Bro.Anand Prabhudasu Garu || భక్తసింగ్ గారు చేసింది తప్పా..? అందుకే మార్చారా..?||

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025

КОМЕНТАРІ • 25

  • @AbhishekamTheetla
    @AbhishekamTheetla 4 години тому +1

    What a beautiful experience .

  • @Kranthi3777
    @Kranthi3777 2 дні тому +7

    3 messages in Worship service meant for :
    1. Exaltation (Worship)
    2. Examination (Lord's Table)
    3. Edification (Encouragement)

  • @sirivellaaaron3817
    @sirivellaaaron3817 День тому

    Praise the LorD Bro

  • @Bro.Ashish5239
    @Bro.Ashish5239 День тому +3

    సోదరులారా
    Bro Bhaktsingh gari time లో ఆత్మ పూిర్ణులు ఉండేవారు అందు చేత ఉదయము 10:30 కు ఆరాధన ప్రారంభిస్తే
    సాయంకాలము 4:30 అయేది తరువాత
    సువార్త వెల్లే వారు వచ్చిన తరువాత టీ తీసి కొనే వారు తరువాత రాత్రి మీటింగ్ 7 నుండి
    9 వరకు జరిగేది తరువాత 9:నుండి 10 గం ఫ్యామిలీ prayer జరిగేది ఆ నాడు ఆయన ఆత్మ ద్వారా నడి పంప బడి నాడు
    అందరూ భయ పడి నారు కానీ ఇప్పుడు సంఘములను పెద్ద లు పరి పాలిస్తూ
    తమకు అనుకూలంగా సంఘములను, సేవకులను మార్చు కొను చున్నారు
    Bro Bhaktsingh గారు ప్రభువూ స్వరము విని పని సేవ చేసే వారు
    నేటి సేవకులు పెద్దల స్వరము విని సేవ చేయు చున్నారు కనుక నేటి సంఘము
    ప్రకటన 2 లో మొదటి ప్రేమ కలిగిన సంఘము ఎఫసు కానీ నేడు ప్రకటనలో
    3 లో ఉన్న లవోదికయ సంఘము అనుభవము లోనీకి వచ్చినది
    ఇది సంఘము కానీ పెద్దల తప్పు కానీ కాదు
    దైవ సేవకుల బల హీనత
    నేను ఒకప్పుడు సంఘము.లేని నాగపూర్
    సంఘము స్థాపించి 20 సం లు college Lecturer గా పని చేస్తు Bro Baktsingh గారి జత పని వాని గాను ట్రాన్స్లేటర్ గా పని చేసి నా అనుభ వమును చెప్పు చున్నానుl కానీ ఆయన టైం లోనే పెద్ద సంఘములలో 2 వర్తమానములు ఉండేవి
    కానీ తప్పు అని చెప్ప లేదు

  • @jehovahshalom88
    @jehovahshalom88 2 дні тому +2

    Praise the LORD Anna 🙏

  • @joshuadarakumar
    @joshuadarakumar День тому

    Praise the lord anand anna 🙏

  • @rajug1535
    @rajug1535 2 дні тому +1

    Praise the Lord brother 🙏

  • @persisch
    @persisch 2 дні тому +1

    Praise the lord Anna 🙏

  • @seshagiriguntupalli3999
    @seshagiriguntupalli3999 2 дні тому +8

    ఇప్పుడు trust పెట్టి 20 సంవత్సరాల నుండి హెబ్రోన్ సంఘాల్ని చీల్చి సొంత ఆస్తులు సంపాదించిన వాళ్లకు భక్తసింగ్ గారు చేసింది తప్పుగానే కనిపిస్తుంది bro. వాళ్ళ కన్నులకు ఈ యుగసంబంధమైన దేవత గుడ్డితనము కలుగ చేసింది వీళ్ళకి హెబ్రోన్ సంఘాలు, విశ్వాసుల క్షేమము కంటే డబ్బు, అధికారము ముఖ్యము అయింది.

    • @PSailu-wq6pw
      @PSailu-wq6pw День тому

      We should not change the process in doing real teaching done by Bro. Bakht Singh.
      Do the will of God daily as Bro. Bakht Singh had finished his work by kneeling down upon his knees on every aspect , it is small or big.

    • @seshagiriguntupalli3999
      @seshagiriguntupalli3999 День тому

      @PSailu-wq6pw మీరు మార్చకపోతే భక్తసింగ్ సొసైటీ ఏర్పాటుచేస్తే మీరు సొసైటీ కి వ్యతిరేకంగా trust పెట్టి హెబ్రోన్ సంఘాల్ని enduku చీల్చారు కోర్ట్ కేసులు పోలీస్ కేసులు కొట్లాటలు వచ్చింది మీ చర్యల వల్లే కదా.

    • @Raju-lx1mh
      @Raju-lx1mh День тому

      ​@@PSailu-wq6pw .....Follow Bible , Follow Jesus Christ.....
      Nobody is beyond this.....including Bro. Bakth Singh!!

