తిరుపతి రెడ్డి ని అధికారిక కార్యక్రమంలో వేదిక మీద కూర్చోబెట్టడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. తెలంగాణ ప్రజలందరికీ అగౌరవం నవ్విపోదురు గాక నాకేమి అన్నట్లుగా రేవంత్ పాలన. కుటుంబ పాలన అని కెసిఆర్ గారిని విమర్శించిన రేవంత్ రెడ్డి ఈరోజు నువ్వు చేస్తున్న పని ఏంది? ప్రజల చేత ఎన్నుకోబడిన కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కల్వకుంట్ల కవిత గారిని , విమర్శించిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎలాంటి అర్హతలేని మీ అన్నను వేదిక మీద ఎట్లా కూర్చోబెట్టినారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారా? చీఫ్ సెక్రటరీ గారు శాంతి కుమారి గారు, మీకు కూడా ప్రోటోకాల్ తెలియదా? మీ క్రింది స్థాయి అధికారులు మిమ్మల్ని ఎలా గౌరవిస్తారు? అధికారులు తమ తీరును మార్చుకుని పని చేస్తే బాగుంటది.
విడి మాటకు విలువ లేదు వాడికి విలువ లేదు
నిన్న రేవంత్ రెడ్డి చెప్పిండు రాత్రి 12తర్వాత పడుతాయి అని
ఇంతవరకు అమౌంట్ పడలేదు
ఒక్క రాష్ట్ర CM మాట కు విలువలేదు తెలంగాణ రాష్టంలో
Revanth and his team should be resigned from his duties
Jai telagana Jai kcr 💯💯💪💪🔥🔥
తిరుపతి రెడ్డి ని అధికారిక కార్యక్రమంలో వేదిక మీద కూర్చోబెట్టడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. తెలంగాణ ప్రజలందరికీ అగౌరవం నవ్విపోదురు గాక నాకేమి అన్నట్లుగా రేవంత్ పాలన. కుటుంబ పాలన అని కెసిఆర్ గారిని విమర్శించిన రేవంత్ రెడ్డి ఈరోజు నువ్వు చేస్తున్న పని ఏంది? ప్రజల చేత ఎన్నుకోబడిన కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కల్వకుంట్ల కవిత గారిని , విమర్శించిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎలాంటి అర్హతలేని మీ అన్నను వేదిక మీద ఎట్లా కూర్చోబెట్టినారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారా? చీఫ్ సెక్రటరీ గారు శాంతి కుమారి గారు, మీకు కూడా ప్రోటోకాల్ తెలియదా? మీ క్రింది స్థాయి అధికారులు మిమ్మల్ని ఎలా గౌరవిస్తారు? అధికారులు తమ తీరును మార్చుకుని పని చేస్తే బాగుంటది.
Come back kcr waiting
Ma cm mandalo gajara vglo raitu maffe 455 mandi ki kaledu grama sabanena sir
Brs win
Congress anteney Scamgress
Vest congrees
L