నేను అడవిలో ప్రార్థిస్తూ ఉండగా దేవుడు నాతో స్పష్టముగా మాట్లాడాడు |ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి|

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
    మీరు ఈ పరిచర్యకు సహకారించాలనుకుంటే మీ ప్రేమపూర్వకమైన కానుకలు మాకు పంపగలరు.
    మా అకౌంట్ నంబర్
    GOOGLE PAY, PHONE PAY :- 9603689100 (BRO SRIKANTH)
    OUR BANK ACCOUNT DETAILS ;
    MAMIDI SRIKANTH
    A/C NO :33 193 614 095
    IFSC CODE : SBIN0021421
    TIRUVURU BRANCH
    STATE BANK OF INDIA

КОМЕНТАРІ • 585

  • @sureshsuresh-xy8xw
    @sureshsuresh-xy8xw 3 роки тому +21

    నాతో సూటిగా మాట్లాడినట్టు వుంది దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు

  • @rani7730
    @rani7730 2 роки тому

    థాంక్యూ జీసస్ ఐ లవ్ యు జీసస్ రోజు మా తో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతా స్తుతులు ప్రభువా మీకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను ప్రభువా ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నందుకు నీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా మిక్కీ ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము ప్రభువా దేవునికే మహిమ గణత కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్🙏🙏🙏✝️✝️✝️🙌🙌🙌

  • @divyajyothi5076
    @divyajyothi5076 3 роки тому +4

    Praise the lord.Halleluiah.AMEN....🙏🙏🙏🙏🙏🙏🙏

  • @iswaryad8144
    @iswaryad8144 3 роки тому +59

    నీ ప్రణాళిక చొప్పున, నీ మార్గం లో మాత్రమే నీ బిడ్డలమైన మమ్మును నీలో నడిపించండి దేవా..!😭సమస్త మహిమ, ఘనత, ప్రభావము నీకు మాత్రమే కలుగును గాక. ఆమెన్

  • @jessymittaganupula5310
    @jessymittaganupula5310 5 місяців тому

    Amen amen 💖💖 praise the lord pastor Garu Amen Amen 💖💖 thank you so much jesus Amen Amen 💖💖 i love you 💞 jesus chala thanks Amen Amen 💖💖

  • @DRSJP82
    @DRSJP82 3 роки тому +2

    మీరు ఇంకా దేవుని కోసం బాగా వడబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమెన్

  • @mahisirib143
    @mahisirib143 3 роки тому +13

    ప్రైస్ ది లార్డ్ తండ్రి యేసయ్యా 🛐🛐🛐🙏 ఆమెన్

  • @aparnaindian6896
    @aparnaindian6896 3 роки тому +9

    వందనాలు అన్నయ్య 🙏సమస్త మహిమ దేవునికే చెల్లును గాక ఆమెన్.. God bless ur ministry annayya

  • @sugunakumari2294
    @sugunakumari2294 3 роки тому +1

    దేవునికి సమస్త మహిమ కలుగును గాక ఆమేన్...🙌🙌🙌మీ మాటలు ఓదార్పును ధైర్యన్నిస్తున్నాయి అన్నయ్య..🙌🙌🙌

  • @mangomango3061
    @mangomango3061 3 роки тому +20

    బ్రదర్ శ్రీకాంత్ గారికి
    మా హృదయపూర్వకా
    వందనములు
    తమ్ముడు గారు మా కుటుంబం
    మారు మనస్సు కోసం ప్రార్థనలు
    చేయండి వందనములు
    తమ్ముడు గారు
    🙏🏻🙌🙏🏻

    • @Anthony-rq2hr
      @Anthony-rq2hr 3 роки тому

      Prise the lord brother blessing my family and children amen amen a5🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @mangomango3061
      @mangomango3061 3 роки тому

