Recently 4 month back konna same washing machine konna but adhi almost 7 hours ala thesukuntumdhi water baga slow ga vasthunnay machine lopaliki solution chepamdi plz
Complaints am levu andi, powdar use cheste cloths wash tarvata పౌడర్ కొద్దిగా అలాగే మిగిలిపోతుంది, పౌడర్ బదులు లిక్విడ్ use చేస్తే చాలా చక్కగా వాష్ అయిపోతుంది, only టాప్ లోడ్ లిక్విడ్ వాడితే బెటర్.... కవర్ వేసుకొని ఏండ, వాన పడకుండా జాగ్రత్త గా వాడితే మంచిది... అలాగే కింద స్టాండ్ కూడా ముఖ్యం 🙏
మనం పెట్టుకునే టైమ్ నీ బట్టి తీసుకుంటుంది ర!! Mostly once...... నేను క్విక్ వాష్ పెడతాను ఎక్కువగా ,ఒక్కసారి తీసుకుంటుంది.... వాటర్ తీసుకున్నప్పుడు ఎక్కువ గానే తీసుకుంటుంది....
Teliste cheppu ledante uruko tappudu samacharam evvaku liquid vesukovachu annau kada adi dust part, Dettol, comfort avi Pina holes unnae ga akkada veyali Edo cheppoddu
Naku water changing ardham kale akka first automatically receive chesukunda water, tharavatha malli changing undada akka water . Bayataki kuda ade pampisthunda,
Normal ga ayithe water ni drum full ga automatic ga thesukuntundhi alage water ni automatic ga bayataki pamputhundhi but manam okkosari oka pair a veyyalvalasi vasthundhi appudu oka pair ki drum full ga water vadithe water waste ayinatta kadha konni areas lo water prblm chala undhi andhuke pina water capacity ni change chesukune option echaru 1 to 5 dhaka manam vesina dress capacity batti manam water level ni change chesukovachu one pair ki one option pedithe chalu
Thanks for comment.. మీరు గమనించండి ఒకసారి, number 1 normal లో ఉంచినప్పుడు time 50 to 60 minuts తీసుకుంటుంది.. నంబర్ 2 quick wash lo ఉంచినప్పుడు time 44 minuts తీసుకుంటుంది. అక్కడి ఆప్షన్స్ ని బట్టి టైమ్ తీసుకుంటుంది బ్రదర్...... ఒక్కసారి మిషన్ నీ బట్టలు వేసి స్విచ్ ఆన్ చేశాక మళ్ళీ ఆఫ్ చెయ్యడం చెయ్యకూడదు,, టైమ్ ఎక్కువగానే తీసుకుంటుంది. కంగారు పడకండి...🙏🙏🙏
అంత టైం తీసుకోదు బ్రో.... సెట్టింగ్స్ చెక్ చేయండి..... వాటర్ కరెక్ట్ గా వస్తున్నాయా...?? లేదా? చెక్ చేయండి.. వాటర్ కరెక్ట్ గా రాకపోయినా టైం ఎక్కువ తీసుకుంటుంది.....
Delay end ante... Ex nv offc ki velli vachhe lopala pindali anukunnav anuko, nv evng eppati varaku vastavo, anni hours pettukovali... Aa time avvagane strt ae meru vachhesariki wash ae untai... Just like timer only😊
Mem nen Samsung washing machine top load e model Wa70bg4582brtl tesukovali anukuntunanu with inbuilt heater vastundi mem ela untadi shaking vibration noise control ekkuvaga vastaya plz rply mem plz my doubts
మీరు టాప్ లోడ్ తీసుకున్న, ఫ్రంట్ లోడ్ తీసుకున్న నాయిస్ and vibration ఉంటాయీ. అలాగే వాషింగ్ మెషిన్ లో బట్టలు మనం వాష్ చేసుకున్నత నీట్ గా ఉండవు. తక్కువలో తక్కువ 22000 లో మంచి మేషన్ వచ్చేస్తుంది. చూసి తీసుకోండి sir...
