నంద్యాల లో శుభవాస్తు వీడియోలు చూసి నిర్మించిన ఇల్లు | Subhavastu | Subscribe

Поділитися
Вставка
  • Опубліковано 26 січ 2025

КОМЕНТАРІ • 97

  • @narsimhuluboppalli6479
    @narsimhuluboppalli6479 Рік тому +9

    గురువు గారు చాలా చక్కగా వివరించారు జరిగింది ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి గొప్ప విషయలు తెలియజేయగలరు మనవి

  • @tharigondaprakash9063
    @tharigondaprakash9063 Рік тому +1

    వాస్తు దోషాలు మరియు ఫలాలు ప్రత్యక్షంగా వివరించారు ధన్యవాదాలు గురువు గారు.

  • @vodlasudhakar456
    @vodlasudhakar456 10 днів тому

    Nice video sir

  • @dhivijadhivija4837
    @dhivijadhivija4837 2 місяці тому

    Swami,goda 3adugule kattala,5or6feets kattina parvaledha

  • @shaikmahaboob775
    @shaikmahaboob775 6 місяців тому

    , బాగుంది స్వామి

  • @dummurajarao276
    @dummurajarao276 5 місяців тому

    Guruji gariki Danya vadamalu . from.srikakulam

  • @UmaSiva-q9n
    @UmaSiva-q9n 4 місяці тому

    Swamy, meeru chappena danta adjustment ku 3 laks avithude swamy.

    • @subhavastuchannel
      @subhavastuchannel  3 місяці тому

      డబ్బు ఖర్చు లేకుండా కూడా వాస్తు పాటించవచ్చు

  • @devarajusaripallidevarajus4761

    Guruvu garu door ledha getulu thinnaga kitiki ledha chinna jaadi lantidhi kattala memu konni vatiki pettaledu swami

  • @kumarswamy5936
    @kumarswamy5936 Рік тому

    Padamara door ki yeduruga
    Turpu dvaramu undali

  • @nbttv6367
    @nbttv6367 5 місяців тому

    స్వామీజీ శుభోదయం, పడమర దిక్కు ప్లాన్ వీడియో చేయండి మిమ్మల్ని కలవాలి నమస్తే

  • @venkateshdurgadurga9982
    @venkateshdurgadurga9982 Місяць тому

    ಉತ್ತರ ಈಶಾಣ್ಯಾ ಪೊರ್ವಾ ಈಶಾಣ್ಯಾ main doors ಪೆಟ್ಟೇಮು ಪರಲೆಧ sir

  • @alivelugachu9159
    @alivelugachu9159 9 місяців тому

    Namaste guruvu gaaru sir mee fee entha vuntundi

  • @RamireddyRamireddy-i1n
    @RamireddyRamireddy-i1n Рік тому

    Swami ma house compound lo agneyamula septic tank vunddi alacheyadamu valla emaina prabulams vastaya swami.

  • @ponchanikeshavareddy380
    @ponchanikeshavareddy380 Рік тому

    E vasthu ekkada nudi nechukuraru Swamy

  • @VenkateshVenkatesh-wx5zs
    @VenkateshVenkatesh-wx5zs 11 місяців тому

    Super guruvugaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VijayaVijaya-m1k
    @VijayaVijaya-m1k 11 місяців тому

    గురువు గారు మీరు ఎక్కడ వుంటారు

  • @Imuday681
    @Imuday681 Рік тому

    20 *30 site lo 90 degrees ki petam west facing road north side 3 feet kali place vadhilam west side 3 feet passage vadilam agnayam lo steps vesam eshanyam lo pillar vesam steps ki neruga . rooms ela petalo cheppagalara gurugaru

    • @subhavastuchannel
      @subhavastuchannel  Рік тому

      వాట్సాప్ లో సంప్రదించండి

  • @bhaskeryl
    @bhaskeryl Рік тому

    Swamu meku, Dhanyavadmulu.