      దేవునికి మహిమా ఘనత
      కలుగును గాక ఆమెన్
      🙏🏻🙌🙏🏻

  • @pallaraju1102
    @pallaraju1102 3 роки тому +1

    దేవునికి స్తోత్రం వందనాలు అయ్యగారు

  • @johnephraim4123
    @johnephraim4123 3 роки тому +14

    అవును బ్రదర్ దేవుడు నాతో కూడా తన స్వరంతో మాట్లాడారు

    • @arshadshaik836
      @arshadshaik836 3 роки тому

      🤣🤣🤣🤣

    • @arshadshaik836
      @arshadshaik836 3 роки тому

      Piche aykadeko velendera aiya naku naku koncham matlada Manu ni haluluyanu

    • @user-kc6lj5ss7u
      @user-kc6lj5ss7u Місяць тому

      @@johnephraim4123 పచ్చి అబద్ధం నీతో కూడా దేవుడు మాట్లాడడం బతికి జీవం కావలసినవన్నీ కూడా దేవుడు మనకు ఇచ్చాడు దేవుడు మాట్లాడే అవసరం కానీ కనిపించే అవసరానికి లేదు నువ్వు గట్టిగా జీవించాలని నువ్వు పాప క్షమాపణ పొందాలి అన్న పరిశుద్ధాత్మ పేరు ఆయన భక్తులైన ద్వారా మనకి గ్రంథానికి ఇచ్చాడు

  • @venkatraotammavarapu9961
    @venkatraotammavarapu9961 3 роки тому +9

    దేవునికి స్తోత్రం......
    అన్న వందనాలు.....🙏🙏🙏

  • @mganga8383
    @mganga8383 3 роки тому +16

    వందనాలు తమ్ముడు గారు మేము బాగు నన్నము దేవుడు మీమును దివుంచును గక ఆమేన్ 🙏🙏🙏🙏

  • @mangomango3061
    @mangomango3061 3 роки тому +4

    తమ్ముడు వందనములు
    మాకుటుంబం మారు మనస్సు కోసం ప్రార్థనలు చేయండి
    దేవుని కృప ఆశీర్వదలు
    మీకు మీ కుటుంబ సభ్యులకు అనుక్షణం తోడై ఉండాలని మా ప్రార్థనలు
    దేవునికి మహిమా ఘనత కలుగు గాక ఆమె
    వందనములు తమ్ముడు గారు
    🙏🏻🙌🙏🏻

    • @mangomango3061
      @mangomango3061 3 роки тому

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Rojajangam
    @Rojajangam Місяць тому

    Prabhu Deva na pradana ganya pakam chesukondii thandri Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤

  • @kothisundari6209
    @kothisundari6209 3 роки тому +6

    Thanks lord
    ఈ సందేశం మాకు తెలిపినందుకు

  • @SavalamVenkatamma-uz2ov
    @SavalamVenkatamma-uz2ov 6 місяців тому

    దేవునికీ వందనాలు 🙏🙏🙏🙏🙏🙏తమ్ముడు నీకు నా వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramadevisuresh799
    @ramadevisuresh799 3 роки тому

    Praise the lord prabuva
    ⛪⛪⛪✝️✝️✝️✝️✝️🛐🛐🛐🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏
    Amen

  • @jesusismybestfriend5593
    @jesusismybestfriend5593 3 роки тому +13

    Yes God plans are beautiful and greater than our thoughts all glory to my God

  • @user-kr4ul9bf1p
    @user-kr4ul9bf1p 3 місяці тому

    Thank You my Lord JESUS..AMEN..👑👑👑

  • @manimani8849
    @manimani8849 2 роки тому

    Praise the lord brother Thanks
    Devuniki Mahima Hallelujah Amen
    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🤲🏻🤲🏻🤲🏻

  • @orsudayamani1459
    @orsudayamani1459 3 роки тому +3

    చాలా బాగా చెప్పారు బాధ లో ఉన్న వారికి నే మ్మ ది

  • @ImmanuelGudimetla420
    @ImmanuelGudimetla420 3 роки тому +1

    Yes bro నిజంగా ఇది బలపరిచే వాక్యమే.thanks God

  • @bhagyasriajmeera9912
    @bhagyasriajmeera9912 3 роки тому +1

    Yes brother 😭,,,,,Baga cheppparu,,,,ayana pranalikalu gopppaviii,,,,,,,,God loves us with everlasting ❤️love,,,,prise the lord 🙏 brother

