TET & D.Sc., Hindi Content/6,7,8Th Class /Hindi Bits & Ans//continu next 8th vedio/ఇంకా ఉన్నది

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024

КОМЕНТАРІ • 95

  • @santhoshsatyavarapu3208
    @santhoshsatyavarapu3208 11 годин тому

    Danyavaadamulu amma mam

  • @syfuk3946
    @syfuk3946 2 місяці тому +1

    Very Good Explained Madam. Thank you very much madam

  • @muralismile2253
    @muralismile2253 Місяць тому +2

    చాలా బాగా అర్థం అవుతుంది మేడమ్

  • @krishnamaloth8864
    @krishnamaloth8864 Місяць тому +1

    Tq madam

  • @user-pz9rh1sf1z
    @user-pz9rh1sf1z 2 місяці тому +2

    Tnq mam so good class

  • @ramabhushanam
    @ramabhushanam Місяць тому

    Thank you madam.

  • @santhoshsatyavarapu3208
    @santhoshsatyavarapu3208 2 місяці тому +1

    Thankyou so much madam danyavaadamulu

  • @TataraoShinagam
    @TataraoShinagam 21 день тому

    Thankyou very much madam

  • @akhilabegam8720
    @akhilabegam8720 Місяць тому +1

    Madam chala baga cheptaru content

  • @reddypogushashikala3093
    @reddypogushashikala3093 4 місяці тому +1

    Tq mam class chala bagunnai

  • @KolavantiManikumari
    @KolavantiManikumari Місяць тому +1

    Tq mam❤

  • @stplhimabindu8375
    @stplhimabindu8375 Місяць тому +2

    Madam నాకు ఇద్దరు చిన్నపిల్లలు. ఇంట్లో అన్ని నేనే చేసుకోవాలి ఎలా టెట్ హిందీ ప్రిపేర్ అవ్వాలి timetable ఏమైనా ఇవ్వగలరా pl

    • @venkatanagalakshmivemula9882
      @venkatanagalakshmivemula9882  Місяць тому +5

      మీరు చదువుకోడానికి టైం ఎక్కువ ఉండదు కాబట్టి. వీడియో లు ఆ న్ చేసి ఎక్కువసార్లు వినండి. పనిచేసుకుంటూ వినవచ్చు. అలాగే qn. వచ్చినప్పుడు ans ఊహించండి. 10సార్లు చదివేకాన్నా. ఒక సారి కాన్సంట్రేషన్ గా వింటే ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఇది నా అభిప్రాయం. . నా చానెల్ లో కొన్ని వీడియోలు ఉన్నాయి. ఇంకా ఏమైనా ఎవరినైనా వీడియోలు ఉంటే వాటిని కూడా వినండి. All the best. కృషితో నాస్తి దుర్భిక్షం. పట్టుదల తో సాధించ లేనిది లేదు.
      అందుకు నాకు జరిగిన అనుభవమ్. మా కాలేజ్ కి 1st class kuda రాదు అని మా టీచర్స్ అనే వారు. కానీ నేను కష్టపడితే ఎందుకు రాదు అని అనేదానిని. అలాగే చదివాను. ట్రైనింగ్ లో south india first వచ్చాను. గోల్డ్ మెడల్ వచ్చినది. నాకు అప్పుడు చిన్న పిల్లలు. . ఇది మీకు ఇన్స్పిరేషన్ కోసం చెప్పాను. అంతే. నాకు tet subject తెలియదు. నాకు తెలిసినది కొంతమందికి ఉపయోగ పడుతుంది అని ఈ వీడియోలు చేస్తున్నాను. 12గంటలు నాకు జాబ్, జర్నీ లో సరిపోతుంది. కానీ హెల్ప్ చేయాలని e video lu చేస్తున్నాను

  • @kalyanibai1578
    @kalyanibai1578 11 днів тому

    Tq mam

  • @usharani-cm6ew
    @usharani-cm6ew 5 днів тому

    🙏

  • @user-oq8wc7ww3x
    @user-oq8wc7ww3x Місяць тому +1

    6 to 10 th content cheyandi mam aap ka explain nice mam

    • @venkatanagalakshmivemula9882
      @venkatanagalakshmivemula9882  Місяць тому +2

      Allready 6to 10th కంటెంట్ విడియో లు ఉన్నాయి చూడండి. Subscription clik చేయండి అని వీడియో లు వస్తాయి. All the best

  • @ramasure4803
    @ramasure4803 6 місяців тому

    Thank u madam

  • @SiriTailor-uu1db
    @SiriTailor-uu1db 2 місяці тому +2

    Ap ka madam meeru cheppedhi

  • @sangeethacreations6980
    @sangeethacreations6980 6 місяців тому

    Tq mam

  • @TataraoShinagam
    @TataraoShinagam 21 день тому

    Madam garu textbooks 10th,9th,8th classes lesson wise avaru cheppaledu mam,maku andari kosam cheppandi mam ,maku Baga help avutundi