మీరు పౌడర్ వేస్తారు కదా, అప్పుడే లిక్విడ్ వెయ్యాలి. కానీ లిక్విడ్ నీ పౌడర్ వేసే ప్లేస్ లో వెయ్యకూడదు సిస్ ....... నా వీడియో లో లిక్విడ్ వేసే క్లిప్ మిస్ అయ్యింది. కాబట్టి మీరు గమనించగలరు 🙏🙏🙏
బట్టలు wash అయ్యెప్పుడు, మెషిన్ వాష్ చేస్తుందా? Or వాటర్ తీసుకుంటుందా ?? లేక బట్టలు తిరుగు తున్నయా??? దాని గురించి పక్కన నంబర్స్ and 3డాట్స్ ఉంటాయీ.. మీకు అర్దం అయ్యింది అని అనుకుంటున్నాను.... Thanks for comment....
Hloo andi akkada unna 1 to 5 numbers kindha unna water level option vi manam vesa clothes pairs ni batti manam vatini change cheyali one pair vesi drum full ga water nimpithe water waste avuthay andhuke e company e model lo water lavel change chesukune option echindhi one pair ki one level water saripothay ala manam clothes batti levels marchukovali clothes vesi detergent and fabric conditioner vesaka manaki estamina settings loki marchukunnaka water level marchukoni start press cheyyali
Dhani pakkana unna wash dhaggara unna red light on lo unte mana battlu machine wash chesthundhi ani , rinse dhaggara unte jadisthundhi ani , spin dhaggara unte pindasthundhi ani
Washing machine cleaning Video petandi madam
Tq akka
Just 2 days back thisukunnam open cheyakedhu process chuddamani chusa akka nice video🥰
Tq 😊
❤❤❤❤❤ hi madam beautiful nice voice comedy dialogues washing machine explain wonderful super mango Butta Bomma❤🎉😊
♥️ tq madam 🙏🙏🙏
Bro washing mechane lo 4C Ani water motham vachestunay endhukosam
Yesterday memu kuda book chesamu same
👌👌👌👌👌
Baga explain cheseru sister tq so much
Tq madam 🙏
Super 👌👌👌👌
Tq
Detergent pakkana unna option entandi
Madam meru comfort veyyamani cheppindi , dust collector daanini twice a week at least clean chesukovalanukunta, pl check up once
Tq 👍
తొక్క, సోది, తగలడండి, I like it
So nice video sister
Tq bro
Recently 4 month back konna same washing machine konna but adhi almost 7 hours ala thesukuntumdhi water baga slow ga vasthunnay machine lopaliki solution chepamdi plz
సెట్టింగ్స్ ఆర్ వాటర్ కనెక్షన్ ప్రాబ్లం అయిఉంటుంది అండి.... సారీ లేట్ రిప్లై.....
Nice info sis
Memu recently teeskunam but its take so much time
Everytime quick wash option petukovacha?? 7:27 7:27
Pettachu madam 🙏
Nice information sister...
Thanks bro 😊
Normal and quik what is the difference? Quick lo kuda 2 times water thisukuntadha
నార్మల్ వాష్ లో డీప్ క్లీనింగ్ ఉంటుంది madam.....
Nice explain sis
Alane drum wash ela cheyalo kuda cheppandi
Tq sis 🙏
Nice sister ❤
Tq బ్రదర్ 🙏
Comfrot ఎప్పుడు వెయ్యాలి
Akka e top load machine ekuva time tisukuntundi dryer separate washing separate machine eentha time tisukodu kada why akka?? Plz reply
ఫ్రంట్ లోడ్ and టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ టైమ్ ఎక్కువే తీసుకుంటాయి ra... ఇంబిల్ట్ వాటర్ తీసుకోవాలి కదా, 3 టైమ్స్ వాటర్ తీసుకుంటుంది.........
