అంబటి రాంబాబు పరువు తీసిన సామాన్యుడు | Comman Man Reaction Towards Ambati Rambabu | BIG TV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • #AmbatiRambabu
    అంబటి రాంబాబు పరువు తీసిన సామాన్యుడు | Comman Man Reaction Towards Ambati Rambabu | BIG TV Telugu
    Watch LIVE Stream : • BIG TV Telugu News LIVE
    🔔 Subscribe to our channel
    ✅ Stay Connected to Us.
    👉 Website: www.bigtvlive....
    👉 Facebook: / bigtvlive
    👉 Twitter: / bigtvtelugu
    👉 WhatsApp: whatsapp.com/c...
    👉 Instagram: / big_tv_live
    BigTV It Is A Technology First 24/7 LIVE Telugu Satellite News Channel. Watch BigTV For Exclusive News Stories, Breaking News, Political News, Exclusive Interviews, Entertainment Updates, Press Meets, Devotional Updates, Sports Updates, Live Updates, Debates And Discussions.

КОМЕНТАРІ • 1,1 тис.

  • @p.ravikumarpanthulu5511
    @p.ravikumarpanthulu5511 3 місяці тому +422

    ప్రజావేదిక కూడా అంతే కదా మీరు ఏమి చేసారు

  • @raghudesai9182
    @raghudesai9182 3 місяці тому +101

    ప్రజా ధనం వృథా చేసి … ఎందుకూ ఉపయోగం లేకుండా చేసారు …. 26 లక్షల బాత్రూమ్ కమోడ్ ఉపయోగించే వాళ్లు మన ఆంధ్రాలో ఎవరూ లేరు … జగ్లక్ తప్ప …

  • @sankararaoprathi552
    @sankararaoprathi552 3 місяці тому +525

    ప్రజలు మీ కాకమ్మ కథలు వినే రోజులు పోయాయి అంబట్టి గారు.

  • @evenkateswarlu9801
    @evenkateswarlu9801 3 місяці тому +107

    అంబటి..... ప్రజావేదిక నుకూడా ఉపయోగించుకొనుండొచ్చుగా.... ఏంటీ కథలు

  • @klakshminarayana5629
    @klakshminarayana5629 3 місяці тому +768

    మసాజ్ సెంటర్లు అంత కాస్టలీ వస్తువులు ఎందుకురా ఆంబోతు

    • @nramu2273
      @nramu2273 3 місяці тому +26

      Veedu sukanaya ki masag chayadaniki

    • @princysworld3647
      @princysworld3647 3 місяці тому

      🤪🤣😂 వీడో పెద్ద ఎదవా

    • @lkvmkraju2967
      @lkvmkraju2967 3 місяці тому +5

      😂😂😂mee dhumpa thega ekkada dhorikaaru thandriii😂😂😂😂

    • @gowrilife01377
      @gowrilife01377 3 місяці тому +2

      😂😂😂😂😂

    • @HemaKonki
      @HemaKonki 3 місяці тому

      😂😂😂😂😂😅

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 3 місяці тому +140

    ఇంకా జన్మలో మీ బ్యాచ్ గెలవలేరు.😅

  • @velladurganaresh5214
    @velladurganaresh5214 3 місяці тому +304

    మాకు ఐతే అర్ధం కాలేదు 😂😂😂😂

    • @musthafajm
      @musthafajm 3 місяці тому +1

      That is over kadaa. ...
      Ycp abhimanuluki ituvanti maatalu ardham avuthayi. Gorrelu.

  • @laxman9862
    @laxman9862 3 місяці тому +80

    మధ్యలో నువ్వు ఇంగిలిపీస్ లో మింగ మాకు 😅😅😅

  • @NaniAkula-bl9le
    @NaniAkula-bl9le 3 місяці тому +247

    గవర్నమెంట్ సొమ్ము ని బాబు సొమ్ము ఆలా కట్టడానికి

    • @idamakantisai6133
      @idamakantisai6133 3 місяці тому +1

      Amaravathi lavanda ani anni buildings kataru ga tdp valu vati tho Amina use unda

    • @EXChristianRamRam
      @EXChristianRamRam 3 місяці тому

      ​@@idamakantisai6133 వాటిని జలగ గాడు ఉపయొగించు కోవచ్చు గా ఈ ఐదు సంవత్సరాలలో ? ఎందుకు నిరుపయొగంగా వదిలేసాడు ?

