అరెస్టు అవుతున్న ఒక ధనికుడి ముఖచిత్రం... ఏమాత్రం అవమాన భారం, టెక్షన్ లేకుండా చేతిలో టీ కప్పు, నవ్వుతూ జుట్టు చేతితో దువ్వుకుంటూ స్టైలిష్గా నడవడం, వచ్చిన పోలీసులను పెళ్ళికి వచ్చిన బంధువులను పలకరించినట్లు ముచ్చడించడం, నవ్వుతూ కారులో చేతులూపుతూ పోలీసులతో వెళ్ళడం, రాను రాను మన న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం పెరిగిపోతుంది. ఎన్ని సెక్షన్ల క్రింద అరెస్టు చేసిన ఇప్పుడే బయటకు వస్తానని ప్రతి ధనికుడిలో పెరుగుతున్న ఆత్మవిశ్వాసం, భరోసా
National award రద్దు చేయాలి... జానీ master కి ఏ ఆధారాలు లేకపోయినా national award రద్దు చేసారు.. మరి ఇక్కడ అన్ని ఆధారాలు clear గా కనిపిస్తున్నాయి...న్యాయం అందరికీ ఒకేలా ఉండాలిగా 🤔🤔
చంద్రబాబు గారి వలన: ఫోటోషూట్ వలన గోదావరి పుష్కరాల్లో 29 మంది, డ్రోన్ షూట్ కోసం నెల్లూరు లో 8 మంది, సంక్రాంతి గిఫ్టులు అంటూ గుంటూరు లో 3, వీటికి కనీసం కేసులు ఉండవా..?? జైలులో పెట్టరా..?? 🤔
ఏరా అబ్దాలు కూడ చెబితే నమ్మేట్టు చెప్పారా పెటి్మ్ 😂 నాది నెల్లూరు రా ఎక్కడ 8 మంది చనిపోయారు మీ ఇంట్లో వాళ్ళకాని పోయారా ఏంటి, ఇక్కడ అరెస్ట్ చేసింది తెలంగాణ లో, తెలంగాణ పోలీస్ లు అయినా మీరు సీబీన్ మీద ఏడుస్తున్నారు చూడు 😂పాపం సీబీన్ గురించి ఎంతందే నిద్ర పట్టదు ఏమో మీకు 😂 అయినా ఇప్పుడు గుర్తుకు వచ్చినట్టుంది సీబీన్ గురించి 😂బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ వల్ల ఎవరు చనిపోలేదు, మరి ఎందుకు అరెస్ట్ చేసి రిమాండ్ లో పెట్టారు? ఏ bigboos పల్లవి ప్రశాంత్ ని ఇలా అరెస్ట్ చేసినప్పుడు సీబీన్ గుర్తుకు రాలేదా, అవున్లే మనకి పెద్ద వాళ్ళు తప్పు చేస్తేనే సపోర్ట్ గా వెళ్తాము కదా 😂
అమాయక జనాలు, అభిమానులు విదిల్చే సినిమా టిక్కెట్ల చిల్లరతో కోట్లకు పడగలెత్తే సినిమా వాళ్ళకు కేవలం తమ సినిమా లాభాలు ముఖ్యం కానీ, సామాన్య జనాల ప్రాణాలు ఒక లెక్క కాదు. సినిమా విడుదలైన మొదటి వారంలోనే పెట్టుబడిని మించి వేల కోట్ల లాభాలు రాబట్టాలని ఏసీ గదుల్లో కూర్చుని జనాలతో వ్యాపార పరాచకాలు ఆడుతున్నారు సినీ నటులు. ఆ ఉచ్చులో పడి వారి లాభాలు పెంచటానికి జనాలు తమ చిన్న బిడ్డల ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి సినిమా థియేటర్ల వెంటపడి ప్రాణాల మీదికి తెచ్చుకోవడం వెఱ్ఱి కాకపోతే మరేంటి? మిగిలిన పనులన్నీ వదులుకుని ఫస్టు రోజే సినిమాల చూడక పోతే చచ్చి పోతారా? మార్కెట్టును పెంచుకోడానికి నటుడు ఎప్పుడైనా, ఏ థియేటర్ కైనా వెళ్తాడు, అడగటానికి మీరెవరు అనటం వితండవాదం వాదన. సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు పబ్లిగ్గా ఊరేగింపులకు తీయటానికి ముందస్తు అనుమతి ఉండాలి. అనుమతి ఇస్తే దానికి తగిన భద్రతా ఏర్పాట్లు చెయ్యాల్సిన బాధ్యత పోలీసులది. సినిమా