyandi sir , kotta vaallaki jobs vastavi

  • @pavankumarsurisetty3541
    @pavankumarsurisetty3541 2 дні тому

    ఎమ్ చెయ్యలేరు మీరు, అరెస్ట్ అనేది మీ వల్ల కాదు 😄

    • @the-world1234
      @the-world1234 День тому

      Nee lanti kojjalu ala anukunte Ela 😂

  • @akhileshkalakonda9056
    @akhileshkalakonda9056 2 дні тому

    PD act book case

  • @msri-yv4qe
    @msri-yv4qe 2 дні тому +2

    Godowns rent ki istharu , adho vakati notikivachinati kakinada port kosam, DCR kosam mataladakandi , port lo antha business emledhu , ekada business chesthuna valani adagandi

    • @manikanta5798
      @manikanta5798 2 дні тому

      Thammadu ae vuru manadi antha business ledhu ani nuvvu aela cheggalav

    • @user-pt5qe6fm6h
      @user-pt5qe6fm6h 2 дні тому

      నువ్వు వైసిపి వాడివా వాడికి సపోర్ట్ చేస్తున్నావు.

  • @PrakashRao-pv6fp
    @PrakashRao-pv6fp 2 дні тому +1

    Ycp vallu😂

  • @BNBabu-kp1ff
    @BNBabu-kp1ff 2 дні тому

    Scams ante Jagan ante scams😅

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 День тому

    Total amount 7lacs crores thinnaru sir y c p vallu

  • @karna_1976
    @karna_1976 2 дні тому

    Super...Jai Janasena..

  • @nvenkateswarlu437
    @nvenkateswarlu437 2 дні тому

    Rastram , Prajala ,Pedala noti Biyyanni kotti ; kotlu . Vanni vuri veyali (live lo )

  • @ruben6997
    @ruben6997 2 дні тому

    Monna ti varaku.
    Food commissioner anni thirigaaru videos pettaru
    Ivevi chudaleda aayana

  • @Ryrssrada
    @Ryrssrada 2 дні тому

    😂

  • @srinivasaraobandila1971
    @srinivasaraobandila1971 2 дні тому

    Tineeti. Peda. Prajalasommu. Avineeti. Che. Vedavavaagudu. Dandupalyam. Batch

  • @martisriramachandramurty5235
    @martisriramachandramurty5235 День тому

    రాష్ట్రంలోని పౌరసరఫరా శాఖ ను వైసీపీ ప్రభుత్వ హయాంలో పందికొక్కులు మేశాయి. Dy. C. M పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడే సన్నాసులు రేషన్ బియ్యం,నూనె,కందిపప్పు వగైరా సరుకులు ఎగుమతి చెయ్యటం ఏమిటి.రాష్ట్రం లోని యువతా మేల్కొనండి.మీ హక్కులే కాదు,మీ బాధ్యత కూడా తెలుసుకోండి.పేదవాడి పొట్టకొట్టి రేషన్ సరుకులు ఎగుమతులు చేస్తున్నారు.నల్లధనం కూడబెట్టుకుంటున్నారు. సామాన్యులనుంచి ధనిక వర్గాల వరకు బియ్యం అవుసరం.వాటిని దొంగ తనం గా ఎగుమతి చేసి,మాదకద్రవ్యాలు దిగుమతి చేసుకుని యువతను మత్తు పదార్థాలకు బాని సలుగా చేస్తున్నారు.

  • @bhaskarvarma99
    @bhaskarvarma99 2 дні тому

    Erripuka, raw rice export last one year ga central government ban chesaru... Port Godowns lo endhukuvntai??
    Janalani me news tho erripushpalani chetunnaru....

  • @rameshkumar-if9so
    @rameshkumar-if9so 2 дні тому

    Epude eldigadu asalaina mogodu ,, Jai janasena