హాయ్ సార్ నేను త్రిబుల్ ఆర్ మిషన్ తీసుకుని వన్ ఇయర్ అవుతుంది మిషన్ అప్పుడప్పుడు ఫ్రీ అవుట్ అవుతుంది కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తే వాళ్లు చెప్పినట్టు చేస్తే వస్తుంది కొన్నిసార్లు రాదు అప్పుడు వాళ్లు సెన్సార్ పోయింది అని చెప్తున్నారు ఇప్పటికీ రెండు సార్లు సెన్సార్ మార్చారు అలా ఎందుకు అవుతుంది ఒక వీడియో చేయండి వన్ ఇయర్ దాడి సర్వీసింగ్ ఉండదు కదా అందుకని ఒక వీడియో చేయండి సార్ ప్లీజ్ నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్లకి కూడా యూస్ అవుతుంది కదా ప్లీజ్ సార్
Most trusted person, 💯 genuine.i purchase a machine from him.great service sir.thank you.
Nice vedio good teaching
Thanks for informing sir this is important for the machine
RRR Double head machine frame out avuthundi.. set cheyadam gurinchi oka video cheyandi bro.. chala mandiki use avuthundi..plz..
Sir double head machine ki oil and grese chesethi chupinchandi plz
@@rithikacollections4424 same like single head machine andi
Rajamandre lo akkadha undi details evanadi
Hi anna nenu rrr mision thisukunnanu stichess jump avuthunnae endhuku pls cheppandi
In zari thread or normal thread
Ekkada shop meedi
Vizag
హాయ్ సార్ నేను త్రిబుల్ ఆర్ మిషన్ తీసుకుని వన్ ఇయర్ అవుతుంది మిషన్ అప్పుడప్పుడు ఫ్రీ అవుట్ అవుతుంది కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తే వాళ్లు చెప్పినట్టు చేస్తే వస్తుంది కొన్నిసార్లు రాదు అప్పుడు వాళ్లు సెన్సార్ పోయింది అని చెప్తున్నారు ఇప్పటికీ రెండు సార్లు సెన్సార్ మార్చారు అలా ఎందుకు అవుతుంది ఒక వీడియో చేయండి వన్ ఇయర్ దాడి సర్వీసింగ్ ఉండదు కదా అందుకని ఒక వీడియో చేయండి సార్ ప్లీజ్ నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్లకి కూడా యూస్ అవుతుంది కదా ప్లీజ్ సార్
Machine ki proper ga earthing undaali andi, earthing sriga lekapothe kuda sensors complaints vastaay.
Eni years warranty istaru sir
One year andi
Hii... Sir.......
Cording devise video cheyyande sir..
Sure sir,
Cost
Starts from 3.5 lac
కార్డింగ్ డివైజ్ ఒకసారి వీడియో చేయండి చూడాలని
Okay sir