వ్యాపారం కోసం, ముందస్తు అనుమతి లేకుండా ఓపెన్ టాప్ వాహనంపై సినిమా థియేటర్ కు ఊరేగింపుగా వెళ్ళి ఓ వ్యక్తి మరణానికి కారకుడైన అల్లు అర్జున్ను చట్ట ప్రకారం శిక్షించాలి. ఓపెన్ టాప్ వాహనంపై ఊరేగింపుగా తీసుకొస్తున్నప్పుడు అటు అల్లు అర్జున్ / నిర్వాహకులు కానీ, ఇటు థియేటర్ యజమాన్యం కానీ ఇలాంటి సందర్భాల్లో తగిన భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎలా మరిచి పోతారు? ప్రీమియర్ షోలకు అనుమతి ఇస్తూ టిక్కెట్ ధరలు అమాంతం పెంచుకోవచ్చని ఆఘమేఘాల మీద జీవోలు ఇచ్చి దోపిడీకి తెరలేపటం ప్రభుత్వాల బాధ్యతా రాహిత్యం. ప్రభుత్వాలు గాని ప్రజల పట్ల బాద్యతచో వ్యవహరించి ప్రీమియర్ షో లకు అనుమతి ఇవ్వకుండా ఉండి ఉంటే ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదు; దోపిడీకి కట్ట వేసినట్టుండేది. సినిమా వాళ్ళకు లాభాల పంట పండవచ్చు. కానీ పోయిన ప్రాణాలు ఎవరు వెనక్కు తీసుకు రాగలరు? ఇకనైనా సినిమా లాభాలకోసం అమాయక జనాల ప్రాణాలతో ఆడుకోవటం ఆపాలని సినీ నటులు బుద్ది తెచ్చుకోండి.
@@venkatakrishna1811 తన సినిమా చూడమని అల్లు అర్జున్, ఆయన టీము అడిగింది. అడ్వర్టైజ్ చేసింది. ప్రభుత్వం ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చి టిక్కెట్ల ధర విపరీతంగా పెంచుకోవచ్చని అనుమతి ఇచ్చింది. ఇక అల్లు అర్జున్ ఫ్యాన్లు ఎలా చూడకుండా ఉంటారు? నువ్వు చూడలేదంటే నీకు విజ్ఞత ఉంది కాబట్టి చూడలేదు. అందరూ నీలాంటి విజ్ఞలై ఉంటే ఇక మనకు ప్రభుత్వాలే అవసరం లేదు. విజ్ఞత లేని ఫ్యాన్స్ సంగతేంటి? వారికోసం ప్రభుత్వాలు, సినిమా టీము, అభిమాన సంఘాలు బాధ్యతతో వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవాలి. అది వారి సామాజిక బాధ్యత.
1. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం పోలీసుల తొందరపాటు చర్యే.. CM అనుమతి లేకుండా పోలీసులు ఆ పనిచేయరు..!! కనుక, ఆ నిర్ణయం బాధ్యత పూర్తిగా రేవంత్ రెడ్డిదే..!! 2. అంతేకాదు, చాలా కేసుల్లో 24 గంటల దాకా నిందితుడిని తమ వద్దే ఉంచుకునే పోలీసులు.. యుద్ధప్రాతిపదికన.. అఅ ని Court లో హాజరుపరిచి.. Remand చేయించడం కూడా.. CM కి తెలియకుండా జరిగి ఉండదు..!! CMO చెప్తేనే చేసి ఉంటారు..!! 3. మరి, జగన్ లాగా sadistic pleasure కోసం చేయించాడా.. అంటే.. RR.. అలాంటి వాడు కాదూ.. అఅ తో RR కి వ్యక్తిగత శతృత్వమూ లేదు..!! 4. ఎందుకు ఆ నిర్ణయం చేసి ఉంటాడు..?!? త్వరలో తను చేయించబోయే.. KTR, KCR లాంటి నాయకుల అరెస్టులకి.. ప్రజల్లో మద్ధతు కోసం..!! తన పరిపాలనలో చిన్న పెద్ద; పేద ధనిక.. తేడాలు చూడనని చెప్పటానికి..!! ఆ విధంగా.. సామాన్య ప్రజల మదిలో.. నిజమైన నాయకుడు/హీరో గా నిలిచిపోవాలని..!! ఏది ఏమైనా.. తన ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం ఇది.