  • @vendramaheswari1165
    @vendramaheswari1165 Місяць тому +1

    Madam ji
    Patel ji ka birthday 31-10-1875

    • @venkatanagalakshmivemula9882
      @venkatanagalakshmivemula9882  Місяць тому

      Discription లో కరెక్ట్ చేసి పెట్టాను చూడండి. By mistake పడింది. Pl. Correct. Tq. You . All the best

  • @TataraoShinagam
    @TataraoShinagam 21 день тому

    Madam garu koddiga peddamanasu chesukoni ma andari kosam lext books tenssion wise cheppandi mam

    • @venkatanagalakshmivemula9882
      @venkatanagalakshmivemula9882  20 днів тому

      All ready 9th all lessons lesson wise గా వీడియో లు ఉన్నాయి చూడండి. 10th కొన్ని లెసన్స్ ఉన్నాయ్. లింక్ ప్లే లిస్ట్ లో ఉన్న ది. ఈ క్రింద ఇస్తాను. నాకు వీలైనంత ఎక్కువగా కృషి చేస్తున్నాను. మీకోసం.నాకు 12 అవర్స్ ప్రయాణం , జాబ్ కి సరిపోతుంది. ఆ ఉన్న టైం ఇంట్లో పనులు ఈ నోట్స్ అంతా నేనే రాసుకుంటాను. మళ్ళీ అవి ఎలా చెబితే మీకు అర్థమాౌతుందో ప్రిపేర్ అవ్వాలి. వీడియో చేయాలి. నాకు 60ఇయర్స్. Husband నీ చూసుకోవాలి. ఎక్కువ మంది psychology, content, Bhasha sikshan అడుగుతున్నారని వాటిని చేస్తున్నాను. అవి కాకుండా 10th New text avi chala కష్టం గా ఉన్నది. పిల్లలకోసం అవి ప్రిపేర్ అవ్వాలి. . 🙏 All the best. I will try

    • @venkatanagalakshmivemula9882
      @venkatanagalakshmivemula9882  20 днів тому

      ua-cam.com/play/PLUBAGCMjQNcw4xg7JUGahTosswZQfUe3G.html&si=bB45l3wsX3JTZOJm

  • @azeemashaik8617
    @azeemashaik8617 27 днів тому

    6to 10 classes vara ku chayandi

    • @venkatanagalakshmivemula9882
      @venkatanagalakshmivemula9882  27 днів тому

      🙏 All the best. Discription లో టెట్ అండ్ d.sc Ani play list ఉన్నది చూడండి. అన్ని లెసన్స్, అన్ని క్లాస్ లు ఉన్నాయి. న్యూ 10త్ కూడా ఉన్నది.

  • @nasrinbegum6791
    @nasrinbegum6791 Місяць тому

    Tq mam very help ful us

  • @rajiyerraguntla5259
    @rajiyerraguntla5259 Місяць тому

    Valla Bai Patel birth madam

    • @venkatanagalakshmivemula9882
      @venkatanagalakshmivemula9882  Місяць тому

      Mistake పడింది. Discription లో కరెక్షన్ ఉన్నది చూడండి

  • @user-gg2ce5yb3k
    @user-gg2ce5yb3k 2 місяці тому +1

    Madam
    9th class hindi bits ni kuda peddandi.

    • @venkatanagalakshmivemula9882
      @venkatanagalakshmivemula9882  2 місяці тому

      8th Class ఇంకో వీడియో కూడా ఉన్నది. 9,10క్లాసులు కూడా వీడియో లు ఉన్నాయి చూడండి. 10త్ న్యూ టెస్ట్ మాత్రం ఇప్పుడు లెస్సన్ పెడుతున్నాను చూడండి. 3,4లెసన్స్ explanation చేశాను. TQ you. All the best

  • @saradasuggala6692
    @saradasuggala6692 Місяць тому

    TS/AP mention cheyandi

  • @user-kk7vq2nb6l
    @user-kk7vq2nb6l Місяць тому

    Varna vichedh.. oka video cheyyandi please..

  • @niroshagorli4751
    @niroshagorli4751 Місяць тому

    Madam notebook clarity ledhu mam

  • @inthiyazkhanpatan6882
    @inthiyazkhanpatan6882 Місяць тому +1

    Madam 1 st wrong answer
    How 52 latters madam

    • @venkatanagalakshmivemula9882
      @venkatanagalakshmivemula9882  Місяць тому

      Varnmala వీడియో చూడండి మీ డౌట్ క్లారిటీ అవుతుంది. Swar-13, వ్యంజన్ 33,, సంయుక్తక్షర్ -4. ట వర్గ చివర బ్రాకెట్ లో రెండు అక్షరాలు ఉంటాయి అవి ఆగత్ వ్యాంజన్ . టోటల్ 52 లెటర్స్

