కనిపించని సున్నపు చెరువు..మాదాపూర్ లో భారీ కబ్జాలు..! | Special Story On Sunnam Cheruvu | Kaloji TV
Вставка
- Опубліковано 28 вер 2024
- #kalojitv #journalistnagesh #specialstory #sunnamcheruvuinmadhapur
కనిపించని సున్నపు చెరువు..మాదాపూర్ లో భారీ కబ్జాలు..! | Jopurnalist Nagesh Special Story On Madhapur Sunnam Cheruvu | Kaloji TV
👉Join As Membership: / @kalojitv
Please Join Us On FACEBOOK.. Please Like Share Fallow Our Page 👉 👉 / kalojitv1
Please Join in BC Journalists Association 👉 forms.gle/KMc1...
Our aim is to deliver the under-reported, diverse and engaging news stories on Telangana's culture, language, resources, poetry, history, politics, development, human rights.
Please subscribe to our channel #kalojitv for latest updates. Also follow our channel on below social media platforms.
Facebook 👉 / kalojitv1
Instagram 👉 / kalojitv
Twitter 👉 / kalojitv1
Website 👉
Mail 👉 Kalojitv@gmail.com
Please Write your Valuable Comments
please Share the Video to Spread the Awareness
𝗪𝗲 𝗻𝗲𝗲𝗱 𝘆𝗼𝘂𝗿 𝘀𝘂𝗽𝗽𝗼𝗿𝘁:
If you feel this work is important to be done in the current times, please help us out in producing more such content.
► Patreon: / kalojitv
► Gpay/PhonePe: 7842657762
► PhonePe : 7842657762@ybl
► Gpay : kalojitv@okicici
You could be of great help in covering all our political News Video's, Editing and etc..
మొత్తం 32 ఎకరాలు లక్కోవాలి. కూల్చేయ్యాలి
Okkadu bada pedthe challa santhosam kada … telangana nature
Proceed revanth ji proceed no mercy no kind no excuse proceed no problem no issues no discussion
@@kanakarajuvanapala1698 good you are so interesting.. first of all those are all pata lands they lost their lands when decided to form lakes it’s human made… and for any projects like roads why people has to give their lands for your benefits… Some has to give you eat…
Mottam tesukovali ..cheruvulaki compound walls kattandi...
Vellu cheruvunu poodchesi na vallu compound wall padagottaraa
Don't invest in Hyderabad your investments are not safe in Hyderabad.
Vadodara kabjakor plots owners diffrent
Ee TDP chandra babu , jayabheri group , kambhampati, Raya Pati, dongalu AYYAPPA SOCIETY, MADHAPUR kabja chesaru... Lanco hills cheruvu zone lo undhi lagadapati ...Ramoji film city kuntalu, cheruvulukabja
1990 lay out is a joke
ప్రభుత్వ ఆస్థులను కబ్జాచేస్తే ఇన్కౌంటర్ చెయ్యాలి
LAND GRABBING & ILLEGAL CONSTRUCTIONS BY PRESTON DEVELOPERS IN GUTTALABEGUMPET SY NO 14
Sy no :14, Guttalabegumpet Village , (Kavuri Hills/ Jubileehills), Serilingampally Mandal, R R Dist . ఈ భూమి ప్రైవేట్ వ్యక్తుల పేరున ఉంది.
ఇప్పుడు PRESTON DEVELOPERS అనే సంస్థ శేరిలింగంపల్లి SRO లో 6418/2016 GPA లో Ac 7.26 Gts మాత్రమే డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుని. Ac 8.09 Gts కి ENVIRONMENTAL DEPARTMENT, GHMC , ULC Departments ని మోసం చేసి Permission పొందారు .ఈ permission లో తెలివిగా Ac 7.26 Gts ఉన్న భూమిని మీటర్ల రూపంలో చూపి Ac 8.09 Gts కి villa's permission పొందారు.
వాస్తవానికి ఈ భూమి మొత్తం సున్నం చెరువు FTL buffer zone లో కి వస్తుంది.
ఇంతకు ముందే కొన్ని పత్రికలు buffer zone గురించి కథనా ప్రచురణ చేశాయి కానీ వారికి PRESTON DEVELOPERS కి అసలు టైటిల్ లేదు అని తెలియదు.