Valla inti vallaki puspa 2 vidu chesinaduku ichina amount mottam aa rendu pranalu poyina inti vallaki ippinchandi koncham papam ayina potundi vidiki emyindi okka movie amount ichinantha matrana em avvadu malli sampadinchukuntadu but aa pillaluki thalli leni paristiti vachindi anduke aa amount ni aa chenipoyina valla family ki ichinattu chudandi
Godavari puskaralo 32 remembers chanipoyaru okari valla apudu panicheyalede police department 😂 any way edi chala chinna case commom people always suffer with these type of people
తెలుగు మీడియా అల్లు అర్జున్ చేసింది తప్పు అని ధైర్యంగా చెప్పలేక పోతుంది ఇది చాలా బాధాకరం ఆ చనిపోయిన కుటుంబానికి ఎవరు సానుభూతి చూపించట్లేదు ఇది మరింత బాధకరం
రేవంత్ లాస్ట్ few days as CM. Did we arrested CBN for stampede at Krishna పుష్కరాలు. Need to arrest police and CM for not controlling law and order. ఇది అంతా pre-release ఫంక్షన్ లో సిఎం AA మర్చిపోయినందుకు ఇగో రాజకీయం. గంపు మేస్త్రి సిఎం అంటే ఆయనకే నమ్మకం లేదు😂😂😂😂
అరెస్టు చేయడం కరెక్టా కాదా అని పక్కన పెడితే బెడ్రూమ్ లోకి వెల్లి అదుపులోకి తీసుకునేంత పెద్ద క్రైమ్ ఏం చేశాడు, జరిగిన ఇన్సిడెంట్ లో ఒక వ్యక్తి ప్రాణం కోల్పోవడం నిజంగా బాధాకరం కానీ ఇలా అరెస్టు చేసి ఉండాల్సింది కాదు
కొత్త గా వచ్చిన హీరో గాని వారు సినిమా థియేటర్ కి వెళ్లి జనాల మధ్య కూర్చొని సినిమా ప్రమోట్ చేసుకోవడం చూస్తూ ఉంటాం కానీ పెద్ద హీరోలు ఇలాంటివి చేస్తే ఇది ఒక పెద్ద ఉదాహరణ
Dear bbc team Revathi gari son also died but your reporter says live But some news papers wrote that boy had died. I am asking you which one is wright..........
ఆర్థిక సంబందలే మానవ సంబంధాలు, police system, ఆయనను ఎంతో మర్యాద గా చూసుకుంటున్నారు, ఇక judiciary system గొప్ప మర్యాద ను ఇస్తుంది. Social media కు ఇదో మహాగొప్ప పని, ఇదంతా చివరికి రాజకీయ పార్టీలకు ఒక chess game. మనకేమో గొప్ప సరదా
In that place if any your family person died you will say same thing, I am appreciate my state Police they don't care about he his Celebraty or anything
First we must blame the people and media to give unnecessary hype to these cinema people. The hero visit to theatre on releasing day and the crazy people who had gone to movie on same day with family along with children r equally blamed for this mishap. It will be more appreciated if the same law/rule had applied on than Chief Minister of AP on Rajamundry Pushkaralu Incident.
సమ్మగా ఉంది పుష్పా..ఇద్దరి ప్రాణాలు పోవడానికి కారణం అయ్యాడు హీరో అయితే ఏంటి రాజకీయ నాయకుడు అయితే ఏంటి అరెస్ట్ చేయకూడదా? కేసు కొట్టేయాలి వాళ్ళు చెబితే కొట్టేయాలా ఏంటి? అలా కొట్టేస్తే న్యాయం ఎలా జరుగుతుంది మరీ ఈ న్యాయ శాఖ లు న్యాయ వ్యవస్థ ఎందుకు?..చూసారా ఎలా నవ్వుతున్నాడో అంతా కూడా జాలి దయ బాధ ఆ మోహంలో పాశ్చతాపం కూడా కనిపించడం లేదు
Ikkada hero ithe Intha Mandi matladuthunnaru just arrest chesinanduku.... mari responsibility lekunda ala velli okari pranam pothe aamme gurinchi aame family gurinchi evaru matladarenti? Enduku aame common women ana? Leda money ledana? Mana ila jarigithe ilage athaniki support chestama? Cha em manushulo entooo
Arest is wrong as per legal principles. Mens rea is guilty mind is not there to any one. No willful act negligence to kill any person. It is only an expected act by accident.