  • @UmaSelvakumar-mj4fk
    @UmaSelvakumar-mj4fk 3 роки тому +4

    Naaku kuda god swaram vinaalani undhi 😭😭😭😭😭😭 amen 🙏🙏🙏🙏🙏

  • @sanjanaanupama8304
    @sanjanaanupama8304 3 роки тому +18

    వందనాలు బ్రదర్🙏🤲🙏✝️🙏

  • @livingforchristasha7964
    @livingforchristasha7964 3 роки тому +3

    Praise the lord sir 🙏🙏🙏🙏he is always with us be glad and rejoice him🙏🙏🙏🙏🙏🙏

  • @user-nd4br2pd1p
    @user-nd4br2pd1p 3 роки тому +8

    మంచిగా చెప్పావు బ్రదర్. Praise the lord.

  • @karunaprasad7105
    @karunaprasad7105 3 роки тому +1

    Tqq soo much brother good message brother హల్లెలూయ

  • @ganeshkasi8800
    @ganeshkasi8800 3 роки тому

    K, mariyamma
    praise the Lord brother Thammudu vandanalu please prayer for me my family health koraku and husband, son ' s manasu maralani father health Thammudu, sister job kosam family members prayer cheyandhi amen amen amen amen amen 🙌 🙌 amen amen amen amen amen amen

  • @estherranichrist7232
    @estherranichrist7232 3 роки тому

    Praise the Lord annaya Chala bagachepaeu thank you so much praise the Lord

  • @rameshpoldas3380
    @rameshpoldas3380 3 роки тому +1

    Amen

  • @anithak7177
    @anithak7177 3 роки тому +12

    Praise the lord brother 🙏... మీరు మాకోసం prayear చేస్తూ ఉంటారుగా so మేము బాగానే ఉంటాము .... Me వలన దేవుని krupa వలన 🙏🙏🙏🙏

  • @vijjukotturu9805
    @vijjukotturu9805 3 роки тому

    Tnq devaaa natho matladav thandriii meku sthothramulu devaaaa love u lord

  • @maneeshab7942
    @maneeshab7942 3 роки тому

    Thank you Lord
    Na prardhanalaki samadhanam e maatalu dwara icharu
    Thank you annayya

  • @DEEPAK-ey4bn
    @DEEPAK-ey4bn 3 роки тому

    Tq
    Brother manchi mesg vinnamu tq tq so much 🙏🏿🙏🏿🙏🏿

  • @jayrajjayraj1005
    @jayrajjayraj1005 3 роки тому +1

    Praise,,, tha,,lard

    • @jasvanthponnamanda5621
      @jasvanthponnamanda5621 3 роки тому

      Praise the lord

    • @truthofgod1612
      @truthofgod1612 3 роки тому

      Devudu nannugurchi pattinchukuntunnadu na patla devuniki goppa pranalika vunnadi Ani gurtupettukunte hayega nidrapotam e mata Chala Chala bagundi na manasuku yes devudu manato vunnadi thank you so much brother

  • @naraddulsanthosh5798
    @naraddulsanthosh5798 3 роки тому +2

    Chala thanks anna nijanga devude nato matladadu anna

  • @swamyb9030
    @swamyb9030 3 роки тому

    బాగుంది బ్రదర్ సందేశం వింటుంటే నిజంగా దేవుడే చెప్తునట్లుగా ఉన్నది.
    tq god bless you ..

  • @SlaveofJESUS137
    @SlaveofJESUS137 3 роки тому

    Yes.... GOD Is Our Courage.....
    నిజమే... మనం మన జీవితం గురించి ఆలోచించే దానికంటే మన ప్రభువు మరి ఎక్కువగా నిస్వార్థంగా ఆలోచిస్తారు....
    Really Great Message Srikanth garu....
    Thank You... GOD Bless You Abundantly.....

  • @pradeepkumarrayi1340
    @pradeepkumarrayi1340 3 роки тому

    Amen samasta Mahima devudike kalugunugaka 😭🛐😢

  • @udaykanth6246
    @udaykanth6246 3 роки тому +4

    Praise themselves Lord Brother thank you for the real
    word of God.May the Lord use you
    mightily.