Preston Developers కీ ఎలాంటి హక్కు (టైటిల్) లేకున్న అనుమతి పొందారు.
ఈ కబ్జా వల్ల సుమారు (3000 గజాలు) అర ఎకరం పైగా ప్రభుత్వ భూమి కబ్జాఅయింది.
దీనిపై ENVIRONMENTAL DEPARTMENT, GHMC , PRINCIPAL SECRETARY MUNICIPAL ADMINISTRATION లో ఫిర్యాదు చేయడం జరిగింది . కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం .

కాల్వలు మరియు నాళాల బఫర్ జోన్ ఉంటది కదా మరి వాటి పరిస్తిది ఏంటి?
Anni cheruoulaki pencing vesi rakshinchali evaru kabja cheyakunda. Kabja cheainavi padagotti pencing veyali..
Mari ponguleti home and revanth reddy brother home kuda cheruvu meeda ne unnai kada
Hydra dukudu enduko thaggindi
Pedollaki help cheyandi CM garu
Treasury kaadanna trespassers. Retired judge ammaledu, land sale ki permission ichindu.
Priston vills sy no 14 guttalabegumpet village Serilingampally grabbed Sunnam Charuvu and ULC land.....they have Gpa Ac: 7.26..constructed Ac: 8.09 guntas
Government lands occupie cheyyalante uchapadali
ఇరిగేషన్ శాఖ చెరువులు చూడాలి
రెవెన్యూ శాఖ ప్రభుత్వ భూమి
ఇక మునిసిపల్ శాఖ టౌన్ ప్లానింగ్
ఇలా ముగ్గురి మధ్య అన్నీ కబ్జాలు
జరిగాయి
ఈ సిస్టమ్ మార్పు రావాలి
చట్టాలు మారాలి
లేకుంటే 1000 హైడ్రాలు వచ్చిన ఇదే జరుగుతుంది
అభివృధి చెందిన దేశాల్లో ఎలాంటి చట్టాలు ఉన్నాయో తెలుసుకోండి
పిరంగి ఙలపై ఎకంగాకాలేజ్ కట్టిండ్రు
Great response from media society sir evection is complusory sir
HYDRA team
Please check this sunnapu cheruvu
Super looted TRS/BRS collectors MROs GHMC to telangana State in high range common man also loot the lands
Mari revanth reddy vanna anna illu durgam cheruvu lone undi
And ponguleti valla form house lu kuda cheruvu meeda ne unnai avi kuda kulchali anni kulchali andariki kulchali andariki oke nyayam
యీ చెరువు సంగతి చూదాల్సిందే! టెన్టేటివ్ లేఅవుట్ ఏంటి? చెరువు మొత్తం మట్టి పుడుస్తుండ్😂
లక్షలు, తీసుకోని, పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంటే, ఇప్పుడు కూలుస్తోంది.
ప్రభుత్వ భూములైతే రిజిస్ర్టేషన్ ఎలా చేశారు, వాటిని బ్లాక్ లిస్టులో ఎందుకు పెట్టలేదు.
రాబోయే రోజుల్లో, కబ్జాలే ఉండవని ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వగలరా
ఆంధ్రాలో 2019 ఎన్నికల్లో TDP ఓడిపోవడాని ఈ కూల్చివేతలే కారణం.
Ranganath sirrr..... E surroundings idi okka cheruvu undiii.... Plzzzz public ki use ayyelaa choodandiii.... Chaala open ga kabzaa avutundiii ... Visit cheyyandi sir e Lake ki.....
Kabzaaa chesadu phone lo clear ga telusthundi
సిఎం బ్రదర్ కీ /తన వాల్ల ఇండ్ల కు మామూలు నోటీస్ లు,
అపోజిషన్ పార్టీ/జనాల ఇండ్లు కులదోసుడే నోటీస్ లేకుండా
సూపర్ సిఎం గురూ 😂😢😂😢
Hyderabad not good to buy high price apartments.
Idi permission ichi a valladey tappu , chala middle class vallaki own house dream . House loan life long Kattina kuda teradhu . Ippudu vachi direct ga . Compensation lekunda . Demolish cheyatam Entha varaku correct
Sunam cheruv ki kànam , tankar rs 2000
Kukatpally cheruvu Katja chey anaa