🔸AA ఆ రోజు అస్సలు వెళ్లాల్సిన అవసరం లేదు‼️
🔸మోదటిగా నవ్వుతున్నాడు🤔
🔸చేతిలో టీ/కాఫీ🤔
🔸పోలీసు న్యాయ వ్యవస్త మరియు రాజకీయం సిండికేట్ అయ్యినాయి‼️💯✅
అదే ఒక సాధారణ ఉద్యోగి లేదా ఒక సాధారణ వ్యక్తి అయితే పోలీస్ లు బిహేవియర్ అంత డీసెంట్ గా ఉండదు 😁
@@prasadpotukuri6307 adi telisinde gaa , Money and Power Always rule .
@@prasadpotukuri6307 normal person ni theesukellinattu theesukelthe fans hurt ayi Racha chestharu andukey ala theesukeltharu.. station lo ala undadhu
ఎవరు కి చెప్పకుండా జనలోకి రాకూడదు
బ్రో
రెండు ప్రాణాలు పోయాయి
⏩🪷బీజేపీ🌳🌳🌳చెట్లు🪓నరికేవాడికి అవార్డు ఇస్తే ఇక మంచి చిత్రాలు ఎవ్వరు తీస్తారు ⁉️
Are adhi cenema ra nijam ga em naraka ledhu kadha
పిచ్చి పిచ్చిగా కామెంట్స్ చేసేవాళ్ళు చనిపోయిన వారి ప్లేస్ లో మీ అమ్మో అక్కో చనిపోయి ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకొని కామెంట్ చేయండి .🙏🙏
అరెస్టు అవుతున్న ఒక ధనికుడి ముఖచిత్రం...
ఏమాత్రం అవమాన భారం, టెక్షన్ లేకుండా చేతిలో టీ కప్పు,
నవ్వుతూ జుట్టు చేతితో దువ్వుకుంటూ స్టైలిష్గా నడవడం,
వచ్చిన పోలీసులను పెళ్ళికి వచ్చిన బంధువులను పలకరించినట్లు ముచ్చడించడం,
నవ్వుతూ కారులో చేతులూపుతూ పోలీసులతో వెళ్ళడం,
రాను రాను మన న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం పెరిగిపోతుంది. ఎన్ని సెక్షన్ల క్రింద అరెస్టు చేసిన ఇప్పుడే బయటకు వస్తానని ప్రతి ధనికుడిలో పెరుగుతున్న ఆత్మవిశ్వాసం, భరోసా
Good Decision by Telangana Police 🔥
S police are very great u too know ,
⏩పోలీసు న్యాయ వ్యవస్త మరియు రాజకీయం సిండికేట్ అయ్యినాయి‼️💯✅
ఇండియా లో ఈ హీరో worship మానుకోవాలీ
National award రద్దు చేయాలి... జానీ master కి ఏ ఆధారాలు లేకపోయినా national award రద్దు చేసారు.. మరి ఇక్కడ అన్ని ఆధారాలు clear గా కనిపిస్తున్నాయి...న్యాయం అందరికీ ఒకేలా ఉండాలిగా 🤔🤔
చంద్రబాబు గారి వలన:
ఫోటోషూట్ వలన గోదావరి పుష్కరాల్లో 29 మంది, డ్రోన్ షూట్ కోసం నెల్లూరు లో 8 మంది, సంక్రాంతి గిఫ్టులు అంటూ గుంటూరు లో 3, వీటికి కనీసం కేసులు ఉండవా..?? జైలులో పెట్టరా..?? 🤔
ఏరా అబ్దాలు కూడ చెబితే నమ్మేట్టు చెప్పారా పెటి్మ్ 😂 నాది నెల్లూరు రా ఎక్కడ 8 మంది చనిపోయారు మీ ఇంట్లో వాళ్ళకాని పోయారా ఏంటి, ఇక్కడ అరెస్ట్ చేసింది తెలంగాణ లో, తెలంగాణ పోలీస్ లు అయినా మీరు సీబీన్ మీద ఏడుస్తున్నారు చూడు 😂పాపం సీబీన్ గురించి ఎంతందే నిద్ర పట్టదు ఏమో మీకు 😂 అయినా ఇప్పుడు గుర్తుకు వచ్చినట్టుంది సీబీన్ గురించి 😂బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ వల్ల ఎవరు చనిపోలేదు, మరి ఎందుకు అరెస్ట్ చేసి రిమాండ్ లో పెట్టారు? ఏ bigboos పల్లవి ప్రశాంత్ ని ఇలా అరెస్ట్ చేసినప్పుడు సీబీన్ గుర్తుకు రాలేదా, అవున్లే మనకి పెద్ద వాళ్ళు తప్పు చేస్తేనే సపోర్ట్ గా వెళ్తాము కదా 😂
Contest Sontakke baba ni champina ,amravati farmers ni champina Joseph cheddy decoit gadenikuda chamapali
ఎందుకంటే అక్కడ వుంది మేనేజ్ చేసే సిబిఎన్
అమాయక జనాలు, అభిమానులు విదిల్చే సినిమా టిక్కెట్ల చిల్లరతో కోట్లకు పడగలెత్తే సినిమా వాళ్ళకు కేవలం తమ సినిమా లాభాలు ముఖ్యం కానీ, సామాన్య జనాల ప్రాణాలు ఒక లెక్క కాదు.
