నాని అన్నకు వాతపెట్టిన వీర మహిళా..ఫుల్ పవర్స్ ఇచ్చిన పవన్ |

Поділитися
Вставка
  • Опубліковано 16 бер 2022
  • #JanasenaVeeraMahila #MinisterKodaliNani #MahaaVamsi
    నాని అన్నకు zzzవీర మహిళా..బిత్తరపోయిన వైసీపీ నేతలు..ఫుల్ పవర్స్ ఇచ్చిన పవన్ | #SPT#MahaaNews #MahaaNewsLive #MahaaNewsTelugu
    Mahaa News Live | Latest Telugu News Live | Mahaa News Telugu
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on UA-cam For All The Latest News From India and Across The World.
    #MahaaNews #MahaaNewsLive #MahaaTeluguNews
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Video
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

КОМЕНТАРІ • 1,4 тис.

  • @alliswell4284
    @alliswell4284 2 роки тому +282

    యువతా మేలుకో నీ ఫ్యూచర్ నీ చేతుల్లో ఉంది
    జై జనసేన

  • @chandoluvaleswararao4025
    @chandoluvaleswararao4025 2 роки тому +348

    సూపర్ అరుణ నీలాంటి భావాలే ఈ రాష్ట్ర నాయకులు సిగ్గు రావాలి కాని వైఎస్సార్సీపీ అధినేత మరియు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ వాట్టి ఎదవలు అందుకేవల్ల నాయకుడు గూడ సంతోషం పడి నవ్వుకుంటూ వారికి సపోర్ట్ చేస్తున్నాడు అందువలన వాడికి రేపు 2024 లో జగన్ గాడి కి తెలుస్తుంది అప్పుడు తెలుస్తుంది జగన్ గాడికి

    • @chimakurthianil8482
      @chimakurthianil8482 2 роки тому +3

      2024 lo meeranta pk gaariki vote vestaara nammocha

    • @alliswell4284
      @alliswell4284 2 роки тому +11

      @@chimakurthianil8482 గ్లాస్ పైన 2024 లో గుద్దుడే గుద్దుడు

    • @sanathsunny2700
      @sanathsunny2700 2 роки тому +7

      Vote janasena ki veyyakapothe me Ap vallu malli inko chandalanni 5years medaki veakoni aakampunu bharinchalsinde

    • @rajasarmendra7584
      @rajasarmendra7584 2 роки тому +3

      @@chimakurthianil8482 ippudu kuda neeku siggu ledha Nani gadi Basha vini kuda chi chi mee bathukulu cheda

    • @sanathsunny2700
      @sanathsunny2700 2 роки тому +2

      @@rajasarmendra7584 athanu adiginadantlo thappuledu brother..last time kuda alage chesaruga...andke adigademo..?

  • @chantik7852
    @chantik7852 2 роки тому +88

    రాయపాటి అరుణ సోదరి కి రాష్ట్ర అధికార ప్రతినిధి గా అవకాశం ఇచ్చిన జనసేనాని... మా సోదరి అరుణమ్మ కి అభినందనలు💐💐💐

  • @gusirikirankumar1991
    @gusirikirankumar1991 2 роки тому +78

    మీ లాంటి జనసేన వీర మహిళలు ప్రతి గ్రామంలో ముందుకు రావాలని కోరుతూ
    జై జనసేన✊✊✊

  • @sevenhills9661
    @sevenhills9661 2 роки тому +189

    కొడాలి నాని లాంటి వాళ్ళు వలన ఎంతో టాలెంట్ ఉన్న జనసేన వీరమహిళలు బయటకు వచ్చారు

  • @srinivvasrao
    @srinivvasrao 2 роки тому +251

    మీ విశ్లేషణ మరియు మీకు ఉన్న సామాజిక స్పృహకి నా పాదభి వందనం వంశీ గారు

  • @user-re6qm7sv4g
    @user-re6qm7sv4g 2 роки тому +87

    మా జనసేన వీరమహళ శ్రీమతి అరుణ గారుకి శుభాకాంక్షలు జైజనసేన

  • @besthalakshman9749
    @besthalakshman9749 2 роки тому +42

    సూపర్ అరుణ నీలాంటి రాజకీయ నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు రాజకీయాల్లో ఎదగాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను

  • @sudhakarrajuraju6155
    @sudhakarrajuraju6155 2 роки тому +366

    సూపర్ సిస్టర్👌👌👌జై జనసేన✊️✊️✊️

    • @perimidibrothers5990
      @perimidibrothers5990 2 роки тому +3

      Super maa naa chatti thalli padabi vananam

    • @ramachandraraju2756
      @ramachandraraju2756 2 роки тому +1

      వాళ్లు 150 మంది నిజంగా మగాడివైతే రాష్ట్రానికి న్యాయం చేయమను నిజంగా 150 మంది మగాడు అయితే రాష్ట్రం ఎప్పుడో బాగుపడేది అంతా 50 50

  • @deepthisamyuktha4367
    @deepthisamyuktha4367 2 роки тому +286

    నిజం నిర్భయంగా చెప్తున్నారు సర్ జై అరుణ జై జనసేన

  • @parasamutyam
    @parasamutyam 2 роки тому +87

    నాకు జనసేన పార్టీ లో రాయపాటి అరుణ గారిని చూసి చాలా సంతోషం గా ఉండి.... జై జనసేన జై పవన్ కళ్యాణ్ 🙏🏼🙏🏼

  • @omkarmobiles992
    @omkarmobiles992 2 роки тому +21

    అరుణమ్మ చాలా థాంక్స్ అమ్మా నువ్వు అలా మాట్లాడినందుకు మీరు ఎన్ని మాటలు అన్నా ఈ ప్రభుత్వానికి సిగ్గు శరం ఉండదు 🙏🌹

  • @vahvaishnavi3057
    @vahvaishnavi3057 2 роки тому +155

    వంశీ గారు ఒక్క అరుణ గారు మాత్రమే కాదండి
    ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతి ఇంట్లో న్యూస్ చూడాలంటే చాలా గిల్టీగా ఫీలవుతారు మన కొడాలి నాని గారి నోటి నుంచి జాలువారుతున్న ఆ పదాలను ఇంట్లో పిల్లలు మహిళలు వింటే పరువు పోతుంది చూసేవాళ్ళకి ఆయన ఒక మంత్రి శాసనసభలో కూడా ఆ మాటలు వింటూ ముఖ్యమంత్రి గారి ఆనందం అంతా ఇంతా కాదు ఇంత బాధ్యతారహితంగా మంత్రులు పదజాలాన్ని మార్చవలసిన ముఖ్యమంత్రి గారు నవ్వుకుంటూ ఉంటారు ఇది ఆంధ్ర ప్రదేశ్ మహిళలకు ఇస్తున్న గౌరవం మన ముఖ్యమంత్రి గారు మరియు కొడాలి నాని గారు అండ్ అనిల్ కుమార్ యాదవ్ గారు

    • @suryakumaribongu7861
      @suryakumaribongu7861 2 роки тому +1

      👏👏👏👍👍👍👍👌👌👌👌👌🔥🔥🔥

    • @yuvarajmanikanta1977
      @yuvarajmanikanta1977 2 роки тому

      @@lakshmia4294 meeru chedipothunaara cinema valla....most of the movies are giving a msg at the end of the day.... Cinema aanedhi kalpitham ...that everybody knows...but political talks are real. So obviously meeku nachachemo aah maatalu .kani maaa botu vaallaki nachadhu madam 🙏

    • @vahvaishnavi3057
      @vahvaishnavi3057 2 роки тому +1

      సినిమాలు చూసి పాడవడం లేదా అన్నారు ఓకే సంవత్సరానికి ఒక సినిమా కి పోతారు కానీ మీ కొడాలి నాని అనిల్ కుమార్ యాదవ్ ప్రతిరోజు బూతుల పంచాంగం వాళ్లకి ఎమ్మెల్యేలు వల్ల ఒక మంత్రులు మాట్లాడేదానీ కి మీరు ఒక మనుషులు

    • @laxminarayana6361
      @laxminarayana6361 2 роки тому +1

      బాగా చెప్పారండి

  • @sivakrishnad7039
    @sivakrishnad7039 2 роки тому +542

    రోజు రోజు కి మీ మీద గౌరవం పెరుగుతుంది వంశీ గారు.... జై పవన్ కళ్యాణ్

    • @arunsatya9485
      @arunsatya9485 2 роки тому +8

      Pawan Kalyan
      💪💪💪💪💪

    • @tuljaramramu7893
      @tuljaramramu7893 2 роки тому +7

      🙏💯👌👌✊️

    • @veerisettynageswararao8608
      @veerisettynageswararao8608 2 роки тому +5

      Jai janasena 🙏🙏🙏

    • @sscschool5908
      @sscschool5908 2 роки тому

      తొందర పడకు సోదర........
      పవన్ కళ్యాణ్ గారి అవసరం పచ్చ చానెల్స్ కి అవసరం కాబట్టి ఇప్పుడు ఆయన్ని మీడియాలో చూపిస్తున్నారు

    • @amulothutirumalaseshu6516
      @amulothutirumalaseshu6516 2 роки тому +4

      Vaammo brother vaddhu..... Ntha ina vaallu yellow batch he....

  • @kameswariu8913
    @kameswariu8913 2 роки тому +42

    సూపర్ అమ్మఅరుణ ఎంత బాగా చెప్పావ్ తల్లీ 👏👏

  • @venkataramana-it7tw
    @venkataramana-it7tw 2 роки тому +39

    అరుణమ్మా కర్రు కాల్చి వాత బాగా పెట్టావు.చాలా బాగా గౌరప్రదంగా బుద్ధి చెప్పావు. తోలు మందం ఉన్న వాళ్లకు గుచ్చుకుంటుందా అని అనుమానం.

  • @LeelaPrasadHARI
    @LeelaPrasadHARI 2 роки тому +189

    గత వారం రోజుల నుండి వంశి గారి ఎనాలసిస్ , మరియూ మీ explanation ♥
    ప్రజాపక్షంగా ఉన్నమాట #నగ్నసత్యం

  • @RK-wf7re
    @RK-wf7re 2 роки тому +94

    Ycp లో నిజంగా మగాడు అనే వాడు ఉంటే అరుణ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి రా..

  • @venkataramana-ov8yv
    @venkataramana-ov8yv 2 роки тому +55

    వంశీ గారు మీరు ఈ విధంగా జనసేన గురుంచి చాలా చక్కగా విశ్లేషణ చేస్తున్నారు... ధన్యవాదములు... 🙏💐🤝

  • @bhargavnaidu9613
    @bhargavnaidu9613 2 роки тому +19

    అరుణ గారు మీకు హ్యాట్సాఫ్
    జై జనసేన
    జై జై జనసేన

  • @brsrealnews6805
    @brsrealnews6805 2 роки тому +81

    వీడి మగతనం వీడి పెళ్ళాంకు చూపించాలి కానీ అందరికి చూపించాలి అంటే కోసి కారం పెడతారు. రే నానిగా ఇప్పటికైనా మారు.

  • @erugupraveen8668
    @erugupraveen8668 2 роки тому +113

    రాయపాటి అరుణ జనసేన వీర మహిళ...✊

  • @mandelavenkatarangarao306
    @mandelavenkatarangarao306 2 роки тому +63

    భాద్యత గా సమాధానం చెప్పిన తెలుగు ఆడపడుచు. నీకు నమస్కారం తల్లి🙏.