  • @sofiyasofiya332
    @sofiyasofiya332 3 роки тому

    Praise the Lord Annaya 🙌🙌🙌🙌Annaya netho odharpu nichindhi Annaya naa kosame cheypincharu thank you Jesus thank you Annaya 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sathishsathish-xr1mw
    @sathishsathish-xr1mw 3 роки тому

    mi dwara devudu natho matladadu brother devuniki mahima kalugunugaka amen 🙏🙏🙏

  • @thejareddy6654
    @thejareddy6654 3 роки тому +1

    AMEN 🙏🙏🙏AMEN 🙏AMEN 🙏THANK you LORD NAEM OF JESUS PLACE PLACE PER FOR ALWAYS IHM From Theja Reddy kuwait

  • @jhsbpauldinakarancol.1287
    @jhsbpauldinakarancol.1287 3 роки тому

    JH S Paul Dinakaran the penticostal apostle ressurection shalom prayer warriors bachelor mission God pramese worldwide improvement mission please prayer for we JH S Paul Dinakaran ❤️

  • @narayanaswamyswathi3772
    @narayanaswamyswathi3772 2 роки тому

    Praise the Lord brother 👏👏👏👏👌👌👌✨✨✨✨✨✨💐💐💐💐💐💐🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙏🙏🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @manasseahgundeveni8046
    @manasseahgundeveni8046 3 роки тому

    Wonderfull words anna devunike Mahima kalugunu gaka Amen🙏🙏🛐🛐🛐✝️✝️👏👏👏

  • @b.rrajkumar3879
    @b.rrajkumar3879 3 роки тому

    S amen praise God tq brother

  • @ravans6239
    @ravans6239 3 роки тому

    Amen praise the lord

  • @crcreations1987
    @crcreations1987 3 роки тому

    I like this message amen 👌👌👌👌

  • @Yadav20918
    @Yadav20918 2 роки тому

    This word bless me thank you🙏🙏🙏🙏 amen

  • @gantakumari4480
    @gantakumari4480 3 роки тому

    Praise the Lord prayer my family brother and my sister family prayer brother and prayer me brother 🙏

  • @mattaanandam7429
    @mattaanandam7429 3 роки тому

    Amen Amen Amen 🙏🙏🙏

  • @orsukranthi4882
    @orsukranthi4882 28 днів тому

    I love u yesayya, nathone matladutunnavayya

  • @manjushree5863
    @manjushree5863 2 місяці тому

    Thank you jesus 😢 praise the lord 🙏

  • @sudhakarsudha1937
    @sudhakarsudha1937 3 роки тому

    దేవునికే మహిమ కలుగును గాక..