Tq akka 🙂
washing mission Lo, bring a door curtain Nu pause, Ulakathin Lo, tab door tab door, mission Lo me what’s up Telugu
Pl check up once and give correct advise
Madam same samsung company. Eroju start chesam but water eppudu stop cheyali. Water level entha lo pettali
వాటర్ లెవెల్ సెట్ చేయాల్సిన అవసరం లేదు మేడం. ఆటోమేటిక్ గా వాటర్ తీసుకుంటుంది, ఆటోమేటిక్ గానే స్టాప్ చేస్తుంది.....tq 🙏
@@amee939 Tqq so much madam 🤗. Tq for ur rply
Thanks sister..cover cost how much
400 /- madam , amazon lo thisukunna..
4c ani vasthundhi, water full ayaka agipothundhi,run avatly, what is the problem
Cloth ఎక్కువ వేస్తున్నారేమో చెక్ చేయండి......
Ma'am ee model thiskovali anukuntunna ok na complaints vunnaya please suggest me...
Complaints am levu andi, powdar use cheste cloths wash tarvata పౌడర్ కొద్దిగా అలాగే మిగిలిపోతుంది, పౌడర్ బదులు లిక్విడ్ use చేస్తే చాలా చక్కగా వాష్ అయిపోతుంది, only టాప్ లోడ్ లిక్విడ్ వాడితే బెటర్.... కవర్ వేసుకొని ఏండ, వాన పడకుండా జాగ్రత్త గా వాడితే మంచిది... అలాగే కింద స్టాండ్ కూడా ముఖ్యం 🙏
@@amee939 ok thanks ma'am for your valuable information 👍
Water speed very slow. What is the reason. Pls rpl maam...
Plz check settings sir/madam.......
Manam water postae work avvadha..mam
ఈ వాషింగ్ మిషన్ లో అలా పొయ్యడనికి లేదు అండి... టాప్ కి కనెక్ట్ చేసెయ్యాలి.. tq...
Washing machine cover link send cheyandhee
Amazon lo konna madam...
Akka water Anni times tesukuntundi plz chapandi mamu today na tesukunamu
మనం పెట్టుకునే టైమ్ నీ బట్టి తీసుకుంటుంది ర!! Mostly once...... నేను క్విక్ వాష్ పెడతాను ఎక్కువగా ,ఒక్కసారి తీసుకుంటుంది.... వాటర్ తీసుకున్నప్పుడు ఎక్కువ గానే తీసుకుంటుంది....
Ee machine bhaledu
Teliste cheppu ledante uruko tappudu samacharam evvaku liquid vesukovachu annau kada adi dust part, Dettol, comfort avi Pina holes unnae ga akkada veyali Edo cheppoddu
K,tq 👍
Water bucket tho add chayyocha
చేయకూడదు......
Tap undaali......
Liquid veyakudada madam
Veyochu sir......
Voice ❤
Tq,🙏
Naku water changing ardham kale akka first automatically receive chesukunda water, tharavatha malli changing undada akka water . Bayataki kuda ade pampisthunda,
మనం just cloths అందులో వేసి స్విచ్ ఆన్ చేస్తే చాలు మొత్తం work అదే చేసుకుంటుంది. వాష్ అయిపోయాక అదే ఆఫ్ అవుతుంది...
Normal ga ayithe water ni drum full ga automatic ga thesukuntundhi alage water ni automatic ga bayataki pamputhundhi but manam okkosari oka pair a veyyalvalasi vasthundhi appudu oka pair ki drum full ga water vadithe water waste ayinatta kadha konni areas lo water prblm chala undhi andhuke pina water capacity ni change chesukune option echaru 1 to 5 dhaka manam vesina dress capacity batti manam water level ni change chesukovachu one pair ki one option pedithe chalu
చాలా టైం తీసుకుంటుంది..
వాటర్ మళ్ళీ పడేటపుడు టైం మళ్ళీ ఎక్కువ పడుతుంది 10m unte 25m పడుతుంది మళ్ళీ ఎందుకు ఇలా.