  • @ramanaraovyakaranam5090
    @ramanaraovyakaranam5090 2 роки тому +18

    వంశీ గారు మీరు మాట్లాడే విధానం,విశ్లేషణ చాలా బాగుంటుంది సర్🙏

  • @p.pavani3867
    @p.pavani3867 2 роки тому +105

    సార్ మీరు ఎం ఆశించవద్దు, ఈ నాని, జగన్ పోతే ఆంధ్ర కి పట్టిన దరిద్రం వదులుతుంది, అని మా అభిప్రాయం.

  • @anjibandi3407
    @anjibandi3407 2 роки тому +54

    ఒంగోలు అడ్డా జనసేన అడ్డా జై జనసేన

  • @panvimcabvrlp
    @panvimcabvrlp 2 роки тому +16

    సూపర్ సిస్టర్...మీకు అభివదాలు...జన సైనికుడు..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,తెలంగాణ

  • @nagamalleswararao630
    @nagamalleswararao630 2 роки тому +26

    Excellent అరుణ గారు, చాలా బాగా చెప్పారు.👌👍 ఇలాంటివి చూసి అయినా బుద్ది తెచ్చుకోవాలి.

  • @pallavireddy7272
    @pallavireddy7272 2 роки тому +40

    ఎగిరింది అరుణ పతాకం తిరుగులేదు జనసేనకు పవన్ అన్నా ఇక నీకు తిరుగులేదు అరుణ పతాకం రెపరెపలాడే తో వస్తుంది

  • @gsk747
    @gsk747 2 роки тому +70

    Hats off రాయపాటి అరుణ Sister 🙏good job 🙏

  • @vasupalliamarnath5435
    @vasupalliamarnath5435 2 роки тому +53

    మహా న్యూస్ వంశీ గార్కి నా హృదయ పూర్వక నమస్కారములు

  • @nagakiranmaddasani1404
    @nagakiranmaddasani1404 2 роки тому +11

    అందరి మనసులో మాట అరుణ గారు socal media ద్వారా వ్యక్తం చేశారు ,, ధన్యవాదాలు🙏

  • @kosurimadhufilmyhindisongs6257
    @kosurimadhufilmyhindisongs6257 2 роки тому +95

    రాష్ట్రoలొ అరుణగారు అడిగిన సమస్యలు పూర్తిచేయడoలొ మాత్రo ఈ నాయకులు అoతా .5 గాళ్ళే

  • @sridharacharyachintapatla6166
    @sridharacharyachintapatla6166 2 роки тому +200

    జగన్ మగతనం,జైలు అధికారులకు తెలుసు...CBI కి‌ తెలుసు,ED కి తెలుసు...నానానాన్నీకే తెలియట్లేదు..bjp తలుచుకుంటుంటే, ఒకే ఒక గంటలో,జగన్ మగతనం, కొడవలి నానికి‌ తెలుస్తుంది... అబ్బా..అంతమగత‌నం ఉందా అని అర్దం అవుతుంది..... అప్పటికే అంతా అయిపోతుంది... తుస్ తుస్ తుస్,అంతా బుస్.....

    • @RK-wf7re
      @RK-wf7re 2 роки тому +8

      మోడీ కాళ్ళ మీద పడినంత వరకు criminals ని కూడా ఏమి చెయ్యాడు..అదే వాడి ధైర్యం..

    • @praveenpradeep3742
      @praveenpradeep3742 2 роки тому +1

      Adavvaallanu addupettukoni raajakeeyam chesthu vaallaku veera Mahila aney oka Peru petti prajalloki pamputhunna jsp party oka party na .. emunnaru Ayya miru

    • @davidwarangal9817
      @davidwarangal9817 2 роки тому +2

      @@praveenpradeep3742 ORE PAYTM KUKKA ADAVVALLATHO RAJAKEYAM GURINCHI MEE PAYTM DOGS GALLE CHEPPALI. BHOOTULU MATLADE MEE PAYTM DOGS KI CHEPPU YELA MATALDALO.

