2023 BS7 E20 Honda Unicorn ధర తక్కువ కంఫర్ట్స్ ఎక్కువ Unicorn Detailed walk around Review

Поділитися
Вставка
  • Опубліковано 30 чер 2023
  • For Promotion and Brand collaboration with Neelu arts automobile Contact: 8367050304
    email: mohanleela88@gmail.com
    Leela Honda anakapalli Contact:
    7799772651
    #neeluartsautomobile #expecting1000likes #hondabikes #2023hondaunicorn #bestfamilybike
    మీ వాహనము యొక్క పికప్ & మైలేజ్ పెంచే NR CARBON ANTIDOTE OR NR MIX కోసం
    WHATSAPP NUMBER : 8367050304
    on WhatsApp. wa.me/message/Y3YAEYCF2XPZK1
    మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ Or NR MIX కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
    motul 90 gear oil from Amazon:
    amzn.to/3reEryO
    B Tali water wash Machine Amazon link:
    amzn.to/3U7XBCL
    Car foam shampoo link:
    amzn.to/3TQRUcC
    11 నెలల క్రితం వీడియో 1:
    • Nr carbon Antidote వేయ...
    11 నెలల క్రితం వీడియో 2:
    • 25 Days తర్వాత 1500Km ...
    👉NR CARBON ANTIDOTE TESTED BY
    Teja moto Vlogs
    • NR Carbon Antidote నిజ...
    👉NR CARBON ANTIDOTE TESTED BY VAMSHEE VLOGGER
    • Nr Carbon Antidote REA...
    👉NR CARBON ANTIDOTE TESTED 1st time by MOTO MADDZ
    • Does it increases Mile...
    👉NR CARBON ANTIDOTE TESTED 2nd time by MOTO MADDZ
    • Tested twice, ఇంక చాలు...
    👉NR CARBON ANTIDOTE TESTED BY SIVA INFO TV
    • నా బైక్ కి ఇంజక్షన్ చే...
    👉NR CARBON ANTIDOTE TESTED by Teja motovlogs
    • NR Carbon Antidote నిజ...
    NR carbon antidote is real or fake in {2} telugu | @Neelu arts
    WHATSAPP NUMBER : 8367050304
    on WhatsApp. wa.me/message/Y3YAEYCF2XPZK1
    మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
    NR CARBON ANTIDOTE వలన ఉపయోగాలు:
    1) ఇంజన్ యొక్క combustion chamber చాంబర్ లో నిల్వ ఉన్న కార్బన్ ఉద్గారాలను తీసివేస్తుంది
    2) ఇంజన్ యొక్క combustion chamber లో పెట్రోల్ అధికశాతంలో వృధా అవ్వకుండా చేస్తుంది
    3) ఇంజన్ యొక్క Knocking తగ్గిస్తుంది
    4) వాతావరణ కాలుష్యాన్ని నివారించి మీ యొక్క వాహన ఇంజన్ కాలపరిమితిని పెంచుతుంది