    • @inthiyazkhanpatan6882
      @inthiyazkhanpatan6882 Місяць тому

      సంయుక్త అక్షరాలను కూడా వర్ణమాలలో లెక్కించ వచ్చునా సంయుక్త అక్షరాలు కేవలము నాలుగే నా. చ వర్గంలో ను రెండు అక్షరాలు ప వర్గంలో ఒక అక్షరము వస్తాయి కదా

    • @venkatanagalakshmivemula9882
      @venkatanagalakshmivemula9882  Місяць тому

      చ మరియు ప లో ఏ అక్షరాలు ఉన్నాయి

    • @inthiyazkhanpatan6882
      @inthiyazkhanpatan6882 Місяць тому

      च़ । ज़ ।
      फ़ । Madam

    • @venkatanagalakshmivemula9882
      @venkatanagalakshmivemula9882  Місяць тому

      ఒక సారి 6th Hindi Text book చూడండి. చ , జ అక్షరాలు మళ్ళీ మీకు బ్రాకెట్ లో ఇవ్వలేదు

  • @dhaseena6655
    @dhaseena6655 2 місяці тому

    Hi ma'am... 8th class content lo 42 bit wrong answer anukunta ma'am... Patel ka janmadhin 31 Oct 2014 ani rasaru..i

    • @venkatanagalakshmivemula9882
      @venkatanagalakshmivemula9882  2 місяці тому

      1875जन्म दिन है। 2014 मे एकता दिवस मनाने की घोषणा की।
      1875 अक्टूबर 31 जन्म दिन
      TQ you जरा ठीक कीजिए

  • @AshaMahamd-zz6up
    @AshaMahamd-zz6up Місяць тому

    1:13

  • @ramabhushanam
    @ramabhushanam Місяць тому

    Matireal kavali madam.

    • @venkatanagalakshmivemula9882
      @venkatanagalakshmivemula9882  Місяць тому

      🙏 All the best. Material ఏమీ లేదు. ఏ రోజు ది ఆ రోజు నేను నోట్స్ తయారు చేసి వీడియో చేస్తున్నాను. స్క్రీన్ shot తీసుకోండి.

  • @thimothithondala2544
    @thimothithondala2544 2 місяці тому

    Madam New syllabus send cheyandi

    • @venkatanagalakshmivemula9882
      @venkatanagalakshmivemula9882  2 місяці тому

      ఒక్కో lesson వీడియో చేస్తున్నాను . మన చానెల్ లో చూడండి. నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను. అక్టోబర్ లో కదా టెట్ ఈ లోపు syllabus cover చేస్తాను.tq. you so much. All the best

  • @deepalabhavanideepala3068
    @deepalabhavanideepala3068 Місяць тому

    Madam AP syllabus na kada

  • @lalithadevi913
    @lalithadevi913 2 місяці тому

    Madam hindi TET content ki ae book s chadavali

    • @venkatanagalakshmivemula9882
      @venkatanagalakshmivemula9882  2 місяці тому

      నాకు తెలియదు. నేను LP ని మాత్రమే. నాకు తెలిసిన సబ్జెక్ట్ ఉపయోగపడుతుందేమో అని ఇలా వీడియో చేస్తున్నాను. సాహిత్యం. గ్రామర్ కంటెంట్. GK ఉండవచ్చు అనుకుంటున్నాను. GK తప్ప మిగిలినవి వీడియో లు నా చానెల్ లో కొన్ని ఉన్నాయి. ఉపయోగపడతాయి చూడండి. All the best

    • @lalithadevi913
      @lalithadevi913 2 місяці тому

      @@venkatanagalakshmivemula9882Thank you Mam

  • @sirishameruva3223
    @sirishameruva3223 Місяць тому

    9th class but cheyandi

    • @venkatanagalakshmivemula9882
      @venkatanagalakshmivemula9882  Місяць тому

      6th to 10th anni క్లాసు లు బిట్స్ వీడియో లు ఉన్నాయి చూడండి. All the best

  • @sathvikmadhirala3450
    @sathvikmadhirala3450 2 місяці тому

    లెసన్స్ వారి కంటెంట్ చెప్పగలుగుతారా

    • @venkatanagalakshmivemula9882
      @venkatanagalakshmivemula9882  2 місяці тому

      Class wise గా చేశాను. టెస్ట్ బుక్ ఉంటే చూడండి ఈజీగా అర్థమవుతుంది. లెసన్స్ కంటిన్యూగా రాశాను. Tq. You. All the best

  • @shaikAlizain1433.
    @shaikAlizain1433. 3 місяці тому

    Telangana syllabus ye na

  • @bondabhagathram1024
    @bondabhagathram1024 Місяць тому

    మేడమ్ అరకు విశాఖ జిల్లా కాదు అల్లూరి జిల్లా మాది

  • @faziunnisas8463
    @faziunnisas8463 6 місяців тому

    Madam content lo new text books chadavala

    • @venkatanagalakshmivemula9882
      @venkatanagalakshmivemula9882  6 місяців тому

      X new text next year నుండీ. ఈ సంవత్సరం 9 వరకు మాత్రమే. Present ఉన్నది మాత్రమే అనుకుంటున్నాను