సినిమా విడుదలైన మొదటి వారంలోనే పెట్టుబడిని మించి వేల కోట్ల లాభాలు రాబట్టాలని ఏసీ గదుల్లో కూర్చుని జనాలతో వ్యాపార పరాచకాలు ఆడుతున్నారు సినీ నటులు.
ఆ ఉచ్చులో పడి వారి లాభాలు పెంచటానికి జనాలు తమ చిన్న బిడ్డల ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి సినిమా థియేటర్ల వెంటపడి ప్రాణాల మీదికి తెచ్చుకోవడం వెఱ్ఱి కాకపోతే మరేంటి? మిగిలిన పనులన్నీ వదులుకుని ఫస్టు రోజే సినిమాల చూడక పోతే చచ్చి పోతారా?
మార్కెట్టును పెంచుకోడానికి నటుడు ఎప్పుడైనా, ఏ థియేటర్ కైనా వెళ్తాడు, అడగటానికి మీరెవరు అనటం వితండవాదం వాదన. సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు పబ్లిగ్గా ఊరేగింపులకు తీయటానికి ముందస్తు అనుమతి ఉండాలి. అనుమతి ఇస్తే దానికి తగిన భద్రతా ఏర్పాట్లు చెయ్యాల్సిన బాధ్యత పోలీసులది.
సినిమా వ్యాపారం కోసం, ముందస్తు అనుమతి లేకుండా ఓపెన్ టాప్ వాహనంపై సినిమా థియేటర్ కు ఊరేగింపుగా వెళ్ళి ఓ వ్యక్తి మరణానికి కారకుడైన అల్లు అర్జున్ను చట్ట ప్రకారం శిక్షించాలి.
ఓపెన్ టాప్ వాహనంపై ఊరేగింపుగా తీసుకొస్తున్నప్పుడు అటు అల్లు అర్జున్ / నిర్వాహకులు కానీ, ఇటు థియేటర్ యజమాన్యం కానీ ఇలాంటి సందర్భాల్లో తగిన భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎలా మరిచి పోతారు?
ప్రీమియర్ షోలకు అనుమతి ఇస్తూ టిక్కెట్ ధరలు అమాంతం పెంచుకోవచ్చని ఆఘమేఘాల మీద జీవోలు ఇచ్చి దోపిడీకి తెరలేపటం ప్రభుత్వాల బాధ్యతా రాహిత్యం. ప్రభుత్వాలు గాని ప్రజల పట్ల బాద్యతచో వ్యవహరించి ప్రీమియర్ షో లకు అనుమతి ఇవ్వకుండా ఉండి ఉంటే ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదు; దోపిడీకి కట్ట వేసినట్టుండేది.
సినిమా వాళ్ళకు లాభాల పంట పండవచ్చు. కానీ పోయిన ప్రాణాలు ఎవరు వెనక్కు తీసుకు రాగలరు? ఇకనైనా సినిమా లాభాలకోసం అమాయక జనాల ప్రాణాలతో ఆడుకోవటం ఆపాలని సినీ నటులు బుద్ది తెచ్చుకోండి.