    5) మీ వాహనం మైలేజ్ 20 శాతం అధికం చేస్తుంది
    6) మీ వాహనం యొక్క పిక్ అప్ పెరుగుతుంది, టార్క్ పెరుగుతుంది, పవర్ పెరుగుతుంది
    NR CARBON ANTIDOTE యొక్క అవసరత కలిగిన వాహనాలు:
    1)అధికమైన నల్ల పొగను వెదజల్లుతుంటాయి
    2) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన వెలువడుతుంది
    3) ఇంధనం వ్యర్థముగా ఉపయోగించబడటం వలన సైలెన్సర్ నుంచి నిప్పు కనికలు వెలువడుతుంటాయి
    4) క్లచ్ ప్లేట్లు బాగానే ఉన్నప్పటికీ బండి పికప్ తక్కువగా ఉంటుంది
    5) బండి కండిషన్ అంతా బాగానే ఉన్నప్పటికీ మైలేజ్ చాలా తక్కువ వస్తుంది
    NR CARBON ANTIDOTE అవసరం లేని వాహనాలు:
    1) ఈ వాహనాల నుంచి నల్లటి పొగ కాని తెలలని పొగ గాని అధిక ఎక్షలరేషన్ ఇచ్చేటప్పుడు కూడా రాదు
    2) మంచిగా మైలేజ్ వస్తుంది
    3) స్పార్క్ ప్లగ్ గోధుమ వర్ణంలో మండి ఉంటుంది
    4) వాహన పికప్ బాగానే ఉంటుంది
    5) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన రాదు
    6) చివరగా ఆరోగ్యం గల వాహనానికి NR CARBON ANTIDOTE అవసరం లేదు
    NR CARBON ANTIDOTE పనిచేయని సందర్భం:
    1)మీ వాహనం బోర్ కి వచ్చినట్లయితే ఆ సమస్యను NR CARBON ANTIDOTE పరిష్కరించలేదు
    2)వాహనం నుంచి వచ్చే తెల్లని పొగ నివారించ బడదు కానీ కాలుష్య శాతం నివారిస్తుంది
    NR CARBON ANTIDOTE మీ వాహనానికి ఇంజెక్ట్ చేసే విధానం:
    1)మీ వాహనం యొక్క Combustion Chamber నాకు మరియు కార్బొరేటర్ నకు ఈ మధ్యన గల AIR SUCCESSION పైపు నకు కానీ AIR INTAKE పైపు నకు గాని ఇంజెక్ట్ చేయవలెను
    ఇంజెక్ట్ చేసే సమయంలో మీ వాహనము యొక్క RPM అధికముగా ఉండేటట్లు చూసుకొనవలెను.
    2) మీ ప్యాకెట్ నందు గల 20ml సిరంజీ తో నిండుగా లిక్విడ్ తీసుకొని మొదటి మోతాదుగా ఇవ్వవలెను
    3) ఈ ప్రక్రియ అంతటికి సంబంధించి యూట్యూబ్ ఛానల్ నందు NR ANTIDOTE వీడియోలను పరీక్షించ వలెను
    4) మొదటి మోతాదు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత మీ వాహనం యొక్క సైలెన్సర్ వద్ద తెల్లని కాగితాన్ని ఉంచి అధిక శాతంలో ఎక్సలరేషన్ చేసినట్లయితే కాగితం మీద నల్లని పొగ యొక్క కార్బన్ ఉద్గారాలు నిలిచి యున్న యెడల మరుసటి రోజు ఈ విధముగా కార్బన్ ఉద్గారాల పరీక్ష చేసి రెండవ మోతాదును ఇవ్వవలెను ఒకవేళ కార్బన్ ఉద్గారాల సంఖ్య పూర్తిగా నివారించబడి నట్లయితే రెండవ మోతాదు ఇంజక్షన్ ఇవ్వనవసరం లేదు