  • @pollakayalasupriya1306
    @pollakayalasupriya1306 3 роки тому +13

    దేవా నీకు స్తోత్రం 🙏

  • @jayanthym8962
    @jayanthym8962 3 роки тому

    Tq brother 🙌🏽🙌🏽🙌🏽🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏼

  • @sindhufashion6626
    @sindhufashion6626 3 роки тому

    Yes brother praise the lord brother 🙏👏 the

  • @nirmalajyothid4559
    @nirmalajyothid4559 3 роки тому

    Amen Amen amen

  • @hymavathikaranam1801
    @hymavathikaranam1801 3 роки тому

    Amen thank you Jesus

  • @sirihasmanihastwins6044
    @sirihasmanihastwins6044 3 роки тому

    Amen🙌
    hallelujah hallelujah🙌🙌🙌🙌

  • @himaschoice1636
    @himaschoice1636 3 роки тому

    నేను చాలా భక్తిగా ఉండేదాన్ని.చిన్నపాటి నుండి పాటలు ,వాక్యం ఇలా ప్రతి వాటిలో ఫస్ట్ ఉండేదాన్ని,చివరకు 9నెలల pregnacy లో కూడా నిలువు మోకరించి praddinchanu, చివరకు నాకు మిగిలింది ఏడుపు మాత్రమే.నేను ఒక వ్యక్తికి తండ్రిలా భావించి నా 10years కష్టం అతనికి ఇచ్చాను 10days లో ఇస్తాను అన్నాడు,8months ఐపోయింది ఇల్లు వదిలి ఫ్యామిలీతో పారిపోయారు.దేవుణ్ణి vedukunnanu, తప్పు ఉంటే క్షమించు ప్రభువా నా కష్టార్జితం తీసికెళ్లిపోయాడు తన మనసు మార్చి నాకు ఇచ్చేలా అని,ఏదీ సమాధానం,ఎక్కడ దేవుడు?ఇది నా వ్యక్తిగతంగా చెప్తున్నాను ఎవరిని కించపరచడానికి కాదు అని నా మనవి.అందుకే దేవుణ్ణి అడగడం మనేసాను,వదిలేసాను,అతనికి ఇవ్వడం వల్ల నేను అప్పుల్లో మునిగిపోయిను.ఎంతో మంది పాస్టర్స్ కి నా భాద చెప్పుకుని praddinchamannanu, నోరు తెరిచి ఆర్థిక సాయం కూడా koranu, ఎవరు రూపాయి సాయం చెయ్యలేదు, పెద్ద పాస్టర్స్, మేము బాగోన్నప్పుడు పోస్టర్స్ కి డబ్బులు ఆన్లైన్ లో vesamu. అవి కూడా వాళ్ళకి సెండ్ చేసి ఇప్పుడు నా పరిస్థితి బాలేదు అని వేసుకున్నాను no use.

  • @gerasriranjani7054
    @gerasriranjani7054 3 роки тому +5

    🙏🙏 praise the Lord brother plz prayfor my father G.Ankarao Garu MRO retired.pension benefits not clear in 4years plz pray for my father &rakshanakoraku family members rakshanakoraku prayercheyandi Annaya👏👏👏 thankyou wonderful prayers 🤝✝️🤝✝️🤝

    • @chvijay6807
      @chvijay6807 3 роки тому

      nenu PRAYER CHESTHANU SISTER.

  • @sirihepsibha5830
    @sirihepsibha5830 3 роки тому +1

    😭😭😭tq lord great things for me

  • @graceanjalisiddha9806
    @graceanjalisiddha9806 3 роки тому +1

    Praise the lord brothers and sisters...All Glory to God in the highest level...thank you jesus for taking to me today..jesus u r only my life...no one loves me in the world like u

  • @anithaanitha8196
    @anithaanitha8196 3 роки тому

    Praise the lord annaya Garu thank you for your message andi God bless you 🙏🙏

  • @elizabethrani8349
    @elizabethrani8349 3 роки тому +1

    GLORY TO GOD ✝️🙌🙏
    Thank you Brother for wonderful message 🙏🙏🙏🙏

  • @vaanikambhampati1753
    @vaanikambhampati1753 3 роки тому +1

    Today at 3 pm I prayed with the same feeling. This is the answer I felt.🙏 You r really choosen by God.

  • @vimalakumarivimalakumari3526
    @vimalakumarivimalakumari3526 3 роки тому

    All praises to my God alone!
    Im always worried of my children...you explained very well Gods plans ...thank u brother
    God spoke through you brother...Thank you my Lord JesusChrist!

  • @bondadasunitha9931
    @bondadasunitha9931 3 роки тому

    Thanq daddy nd thanq anna pray for me anna Naku parents leru but my Jesus had great plan about my life

  • @shaikshehanaj6988
    @shaikshehanaj6988 3 роки тому

    Praise the Lord Anna please pray my life and my family 😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥

  • @parusuprabhavathi8813
    @parusuprabhavathi8813 3 роки тому

    Praise the lord thanq jesus hallelujah

  • @glorysujathaofficial7962
    @glorysujathaofficial7962 3 роки тому +2

    Devuni ki sthothram Amen 🙏

  • @venkatmangena3715
    @venkatmangena3715 3 роки тому

    Praise the lord brother.chala baga chepparu.devudu devinchunu gaka.Amen.