    • @espios325
      @espios325 3 місяці тому

      ​@@idamakantisai6133 ప్రజావేదిక ఎవడి అమ్మ మొగుడి సొమ్ము కూల్చటానికి

    • @anilvelagapudi
      @anilvelagapudi 3 місяці тому +1

      ​@@idamakantisai6133Ycheap veeri gorrelu sweet bakara 😂😂😂😂

    • @parasaradeepak1926
      @parasaradeepak1926 3 місяці тому +1

      @@idamakantisai6133 yenduku undadu bro restart chesaru ga malli madhyalo aapadaniki karanam government change in2019 tdp vallani adagakudadu ee prashna ysrcp vallani adagali

  • @lokesht9953
    @lokesht9953 3 місяці тому +163

    వైసిపి కి పట్టిన అష్ట దరిద్రులు నువ్వు ఒకడివి....మీరు పోతే గానీ వైసిపి బాగు పడదు

    • @malladinarayanasarma
      @malladinarayanasarma 2 місяці тому +1

      100 మంది కొరవులు+ 1 చెల్లి దుస్సల.😢😢😢

  • @raodb3679
    @raodb3679 3 місяці тому +582

    అతనేం మాట్లాడుతున్నారో అతనికే తెలియదు.

    • @gorlevijayasri8850
      @gorlevijayasri8850 3 місяці тому +5

      😂😂

    • @srikumaranamala8346
      @srikumaranamala8346 3 місяці тому +1

      😂😂😂

    • @gopinathdamalla
      @gopinathdamalla 3 місяці тому +7

      ఓడిపోయిన తరువాత పిచ్చి లేచింది

    • @vamshilyyfelog
      @vamshilyyfelog 3 місяці тому +1

      Full eruuuppuuu gu Yyy

    • @parvathiputhraperformances2155
      @parvathiputhraperformances2155 2 місяці тому +4

      మీ కెందుకు అంత డబ్బుతో నిర్మాణాలు దానివల్ల ఆదాయం ఏంటిరా ఎదవా అని అడుగుతున్నారు

  • @జైశ్రీరామ్saveAP
    @జైశ్రీరామ్saveAP 3 місяці тому +21

    ఒరే ఆంబోతు మళ్ళీ వైసీపీ వస్తుంది అనకు రా 😄😄😄

  • @p.ravikumarpanthulu5511
    @p.ravikumarpanthulu5511 3 місяці тому +141

    మీరు అసలు చూపించరా ఋషి కొండ ని?

  • @Kiran-kkd
    @Kiran-kkd 3 місяці тому +22

    అరే లవడాగే మరి cbn నిర్మించిన ప్రజాభవన్ కూల్చేశారు అది ప్రభుత్వ భూమి ప్రజాధనం ఎందుకు కూల్చేశారు.?

  • @Ramdantala
    @Ramdantala 3 місяці тому +228

    పవన్ కళ్యాణ్ ని ఎందుకు వెళ్ల నివ్వ లేదు

  • @raodb3679
    @raodb3679 3 місяці тому +154

    అప్పు చేసి పప్పుకూడు అవసరమా?

  • @HARIKRISHNADINNE
    @HARIKRISHNADINNE 3 місяці тому +11

    ఇంత జరిగినా తప్పే కాదు అన్నట్లు మాట్లాడటం వీల్లకే చెల్లుతుంది

  • @rajesh0926
    @rajesh0926 3 місяці тому +173

    అమ్మో ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నాడు రోయ్

  • @praveenkumar-ql8yj
    @praveenkumar-ql8yj 3 місяці тому +54

    ఉన్న కాటేజీలు ఎందుకు కూల్చారు....

