మానవుల జన్మల గురించి 6 నెలలు తపస్సు చేశా..| Sri Sri Sri Adithya Parasri Swamy Interview | Socialpost

Поділитися
Вставка
  • Опубліковано 13 січ 2025

КОМЕНТАРІ • 51

  • @Hudhayaraju
    @Hudhayaraju 4 місяці тому +3

    గురుగారు మీయొక్క జ్ఞానబలం చల్లగొప్పది అతిష్ట్రెస్ట్రమైంది మెరుచెప్పే ప్రతివాక్యం సత్యం మీ వంటి యోగ్యులు ఉన్నంతవరకు ధర్మం నడుస్తుందానినమ్ముచున్నాము మీకు శతకోటినమస్కారాలు

  • @mekalamokshagna7935
    @mekalamokshagna7935 11 місяців тому +4

    sri sri sri aditya parashari swamy gariki PADHABIVANDANALU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ashokashok-ho4pl
    @ashokashok-ho4pl 29 днів тому

    ఓం శ్రీమాత్రే నమః జగదాంబ జై ❤❤❤❤❤ శ్రీశైలం అశోక్ ❤❤❤

  • @NethibottuBalu
    @NethibottuBalu 11 місяців тому +17

    గురువుగారు నీకు ముందుగా నా శిరస్సు వంచి నమస్కరిస్తున్న నేను చెప్పే శ్లోకం మీలాంటి పెద్ద పెద్ద దైవాంశ సంభూతులు ప్రతి నోట్లో ఈశ్వర్ శ్లోకం పలుకుతారు దాని దానికి అర్థం చెప్పండి స్వామి సదాశివ సమారంభం శంకరాచార్య మద్యమం అస్మదాచార్య మరి అంతం వందే గురు పరం పరం అనే శ్లోకం ఆదిశంకరాచార్యులు చెప్పినట్టు మనకు తెలుస్తుంది మరి తెలుపగలరని మీ ఆశిస్తున్నాము స్వామి🙏

    • @srinivasuca4719
      @srinivasuca4719 4 місяці тому

      సదాశివ సమారంభాం
      శంకరాచార్య మధ్యమాం
      అస్మదాచార్య పర్యంతాం
      వందే గురు పరంపరాం
      అప్రతిహతం ఈ గురు పరంపర. వైదిక మార్గంలోని ఆటంకాలను తొలగించడానికి దేవతాంశలే జగద్గురువులుగా వెలిశాయి. యుగాల కిందట పరమశివుడు దక్షిణామూర్తిగా అవతరించి జగద్గురువయ్యాడు. మళ్లీ ఈ యుగంలో కొడిగడుతున్న సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి ఆ శంకరుడే ఈ ఆదిశంకరులుగా అవతరించారు.

  • @ChandraSekhar-ty7de
    @ChandraSekhar-ty7de 8 місяців тому +7

    గురు జి గారికి నమస్కారము 🎉🎉

  • @SrikanthSri-if9fb
    @SrikanthSri-if9fb 11 місяців тому +5

    Jai jai jai gurudeva🙏🙏🙏🙏🕉🕉🕉🕉

  • @ramanaiahnuthalapati4531
    @ramanaiahnuthalapati4531 4 місяці тому +1

    Exact meru chepppindi 100 percent correct

  • @Chdeva-so3ox
    @Chdeva-so3ox 4 місяці тому +1

    గురుజి చెప్పేది సత్యా నిజాల్లు . జై జై గురూజీ

  • @jarupulamonika7477
    @jarupulamonika7477 11 місяців тому +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @janvijaya5831
    @janvijaya5831 9 місяців тому +5

    W0w సూపర్ స్వామి

  • @parvathiachar8147
    @parvathiachar8147 4 місяці тому

    Gurugala padaravindagalige koti koti namaskaragalu 🙏🙏🙏🙏🙏

  • @ramugarlapati5925
    @ramugarlapati5925 4 місяці тому

    Chala baga chepparu sir... Miru

  • @AnnemNageswararao
    @AnnemNageswararao 4 місяці тому

    Super sir 👏🏻🙏🙏🙏🙏🙏

  • @subhashiniramineni4014
    @subhashiniramineni4014 10 місяців тому +1

    Matha ki satha koti padaabhi vandanamulu.