  • @swaroopalingam5088
    @swaroopalingam5088 3 роки тому

    Me dwara e roju Devudu natho mataladaru. praise the lord.. brother

  • @navileravi475
    @navileravi475 3 роки тому +2

    Tq Anna Naku o papa thanatho happy ga undali ani undhi bt Naku health bagoledhu pls brother prardhana cheyumu brother😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KrishnaKumar-mj1se
    @KrishnaKumar-mj1se 3 роки тому +6

    నా ఆత్మీయ కుమారుడా అవును మీ ద్వారా నా తండ్రి మా అందరితో మాట్లాడారు. ఇక నుండి ఈలాగునే ప్రార్థిస్తాను. నాతండ్రి నా పట్ల ప్రణాలిక ఉంది. వందనాలు బాబు.

  • @bmanikantaswamy8973
    @bmanikantaswamy8973 3 роки тому

    Amen 🙏 tnq brother tnq for the valuable speech

  • @mesala.dayakarm.dayakar6051
    @mesala.dayakarm.dayakar6051 3 роки тому

    Prise the Lord amen sir

  • @orsukranthi4882
    @orsukranthi4882 28 днів тому

    Tq yesayya

  • @LORDHADES7
    @LORDHADES7 3 роки тому

    Super brother God has great big plans for us I believe it amen thank you

  • @nagillaarunasri9038
    @nagillaarunasri9038 3 роки тому

    Tq brother garu amen hallelujah

  • @shobhathumatla4268
    @shobhathumatla4268 3 роки тому

    Yes.....Amen

  • @saraladevi6570
    @saraladevi6570 2 місяці тому

    Praise the Lord 🙏

  • @dhevunisainikulu1220
    @dhevunisainikulu1220 3 роки тому +6

    ధన్యవాదాలు అన్న దేవుని గూర్చి మంచి మాటలు చెప్పావు 🙏🙏

  • @nagillaarunasri9038
    @nagillaarunasri9038 3 роки тому +5

    Plss prayer for my son rahul is in Paris prayer for job and financial problem plss praise the lord brother hallelujah 🙏🙏🙏🙏🙏

  • @victorrobindasari9621
    @victorrobindasari9621 3 роки тому

    Nice message brother
    Even I was in same situation but your message helped me and you made me happy in Jesus name Amen
    Amen amen amen

  • @lakshmimanu-tr8wd
    @lakshmimanu-tr8wd 6 місяців тому

    Amen❤❤❤❤🛐🛐🛐🛐🙏🙏🙏🙏anna meeru chappinatey na jeevithamlo jaruguthundhi💔💔💔💔😭😭😭😭😭 thattukoleka pothunna nannu na bartha manojkumar nee na pillalni yessayya dhaiyatho athi thvaralone okkatiga cheysi yessayya koraku maa jeevithalu velagalani please please prayer cheyandi

  • @lakshmitellaputta8218
    @lakshmitellaputta8218 3 роки тому

    Yes devudu manato direct ga vakhyam dwara matladutadu

  • @rameshpoldas3380
    @rameshpoldas3380 3 роки тому

    Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sampathdanielalkati27
    @sampathdanielalkati27 3 роки тому

    Vandanalu brother🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gerasriranjani7054
    @gerasriranjani7054 3 роки тому +5

    🙏🙏🙏 praise the Lord pastorgaru
    God with me talking to you
    Nakinka jobraaledhanii digulugaaunnadhi Annaya iam waiting in 6years plz prayfor my govt.teacher job &pray for my marriage
    Iam a Sunday School teacher spirituallifekaligiundalanii prayercheyandi Annaya 🤝✝️🤝✝️🤝

  • @tanajaneyuluanajeneyulu7634
    @tanajaneyuluanajeneyulu7634 3 роки тому

    This message so wonderful ammen

  • @sujathapuli3002
    @sujathapuli3002 3 роки тому +1

    Praise the Lord bro
    Yes brother na life kuda

  • @jothamjotham3589
    @jothamjotham3589 3 роки тому

    Thank you for giving good message

  • @kattamk.debora7497
    @kattamk.debora7497 3 роки тому +8

    వందనాలు బ్రదర్

  • @asirvadhmmercymercy8217
    @asirvadhmmercymercy8217 3 роки тому

    Good message,,, Anna garu super rrr message,,, Jesus,,,,