  • @venkateshvadhe2015
    @venkateshvadhe2015 3 місяці тому +41

    Government property ante ఎవరిదీ, ఎవరి డబ్బులు , ప్రజల కష్టాల డబ్బులు రా సుంటా. పోయి ముకుకొని ....

  • @Phanindraapple
    @Phanindraapple 3 місяці тому +3

    ఇప్పుడికి కూడా అన్నీ ఏమో అంటున్నావ్ అరే నీకు మ్యాటర్ వుండి మాట్లాడుతున్నావా లేక బుంది కలుపుతున్నావ్ రా బాబు కంబాబు

  • @adiprasadveera6467
    @adiprasadveera6467 3 місяці тому +3

    భరత మాత భూమిద మిమల్ని ఏ లా మోస్తుందిరా బాబు ఆంధ్రప్రదేశ్ కి ఈ కష్టాలు ఏంటిరా

  • @PurushothamModupalli
    @PurushothamModupalli 3 місяці тому +3

    ఆ దేశం లో ప్రతి చోట విలాసవంతమైన భవనాలు కట్టుకోవడం అవసరమా ప్రజల సొమ్ము దోచుకుని విచ్చలవిడిగా జల్సాలు చేయడం అవసరమా

  • @SriseetaramarangarajanAlamuri
    @SriseetaramarangarajanAlamuri 3 місяці тому +23

    Idi government property kada ambati,enduku chudakudadu

  • @786Sree
    @786Sree 3 місяці тому +9

    లక్ష రూపాయలు వస్తువు పాతిక లక్షలు వేసి బిల్లులు తిన్నారు ....😢

  • @RR-ml5pc
    @RR-ml5pc 3 місяці тому +36

    అర్ధ మేధావులు....... పూర్ణ సుంటలు

  • @AnandT-f9r
    @AnandT-f9r 3 місяці тому +2

    సంక్రాంతి దున్నపోతు get ready to dance at all districts in AP😂🤣

  • @prasaddpdp7911
    @prasaddpdp7911 3 місяці тому +8

    దొరికేసావ్ అంబటి చంద్ర బాబు గారు సొంత ఇల్లు చూపిస్తారా అన్నావు అంటే ఇది జగన్ సొంత ఇల్లు అనే గా

  • @KsivaKsiva-n1c
    @KsivaKsiva-n1c 3 місяці тому +6

    సుకన్య మీద ఫ్రస్టేషన్ ఉన్నాడు 😂😂😂😂😂😂

  • @nenunapeddapalli2189
    @nenunapeddapalli2189 3 місяці тому +7

    ప్రజా సోమ్ముతో మీరు ఎరబోయతందుకు 30లక్షల ఖర్చురా హౌలే

  • @kirankumargampa3852
    @kirankumargampa3852 3 місяці тому +5

    ఒరేయ్ రాంబాబు గవర్నమెంట్ సొమ్ము గవర్నమెంట్ ఇండ్లు అంటున్నావు శంకుస్థాపన చేసిన కాడ నుంచి దాని గురించి ఎవరికైనా తెలుసా ఏదైనా గవర్నమెంట్ కు సంబంధించింది కడుతున్నారు అంటే అందరికీ తెలిసేది ఎవరికీ తెలియకుండా కట్టీ గవర్నమెంట్ ప్రాపర్టీ గవర్నమెంట్ ప్రాపర్టీ అంటున్నావ్ అదే గవర్నమెంట్ ప్లేస్ లో పేదలకు పనికొచ్చే ఏదైనా చేస్తే ఎంత బాగుండేది మీరు గెలిచేవారు గదరా

  • @Kirankumar-ze8ug
    @Kirankumar-ze8ug 3 місяці тому +3

    ప్రభుత్వ సొమ్ము అని అనవద్దు...... ప్రజల సొమ్ము అని అను.

  • @ashoknaidu5927
    @ashoknaidu5927 2 місяці тому +1

    అన్ని లక్షలు పెట్టి మసాజ్ టేబుల్ పెట్టాల్సిన అవసరం ఉంద అంబటి.😅

  • @paladuguaquaculture2608
    @paladuguaquaculture2608 3 місяці тому +3

    అంబటి రాంబాబు గారు ఇవన్నీ మనకే పనికొస్తాయి చెప్పండి సౌజన్యం దగ్గర పోతే సరిపోతుంది కదా

  • @nivasthoughts5861
    @nivasthoughts5861 3 місяці тому +2

    వ్యక్తిగత విమర్శలు, బూతులు ఇవే ఈరోజు పరిస్థితికి కారణం....💥💥💥💥💥💥

  • @Laxmikalyanam-b81
    @Laxmikalyanam-b81 3 місяці тому +7

    జగన్ ఇల్లు కోసం కట్టుకున్నది నీకు తెలిసి బుకయించడం

  • @lankaramakrishnabalaram355
    @lankaramakrishnabalaram355 3 місяці тому +2

    వీడు చెప్పింది నిజమే cbn జగన్ సొంతిల్లు అయితే చూపించరా కదా రుషికొండ కూడా జగన్ సొంత ఇల్లు కదా వాడు క్లారిటీగా చెప్పాడు

  • @tezaarttezaraazupdr7510
    @tezaarttezaraazupdr7510 3 місяці тому +2

    దీన్ని సంపాదన అనరు దోచుకు దొబ్బడం అంటారు 😆😆🤣🤣

  • @kuranginagaraju3543
    @kuranginagaraju3543 3 місяці тому +1

    ఒరే😂😂😂😂😂సుక్కు ఎక్కడ ఉందిరా,నాయనా వెల్లు😂😂😂😂😂అన్ని బచేస్తాది.

  • @varmav1491
    @varmav1491 3 місяці тому +2

    సుకన్య తో వీడే వెళ్లి ఉండేవాడేమో.

  • @xclass6041
    @xclass6041 3 місяці тому +2

    విలాస సౌకర్య భవనాలు అవినీతి కార్యకలాపాలు అలా ఉంచితే
    మసాజ్ టేబుల్స్ ఏర్పాట్లు లో మాత్రం ఈ కాంబాబు గాడి ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది అని నా ఆరోపణ అధ్యక్షా...

  • @ayyappagupta1138
    @ayyappagupta1138 3 місяці тому +1

    మీ మంత్రులే చెప్పారు సిఎం గారికి అని

  • @vijaykumarkarodi5397
    @vijaykumarkarodi5397 3 місяці тому +5

    Rishikonda government land na andhuke మిమ్మల్ని Minginchindhi

  • @murallikrushna7920
    @murallikrushna7920 3 місяці тому +1

    అసలు విషయం ఆకర్లో చెప్పాడుగా అన్న...😂

  • @Sury107
    @Sury107 3 місяці тому +3

    వాణ్ణి కొట్టకుండా ఏం చేస్తున్నారు

  • @AcharyaChanakya.V
    @AcharyaChanakya.V 2 місяці тому +1

    అంబోతుని ఎందుకు తెలియని విషయాలు అడిగి ఇబ్బంది పెడతారు. సంజనా గంటా , సుకన్య అరగంటా గురించి కదా అడగాలి.

  • @naadesham
    @naadesham 3 місяці тому +2

    ప్రభుత్వం మసాజ్ సెంటర్ కట్టడం దేనికి..? సంజన సుకన్య సేవలు నేరుగా ప్రభుత్వ కార్యాలయం లో అందుబాటులోకి వచ్చేవా?

  • @Entertainment-np4lu
    @Entertainment-np4lu 3 місяці тому +4

    Amaravati lo building kuda government continue process enduku galiki vadilesaru

  • @dheeraj4807
    @dheeraj4807 3 місяці тому

    Excellent said

  • @prapthitech1861
    @prapthitech1861 3 місяці тому +1

    పూర్తిగా సీగ్గు వదిలేసనా వాడికి ఎన్ని అన దండగ

  • @Siva-Shivoham
    @Siva-Shivoham 3 місяці тому +5

    Sri kanyaki ichey. Vyaparaniki baguntundi

  • @krishnag-pt7me
    @krishnag-pt7me 3 місяці тому +7

    Vedikanna road meedha pandi better

  • @dharmaprasadprasad671
    @dharmaprasadprasad671 3 місяці тому +1

    సరసర్లే ఎల్లి సుకన్య తో డాన్స్ లు ఏస్కో

  • @veeravenkatareddy5827
    @veeravenkatareddy5827 3 місяці тому +7

    Booku kaburlu

  • @tavvachandrasekhar2822
    @tavvachandrasekhar2822 2 місяці тому

    ఇక ఎప్పటికీ మీరు మారరు.ఇంత ఘోరం గా ఓడిపోయినా బుద్ధి రాలేదు.

  • @sivaraji4926
    @sivaraji4926 3 місяці тому +4

    avvadu kattamanadu

  • @bellapusatyanarayana8619
    @bellapusatyanarayana8619 2 місяці тому

    అచోసిన ఆంబోతికి గంట, అరగంట, తప్పితే ఎమీ తెలియదు,పాపం,మరి ఆవిడి ఏం చేస్తుందో.

  • @rishius-in4hb
    @rishius-in4hb 3 місяці тому +1

    ఇప్పటికైనా కాస్త మారండ్రా ఇంకా కల్లబొల్లి కబుర్లు చెప్పుకుంటూ పోతే పగలగొడతారు

  • @sridharchowdary4871
    @sridharchowdary4871 3 місяці тому +1

    ఆంబోతు గా ఇప్పటికైనా నిజాలు చెప్పండి కొంచెం గౌరవం ఉంటుంది

  • @sathibabusanagapalli6016
    @sathibabusanagapalli6016 3 місяці тому +1

    ఎప్పటికే ప్రజలు సుస్పష్టంగా చెపారు ina ఇంకా అర్దం కాలేదు ambothuki

  • @prakashpolavaram7805
    @prakashpolavaram7805 3 місяці тому

    Dance school petuko ....Anna set avuthundi..😂😂😂

  • @bommanalakshmi6568
    @bommanalakshmi6568 3 місяці тому

    గవర్నమెంట్ సముద్ర కట్టినప్పుడు అందరికీ జీవించడానికి ఎందుకు లేదు

  • @tksudhir3500
    @tksudhir3500 2 місяці тому +1

    ఆయనకి పరువు అనేది అసలు ఉంటే గా.....

  • @gblbvc
    @gblbvc 2 місяці тому

    ఒరే అందరు అనేది అదేకదేరా.... అది మీ నాయకుడి కొరకు కట్టుకున్నది కాబట్టే... ఎవరికి తెలియకుండా కట్టించుకున్నారు ఆంబోతు గారు

  • @eswarchari929
    @eswarchari929 3 місяці тому

    కవర్ చేస్తూ ఉండడమే తప్పా సమాధానం ఉండదు 😂

  • @toratisatya1697
    @toratisatya1697 3 місяці тому +1

    సార్ అంబటి గారు మీ వెనకాల ఉన్నది ఏంటి సార్ అది సెంటర్ జైలు లేక అండమాన్ జైలు కూడా సార్ అది బాగుంది సార్ చాలా బాగుంది

  • @ramyamandalapu7816
    @ramyamandalapu7816 3 місяці тому +1

    Niamamm

  • @lalithasailu9840
    @lalithasailu9840 3 місяці тому

    ఈ డబ్బు సొమ్ము మంచి నీళ్ళు లా ఖర్చు పెట్టారు

  • @rambabubandaru7929
    @rambabubandaru7929 3 місяці тому +1

    సంజన...సూకన్య కూడా రాంబాబు ప్రాపర్టీ....😂😂

  • @prasad40745
    @prasad40745 3 місяці тому

    నిజంగా బుద్ధి ఉన్నవాడు ఎవరు జన్మలో మీకు ఓటు వేయరు. వేశారు అంటే వారు గొర్రెలతో సమానం

  • @sridhargrande5410
    @sridhargrande5410 3 місяці тому

    పచ్చగా ఉండే కొండను పగలగొట్టి బిల్లింగ్ కడతారా. అంత భారీ ఖర్చు అవసరమా

  • @knockknock6348
    @knockknock6348 3 місяці тому

    మరి 20 లక్షలు పెట్టి bathtub ఎవరికి రా అంబంటి??