Who asked to see , I have not seen, what police are doing,
@@venkatakrishna1811 తన సినిమా చూడమని అల్లు అర్జున్, ఆయన టీము అడిగింది. అడ్వర్టైజ్ చేసింది. ప్రభుత్వం ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చి టిక్కెట్ల ధర విపరీతంగా పెంచుకోవచ్చని అనుమతి ఇచ్చింది. ఇక అల్లు అర్జున్ ఫ్యాన్లు ఎలా చూడకుండా ఉంటారు?
నువ్వు చూడలేదంటే నీకు విజ్ఞత ఉంది కాబట్టి చూడలేదు. అందరూ నీలాంటి విజ్ఞలై ఉంటే ఇక మనకు ప్రభుత్వాలే అవసరం లేదు. విజ్ఞత లేని ఫ్యాన్స్ సంగతేంటి? వారికోసం ప్రభుత్వాలు, సినిమా టీము, అభిమాన సంఘాలు బాధ్యతతో వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవాలి. అది వారి సామాజిక బాధ్యత.
Velli choose vaallaki siggu vundaali. Manaki siggu ledhu assalu
Good job 👏👏 my police rules are equal for all
what about godavari pushkaralu incident..?
⏩DoBలో 4 & 5 ఉంటె జైలు జీవితం గట్టిగా ఉంటుంది‼️🤔
🔸Month 4
🔸Destiny Number 5
🙄🥹😳
పుస్కారాలలో జరిగేందే గుర్తుకురావడం సహజమే 😂😂😂😂😂 cbn గారూ ఓకేనా
What these police done in NBK Firing case, have they dared to arrest anyone .
"ఎంత అరగదీసినా
గంధపుచెక్క పరిమళాన్ని కోల్పోదు.
ఎన్ని కష్టాలు ఎదురైనా
ధీరుడు ఆత్మ విశ్వాసాన్ని కోల్పోడు."
RR
Allu Arjun is the "India Kings 👑" of the Indian cinema Industry.
Hi ra red flower
@@but_why..
U r dad red flower....
I appreciate Allu Arjun cooperating with the police, not many actors agree to be arrested they somehow escape it
04:28 akkada evaru leru kadaraa😂😂😂
Super ga vundhhe mana AP and TG politics I am enjoying lot 😀😀
1. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం పోలీసుల తొందరపాటు చర్యే.. CM అనుమతి లేకుండా పోలీసులు ఆ పనిచేయరు..!! కనుక, ఆ నిర్ణయం బాధ్యత పూర్తిగా రేవంత్ రెడ్డిదే..!!
2. అంతేకాదు, చాలా కేసుల్లో 24 గంటల దాకా నిందితుడిని తమ వద్దే ఉంచుకునే పోలీసులు.. యుద్ధప్రాతిపదికన.. అఅ ని Court లో హాజరుపరిచి.. Remand చేయించడం కూడా.. CM కి తెలియకుండా జరిగి ఉండదు..!! CMO చెప్తేనే చేసి ఉంటారు..!!
3. మరి, జగన్ లాగా sadistic pleasure కోసం చేయించాడా.. అంటే.. RR.. అలాంటి వాడు కాదూ.. అఅ తో RR కి వ్యక్తిగత శతృత్వమూ లేదు..!!
4. ఎందుకు ఆ నిర్ణయం చేసి ఉంటాడు..?!? త్వరలో తను చేయించబోయే.. KTR, KCR లాంటి నాయకుల అరెస్టులకి.. ప్రజల్లో మద్ధతు కోసం..!! తన పరిపాలనలో చిన్న పెద్ద; పేద ధనిక.. తేడాలు చూడనని చెప్పటానికి..!! ఆ విధంగా.. సామాన్య ప్రజల మదిలో.. నిజమైన నాయకుడు/హీరో గా నిలిచిపోవాలని..!!
ఏది ఏమైనా.. తన ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం ఇది.
Valla inti vallaki puspa 2 vidu chesinaduku ichina amount mottam aa rendu pranalu poyina inti vallaki ippinchandi koncham papam ayina potundi vidiki emyindi okka movie amount ichinantha matrana em avvadu malli sampadinchukuntadu but aa pillaluki thalli leni paristiti vachindi anduke aa amount ni aa chenipoyina valla family ki ichinattu chudandi
Godavari puskaralo 32 remembers chanipoyaru okari valla apudu panicheyalede police department 😂 any way edi chala chinna case commom people always suffer with these type of people
Case withdraw chesukuntaru.......👍👍👍
తెలుగు మీడియా అల్లు అర్జున్ చేసింది తప్పు అని ధైర్యంగా చెప్పలేక పోతుంది ఇది చాలా బాధాకరం ఆ చనిపోయిన కుటుంబానికి ఎవరు సానుభూతి చూపించట్లేదు ఇది మరింత బాధకరం
రేవంత్ లాస్ట్ few days as CM. Did we arrested CBN for stampede at Krishna పుష్కరాలు. Need to arrest police and CM for not controlling law and order.
