Holi Mundhu Ata Patalu |కాముని పున్నమి పాటలు|

Поділитися
Вставка
  • Опубліковано 13 бер 2022
  • #specialholisongs2022
    #kamunisongs
    #kolatasongs
    #rangolisongs
    Holi Mundhu Ata Patalu
    కాముని పున్నమి అంటే ఏమిటి :-
    కామదహనం తరువాత అంటే మన్మధుడు బూడిదపాలు అయిన తరువాత రతీ దేవీ పరమ శివున్ని తన భర్తని బతికించమని వేడుకొనగా ఆ పరమ శివుడు దయతో మన్మధుడిని తిరిగి బ్రతికిస్తాడు. దేవతలందరూ వసంతోత్సవం జరుపు కుంటారు అదే హోళీ పండుగ. ఈ పండుగ ఏటా ఫాల్గుణ మాసంలో, పౌర్ణమి రోజున వస్తుంది. దీనిని హోళీ పున్నమి, కాముని పున్నమి అనికూడా వ్యవహరిస్తారు.

КОМЕНТАРІ •