  • @KiranBonu-y2h
    @KiranBonu-y2h 3 місяці тому +2

    మరి చంద్రబాబు గారి ఇల్లు చూడనిస్తారా, జగన్ మోహనరెడ్డి ఇల్లు చూడానిస్తారా అని ఇంటితో ఎలా పోల్చారు sir meeru

  • @girivk4077
    @girivk4077 3 місяці тому +2

    నిర్మాణానికి ముందు ప్రజలకు తెలియజేశారా? అవును ఇది ప్రజల సొమ్ము. మీ ప్రభుత్వం డబ్బు పెట్టుబడి పెట్టే ముందు ప్రజలకు తెలియజేయాలి.

  • @NARAYANASWAMYBogineni-cc1dk
    @NARAYANASWAMYBogineni-cc1dk 3 місяці тому

    అంత విలువైన అవసరం లేని ఐటమ్స్ తో ఎందుకు కట్టారో, ఏ GO ప్రకారం కట్టారో, దానికి పర్మిషన్ వుందా. పాత బిల్డింగ్స్ అన్నీ ఎందుకు తొలగించరో చెప్పండి బాబు.

  • @darknesstolight3345
    @darknesstolight3345 3 місяці тому

    పదవిలోకి రాగానే బాబు గారు ప్రభుత్వ డబ్బుతో కట్టినవన్ని ఎందుకు కూల్చారు?

  • @isrolympiad459
    @isrolympiad459 3 місяці тому

    రుషికొండ అంత తప్పేం కాదు ప్రతీది తప్పుల చేస్తున్నారు ....ఈ సిఎం వాడుకుంటాడు ఏముంది

  • @venkatasudheer713
    @venkatasudheer713 3 місяці тому

    మరి మీ పార్టీలో వున్న రోజా కూసిన పలుకులు ఏంటి భయ్య

  • @raghuramudukowthrapu6887
    @raghuramudukowthrapu6887 3 місяці тому +2

    Sanjana Sukanya to aambotu masaj chepichhukunnevodu ychip vachhevunte THU NI BATUKU cheda 😮😮😮

  • @RamaraoSahukari-t3x
    @RamaraoSahukari-t3x 3 місяці тому

    అంత డబ్బులు ఖర్చు పెట్టి అనుమతి లేకుండా నిర్మించడం చాలా తప్పు.
    ఆ డబ్బులతో ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆఫీస్లు నిర్మించినను పరిపాలనకు సౌలభ్యం.

  • @Sankaredamadugu
    @Sankaredamadugu 3 місяці тому +1

    బాతురూములలో మసాజ్ సెంటర్లు కడతారా అక్కడ 500ఃకోట్లతో కట్టవలసిన అవసరం ఎంటీ

  • @daneswarieducationtechchan5859
    @daneswarieducationtechchan5859 3 місяці тому

    Era ambothu ఈ ఐదు ఏళ్లలో ఈ భవనం ఎందుకో అని ఎవరైనా చెప్పారా

  • @Rambabumane-d1k
    @Rambabumane-d1k 2 місяці тому

    ఆంబోతు ఏ చెలో పడితే ఆ చేలో మేస్తుంది వీడు అంతే ఏది పడితే అదే మాట్లాడుతాడు

  • @sekharganti8544
    @sekharganti8544 3 місяці тому

    గవర్నమెంట్ ఇల్లు కట్టేటప్పుడు అందరూ చూడొచ్చు అందరికీ హక్కు ఉంది నీకు ఒక్కడికే కాదు నీకు ఓట్లు వేసి గెలిపిస్తే నువ్వు అసలు ఇంట్లోకి వచ్చావ్ ఈ సత్యం తెలుసుకో

  • @sreenivasadapa7244
    @sreenivasadapa7244 2 місяці тому

    మరి గతములో....ప్రజా దర్బార్ ఎందుకు కూల్చారు...అది కూడా ప్రజలు సొమ్ము కదా

  • @pothumarthipothumarthi4244
    @pothumarthipothumarthi4244 2 місяці тому

    ఒరే అంబటి.... Public resort s 500 కోట్లు తో కడతారా...?