  • @pravalikavlogs6917
    @pravalikavlogs6917 Рік тому

    Namasthe guruvu garu na peru krishnaveni ma vaari peru obul reddy memu illu teesukovalani choosthunamu maku a face house set avuthundi cheppagalaru🙏

  • @swethareddy4292
    @swethareddy4292 Рік тому

    Thank you Swami

  • @ChandraSekharReddy-ut8qx
    @ChandraSekharReddy-ut8qx 8 місяців тому

    Swami. Garu. Namaskaramulu. Dayachesi. Makudhayachesi. Vastu. Naku. Chala. 3bbandulu.unnai.maku.place.ki.vachi-ch3ppagalaru

  • @seshareddymeegada4480
    @seshareddymeegada4480 Рік тому +1

    🙏🙏🙏 Thank you Swamy.

  • @nanilucky3359
    @nanilucky3359 Рік тому +1

    గురూజీ మెయిన్ డోర్ కి ఒక వైపు కిటికీ ల వచ్చేలా పెట్టుకోవచ్చా

    • @GMalleshSagar
      @GMalleshSagar Рік тому

      మేము అలన్నే పెట్టాలి అనుకుంటునం మీరు పెట్టరా

  • @sathinagireddy9473
    @sathinagireddy9473 Рік тому

    namaste sir NAGIREDDY peruna a facing dwaram undali cheppandi🎉

  • @venkat2030
    @venkat2030 Рік тому +3

    అయ్యా నాకు మధ్యద్వారాము అంటే ఇష్టం అలాగే తూర్పు పడమర దక్షణం ఉత్తరం ఎదురు ఎదురు గా డోర్లు పెట్టి చతురముక గ్రహం గా నిర్మించుకోవాలని అనీ అనుకుంటున్నాను బాగుంటుందా

    • @subhavastuchannel
      @subhavastuchannel  Рік тому

      అలా బాగుంటే అందరూ అలా నిర్మించుకొనేవారు కదా వాటిలో కష్టాలు రావడం వల్లే వాటిని వదిలేసారు మీరు నిర్మించుకొంటే నాకు అభ్యంతరం లేదు

    • @subhavastuchannel
      @subhavastuchannel  Рік тому +1

      అలా బాగుంటే అందరూ అలా నిర్మించుకొనేవారు కదా వాటిలో కష్టాలు రావడం వల్లే వాటిని వదిలేసారు మీరు నిర్మించుకొంటే నాకు అభ్యంతరం లేదు

  • @MalinMdMdMalin
    @MalinMdMdMalin 5 місяців тому

    Mari open kitchen unte solution yenti

  • @DileepKumar-v8j
    @DileepKumar-v8j 7 місяців тому

    గురువు గారికి 🙏🙏
    మీరు చెప్పిన విధంగా ఈశాన్యంలో పిల్లర్ వేసి గ్రిల్ పెడితే , అప్పుడు కిచన్ దక్షిణం వైపు అవుతుందిగా గురూజీ
    దక్షిణంలో కిచన్ ఉండొచ్చా

  • @upendaryelagam4917
    @upendaryelagam4917 Рік тому

    South and west carnar plate lo house elanirminchukovali dayacheci teliyayeyagalaru🎉🎉🎉🎉🎉 pranamamulu

    • @subhavastuchannel
      @subhavastuchannel  Рік тому

      వీడియో లు చేశాను అన్ని వీడియోస్ చూడండి

  • @ashokdhonvan2878
    @ashokdhonvan2878 Рік тому

    44×30north west plan please

  • @rockrider8827
    @rockrider8827 Рік тому

    What is the fee for coming to see our home reply me sir 🙏🙏

  • @venugopalreddysomavarapu2154

    ధనుంజయ స్వామి వారికి నమస్కారములు. నా పేరు వేణుగోపాల్ రెడ్డి. మా భార్య పేరు పద్మావతి. మా ఇంటికి పశ్చిమం రాజ వీధి ఉన్నది. ఇంటి నిర్మాణం పోను ఉత్తరం ఖాళీ స్థలం కూడా ఉన్నది. మాకు వచ్చిన సిద్ధాంతిని నేను ఉత్తర సింహద్వారం అడిగితే మీ పేర్ల ప్రకారం మరియు రాజ వీధి ఎటువైపు ఉంటే ఆ వైపే సింహద్వారం ఉండాలి అని పశ్చిమ సింహద్వారం పెట్టించారు. వర్గు ప్రకారం మరియు రాజ వీధి ప్రకారం సింహద్వారం నిర్ణయించాలా? దయచేసి వివరించగలరు స్వామి.

