Kancharode Padamati Nalladidaana New Folk Song Promo 4K | Boddu Dilip | Usha Akka | Aadyareddy Music

Поділитися
Вставка
  • Опубліковано 8 жов 2024
  • #folksong #folkdjsongs #newfolksong #telugudjsongs #folksongsintelugu
    Kancharode Padamati Nalladidaana New Folk Song Promo 4K | Boddu Dilip | Usha Akka | AadyareddyMusic

КОМЕНТАРІ • 31

  • @simonking3979
    @simonking3979 3 місяці тому +10

    గాయకులిద్దరికి పాదాభివందనాలు. ఎంత మంచి గాత్రం. చాలా బాగా పాడారు. ఈ పాటను రోజులో రెండు మూడు సార్లు వింటున్నాను. బాగా గుర్తుకొస్తుంది. పాట రాసిన వారికి కూడా ధన్యవాదాలు. మంచి పదాలు, తెలంగాణ యాస, మంచి సాహిత్యంతో పాటు పాటలో ఇద్దరి ప్రేమికుల ప్రేమను, వారి మనసులను ఆశ్చర్యకరంగా చిత్రీకరించారు. (రాశారు). చాలా మంచి పాట. అద్భుతమైన పాట. పాట చాలా బాగుంది.

  • @pulipraveen6975
    @pulipraveen6975 7 місяців тому +13

    అన్న (సాలోడు )కు బదులుగా సాలోల్లు, సాలెవారు మరియు కంచెరోడు బదులు కంచెరోల్లు అని మార్చండి అన్న

  • @MalleshYadav-tn4bj
    @MalleshYadav-tn4bj 18 днів тому +1

    ఈ song🙏🏻 కి vellu 👌🏻👌🏻

  • @egamahesh464
    @egamahesh464 8 місяців тому +1

    Super ❤️❤️❤️❤️❤️👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @amarenderd7539
    @amarenderd7539 7 днів тому

    👌👌👌👍

  • @sureshsurya2294
    @sureshsurya2294 13 днів тому

    Bhagundii song super hitt

  • @MoniVenkat-vt4yz
    @MoniVenkat-vt4yz 13 днів тому

    Super Usha akka

  • @jalsamusictv2878
    @jalsamusictv2878 Рік тому +4

    2024 hit song
    All the best aadhya Reddy music 🎵🎵

  • @rajashekardeekonda3174
    @rajashekardeekonda3174 Рік тому +1

    Super super ra భరత్

  • @chilumalakoteshwari7557
    @chilumalakoteshwari7557 7 місяців тому +2

    Eanka Agalem full song kavali

  • @kayalaganesh5072
    @kayalaganesh5072 Місяць тому

    Super song

  • @smdrafi6019
    @smdrafi6019 Рік тому +2

    Beautiful song

  • @asrishailam5784
    @asrishailam5784 4 місяці тому +1

    Em padinav anna🙏

  • @naniedits9377
    @naniedits9377 7 місяців тому +2

    Full song Kavali bro

  • @anumaspradeep7154
    @anumaspradeep7154 Рік тому +1

    Super

  • @shekarpappula1055
    @shekarpappula1055 7 місяців тому +2

    Full songs MP3 bro ❤❤❤❤

  • @kummarinaveennaveen280
    @kummarinaveennaveen280 11 місяців тому +1

    Full song thvaraga release cheyande anna❤

  • @స్మశానం
    @స్మశానం 8 місяців тому +1

    🎉🎉🎉🎉

  • @nagarajurajuraju8470
    @nagarajurajuraju8470 28 днів тому

    Full song

  • @stylishraju833
    @stylishraju833 11 місяців тому +1

    Anna full song

  • @stylishraju833
    @stylishraju833 Рік тому +1

    Anna dilip anna Full song bro

  • @JoguNarmadha-f8s
    @JoguNarmadha-f8s 4 дні тому

    Pelli kala vachindhi eddhariki

  • @btwov6999
    @btwov6999 Рік тому +1

    పద్మశాలీ ల మనోభావాలను దెబ్బ తీసి రెస్పెక్ట్ లేకుండా (సాలోడు) అనే పద జలాన్ని వాడిన ఆధ్య రెడ్డి మ్యూజిక్ ఛానల్ పైన త్వరలో అఖిల భారత పద్మశాలి సమాజము తరుఫున కోర్టు లో కేసు వేయబడుతుంది.

    • @AadhyaReddyMusic1116
      @AadhyaReddyMusic1116  Рік тому +1

      ఇది సేకరణ గీతం ఇందులో పడిన ఉష అమ్మ ఇచింది
      దీనిని మేము చేంజ్ చేస్తాము మరో సారి ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాము దయచేసి క్షమించండి

    • @btwov6999
      @btwov6999 Рік тому

      మీరు ఆ యొక్క పదాన్ని తొందరగా డిలీట్ చేస్తే బెస్ట్. వేరే చేంజ్ చేసి పెట్టుకోండి.లేదంటే మీ ఇష్టం.

    • @satyamvengaldas5429
      @satyamvengaldas5429 11 місяців тому

      దీని గురించి కచ్చితంగా యాక్షను తీసుకోవాలి తగేది లేదు

    • @satyamvengaldas5429
      @satyamvengaldas5429 11 місяців тому

      ఈ పాట తొందరగా డిలేట్ చెయ్యాలి లేకపోతే దీని కోర్ట్ వరకు తీసుకు వెలవవలిసి వస్తాది

    • @pulipraveen6975
      @pulipraveen6975 7 місяців тому

      అన్న సాలోడుకు బదులుగా సాలోల్లు ,సాలెవారు అని మార్చండి అన్న