    • @praveenpradeep3742
      @praveenpradeep3742 2 роки тому +1

      @@davidwarangal9817 thammudu pytm batch evaro andariki telusu pothula perutho tintam kuda telusu bayataku nijayithi ani sollu maatalu aapadayya babu mari pichollam kaadu nammataniki

    • @praveenpradeep3742
      @praveenpradeep3742 2 роки тому +1

      @@davidwarangal9817 cbn cm ga vunappudu gurthu raani janam doragariki eppudu gurthosthunnaru miru Edo uddaristhadu ani colouring lu

  • @chandumech7531
    @chandumech7531 2 роки тому +37

    సూపర్ అరుణ గారు... ఆ లఫుట్ గుట్కా లారీ క్లనర్ గాడికి సరైన 90mm రాడ్ దించారు 👌👌👌 జై పవన్ అన్న 💪💪💪జై జనసేన ✊✊✊

    • @kasiharibabu9486
      @kasiharibabu9486 Рік тому +1

      చందుగారు మనం మాట్లాడేతీరు హుందాగా ఉండాలి 90mm రాడ్ దించారు అనవద్దు సరైన సమాధానం చెప్పారు అనండి మన జనసేన మహిళలనే కాదు ఏపీ లో ఉన్న అందరిని గౌరవంగా మాట్లాడండి నావిన్నపం మాన్నిస్తారని నమ్ముతున్నాను జైహింద్

  • @rajusan5698
    @rajusan5698 2 роки тому +25

    చాలా బాగా పద్దతిగా చెప్పారు అరుణ గారు 👌👌

  • @srinivasaraomarasu5728
    @srinivasaraomarasu5728 2 роки тому +45

    పరిపాలన చేతగాని నాయకులు ఇంతకన్న ఏం మాట్లడగలరు, అమ్మ

  • @p.pavani3867
    @p.pavani3867 2 роки тому +65

    వైసీపీ పాలన రౌడీల రాజ్యం గా మారిపోయింది.నిజమే సిస్టర్ మీలా ధైర్యమ్ గా మాట్లాడాలి అంటే, ఏమి కేసులు పెడతారో అని భయం వేస్తుంది. సిస్టర్.

    • @jagadeesh6186
      @jagadeesh6186 2 роки тому

      Yes. Enthaku mundu adi. Eppudu sittuvation change ayindi.

    • @SaleemSaleem-zt4cg
      @SaleemSaleem-zt4cg 2 роки тому +1

      జాగ్రత్తగా వుండండి భయపడకండి. Sister

    • @p.pavani3867
      @p.pavani3867 2 роки тому

      ఈ ప్రభుత్వనికీ గట్టిగా గడ్డి పెట్టాలని ఉంది, వీడియో తీసి మరీ post చేయాలనీ ఉంది brother, కానీ ఈ వైసీపీ వాళ్ళు రౌడీలకంటే డేంజర్ గా తయారు అయ్యారు

  • @ssram4419
    @ssram4419 2 роки тому +28

    జనసేనలో నాయకులు, నాయకురాళ్లు ఎలా పుడతారన్న దానికి అరుణ ఒక ఉదాహరణ. నిదర్శనం.

  • @vjjubhaipspk7458
    @vjjubhaipspk7458 2 роки тому +16

    మొదట గా మీరు చాలా బాగా మాట్లాడారు సిస్టర్
    గుట్కా అన్నయ్య ఇంక మారడు, కాని మనం toung స్లీప్ అవ్వం అవ్వకూడదు అవ్వo కూడా నాని అన్నయ్య
    మాట తీరు మార్చుకోవాలి ఆశిద్దాం 🙏
    జై Janasena

  • @naninani9680
    @naninani9680 2 роки тому +44

    సూపర్ అరుణ

  • @venkateswararao4791
    @venkateswararao4791 2 роки тому +36

    సంస్కార వ్యక్తిత్వము గ ల వీర మహిళ ఒక పద్ధతిగా మాట్లాడింది.

  • @lingeshbabu17hinn17
    @lingeshbabu17hinn17 2 роки тому +26

    ఒక సామాన్య మహిళకు ఉన్న సంస్కారం కూడా రాష్ట్ర మంత్రులకు లేకపోవడం దురదృష్టకరం.