  • @mounikavattivella8394
    @mounikavattivella8394 5 місяців тому +1

    🙏

  • @yellaiahyeliya6404
    @yellaiahyeliya6404 4 місяці тому

    Supar 🙏

  • @gaddameedieswar7472
    @gaddameedieswar7472 8 місяців тому +2

    🙏🙏🙏🙏🙏

  • @ramanaiahnuthalapati4531
    @ramanaiahnuthalapati4531 4 місяці тому

    Meeru cheppedi bhagavatham cheppina daaniki diffrent ga undi

  • @MahaLakshmi-ii4or
    @MahaLakshmi-ii4or 7 місяців тому +1

  • @Kaleem73-vf4xy
    @Kaleem73-vf4xy 4 місяці тому

    దేవుడు (అల్లాహ్ ) స్వయంగా తన చేతులతో మనిషిని తయారు చేస్తాడని ఖురాన్ లో స్పష్టంగా చెప్పబడింది గర్భం లో పిండం ఏర్పడ్డాక 4 నెలలు తర్వాత పిండంలో ఆత్మ (రూహ్ )చేర్చ బడుతుంది. అపుడే ఆతని తలరాత నుదిటిపై వ్రాయ బడుతుంది. ఎన్ని రోజులు జీవిస్తాడు.ఎలా జీవిస్తాడో అపుడే నిర్ణయించడం జరుగుతుంది.

  • @buttabuchilingam6609
    @buttabuchilingam6609 6 місяців тому

    🌺🙏 Sri Sri Sri Ambatraya Matha ki Jai 🙏🌺
    🌺🙏 Dah Guru Nath Maharaj ki Jai 🙏🌺
    Butta Buchilingam Palamoor

  • @GongallaYellaiah
    @GongallaYellaiah 4 місяці тому +1

    ఏమీ తెలవకుండా స్వామీజీ గురించి ఒకసారి స్వామి దగ్గరికి వెళ్లి చూడండి తర్వాత మీరు కామెంట్ చేయండి తప్పుగా కామెంట్ చేయకండి

  • @Kaleem73-vf4xy
    @Kaleem73-vf4xy 4 місяці тому

    ఈ స్వామి మాటలు బాగా పదాలను సరళంగా వివరంగా విషదీకరించి చెప్పడం నేర్చుకున్నారు అంత తప్పించి ఎటువంటి మహిమలు చూపించ లేరు..

  • @kalwaashokkumar3530
    @kalwaashokkumar3530 2 місяці тому

    కొంత శాస్త్రము,కొంత కవిత్వం.అంతా మాయ.దేవుడు ఒక్కడే,అతడు పురుషుడు.ప్రకృతి స్త్రీ.prakruti-purushuni కలయిక నే ఈ జగతి.భగవద్గీత,బైబిలు,ఖురాన్ ఇదే చెబుతుంది.

  • @LingaswamySwamy-g4j
    @LingaswamySwamy-g4j 6 місяців тому +1

    🌹🌹శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య గే స్వామి ❤️🌹😳😳

  • @Mona.Arekanti
    @Mona.Arekanti 5 місяців тому +1

    Swamiji nijaithi parudu. Nijamsina guruvugaru. Super

  • @pavankumarkanaka8941
    @pavankumarkanaka8941 5 місяців тому

    Aya memalni kalavali swamy

  • @thallojuvidyasagar4105
    @thallojuvidyasagar4105 4 місяці тому

    శ్రీ కృష్ణడు రుక్మిణి ని లేపుకెళ్లి పేళ్ళి చేసుకున్నాడు అంట్టారు కదా మరి అది పెళ్లి కాదంట్టారా

  • @anithaballanki6253
    @anithaballanki6253 4 місяці тому

    Daily enni sarilu pooja cheyyale...🙏🏽🙏🏽🙏🏽

  • @dhanubabu1
    @dhanubabu1 4 місяці тому +1

    6 నెలల తపస్సుకే జ్ఞానోదయమా?

