Akarinotu New Telugu Short Film 2023 | Ramachandra Murthy | Swaroop R | Telugu Shortcut
Вставка
- Опубліковано 29 вер 2024
- Star Cast: Ramanadham (K K Ramachandra Murthy), Eerayya- (Prashanth), Ravi Prakash (Mallikarjun), Chamanthi (Bhavana), Padma (PriyaAvireddy), Nookalu (Jance), CI- Vijaykumar Razak, Chandana (Meena)
Synopsis: The plot revolves around four families on the same money issue that is mysteriously interlinked and how it affects all their families. Eventually, how the financial problem leads to the untimely death of one of the crucial characters, Ramanadham, forms the rest of the story.
#akarinotu #telugushortcut #telugushortfilms
Director: Swaroop Rachakonda
Music: Pranav Daasraathi
Singer: Dinesh Rudra, Deepthi Charan
Lyricist: Pasunoori Ravinder
Producer: Kunchala Ravi
Production Company: Sharon Creations
Mix and Mastering: K.P Naveen
Additional Programming: Pranav Daasraathi
Violin: Hemant Kashyap
Flute: Pramod Umapathi
English subtitles: Pranav
DOP: Ram Kandha
Edit: SJ Shivakiran
Associate Director: Prashanth, Venkatraman
DI: SJ Shivakiran
SFX: Pranav
Designer: Anil
Assistant Cameraman: Nagaraju, Haribabu
Email: shortcut@sillymonks.com
Subscribe for New Short Films: goo.gl/T5B40v
Follow Us :
Our Website: sillymonks.com/
Facebook: / telugushortcut
Instagram: / telugushortcut
Twitter: / telugushortcut
మల్లికార్జున్ చాలా బాగా యాక్షన్ చేశాడు. డైరెక్షన్ చాలా బాగుంది. మొత్తంగా సినిమా బాగుంది🎉🎉🎉
మొత్తంగా చూస్తే సినిమా చాలా బాగుంది నిజజీవితంలో కూడా మనుషులు ఇలా మారితే ఎంత ఎంత బాగుంటుందో 👌👌👌👌👌👌👌 కంగ్రాట్స్ నాన్న నటించిన ప్రతి ఒక్కరు కూడా వారి నటనకు ప్రాణం పోశారు ప్రశాంత్ నీ యాక్షన్ చాలా బాగుంది ఈ ఫిలిం నీకు మంచి భవిష్యత్తు నివ్వాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నాను ❤️❤️❤️❤️❤️
@@ramadevikarumanchi7513😢😢
ప్రశాంత్ భాయ్ యాక్టింగ్ ఇరగధీసావ్ పో అల్ the బెస్ట్ భాయ్
🥰👌👌👌
😢😢😭😭😭
Ma dady ki accident అయింది పోలిసొడికి కంప్లైంట్ ఇచ్చము ఇది వరకూ inquiry kuda చేయడం లేదు మా లాంటి వాళ్ళు ఏలా బ్రతకడం.
Overall movie bagundi, Movie lo Twist, Alludu character Inka Baundi.
సిల్వర్ స్క్రీన్ పై మా డైరెక్టర్ స్వరూప్ సార్ పేరు చూడాలి ఫిలిం బాగా వచ్చింది యూట్యూబ్ పర్స్ అందరూ మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్స్ ఇస్తారని కోదాడ నుంచి మీ అభిమాని స్వరూప్ సార్
Thank you 😊
చాలా రోజులు తర్వాత అందరి హృదయాలను కదిలించిన సినిమా... story...చాలా అద్భుతంగా ఉంది...
డబ్బు అందరికీ అవసరమే కానీ అదే డబ్బు వ్యక్తిత్వాలను మార్చిన సినిమా సూపర్.
అన్న ఒక అద్భుతమైన కథ. మనిషి జీవితంలో డబ్బు పాత్ర ఏలాంటిది అని చాలా గొప్పగా చూపించారు డైరెక్టర్ రాచకొండ స్వరూప్ అన్న, అందుకు తగ్గట్టుగా రాము అన్న కెమెరా పనితనం, రవి అన్న నిర్మాణ సారద్యం మరియు ఈ సినిమా కు పని చేసిన ప్రతీ ఒక్కరికి,మీ టీం అందరికి హ్యాట్సాఫ్ అన్న.. స్వరూప్ అన్న పెద్ద బడ్జెట్ సినిమా ఎప్పుడు తీస్తావ్ 🥰
అందరు నచ్చే సినిమా, అందరు అర్ధం చేసుకునే సినిమా 👌👌👌👌👌👌👌💐💐💐💐
Swaroop sir meeru ante naaku chala abhimaanam Mee alochanalu ,bhaavaalu,Andariki alochincheviga vuntaay ...meeru chese prathi project lo manchi message vuntundi... prathi artist ni character ki thaggattu chakkaga maluchukuntaaru....meelo vunna talent tho silver screen pi Mee name chudalani Manaspurthiga korukuntunaanu....I wish you all the best sir 💐💐💐💐💐
సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి ఎన్నో రావాలి కథ చాలా బాగుంది డైరెక్టర్ గారు హీరో పాత్ర మాహా అద్భుతం
సూపర్ ప్రశాంత్ బ్రో... మంచి కథ సారాంశం కలిగిన... మంచి కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకునే క్యారెక్టర్ చేశావు...
మిగిలిన ఆర్టిస్టులు అందరూ కూడా వారికి చిన్న పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు... ఇలాంటి సినిమా సమాజానికి నిజంగా ఒక మంచి కనువిప్పు..
ఈ సినిమాని సినిమాల కాకుండా నిజజీవితంలో కూడా.. ఒక మంచి మార్పుకు కారణబోధమవుతుంది.. డైరెక్టర్ స్వరూప్ గారు ఈ కథను అనుకున్న విధంగా మంచి దృశ్య కావ్యంగా మలచటంలో... వారి పూర్తి నైపుణ్యం కనబడుతోంది..
డైరెక్టర్ గారికి... పాత్రదారులకి.. ఆల్ టెక్నీషియన్స్ కి ... శుభాకాంక్షలు తెలియజేస్తూ...Nagasai Singer & actor... khammam...👨🎤 ఈ కథలో నటించిన నటి నటులలో.... ప్రశాంత్ అన్న, మల్లికార్జున్ అన్న, కోదాడ నరసింహారావు, అన్న, మిమిక్రీ కృష్ణమూర్తి గారు..కోటి గారు.... అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు... నేను కూడా అలా ఫ్రేమ్ రోల్ లో కనపడటం ..Happy గా ఉంది...all the best...all of you...🥰👨🎤🎬
ధన్యవాదాలు
Story, Screenplay, Direction Super 👏🏻
వ్యక్తుల వ్యక్తిత్వం మార్చే సినిమా ఇది.
Heart touching movie 🙏🙏🙏
Yes,😊
Now a days money playing a major role in every human lyf..
Such a wonderful content given to the people.
Mainly VNR action is superb and mind blowing😍💯. Try in movies VNR gaaru💯✨
ఎన్నో భారీ బడ్జెట్ సినిమాల కన్నా ఎంతో నయం.
గోల తక్కువ, కథ, నటన ఎక్కువ.
టైమ్ కలిసొస్తే బలగం లాంటి సినిమా తీస్తారు
Osm message 😍😍.. Good informative screenplay. Hoping to reach many people and have a successful career to entire team❤. Mainly chatacter of son-in-law uh rocked ur role perfectly great 👏👍
Superb movie...Good mssg ...very nice performance,
Congratulation prashanth good job
Great msg to entire society 👏. Uh the people rocked ur characters and totally done very good😍. Hoping a great future all 🙏. All the best all team
Very nice performance sir God bless you . And good message
Tq rajesh laxmi garu
Chala manchi cinima ippudoche graphic movies kante idi better
Supar movie inka machhi movies thiyali eala supar congress for this 75k views & 1.8k liks ❤❤❤
ఇప్పటికి ఐదు సార్లు చూశాను సినిమా చిన్న సినిమా ఐనా చాలపెద్ద రేంజ్ లొ ఉంది ఇప్పుడు ఉన్న జనరేశన్స్ లొ డబ్బుకె ఎక్కవగా విలువ మనిషికి లేదు,అది దృష్టిలో పెట్టుకొని డబ్బు కష్టపడితే అదే వస్తుంధి కానీ ఒక మనిషి పోతే మల్ల తిరిగి రాడు సూపర్ గా తీశారు చాల బాగుంది all the best డైరెక్టర్ గారు and team 👌👌👌
Heart touching movie Alludu garu
God bless u .Inka chala movies teeyali devudu neeku vennatey untadu
Nice sir swamy good locality thank
Very nice heart touching movie story making anni super ga vachhayi 💐💐congratulations to director and all nice
Thank you 😊
Enti broo screen meeda aa letters😳🤣
Excellent.... shown money value great job team hard work 👏👏👏
All the best 💐💐💐
Camera making ,Story direction music editing bagundhi..
