Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
Praise the Lord 🙏
It's my favorite song, super editing 🥰
Praise the lord of....🙏🙏🙏
Praise the Lord
Praise the lord
PRAISE THE LORD
Brother
❤❤❤
Hi
*పల్లవి* :నీ ఉపకారములన్ని లెక్కించగానా హృదయం ఉప్పొంగుచున్నది (2) సజీవునిగా నన్ను నిల్పితివియేసయ్యా! నిన్నే పొగెడదా (2) *1 చరణం* :మరణకరమైన తెగుళ్ళన్నియూమాయలోకమునంత పీడించగ (2) కంటిపాప వలె నీ నేత్రముల్కాచెను నా ప్రాణమున్ (2) అనుక్షణం కాచెను నా ప్రాణమున్ ||నీ ఉపకారములన్ని|| *2 చరణం* :మరణం తప్పించుట యెహోవా వశంమరణ ద్వారమునకు నే వెళ్లితిన్ (2) పాతాళ శక్తులు నను చుట్టగాప్రాణమున్ విమోచించిరి (2) నీ ఆత్మతో ప్రాణమున్ విమోచించిరి ||నీ ఉపకారములన్ని|| *3 చరణం* :రోగంతో జనులంతా తల్లడిల్లిరిరోదించిరి ఆకలి దాహంతో (2) 'నీకేమి తక్కువ కాద' ని ప్రభునను పోషించిరి తృప్తిగా (2) అనుదినం నను పోషించిరి తృప్తిగా ||నీ ఉపకారములన్ని||*4 చరణం* :నిబంధన మీరి ద్రోహినైతినీ మార్గమునుండి తొలగితిని (2)నీ కరుణకై నేను ప్రార్థించగానూతన పరచితివి (2) నీ దయతో నూతన పరచితివి ||నీ ఉపకారములన్ని||*5 చరణం* :సజీవుల దేశంలో వసియింపనుసమర్పించెద నన్ను నీ హస్తంలో (2)సదా నీ క్రియలను వర్ణించెదనిత్యము కొనియాడెదా (2) నా ప్రియుడా నిత్యము కొనియాడెదా ||నీ ఉపకారములన్ని||
Praise the Lord 🙏
It's my favorite song, super editing 🥰
Praise the lord of....🙏🙏🙏
Praise the Lord
Praise the lord
PRAISE THE LORD
Brother
❤❤❤
Hi
*పల్లవి* :
నీ ఉపకారములన్ని లెక్కించగా
నా హృదయం ఉప్పొంగుచున్నది (2)
సజీవునిగా నన్ను నిల్పితివి
యేసయ్యా! నిన్నే పొగెడదా (2)
*1 చరణం* :
మరణకరమైన తెగుళ్ళన్నియూ
మాయలోకమునంత పీడించగ (2)
కంటిపాప వలె నీ నేత్రముల్
కాచెను నా ప్రాణమున్ (2)
అనుక్షణం కాచెను నా ప్రాణమున్
||నీ ఉపకారములన్ని||
*2 చరణం* :
మరణం తప్పించుట యెహోవా వశం
మరణ ద్వారమునకు నే వెళ్లితిన్ (2)
పాతాళ శక్తులు నను చుట్టగా
ప్రాణమున్ విమోచించిరి (2)
నీ ఆత్మతో ప్రాణమున్ విమోచించిరి
||నీ ఉపకారములన్ని||
*3 చరణం* :
రోగంతో జనులంతా తల్లడిల్లిరి
రోదించిరి ఆకలి దాహంతో (2)
'నీకేమి తక్కువ కాద' ని ప్రభు
నను పోషించిరి తృప్తిగా (2)
అనుదినం నను పోషించిరి తృప్తిగా
||నీ ఉపకారములన్ని||
*4 చరణం* :
నిబంధన మీరి ద్రోహినైతి
నీ మార్గమునుండి తొలగితిని (2)
నీ కరుణకై నేను ప్రార్థించగా
నూతన పరచితివి (2)
నీ దయతో నూతన పరచితివి
||నీ ఉపకారములన్ని||
*5 చరణం* :
సజీవుల దేశంలో వసియింపను
సమర్పించెద నన్ను నీ హస్తంలో (2)
సదా నీ క్రియలను వర్ణించెద
నిత్యము కొనియాడెదా (2)
నా ప్రియుడా నిత్యము కొనియాడెదా
||నీ ఉపకారములన్ని||