  • @ramanaiahnuthalapati4531
    @ramanaiahnuthalapati4531 4 місяці тому

    Kali Yuga dharmam Hari nama smarana kada swamiji

  • @GovindaRaju-ct3sj
    @GovindaRaju-ct3sj 9 місяців тому +3

    🌹🌹🌹ఇవన్నీ money scripted💕ఇంటర్వ్యూ 🌹🌹🌹

  • @GovindaRaju-ct3sj
    @GovindaRaju-ct3sj 9 місяців тому +3

    🌹🌹🌹 గురువుగారికి నమస్తే 🌹🌹🌹మీరు ఇలా డబ్బులిచ్చి ఇంటర్వ్యూ ఎందుకు చేయించుకుంటున్నారు స్వాముజీ. ❤️🌹అంతా లోకాకళ్యాణం కోసం అంటారు అంతేనా స్వామీజీ 🌹🌹

    • @venkatsivareddy1103
      @venkatsivareddy1103 9 місяців тому +2

      నాలుక కంట్రోల్ లో పెట్టుకొని మాట్లాడు.అయన కాలి గోటికి సరిపోవు ఆయన్ని కామెంట్ చేస్తున్నావ్.

  • @GovindaRaju-ct3sj
    @GovindaRaju-ct3sj 9 місяців тому +4

    🌹🌹డబ్బులు సంపాదించడానికి ఎంతకు తెగించారు స్వామీజీ.. ❤️ చీర కట్టుకొని మరీ యాక్టింగ్ chestunnaru🌹అమాయక ప్రజలను ఇంకా ఎన్నాళ్ళు మోసం చేస్తారు ❤️

    • @malothupender369
      @malothupender369 7 місяців тому +5

      Bro గురువు గారి గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు , నీకు వారి గురించి ఏం తెలుసు అని ఇలా మాట్లాడుతున్నావు ,నువ్వు చూసావా .మళ్ళీ ఇలా bad comments పెట్టకు 😡😡😡

    • @cazy_boy_gowtham2516
      @cazy_boy_gowtham2516 7 місяців тому +2

      Brogurujinishkamanaadugu

    • @RVRMusicchannel
      @RVRMusicchannel 4 місяці тому

      అందరు సాములు వేరు ఈ స్వామి వేరు మీరు ఆయన వీడియోలు చూడండి ఒక అట్టడుగు స్థానం నుంచి వచ్చి ఇంత పెద్ద స్వామీజీగా ఎదిగాడు తెలుసుకోండి ఇతను చెప్పే ప్రతి ఒక్క మాట నిజాయితీగా నిజంగా జ్ఞానంతో కూడినవి డబ్బులు సంపాదించే దొంగ స్వాములు చాలా మంది ఉన్నారు కానీ ఇతను అలాంటివాడు కాదు దాదాపు నేను స్వాములను నమ్మను ఇతను youtube ఛానల్ వీడియో చూసినాక నమ్ముతున్నాను చాలా గొప్ప వ్యక్తి.

  • @avinashwalekar9177
    @avinashwalekar9177 9 місяців тому +1

    Raram

  • @GovindaRaju-ct3sj
    @GovindaRaju-ct3sj 9 місяців тому +4

    ❤️❤️🌹 డబ్బుల కోసం స్వామీజీ వేషం కట్టి బాగానే సంపాదిస్తున్నావు అంట కదా. ఆశ్రమం లో హుండీలు కూడా ఏర్పాటు చేసుకున్నావు అంట కదా స్వామి... 🌹🌹🌹❤️ నీ అదృష్టం మంచి job సంపాదించుకున్నావ్...🎉😂

    • @3836SKR
      @3836SKR 8 місяців тому +5

      Govind అసలు మీ బాదేంది?అన్ని వీడియోల్లో దూరి దిక్కుమొక్కు లేని పిచ్చిపిచ్చి కామెంట్లు పెడతావు.స్వామికి మోసం చేసే పనేంటి.ఆయన ఒంటికాయసొంటికొమ్ము లాగా ఒక్కరే ఉంటారు.డబ్బులు ఆయన ఏం చేసుకుంటారు. సోయితో మాట్లాడు.మహాత్ములను నిందించటం మహాపాపం.దయచేసి మీరు ఇంకోసారి ఇలా కామెంట్లు చేయరని ఆశిస్తున్నాను

  • @sanamramesh8748
    @sanamramesh8748 6 місяців тому +2

    🙏🙏🙏🙏🙏