  • @mohan2407
    @mohan2407 2 роки тому +24

    ప్రజలలో అనుమానం ఈయనే తీర్చాలి,,, ఏపుడూ. తమ నాయకుడి కోసం "నిజమయిన మగాడు వుంటే రండి " అంటాడు ,.అంటే వీడు మగాడు కాదా ,! లెక్క నాయకుడే ఆడ మగ కానివాడా ! చెప్పాలి

  • @rainbow9418
    @rainbow9418 2 роки тому +78

    డబ్బును,కులాన్ని కాకుండా సామర్థ్యం ఆధారంగా పదవులను ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది.

  • @tvsrao1039
    @tvsrao1039 2 роки тому +34

    నాని ఈ మాటాలు వింటే సిగ్గుతో చచ్చి పోవాలి

  • @yoga-pspk-official
    @yoga-pspk-official 2 роки тому +60

    వంశీ గారు నిజం నిర్భయంగా చెప్తున్నారు సూపర్👌👌 జనసేన వీరమహిళ సూపర్👏🔥జై జన సేన ✊💥

  • @lakshmantej3433
    @lakshmantej3433 2 роки тому +16

    'మాడా'లి ఈ విషయం ఒక మగాడు చెప్తే బావుండేది. వీరామహిళా సూపర్ స్పీచ్🙏 మాడ నాని కి మాడిపోయుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏జై జనసేన 🙏🙏🙏

  • @totagangarao2643
    @totagangarao2643 2 роки тому +11

    కొడవలి నానికి కొడవలితో కొసినట్టు చెప్పారు అరుణ. గారు

  • @thotamurthi5159
    @thotamurthi5159 2 роки тому +36

    వంశీ గారు నమస్కారం 🙏❤️

  • @nareshkumarineni8802
    @nareshkumarineni8802 2 роки тому +16

    జనం మెలోకోవాలి మనము ఇలాంటి నాయకులన గెలిపించినది. 😔😔😔

    • @SamsungM-os3ny
      @SamsungM-os3ny Рік тому +1

      🙏🙏🙏🌹🌹🌹👌👌👍👍🇮🇳

  • @GudipatiParusharamulu
    @GudipatiParusharamulu 2 роки тому +17

    అరుణ గారు మీలాంటి వారు సమాజానికి అవసరం

  • @srirama5281
    @srirama5281 2 роки тому +55

    ఈ సారి 170సీట్లు లో 20,30రావడం కష్టం పేకాట నాని గారు

  • @rasoolsoudagar6653
    @rasoolsoudagar6653 2 роки тому +36

    Super women 👏👏👏

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 2 роки тому +31

    వంశీ గారు . మీరు మంచి విశ్లేషణలు అందిస్తున్నందుకు Thank you

  • @bunnyrams572
    @bunnyrams572 2 роки тому +13

    వంశీ గారు మీకు 🙏🙏 mahaa news channel కీ 🙏🙏🙏🙏💞💞💞🤗tq వంశీ gaaru maa Pawan Kalyan Anna ki support gaa ఉన్నందుకు 💓💓💓✊✊✊

  • @harichandrareddy2945
    @harichandrareddy2945 2 роки тому +30

    చెల్లమ్మ కి నా అభివందనం 1995 పెన్స్ నేను

  • @mohansaisignam2773
    @mohansaisignam2773 2 роки тому +35

    జై జనసేన వీర మహిళా

  • @vijaydoddigarlla9757
    @vijaydoddigarlla9757 2 роки тому +9

    సూపర్ సిస్టర్ జై జనసేన ✊️✊️✊️✊️✊️

  • @chandupspkchandupspk359
    @chandupspkchandupspk359 2 роки тому +5

    జనసెన. వీర మహిళ మీరు. సూపర్👈👌👌👌👌👌✊🔯🔯🔯

  • @geethakrishnafilmschools7901
    @geethakrishnafilmschools7901 2 роки тому +51

    Rayapati Aruna🌹🙏
    This girl is too good in her video
    i appreciate her.Good decission by Janasena appointing Ms Aruna as a spokes person.fentastastic girl💐

  • @thalariyerukunaidu7760
    @thalariyerukunaidu7760 2 роки тому +42

    చెల్లి సూపర్... నీకు ఉన్న మైండ్ ap లో vunna అక్క అన్నా చెల్లి తమ్ముడు అందరు అలోచించి.... Ap లో మంచి వ్యక్తి ని ఎన్నుకోవడం కరెక్ట్... Thank you chelli.... వెదవలు వాళ్ళు అసెంబ్లీ లో ఉండకూడదు... చెత్త వెదవలు... మందు బాబులు వాళ్ళు.....

  • @bnr14.92
    @bnr14.92 2 роки тому +9

    వంశీ గారు ❤️❤️..love you man keep it up...

  • @sudhamutluri8984
    @sudhamutluri8984 2 роки тому +10

    చంప చళ్ళు అనిపించింది jai Jana Sana 🔥💪

  • @lvvnssrinivasrao985
    @lvvnssrinivasrao985 2 роки тому +50

    Jai janasena good sister

  • @gatramchinnichinni4642
    @gatramchinnichinni4642 2 роки тому +67

    చేతులకు అన్ని కంకణాలు కొట్టుకుంది మగతనం పెంచుకోవటానికేమో ......

  • @batchukrishnarao5437
    @batchukrishnarao5437 2 роки тому +13

    Vamsi garu meeru chala clear ga analysis chesthunnaru future lo continue ga cheyandi andaru mechukuntunnaru. This is B.Krishnarao, High Court Advocate, Hyderabad

  • @raveendrababuth508
    @raveendrababuth508 2 роки тому +6

    అమ్మ జగన్ ఒంటరిగా రాలేదు ఆయన తన చెల్లి ని అమ్మనీ సింపతీ కోసం ఎన్నికల్లో వాడుకునీ, బాబాయ్ హత్యనీ నారాసుర కి అంటగట్టీ , కోడికత్తి నీ వాడుకునీ ఒక్క అవకాశం అని ప్రాదేయపడితే పడిన ఓట్లు
    ఒంటరిగా రావటం ఏంటీ

  • @ajay.pavankalyan2791
    @ajay.pavankalyan2791 2 роки тому +20

    iam from Karnataka 🙏🙏❤️❤️ jai Pawan Kalyan ..and vamshi garu

  • @ravibharathirb5298
    @ravibharathirb5298 2 роки тому +52

    Jai janasena sena 💪💪💪
    Very good speech sister
    TnQ vamshi sir

  • @ramanjaneyuluch5054
    @ramanjaneyuluch5054 2 роки тому +6

    Excellent speech thalli, super words 👌👌👍👍

  • @NSK1868
    @NSK1868 2 роки тому +9

    Congratulations JSP fire brand Aruna garu🎉🎉🔥🔥🔥🔥🔥

    • @shaikpakeer2434
      @shaikpakeer2434 2 роки тому

      Super super
      Aruna super amma
      🙏🙏🙏🙏🙏

  • @adithsrinivas4684
    @adithsrinivas4684 2 роки тому +139

    Excellent women, responsible leader are not seen with YCP.. AP is in worst situations...🙏

  • @ravibharathirb5298
    @ravibharathirb5298 2 роки тому +38

    Excellent honest speech Vamshi gaaru 👌👌

  • @NEELIVENKATESH28
    @NEELIVENKATESH28 2 роки тому +6

    సూపర్ 👌🔥

  • @ramarangoi1775
    @ramarangoi1775 2 роки тому +4

    జై పవర్ స్టార్

  • @arajkumar9471
    @arajkumar9471 2 роки тому +12

    All the best 💕 Sister 💕

  • @maniprasadtandu3739
    @maniprasadtandu3739 2 роки тому +7

    అరుణ అమ్మ నీవు జాగ్రత్త వుండు

  • @vasureddy45
    @vasureddy45 2 роки тому +10

    The great veera mahila 🤗💪💪✊she will be best spokes person in our janasena party💪✊