  • @gangadharrokkam
    @gangadharrokkam 2 місяці тому

    ఆ డబ్బు తో రాష్ట్రమంతా రోడ్లు వేసేయొచ్చు కదా

  • @Samrohan369
    @Samrohan369 3 місяці тому +2

    Inka aaa person sukanya number adgutademo ani ooo tention padipyamu sir😅😅😅😅

  • @lakshmitammareddy5709
    @lakshmitammareddy5709 2 місяці тому

    Publi property chuste nee sommu emi poyindani evvarini చూడటానికి అంగీకరించలేదు.అంత విలాసంగా కటటడాని ఆంధ్రప్రదేశ్ అప్పులు చేశారా

  • @ManiKanth145
    @ManiKanth145 2 місяці тому

    ఈ అరగంట గాడికి ఎప్పటికీ బుద్ధి రాదు.

  • @tdurga3358
    @tdurga3358 3 місяці тому

    అడిగే యాంకర్ కి విషయం లేకపోతే అలాగే సమాధానం చెబుతారు,అసలు మైక్ పట్టుకుంది ఎందుకు...చెప్పింది వినడానికా

  • @theindian6262
    @theindian6262 3 місяці тому +1

    Adi government money kaadura, public money

  • @krishkrish42
    @krishkrish42 3 місяці тому +2

    36 lakhs bath tub endhiraa😂. Lights expenses 18 crores endhiraa😂. Prajala kosamantaavendhiraa😂. Prajala kosam cupboards endhukuraa 😂. Pedha pedha TV screens endhukura😂.

  • @giribabu1963
    @giribabu1963 3 місяці тому

    ఇప్పుడు అంత డబ్బు తో నిర్మాణం అవసరమా

  • @prabhasdigitals2279
    @prabhasdigitals2279 3 місяці тому

    నిజం ఊప్పుకున్న అంబటి 2:20 జగన్ గెలుస్తే అక్కడే ఉండేవాడు.

  • @Raheem50
    @Raheem50 2 місяці тому

    దయచేసి వీడిని మీడియా ముందు కి తీసుకొని రాకండి ర బాబూ.....BP లేస్తుంది వీడిని చూస్తే

  • @raazsakeri7125
    @raazsakeri7125 3 місяці тому

    బొక్కు వెదవ... అంత ఖర్చులు ఎందుకు రా అసలే ఆర్ధికంగా ఇబ్బంది లో ఉంటే అంత అవసరమా... మీరు అందరు బొక్కు లు 😂

  • @puliraja4801
    @puliraja4801 3 місяці тому

    అంబటి inner voice : నువ్వెవడివిరా బాబు! నన్ను తగుల్కున్నావ్.

  • @peddapoojarlasankaraiah7667
    @peddapoojarlasankaraiah7667 2 місяці тому +1

    Nayana ambati evarini choodanivvaledu sir

  • @Kingcook-1
    @Kingcook-1 3 місяці тому

    రాష్ట్రం ఇంత అప్పుల్లో వుంటే ఎవడు కట్టమన్నాడు 600 కోట్లు పెట్టి.... మీకు పార్టీ భవనాలు లేవా రాష్ట్రం లో... పోలవరం పూర్తిచేయొచ్చు ఆ డబ్బుతో, లేకపోతే ఇండ్లు నిర్మించవచ్చుగా , లేకపోతే రోడ్డు వేయించొచ్చు, ఎవడి అమ్మ సొత్తు అనీ కట్టారు రా, వున్న ప్రజవేధికని కూల్చేసి మళ్ళీ నిర్మించి... మేము కట్టే పన్నుతో ఆటలు ఆడుకుంటున్నారు .