ఇది అంతా pre-release ఫంక్షన్ లో సిఎం AA మర్చిపోయినందుకు ఇగో రాజకీయం. గంపు మేస్త్రి సిఎం అంటే ఆయనకే నమ్మకం లేదు😂😂😂😂
అరెస్టు చేయడం కరెక్టా కాదా అని పక్కన పెడితే బెడ్రూమ్ లోకి వెల్లి అదుపులోకి తీసుకునేంత పెద్ద క్రైమ్ ఏం చేశాడు, జరిగిన ఇన్సిడెంట్ లో ఒక వ్యక్తి ప్రాణం కోల్పోవడం నిజంగా బాధాకరం కానీ ఇలా అరెస్టు చేసి ఉండాల్సింది కాదు
Good desistion
కొత్త గా వచ్చిన హీరో గాని వారు సినిమా థియేటర్ కి వెళ్లి జనాల మధ్య కూర్చొని సినిమా ప్రమోట్ చేసుకోవడం చూస్తూ ఉంటాం కానీ పెద్ద హీరోలు ఇలాంటివి చేస్తే ఇది ఒక పెద్ద ఉదాహరణ
ఎం లేదు బ్రదర్ ..రేవంత్ రెడ్డి పేరు మార్చిపోయాడు kabatti gurthu chesaru anthey
Good job by ts police
Why these drama,everybody knows Indian judiciary.
Johnny master fans like cheyandi❤️
Jai janasena ✊✊✊
Dear bbc team
Revathi gari son also died but your reporter says live
But some news papers wrote that boy had died.
I am asking you which one is wright..........
Mari chandrababu naidu pushkarala time 24 mandhi chanipoyaru appudu em ayyindhi recent ga 2023 lo 7members chanipoyaru endhuku arrest cheyaledhu
Em avvadu,... ala velli Hai cheppi vochhestadu... no punishment no justice
ఏమవ్వదు, పెద్దోళ్ళు ఒకరినొకరు ఎప్పుడూ కష్టపెట్టుకోరు, చట్టాన్ని చుట్టంలా వాడుకుంటరు!
Allu Arjun is the "India Kings" of Indian Cinema industry 🎉🎉🎉
ఆర్థిక సంబందలే మానవ సంబంధాలు, police system, ఆయనను ఎంతో మర్యాద గా చూసుకుంటున్నారు, ఇక judiciary system గొప్ప మర్యాద ను ఇస్తుంది.
Social media కు ఇదో మహాగొప్ప పని,
ఇదంతా చివరికి రాజకీయ పార్టీలకు ఒక chess game.
మనకేమో గొప్ప సరదా
Mastu rojula tarvatha tammi... Nice reporting
Real allu arjuna created like raviteja and mahesh babug
Law doesn't apply to rich and famous people
ఇది పావలా గాడి ప్లాన్... చంద్రబాబు చంచా గాడు రవ్వంత red గాడు అములు చేశాడు 😂😂😂
In that place if any your family person died you will say same thing, I am appreciate my state Police they don't care about he his Celebraty or anything
Correct
మీ అమ్మ గారో లేక మీ అక్కనో చనిపోతే, నువ్వు ఇలానే కామెంట్ చేస్తావా?
Power star game idi
👍👍
కూల్చటంతో మొదలెట్టి అరెస్టు ల దాకా వెళ్లి ఇవాళ ఒకాయన ఇంట్లో ఈగలు కొడుతున్నాడు seem to రేవంత్ లో ఆయన కనబడుతున్నాడు వెయిటింగ్ మిత్రమా.....
Evaro kaavalane target chestunnaru.. Allu Arjun ni
I think PK CBN
Is this right situation to arrest an actor after somedays of incident. May be i am thinking of Saturday and sunday leave on court
Minimum 7 years prison chayali
ఇదేదో ఎర్ర చందనం స్మగ్లింగ్ అప్పుడే పట్టుకుంటే ఇంత దాకా వచ్చేదా
First we must blame the people and media to give unnecessary hype to these cinema people.