КОМЕНТАРІ • 257

  • @santhoshsirigiri9563
    @santhoshsirigiri9563 Рік тому +56

    అంతా ఒకే but design మాత్రం ఏర్రిపుష్పం చండాలంగా వుంటుంది చూడ్డానికి దరిద్రంగా వుంటది

  • @vyshnavibotique6000
    @vyshnavibotique6000 Рік тому +37

    బుక్ చేస్తే ఎప్పుడు ఇస్తారో చెప్పరు. హోండా కార్లు ముండమొసినాయి. Bikes కూడా ముండ మోస్తాయి. ఎందుకంటే youth కోసం ఒక్క bike కూడా success అవటం లేదు. త్వరగా Cb 125R/ Cb 150R releae చెయ్యక పొతే, bikes సెగ్మెంట్ కూడా హుష్ కాకి నే........

  • @Nrda313

    ఈ బైక్ ఎవరు కొనకండి నేను కొన్నాను ప్రతి రోజు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది

  • @Creative_thought_maruthi_
    @Creative_thought_maruthi_ Рік тому +5

    అంత విషయం ఏముందని అన్నా ఈ బండి గురించి 16 నిమిషాలు వీడియో చేసావు. గత 15 సంవత్సరాల నుంచి చూస్తున్నదే కదా. ఒక్క ఇంజన్ లో తప్పా, పైన ఎలాంటి మార్పులు లేవు. ఈ బొక్కలో బండి కోసం ఇంత ఎక్స్ప్లనేషన్ అవసరమా అన్న😂😂😅😅

  • @krishnabalabhadruni3003
    @krishnabalabhadruni3003 Рік тому +3

    నేను unicorn కొని 8 నెలలు అయ్యింది పెట్రోల్ ఇండికేటర్ కొన్న రోజునుండి సరిగా చూపించటం లేదు ఇప్పటికీ 4 సర్వీసులు అయ్యాయి ఇంకా ప్రాబ్లెమ్ సాల్వ్ అవ్వలేదు

  • @y.h.rvehicales0846
    @y.h.rvehicales0846 Рік тому +9

    Corns ; 1.160 cc vehicale ayyi undi tyre size chiinavi other 160 cc bikes tho polisthe pulsar 125 lo prefer chesina tyre use chesaru . 2) oil cool ivvaledhu engine only air cool echaru 3) instrument cluster digital ivvaledhu analog icharu 4) led light ivvala ha login bulb only 5)ippudu vache 125 cc bike ke mobile charger isthunadu but unicorn lo ivvala 6)crash garuda look raledhu..

  • @praveengourappa9466
    @praveengourappa9466 Рік тому

    పవర్ మరియు టార్క్ అనేది ఇన్ క్రిస్ అయింది బ్రదర్.. 12.91ps నుండీ 13.46ps కి పెరిగింది 14nm నుండి 14.58nm కి పెంచారు

  • @pradeepkumarkocha2035
    @pradeepkumarkocha2035 Рік тому +9

    అన్న ఎవరు చెప్పిన ఈ new 2023 model power 12.91 ps అనే చెప్తున్నారు. కానీ కంపెనీ 13.46 ps కి పెరిగింది అని mention చేసింది ( 9.9 kW=13.46 ps).

  • @kartikkailas9123

    Maintenance is not less. Plastic parts are very poor. Dome will break at least every 2 years. 16 years back unicorn konnappudu bike 50kmph mileage ichchedhi, appatinunchi emi improve kaledha?

  • @brg12385
    @brg12385 Рік тому +4

    అన్న.... 2023 లో కూడా Led లైట్స్ ఎందుకు రావడం లేదు Led లైట్ ల వల్ల ఏంటి నష్టం చెప్పండి వర్షాకాలం లో Led బల్బ్ వుంటాయా..? ఒక వీడియో చేయండి ధన్యావాదాలు

  • @nagarajusdpt8292

    ఎంది ధర తక్కువ న 1.40000 రూపాయలు ఒక సామాన్యుడు ఎలా కొంటాడు దీనికన్నా స్పెండర్ బైక్ చాలా బెస్ట్ ✌️

  • @shankarbandaru4771
    @shankarbandaru4771 Рік тому +17

    Nenu bs4 vaduthunnanu best bike ever low maintenance cost and high comfort..

  • @ravssastry245
    @ravssastry245 Рік тому +16

    నేను యునికార్న్ వాడుతున్నా ❤ సూపర్ బైక్

  • @ashokrajutuniki2481

    Brother excellent video and information thank you🎉🎉

  • @adamdost7573
    @adamdost7573 Рік тому

    Sir avenger street 220 or ronin yedi better? 6 ft hefty person with family

  • @siddharthreddymr-sn8nr
    @siddharthreddymr-sn8nr Рік тому

    Hi Anna , Quick Shifter ante enti , working and advantages and disadvantages gurunchi oka short video cheyara please

  • @BIBHAVLOGS3271
    @BIBHAVLOGS3271 Рік тому +5

    Unicorn bs 6 top speed 110 kotenu brother manchi bike 160 cc segment lo kakapote digital meter led setup teste bontadi brother and long journey ki manchi seating posture and comfortable journey chaivachu brother ❤❤

  • @RIDERMK.05
    @RIDERMK.05 Рік тому +12

    19th Like

  • @kushil4869
    @kushil4869 Рік тому

    I think most requested video finally it's came...!

  • @balajinallabothula1788

    Anna bs6 laga pickup thaguthungdha ledha alage traffic lo weight ekkugha untunda ledha please reply me brother