ప్లీజ్ reply sister
Thanks for comment..
మీరు గమనించండి ఒకసారి, number 1 normal లో ఉంచినప్పుడు time 50 to 60 minuts తీసుకుంటుంది..
నంబర్ 2 quick wash lo ఉంచినప్పుడు time 44 minuts తీసుకుంటుంది. అక్కడి ఆప్షన్స్ ని బట్టి టైమ్ తీసుకుంటుంది బ్రదర్...... ఒక్కసారి మిషన్ నీ బట్టలు వేసి స్విచ్ ఆన్ చేశాక మళ్ళీ ఆఫ్ చెయ్యడం చెయ్యకూడదు,, టైమ్ ఎక్కువగానే తీసుకుంటుంది. కంగారు పడకండి...🙏🙏🙏
@@amee939 cycle lo normal option pedthe time 56m ala padthundhi sister kaani ayye varaku 2hrs paine avthundi
అంత టైం తీసుకోదు బ్రో.... సెట్టింగ్స్ చెక్ చేయండి..... వాటర్ కరెక్ట్ గా వస్తున్నాయా...??
లేదా? చెక్ చేయండి.. వాటర్ కరెక్ట్ గా రాకపోయినా టైం ఎక్కువ తీసుకుంటుంది.....
Deeniki time tagginchalema, 45 min teesukuntundhi a option pettina kuda.
Oka doubt, akkda 3 sec ani vundhi adhi enti top right side
Time నీ తగ్గించలేము కావాలంటే పెంచవచ్చు.
3sec means washing cycles ఒక రౌండ్ 3sec లో తిరుగుతుంది అని కంపెనీ వాడు రాశాడు.....tq 🙏
@@amee939 Thank you for your reply
Akka water chala slow thiskuntundi akka 20 min danike avthundi
Water 3 times తీసుకుంటుంది ra.. slow గానే తీసుకుంటుంది..... Tq 🙏
what is the meaning of
Delay End
Water level
Function
Explain the turns plz
Delay end ante... Ex nv offc ki velli vachhe lopala pindali anukunnav anuko, nv evng eppati varaku vastavo, anni hours pettukovali... Aa time avvagane strt ae meru vachhesariki wash ae untai... Just like timer only😊
Akka Madi same ade Kani on avadam ledu akka
కరెక్ట్ గా ఫిట్ చేశారా బ్రదర్.....? ఒకసారి చెక్ చెయ్యండి......
Lopalaa kindhaa filter adhi dust andhuloo velthundhi sister
👍
Mem nen Samsung washing machine top load e model Wa70bg4582brtl tesukovali anukuntunanu with inbuilt heater vastundi mem ela untadi shaking vibration noise control ekkuvaga vastaya plz rply mem plz my doubts
Meru review chesinade but steam wash vastundi nen chepinavdaniki
మీరు టాప్ లోడ్ తీసుకున్న, ఫ్రంట్ లోడ్ తీసుకున్న నాయిస్ and vibration ఉంటాయీ. అలాగే వాషింగ్ మెషిన్ లో బట్టలు మనం వాష్ చేసుకున్నత నీట్ గా ఉండవు. తక్కువలో తక్కువ 22000 లో మంచి మేషన్ వచ్చేస్తుంది. చూసి తీసుకోండి sir...
Mem ur best choice ifb better or Samsung better plz suggestion
నేను samsung use చేస్తున్న, its working good sir.. go for it... But లిక్విడ్ and పౌడర్ దగ్గర కేర్ తీసుకోండి sir.. బాగా పని చేస్తుంది.....🙏
@@amee939 mem meru liquid use chestunara or power use chestunara
1st time vesanu me video chusi water leak avatledhu reply mam
ట్యాప్ ఆన్ లో ఉందో లేదో చెక్ చేయండి madam.... Tq...