Dailogues kuda reality ga unnai..
Overall ga ee movie bagundhi
All actors acting is naturally ..
Excepecially drinker character prashanth anna acting chala bagundhi ..prashanth anna ki manchi break vastundhi ani korukuntunnanu 🎉🎉🎉🎉
Congratulations to entire team...
Super natural acting !!!! Awesome work
Nice and supar movie
Really hart teaching movie
Baagundi mama..
Mee direction, dialogues, cinematography bagunnaay..
Thank you 😊
Exlent story and screen play.... Super bro
Thank you bro 😊
Awesome Humanscale Message ❤ Keep it Up 👍🏻
Thank you so much 😊
@@swarooprachakonda3679 you are Most Welcome in Telugu Film Industry Bro 👍🏻💐 you Have a Bright Future Good Luck 👍🏻
Chalabagundi manchi natural movie
It is heart touching movie, money is not more than values.
Alludu character goes to future hero good expression s all best bro
Congratulations sir🎉🎉
Swaroop sir direction superb
Kodada prashanth anna acting superb
Good
Thank you 😊
Very very good content I have seen recent times , hope to see more movies from u🎉
Excellent movie
Nice movie and team work is good. All the best
All the very best babai.. Nice concept
Reality ga undi chala bagundi
Super movie and nice direction congratulations all the team... 🥰
Congratulations anna
Dasari garini gurtu chestundi
Concept, taking and Direction very nice
అన్న కోదండరామపురం పోదా
Challa bagundhi 👌👌👌👌
Superb message to society 👌🤗
Guruji ❤
Thank you 😊
Prashant are Mela anna super fantastic
Ultimate truth story, heart touching movie
Story & Direction super
Very nice emotional movie ❤
Super prashanth
Direction is super
Nice concept... all the best to the whole team...
Bgm bagundi
సూపర్ ప్రశాంత్ బ్రో... మంచి కథ సారాంశం కలిగిన... మంచి కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకునే క్యారెక్టర్ చేశావు...
మిగిలిన ఆర్టిస్టులు అందరూ కూడా వారికి చిన్న పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు... ఇలాంటి సినిమా సమాజానికి నిజంగా ఒక మంచి కనువిప్పు..
ఈ సినిమాని సినిమాల కాకుండా నిజజీవితంలో కూడా.. ఒక మంచి మార్పుకు కారణబోధమవుతుంది.. డైరెక్టర్ స్వరూప్ గారు ఈ కథను అనుకున్న విధంగా మంచి దృశ్య కావ్యంగా మలచటంలో... వారి పూర్తి నైపుణ్యం కనబడుతోంది..
డైరెక్టర్ గారికి... పాత్రదారులకి.. ఆల్ టెక్నీషియన్స్ కి ... శుభాకాంక్షలు తెలియజేస్తూ...Nagasai Singer & actor... khammam...👨🎤 ఈ కథలో నటించిన నటి నటులలో.... ప్రశాంత్ అన్న, మల్లికార్జున్ అన్న, కోదాడ నరసింహారావు, అన్న, మిమిక్రీ కృష్ణమూర్తి గారు..కోటి గారు.... అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు... నేను కూడా అలా ఫ్రేమ్ రోల్ లో కనపడటం ..Happy గా ఉంది...all the best...all of you...🥰👨🎤🎬
Super natural movie
🤝😍
*చిన్న సినిమా మంచి సందేశం...*
భూమి సూర్యుని చుట్టూ తిరిగినట్టు మనిషి డబ్బు చుట్టూ తిరుగుతుంటాడు అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఈ అంశాన్ని సబ్జెక్టుగా తీసుకొని గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. అయినా సరే మళ్లీ ఇదే సబ్జెక్టును తీసుకొని కొత్తగా తనదైన స్టైల్ లో చూపే ప్రయత్నం చేశాడు డైరక్టర్ స్వరూప్ రాచకొండ Swaroop Rachakonda .