The hero visit to theatre on releasing day and the crazy people who had gone to movie on same day with family along with children r equally blamed for this mishap.
It will be more appreciated if the same law/rule had applied on than Chief Minister of AP on Rajamundry Pushkaralu Incident.
Next మోహన్ బాబా
Why police didn't arrested cbn in last Godavari puskar event and why they didn't arrested Lokesh when taraka ramaro dead
Thappu cheste arrest avalsinde Celebrity ayite enti. Manani wrong case lo arrest cheste Celebrities m ayina react avuthara leru kada. DUBAI Govt Law Rules ikkada Petali
😡😡😡😡 ఆలు అర్జున్
Manchi pani chesaru
సమ్మగా ఉంది పుష్పా..ఇద్దరి ప్రాణాలు పోవడానికి కారణం అయ్యాడు హీరో అయితే ఏంటి రాజకీయ నాయకుడు అయితే ఏంటి అరెస్ట్ చేయకూడదా? కేసు కొట్టేయాలి వాళ్ళు చెబితే కొట్టేయాలా ఏంటి? అలా కొట్టేస్తే న్యాయం ఎలా జరుగుతుంది మరీ ఈ న్యాయ శాఖ లు న్యాయ వ్యవస్థ ఎందుకు?..చూసారా ఎలా నవ్వుతున్నాడో అంతా కూడా జాలి దయ బాధ ఆ మోహంలో పాశ్చతాపం కూడా కనిపించడం లేదు
సెక్యూరిటీ ఇష్యూ హీరో చూసుకోడు.....అది వేరే వారి నిర్లక్ష్యం.... అరెస్టు వెనుక డబ్బు గుంజడం అనే కాన్సెప్ట్ ఉన్నట్టే కొడుతుంది
🤔🤔🤔🤔🤔🤔
Is law same for everyone???
If he is responsible for her death...
Then who is responsible for 30 death's in Vijayawada floods....
Ikkada hero ithe Intha Mandi matladuthunnaru just arrest chesinanduku.... mari responsibility lekunda ala velli okari pranam pothe aamme gurinchi aame family gurinchi evaru matladarenti? Enduku aame common women ana? Leda money ledana? Mana ila jarigithe ilage athaniki support chestama? Cha em manushulo entooo
All are equal before law
😅😅😅
EKA TAGEDELLLLLL 🙃🙃🙃🤨🤨🤨🤨
Super Pawan Kalyan power
Ami avutundi!!!!! Veli shikavatu ni kalasi vastadu..
100% there is a conspiracy in this arrest.
It's not right...
Thokkisilata jaragatamu lo evaradi thappu first day velladamu velle valladi thappu koddiga alochinchara evadu vellamannadu
Jhukgaya pushpa 😂
Arest is wrong as per legal principles. Mens rea is guilty mind is not there to any one. No willful act negligence to kill any person. It is only an expected act by accident.
They arrested because BBC requested for some breakfast news
E BBC kuda local City cable channels aepoindi moththam dunia berbaath Gaya
Repu Arrest cheyyavalisindi...
మన ARMY ekkadundi pushpa
Tappu cheste evvaraina ఒక్కటే
A dress enti intlo kuda style ena comedy gani
Ammei kaadu ,government valu cinema teiataralaku prajala nu rakundha chaystai sareipothundhei,
Celebrities first velli chanipoyi a vallani paramarsinchadiraa baabu,ayanakemi avaledu,18 hrs kudaa pedda scene chestunnaru
Ethanu thappu em ledhu
Bail😂
పెద్ద వాళ్ళను అరెస్ట్ చేసే ముందు గురువు చంద్రబాబు నీ అడగుకుండా చేస్తాడా రేవంత్ రెడ్డి..రాజకీయ కుట్రలు ఉన్నాయి దీంట్లో...💯
No doubt
AP Pushkarallo CBN chaalamandini champaadugaa
This is wrong
rule for all
Chandra Babu garu 2016 godavari puskaralalo Chandra Babu karyakramani chudataniki vacchina 30 Mandi thokkisalata lo chanipoyaru...gurtu unda
AA calls his fans Army 😂😂
Police : taggedilee...
Worst Congress & Revanth Reddy insecurity feeling cm revanth
Meamma undali baguntundi😂
With money everything happens in 5-6 hours 😂😂😂.. Allu Arjun did like a road show without permission.. he should be punished..
Ippudey chanchalguda jail ki pampicharu