కంఫర్ట్ వేసే ప్లేస్ వేరు, ఒకసారి చెక్ చేసుకోండి......
E8 Ani vachindi em cheyali cheppndi
అర్దం కాలేదు sir... E8 ఎక్కడ వచ్చింది....???
Memu 18000 konnam memu miru 15000 change antunaru konchem clearga chepandi mam
ఆఫర్ లో 15000 కి వచ్చింది అండి.....
Naku 14k ki vachindhi
K sir..
Cost entha andi
22,000 (sir/ Mam)...
డిటర్జెంట్ Liquid side వెయ్యల
డిటర్జెంట్ లిక్విడ్ ను, మనము పౌడర్ వేస్తాము కదా లోపల అక్కడే వెయ్యాలి.... but కంపర్ట్ ను ముందుర హోల్స్ ఉంటాయి అక్కడ వెయ్యండి..... tq....
Watar ela top nunda
అవును
Tap steel tap ha lekapote plastic tap ha ?
Cheppandi akka memu same machine konamu 17000
Aa tap use chesthunaru
2days koni
స్టీల్ andi......
Tq for కామెంట్....🙏🙏
బాగుందా అఃడి
Good
@@amee939 tq
Online lo konnara?
Ledu madam, offline...
@@amee939 cost??
17000
మేడం ఈ వాషింగ్ మెషిన్ లో ఆటోమేటిక్ గా బట్టలు డ్రే అవుతాయ.
పూర్తిగా డ్రై అవ్వవు. But బయట ఒక 30min పెడితే ఆరిపోతయి....
Comfort liquid eppudu veyyali sister
మీరు పౌడర్ వేస్తారు కదా, అప్పుడే లిక్విడ్ వెయ్యాలి. కానీ లిక్విడ్ నీ పౌడర్ వేసే ప్లేస్ లో వెయ్యకూడదు సిస్ ....... నా వీడియో లో లిక్విడ్ వేసే క్లిప్ మిస్ అయ్యింది. కాబట్టి మీరు గమనించగలరు 🙏🙏🙏
Add water with bucket
@@gangumallasrinuvas5017 add cheyakudadu andi....
Nee bonda lopala unnadi comfort ki kadu adi dust and threads ni apestundi
Tq
Pakkana 12345 numbers andhuku andi
బట్టలు wash అయ్యెప్పుడు,
మెషిన్ వాష్ చేస్తుందా?
Or వాటర్ తీసుకుంటుందా ??
లేక బట్టలు తిరుగు తున్నయా???
దాని గురించి పక్కన నంబర్స్ and 3డాట్స్ ఉంటాయీ..
మీకు అర్దం అయ్యింది అని అనుకుంటున్నాను....
Thanks for comment....
@@amee939 Ardham kalay
Ardhamayala chyppandi plzz
Hloo andi akkada unna 1 to 5 numbers kindha unna water level option vi manam vesa clothes pairs ni batti manam vatini change cheyali one pair vesi drum full ga water nimpithe water waste avuthay andhuke e company e model lo water lavel change chesukune option echindhi one pair ki one level water saripothay ala manam clothes batti levels marchukovali clothes vesi detergent and fabric conditioner vesaka manaki estamina settings loki marchukunnaka water level marchukoni start press cheyyali
Dhani pakkana unna wash dhaggara unna red light on lo unte mana battlu machine wash chesthundhi ani , rinse dhaggara unte jadisthundhi ani , spin dhaggara unte pindasthundhi ani
E mishen బాగాలేదు
K sir...
డైరెక్ట్ మనమే నీళ్ళు పెట్టుకో వచ్చా..
ఈ వాషింగ్ మెషిన్ కి ఆ ఆప్షన్ లేదు sir..... మీరు కనుక్కోండి..... నేను ట్రై చెయ్యలేదు...🙏🙏
Akkoooo comfort liquid vesedhi akkada kaadhu chusko....
అవును ... మిస్టేక్ bro....
Tq akka
🙏