ప్రజల జీవితాలకు సినిమాకు మధ్య దూరం వేళ్ల మైళ్లు పెరిగిపోయేలా చేశాయి మన సినిమాలు. అలాంటి సినిమాలు చూసేటపుడు ప్రేక్షకుడు ఏమాత్రం కనెక్ట్ కాలేడు. ఇది నా సినిమా కాదనుకుంటాడు. కానీ ఈ ఆఖరి నోటు లాంటి సినిమాను చూస్తున్నప్పుడు ప్రేక్షకుడు ఏదో ఒక పాత్రతో కనెక్ట్ అవుతాడు. ఇది తన జీవితమే లేకుంటే తనకు తెలిసిన జీవితమే ఇది అనుకుంటాడు.
నిత్యం మన చుట్టూ అనేక జీవితాలు ఆర్థిక ఇబ్బందుల వల్ల తలక్రిందులై పోతుంటాయి. అలాంటి జీవితాలను డబ్బు ఎలా ఆడిస్తుందో చూపే అద్భుతమైన ప్రయత్నమే ఈ ఆఖరి నోటు సినిమా. మనుషుల్లో పరివర్తన వచ్చి, డబ్బుకంటే మానవ విలువలే ముఖ్యం అనే సత్యాన్ని గుర్తించేలా చేస్తుంది ఈ చిన్న సినిమా.
కొత్త నటీనటులతో పెద్ద సినిమాకు ఏ మాత్రం తక్కువకాకుండా తాను అనుకున్న సబ్జెక్టును తెరకెక్కించే ప్రయత్నం చక్కగా చేశాడు దర్శకుడు స్వరూప్ రాచకొండ. నాలుగు భిన్నమైన జీవితాలను సజీవంగా చూపిస్తూ...వారందరి మధ్య డబ్బు ప్రమేయం, వారి జీవితాలను ఎట్లా మార్చి వేసిందో చూపించాడు.
గతంలో పలు సినిమాలకు అసిస్టెంట్ డైరక్టర్ గా అసోసియేట్ డైరక్టర్ గా పని చేసిన ఈ యువ దర్శకుడు స్వయంగా తానే స్క్రీన్ ప్లే రాసుకొని, అందులో జీవన తాత్వికను పలికించే డైలాగ్ లు జోడించి సినిమాను సామాన్యుడి బతుకు చిత్రానికి దర్పణంగా తీర్చిదిద్దాడు.
కమర్షియల్ మోజులో విలువలను పట్టించుకోని కాలంలో ఈ దర్శకుడు చక్కని సందేశాన్ని ఈ సమాజానికి అందించే ప్రయత్నం చేశాడు.
నటీనటులు పాత్రలో సహజంగా ఒదిగిపోయారు. సంగీత దర్శకుడు ప్రణవ్ గారు, డీఓపీ రామ్ వారి పనితనాన్ని ప్రదర్శించారు.
సెల్ఫ్ రియలైజేషన్ వల్ల మాత్రమే మనిషి చీకటి నుండి వెలుతురు వైపు నడుస్తాడనే సత్యాన్ని ఆవిష్కరించాడు. ఇలాంటి మంచి సినిమాకు నాతో ఒక పాట రాయించి, ఆయా సందర్భాలకు అనుగుణంగా జతచేశాడు. సంత సినిమా షూటింగ్ సందర్భంలో పరిచయం అయిన స్వరూప్ అన్న ఆనాటి నుండి అదే ఆత్మీయతతో ఉన్నాడు. థాంక్యూ స్వరూప్ అన్న.