    • @venkatamuralimohanakrishna7113
      @venkatamuralimohanakrishna7113 Рік тому

      Chala చక్కగా సమాధానం చెప్పవమ్మ. మిగతా పార్టీల వాళ్ళలాగా కాకుండా samskaravantamga ఉంది

  • @laxmanraobandi4497
    @laxmanraobandi4497 2 роки тому +3

    అమ్మా నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా చెప్పావు. మా సపోర్ట్ వుంటాది తల్లీ.🙏🙏

  • @onlookers7795
    @onlookers7795 2 роки тому +6

    Super akka 👍👍👍 and congratulations Veera mahila

  • @kapilmestry9425
    @kapilmestry9425 2 роки тому +4

    థాంక్యూ చెల్లెమ్మఆ జై జనసేన జై జై జనసేన

  • @kishoremani14
    @kishoremani14 2 роки тому +3

    Excellent sister..you did a good job.. thanks vamsi garu for standing with common people.

  • @prasadqatarairways1397
    @prasadqatarairways1397 2 роки тому +3

    All the best sister Jai janasena Jai janasena

  • @venigara4164
    @venigara4164 2 роки тому +28

    Rayapati aruna sister meeru super matalu adutunnaru meelanti vallu janasenaki chala avasaramu jai janasena

  • @SubbuSubbu-jw8zi
    @SubbuSubbu-jw8zi 2 роки тому +6

    చాల చక్కగా చెప్పారు అమ్మా

  • @b.anandarao631
    @b.anandarao631 2 роки тому +1

    Super Super Aruna garu
    Jai janasena 🙏🙏🙏

  • @chiranjeeviuppuluri4379
    @chiranjeeviuppuluri4379 2 роки тому +6

    2004 లో అప్పుడు వైఎస్ 4పార్టీ తో పొత్తు పెట్టుకున్నారు...తెరాస సీపీఎం cpi mim

  • @vrk1896
    @vrk1896 2 роки тому +11

    We love u vamshi garu from Janasena

  • @KISHOREKUMAR-tz8tq
    @KISHOREKUMAR-tz8tq 2 роки тому +16

    THAT'S REALLY TRUE 👍 THAT LADY TOLD.IAM FROM U.A.E COUNTRIES

  • @narmadajavvadhi7972
    @narmadajavvadhi7972 2 роки тому

    Absolutely excellent Aruna garu…we admire you 👏👏👏

  • @krishnamohan6125
    @krishnamohan6125 2 роки тому +2

    Super Vamsi gaaru....Aruna Gari counter mee encounter wow.... జై జన సేన 🔥

  • @-Bhanuchander
    @-Bhanuchander 2 роки тому +18

    Great salute to sister Aruna
    Huge respect to vamshi Garu
    Thank you sir
    Jii janasena jii Pawan sir jii Telangana ❤️❤️❤️❤️

  • @momkar5480
    @momkar5480 2 роки тому +14

    Good talks created Aruna garu 🔥

  • @ranjithgoli1849
    @ranjithgoli1849 2 роки тому +2

    Jai Janasena Jai Pawan Kalyan

  • @rammohan7563
    @rammohan7563 2 роки тому +10

    All the Best Aruna. You should change the pattern of Debates in the Channels. Be bold and do justification.

  • @anithakumarim7077
    @anithakumarim7077 2 роки тому +8

    Super Veera mahila 👌

  • @mekasatyanarayana8534
    @mekasatyanarayana8534 2 роки тому +16

    Excellent counter given, Rayapati Aruna.

  • @ssrihharinaidu6215
    @ssrihharinaidu6215 2 роки тому +4

    పాపం ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డి గారుమీదున్న కొద్ది పాటి సింపతిని కూడా పోగొట్టుతున్నారు కొందరు కోవర్టులు

  • @gunturcreationz8869
    @gunturcreationz8869 2 роки тому +1

    Superb speech 🎉