    • @PSailu-wq6pw
      @PSailu-wq6pw 19 годин тому

      @@Raju-lx1mh Please see:
      Remember them that have the rule over you, who have spoken unto you the word of God: whose faith follow,
      Concedering the end of their conversation (Hebrews 13:7).

    • @Raju-lx1mh
      @Raju-lx1mh 13 годин тому

      @@PSailu-wq6pw
      Just answer this.....!!
      Who is your god!?
      Bakth Singh or Jesus Christ!?
      Do you have clear answer to the above question!?
      Hebron ppl make mockery of those who get dreams and visions...then how did Bakth Singh garu got this idea of keeping three messages on Sunday!? How did Bakth Singh got vision on pallavarpu kondalu!?
      Don't worship humans....let it be Bakth Singh or Billi Graham!!

  • @isaacaaron4048
    @isaacaaron4048 2 дні тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍

  • @paramjyothi7886
    @paramjyothi7886 2 дні тому +1

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ కరెక్ట్ చెప్పారు రాబోతారానికి

  • @elishadidde1445
    @elishadidde1445 2 дні тому +2

    ప్రభుదాస్ అన్న. ప్రైస్ ద లార్డ్.బాగున్నారా.నేను ఎలీషా.lb nagar.hyd

  • @KuchipudiWilliam-iv5mv
    @KuchipudiWilliam-iv5mv 21 годину тому

    1 కొరింథి 6 : 1-8 ప్రకారం కోర్టులకు వెళ్ళకూడదు కోర్టులకు వెళ్ళిన సేవకులు సంఘపెద్దలు,లోకల్ గా సొసైటీలు, ట్రస్ట్ లు పెట్టి మందిరాలు సంఘాలు కబ్జాచేశారు విశ్వాసుల దేవునికి సమర్పించిన అన్నికానుకలు నమ్మకంగా దేవుని సేవకు వినియోగించక స్వార్ధానికి వాడుకుంటూ వచ్చారు భక్తసింగ్ గారికి దేవుడిచ్చిన దర్శనము విడిచిపెట్టారు మీరు చెప్పినవి సత్యమే భక్తసింగ్ గారి దినాలలో ఉన్న ఆత్మీయ అనుభవాలు చూడగలమో లేదో అనిపిస్తుంది న్యాయపు తీర్పుంది

  • @isaacaaron4048
    @isaacaaron4048 2 дні тому +1

    Praise the Lord Brother
    Please send last two topics also Brother. 🙏🏻

  • @gideondoddi4341
    @gideondoddi4341 День тому +1

    సందేశాల సంఖ్యలో మాత్రమే కాదు, అన్ని విభాగాలలో HEBRON మరియు దాని అనుబంధం Bro భకత్సింగ్ దృష్టి నుండి వైదొలిగింది. త్వరలో అది క్షీణిస్తుంది

  • @Shanthakumar-c8b
    @Shanthakumar-c8b 2 дні тому +1

    Anna
    Praise the lord
    15. 8. 1997.i heard your testimony at Hebron youthmeeting.

  • @jeremiahpatchala
    @jeremiahpatchala День тому +3

    No scriptural evidence

  • @charykommury3197
    @charykommury3197 День тому +1

    10 సెకన్లు ఆరాధన కి 45 minits message Deniki bro one minute message enough
    3 messages తప్పు కాదు ok but why కుదించడం దేనికి bro
    భక్త సింగ్ అలా ఇలా అంటున్నారు ok తప్పు లేదు ఆయన court,police stations వెళ్ళలేదు కదా మరి నీ పార్టీ వాళ్ళు అదే ట్రస్ట్ వాళ్ళు చేసేది ఏంటి bro
    భక్త సింగ్ society పెట్టారు మరి ruth kristafer & G T , philip , Theodore, paul sudhakar వీళ్ళు అందరు కలిసి ట్రస్ట్, May Be 2004 లో
    పెట్టారు అప్పుడు దర్శనానికి విరుద్ధం కాదా
    Messages గురించి మాట్లాడటం కాదు
    మోమటం లేనివాడను అని annav కాబట్టి దర్శనం పాడుచేసినా వారిగురించి చెప్పాలి అది చెప్పే దమ్ము లేదు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్మడం మానేయండి
    నీ కొడుకులను సేవకి ఎందుకు సమర్పించలేదు ఒక రిక్షా వాడు తాను చేసేపని నిచమైనది లేక సమాజం లో తక్కువ అని నా కొడుకు భాగ చదివి గొప్ప జాబ్ చేయాలని అనుకుంటాడు మరి మీరు యిప్పుడు చేస్తున్న సేవా నీచమైనది అని నీ కొడుకులను ఉన్నత చదువు చదివిస్తున్నారు అంటే మీరు భక్త సింగ్ కి విరుద్ద్మా దేవునికి వాక్యానికి విరుద్దమా బ్రో
    మీరు చెప్పేవి తప్పు అనాటం లేదు అందరి దగ్గర ఒకే విధంగా వుండండి అన్ని విషయాల్లో ప్రేమతో నీ సహోదరుడు