మిత్రులంతా యూట్యూబ్ లో అందుబాటులో ఉన్న ఈ సినిమాను చూసి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేస్తారని ఆశిస్తూ... ఈ సినిమా లింక్ ను కింద కామెంట్ బాక్స్ లో అందిస్తున్నాను.
*-మీ పసునూరి రవీందర్*
Wow what a story sir heart touching sir
Congratulations sir wonders sir
Now a days money is ruling relationships too ... but money is not permanent it can change our fate by changing hands🥲so plz don't leave relations and humanity for this money you proved that information like in the way of screenplay. Thanks🙏
I hope ur movies must come in OTT to reach many people
Such a good msg film
Heart touching movie good moral values
Akarinote is a good massage short movie. congratulations to all staff
Thank you so much 😊
Best screen play
Thank you 😊
GOOD MESSAGE MOVIE
మూవీ సూపర్ కేక నేను శివ ప్రశ
Wonderfulll wondefulll ultimate movie truth of at present life wonderful movie 👍👍👍👌👌👌 hattsoff to producer director and total team a big applause 👏👏👏👏👏👏👏👏👏
Acting is so natural , work is so Professional...congratulations to the director producers and all the team members who have performed extraordinarily for giving a wonderful message to the society
Tq annayyaa
Best love story❤❤❤❤
Very good film.all the best director swaroop
Thank you so much 😊
Nice movie sir Director Swaroop garu all the very best👍💯 andi and i hope meeruChela manchi Director avvutharu
I think it's not ur perfect vision Anna #swaroop
When it was on the paper it's an awesome emotion,
But here there is no perfect emotions didn't worked well
Poor bgm it didn't elevated the scenes
Cinematography not up to the mark Anna I excepted a lot from u #ramu
Editing was not good
Nice script n mature dialouges🤗
కంగ్రాట్యులేషన్స్ చాలా బాగా వచ్చింది బావగారు
అరిమెళ్ళ ప్రశాంత్ డైరెక్టర్ సార్ స్వరూప్ సార్ కి ఈ మూవీని యూట్యూబ్ లో వీక్షిస్తున్న మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు
Swaroop gaaru you are choosing a good content and making a good film💯 At the same tym character desing so good it is in natural way.
Especially character of son-in-law having a hero material🙂Hoping a good movies like this and good characters
Excellent Film
Nice message oriented movie
💯
సూపర్ గా ఉంది బావ సినిమా
వినాయకుడు, శివుడు పార్వతి చుట్టూ తిరిగి లోకలన్ని తిరిగినట్లు విజయం సాదిస్తాడు. ఈ విష్వం లొ డబ్బు ఏలంటి పరిస్థితి లొ ఐన మనుషుల స్వభావాలను మార్చగలదొ ప్రపంచ దేశాలు చుట్టి రావలసిన అవసరం లేదు. మి ఈ ఫిల్మ్ చూస్తె చాలు. Great direction, excellent screen play, all the very best team
ప్రతి మనిషిని మనసుని కదిలించిన కథ మీరు కలంతో రాయలేదు కథ అనుభవం తో రాసారు మీరు కెమెరా తో తీయలేదు మీ మనసు తో తీశారు ఇందులో మీరు రాసిన డైలాగ్ నిజం నడుచుకుంటూ వెళుతుంది కానీ అబద్దానికి కాళ్ళు తబడుతున్నాయి
సూపర్ నెక్స్ట్ లెవెల్ అంతే స్వరూప్ సార్ 🙏🙏🙏🙏👍👍👍👍🌹🌹🌹
Excellent ....no words 👌
Varest film
చాలా రోజుల తరువాత మంచి విలువలు తెలిపిన సినిమా చూసిన ఆనందం కలిగింది. డైరెక్టర్ మస్తు తీసినవ్ అన్న సినిమా. కంగ్రాట్స్ 🎉
Good movie
Swaroop direction nice, mallikarjun (Ravi Prakash) super Best of luck 👍
70mm cinema 🎥 కి em తక్కువగా లేదు awesome Film👌
Nice movie
Super brother 😯😲👍
Super bro
Super sir
👌👌👌👌👌 best of luck prasanth. Chala bagundi. Nee acting 👌👌👌
Climax is so wonderful bavagaru. I wish best of luck.
Thank you bava garu 😊