    • @subhavastuchannel
      @subhavastuchannel  Рік тому

      వర్గు ప్రకారం ద్వారం నిర్ణయం చేయనవసరం లేదు పడమర సింహాద్వారం పెట్టవచ్చు ఉత్తరమైన పెట్టవచ్చు అయితే తూర్పు కూడా ద్వారం ఉంటే శ్రేష్టం

  • @upendaryelagam4917
    @upendaryelagam4917 Рік тому +1

    Mi vastu salahalu bagunnai guruvugaru 🎉

  • @subrahmanyeswarisomanaboin1052

    Namasthe guruji.. kitchen lo తూర్పు ఈశాన్యం. సౌత్ ఆగ్నేయం గురువు గారు. మీరు సౌత్ ఈశా న్యం అని చెప్పారు గురూజీ..నమస్తే

    • @subhavastuchannel
      @subhavastuchannel  Рік тому

      పొరపాటు జరిగి ఉంటుంది ధన్యవాదములు

    • @subrahmanyeswarisomanaboin1052
      @subrahmanyeswarisomanaboin1052 Рік тому

      @@subhavastuchannel Namasthe Guruji. నాకు తెలిసిన చిన్న మాట చెప్పాను. మీరు పెద్ద వారు. అన్ని తెలిసిన వారు. మాటలలో చిన్న పొరపాటు. మీ వీడియోలు చాలా ఉపయోగకరం గా వున్నాయి . ఎన్నో విషయాలు తెలుసు కుంటునము.దానికి మేమే మీకు ధన్యవాదాలు theliya చేయాలి గురూజీ.

    • @subrahmanyeswarisomanaboin1052
      @subrahmanyeswarisomanaboin1052 Рік тому

      @@subhavastuchannel వెంటనే సమాధానం ఇచ్చారు. Thank u guruji

  • @NagendraDonga-t6o
    @NagendraDonga-t6o Рік тому +1

    Mundhe Guruvu garu nu plipinchi plan veyinchukuni kattukuni undaalisindhi

  • @RameshBabu-bk3tg
    @RameshBabu-bk3tg 8 місяців тому

    గురువు గారు దిక్కు చూసి లేకుండా వాస్తు ఎలాసేప్పుచున్నారు కొన్ని స్థలములు పనికిరావు కదా

  • @brahmacharytupakula9107
    @brahmacharytupakula9107 Рік тому

    Eeshanyam Lo pillar vesi ,metla varaku girls vesinapudu,grills lopala eeshanamlo water sampu vundavachha,

    • @subhavastuchannel
      @subhavastuchannel  Рік тому

      ఉండకూడదు అయితే బెంగళూరు వంటి నాగరాలలో ప్లేస్ తక్కువ ఉండడం వల్ల ఆలా చేస్తున్నారు వారందరు బాగున్నారు

  • @nandishbabbum6144
    @nandishbabbum6144 Рік тому

    Swamy east main door and also north sub door like this is not good, lot if health issues or serious health problems will come, other vastu experts are telling, how is this guruji, which is correct please clarify this 🙏🏻🙏🏻🙏🏻

    • @subhavastuchannel
      @subhavastuchannel  Рік тому

      అవి east north kadu జాగ్రత్తగా గమనించండి

  • @NagarajuVeerlagadda-w1p
    @NagarajuVeerlagadda-w1p 3 місяці тому

    🙏🙏

  • @Ma_Ma_Mahesh
    @Ma_Ma_Mahesh Рік тому

    Arogya param ga kutumbam motham bagotum ledu Swamy ji. Aadayam kuda alage vundi maa house ki vachichi chudamdi Swamy ji garu please eandi

    • @subhavastuchannel
      @subhavastuchannel  Рік тому

      వాట్సాప్ లో సంప్రదించండి

  • @seekeeswar8645
    @seekeeswar8645 Рік тому

    16×40 South plse video

  • @banothbanunayak
    @banothbanunayak Рік тому

    Bharat BhanuNAyk Hyderabad Telangana ECL Nagaram 👌💅💯💪🖕🏃🌟⭐

  • @gmereddygmereddy334
    @gmereddygmereddy334 Рік тому

    స్వామి మీ ఫోన్ నంబరు తెలియజేయండి

  • @tulsireddy1070
    @tulsireddy1070 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙏