నష్టం ఎంత? నొక్కిందెంత? | Big News Debate with Murthy | CM Chandrababu | YS Jagan | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 27 чер 2024
  • నష్టం ఎంత? నొక్కిందెంత? | Big News Debate with Murthy | CM Chandrababu | YS Jagan | TV5 News
    #ysjagan #chandrababu #tv5news
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 37

  • @skysky8006
    @skysky8006 2 дні тому +22

    ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేను చంద్రబాబు నాయుడు కంటే బాగా పరిపాలన చేసి చూపిస్తాను అంటే నమ్మి ప్రజలు 151 సీట్లు ఇచ్చారు.
    అధికారం వచ్చాక
    ఊసరవెల్లి రంగు మార్చిన ట్లుగా అసలు రంగు బయటపెట్టారు YSRCP పాలకులు...
    ల్యాండ్, సాండ్, వైను, మైను, అన్ని కబ్జాలు,
    కరెంటు, RTC, చెత్తపన్ను అన్నింటా బాధుడే బాధుడు....
    అక్రమ కేసులు, పోలవరం తో సహా ఒక్క ప్రాజెక్ట్ కుడా పూర్తిచేయలేదు. రాజధాని కొసమ్ భూములిచ్చిన అన్నదాతల ఆర్తనాదాలు, అమరావతిని అగ్ని గుండంగా మార్చారు.
    చెప్పుకుంటూ పోతే మరో 5 దేళ్లు పట్టేలా వుంది.
    అలుపెరుగని శ్రామికుడు, రాష్ట్రాభివృద్ధి కాంక్షకుడు, అయిన మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అయిన శ్రీ. నారచంద్ర బాబు నాయుడు గారికి
    మీడియా ద్వారా మనవి.
    అయ్యా గడచిన 5సంవస్తరములలొ YSRCP పాలకులు
    దాదాపు 13 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు అని చాలా మీడియా కాదనాలలో ప్రసారాము జరిగింది.
    మాజీ ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి గారు తాను ప్రజలకు DBT ద్వారా 2.75 లక్షల కోట్లు పంచాను అని ఆయన కుడా పబ్లిక్ మీటింగ్స్ లో చెప్పారు.
    అయ్యా,
    13 + లక్షల కొట్లకు అప్పు
    + యూనివెర్సిటీ లలో డబ్బులు+ డ్వాక్రా మహిళల LIC డబ్బులు+ ఎంప్లాయ్స్ PPF డబ్బులు+ 5సం. రాష్ట్ర ఆదాయం+ వీటితో పాటుగా మునిసిపాలిటీలు , పంచాయితీలు ద్వారా తీసుకున్న అప్పులు + మరి యే యితర అంశములు అయిన మరచి ఉంటే వాటిని కుడా కలుపుని....
    ఈయన పంచాను అని చెబుతున్న 2.75 లక్షల కోట్లు తీసివెస్తె,- -ఉద్యోగస్తుల జీతాలు తీసివేయగా
    మిగిలిన సొమ్ము ఏమయినది.
    అసలు ఎంత అప్పుతెచ్చారో వాళ్ళు స్పష్టంగా చెప్పరు.
    పెరిగిన మధ్యం ధరపై వచ్చే ఆదాయం ఏమైంది.
    కరెంటు,RTC ఇసుక, చెత్త పన్ను, వీటన్నిటిపై వచ్చిన ఆదాయం, గుడులలో దర్శనాలు, ప్రత్యేక సేవలు, భక్తులు చెల్లించే కైమ్కర్యాలు వీటన్నింటి ద్వారా వచ్చిన ఆదాయం ఎటు పోయింది.
    అభివృద్ధి నిమిత్తం చేసిన ఖర్చు పెద్దగా లేదు.
    పరిశ్రమలు గవర్నమెంట్ తరపున క్రొత్తగా పెట్టిందిలేదు.
    మరి డబ్బు అంత ఎటువెల్లింది /మల్లింది, ఏమయిపోయింది.
    వీటన్నింటిలో దాగి వున్న చిదంబర రహస్యాలను సోదించి, జాప్యము లెకుం డా వాయదాలతో కాలయాపన చేయకుండా సత్వరమే సొమ్మును వెలికి తీసి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడ వలసనదిగా సవినయముగా మనవిచెయుచుచున్నాను.
    ధన్యవాదములు 🙏

  • @skysky8006
    @skysky8006 2 дні тому +13

    అయ్యా ఈ YSR CP నాయకులకు ఎన్ని సార్లు ఎంత మంది విశ్లేషకు, న్యాయస్థానాలు చెప్పిన వారి వాదన మాత్రం మార్చుకోరు, ప్రజలను ఎప్పటికప్పుడు తప్పు దారి పట్టించేందుకు వారి నోటికొచ్చినది మాట్లాడతారు, తోచినది వారి పత్రికలో రాస్తారు, మీడియాలో ప్రచారం చేస్తారు.
    అసలు రిషి కొండపై పటిష్టంగా వున్న స్నేహ కాంప్లెక్స్ ఎందుకు కూల్చివేశారు?
    దానిస్తానంలో అనుమతులు లేకుండా 500 కోట్లకు పైగా ఖర్చు చేసి ప్రజలకు అవసరం లేని బిల్డింగ్ ప్రజాధనంతో కట్టెందుకు వీరికి అధికారం ఎవరిచ్చారు?
    ఆ 500 కోట్ల రూపాయలు పోలవరంకు వాడి ప్రాజెక్ట్ పూర్తిచేయకుండా నిర్లక్ష్యం ఎందుకు చేశారు?
    ఆ 500 కోట్లలో కొంత సొమ్ము వాడి అమరావతిలో 80% 90% పనులు పూర్తి అయివున్న ఎంప్లాయ్స్, అధికారుల భవనాలు నిర్మాణం పూర్తి చేసి ఉంటే వారికి చెల్లిస్తున్న హౌస్ రెంటల్ అలవెన్సెస్ డబ్బు రాష్ట్ర ఖాజానాకు ఆదా అయివుండేది కాదా!
    ఈ విషయం ఎందుకు తెలియడం లేదు వీరికి?
    1200కోట్ల ప్రజా దానంతో పార్టీ రంగులు వేసే అధికారామ్ వీరికి ఎవరు ఇచ్చారు?
    మరల న్యాయ స్థానాలు చివాట్లు పెడితే వేసిన రంగులు తీసేందుకు 1200కోట్లు!
    వీరి షోషల్ మీడియాల్లో, పార్టీకి పనిచేసే వారికి లక్షల రూపాల ప్రజాధనం జీతాలుగా ఇచ్చే అధికారామ్ వీరికి ఎవరు ఇచ్చారు?
    అసలు గడచిన 5దేళ్లలలొ వీరు చేసిన అప్పులు ఎంత? (13+ లక్షల కోట్లు)
    రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంత?
    ప్రజలకు వీరు 2.75 లక్షల కోట్లు పంచాను అని చెబుతున్నారు.
    govt. ఫాక్టరీ ఒక్కటి కుడా పెట్టలేదు, అభివృద్ధి కార్యకలాపాలు చేయలేదు, ఒక్క ప్రాజెక్టు కుడా పూర్తిచేయలేదు.
    మరి మిగిలిన డబ్బు ఎక్కడుంది? ఏమైంది?
    అయ్యా ప్రజల చేత ప్రజల కొరకు రాజ్యాంగ బద్ధంగా ఎన్నుకొన్న బడిన పాలకులు రాజ్యాంగ విరుద్ధంగా నియంత పోకడలకు పోయి
    లక్షల కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం చేసి ప్రజల పై అప్పుల భారం మోపి, రాష్ట్రాన్ని ఆర్ధికంగా తీరోగమనం లోకి నిట్టి వేసి, ప్రజల మాన ప్రాణాలను హరియించి, మానసిక శారీరక ఆవేదనలకు గురిచేసిన వీరి వద్దనుండి రెవిన్యూ రికవరీ act ద్వారా డబ్బులు రాజ్యాంగ బద్ధంగా వసులు చేయలేమా?
    ఇంకెంత కాలం
    ఇంకెంతకాలం
    మరో 5 ఏళ్ళు గడచేవరకు ఈ YSR CP మహానుభావులు చెప్పే కధలు వింటువుండాలా?
    రికవరీ దిశగా అడుగులు ఎప్పుడు వేస్తారు పాలనా యంత్రాంగం?
    నెను సైతమ్ ఓ బాధ్యత గల పౌరీడిగా మీడియా ద్వారా...... గౌరవనీయులు, అలుపెరుగని శ్రామికుడు, రాష్ట్ర అభివృద్ధే ధేయంగా భావించే మంచి మనసున్న మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నార చంద్రబాబు గారిని సవినయంగా ప్రార్ధిస్తున్న.
    రెవిన్యూ లెక్కలు చూసి
    అసలు చేసిన అప్పు ఎంత?
    డిపాజిట్లలలొ వున్న సొమ్ము వాడింది ఎంత?
    5స. రాష్ట్ర ఆదాయం ఎంత? dbt ద్వారా ప్రజలకు పంచినది ఎంత?
    మిగిలిన సొమ్ము ఎంత?
    ఎక్కడుంది?
    రెవిన్యూ రికవరీ యాక్ట్ ద్వారా రాబట్టి మన ఆంధ్ర రాష్ట్రా అభివృద్ధికి తోడ్పడ వలసిందినది గా అభ్యర్ధించుచున్నాను.
    🙏ధన్యవాదములు🙏

  • @rajp446
    @rajp446 2 дні тому +4

    తాడేపల్లి palace లో లక్ష కోట్ల వరకు డబ్బు వుంటుంది. అందుకే అంత సెక్యూరిటీ పెట్టారు. ఆ డబ్బు బయటకు తీయ గలిగితె అమరావతి నిర్మించవచ్చు

  • @modadugukanakarao3723
    @modadugukanakarao3723 2 дні тому +4

    అలాంటి వారికి పదవిలిచ్చి నెత్తిన చేయి పెట్టుకున్న వాళ్ళు మనమే.

  • @ramalaxmithumu6840
    @ramalaxmithumu6840 2 дні тому +3

    పోలవరం నష్టం మొత్తాన్ని జగన్ దగ్గర ఓసుల్ చేసి తీరాలి 😔😔😔అప్పుడే next టైం జెనం మీకు ఓటు వేస్తారు.. రాష్ట్రం లో కట్టిన ప్రతి అక్రమ పేలాస్ అయిన కర్చు మొత్తం ఓసులు చేయండి... అపుడు ఆడబ్బు 🫡పోలవరం 😔అమరావతి రాజధాని కీ కర్చు పెట్టండి ఆలా చేస్తే ప్రజల కు న్యాయం జరుగుతుంది 😢రాష్టం తొందరగా బాగుపడుతుంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😢😢😢😢😢

  • @srinubandla4817
    @srinubandla4817 2 дні тому +5

    అబద్ధపు బతుకులతో ఒక్క చాన్స్ పాపం రైతులందరికి, అమరావతి మెడకు ఉరితాడు అవుతుందని ఊహించలేదు సార్!... దీనికితోడు వీడికేమో పాలన చేతకాదు దీన్ని ఆసరాగా ముక్కోడు వీడితో ఏపీలో ngt కేసులు, పక్క ఒరిస్సాతో కేసులుపెట్టించాడు. విధ్వంసం చేపించాడు. చెరపకురా చెడేవు వాడూ పొయ్యాడు, వీడికీ తిహార్కు బెర్త్ కన్ఫర్మ్ చేశాడు!...మూర్తిగారు!...

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota6327 День тому

    Superb analysis. Namaste hatsof to murty .

  • @rajasekhar8421
    @rajasekhar8421 2 дні тому +1

    For being IT returns we need CA

  • @rajasekhar8421
    @rajasekhar8421 2 дні тому +1

    We being citizens of ap should have ashamed

  • @mahadevkarri6330
    @mahadevkarri6330 День тому

    100% correct

  • @srinivasaraovenkatasaitadi7134
    @srinivasaraovenkatasaitadi7134 День тому +1

    Mr. Jagan, you became the key person in recording your name as DAMAGER in the history of AP Politics for the period between 2019 to 2024. Thanks to AP voters for identifying you as a selfish CM. Nature never excuse you. Sorry. Pl.take rest. Stand before a mirror and analyse yourself. కులాలు, మతాలు కూడు పెట్టవు జగన్ జీ, ప్రజల కోసం పనిచేస్తే నువ్వే మళ్లీ, మళ్లీ నెగ్గేవాడివి. నీ అహంకారమే నిన్ను అంతం చేసింది. భజనపరులను నమ్మకు. నిన్ను నువ్వు పరిశీలించేందుకు నేర్చుకో. నీ మంచికి చెబుతున్నా. నన్ను కూడా చంపేయలనుకొనుకోకు, May Lord Jesus bless you.

  • @venkateswarluk5133
    @venkateswarluk5133 День тому

    Although I do not support the YCP govt. for what it did with the Diaphragm wall, what was Polavaram authority doing?

  • @user-ar5una1977
    @user-ar5una1977 2 дні тому

    👍🏻😊

  • @rajasekhar8421
    @rajasekhar8421 2 дні тому

    For being legal we should have a gy advocate

  • @rajasekhar8421
    @rajasekhar8421 2 дні тому

    For being good administrator….?

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 11 годин тому +1

    Jaganasura palana lo AP 50 years venakku poyindi.

  • @user-yx8fb1ur4u
    @user-yx8fb1ur4u 2 дні тому +1

    Prathi okka raithu kanneeti chukka ki samaadhanam cheppandra ganta araganta vedavallara. Sigguleni janmalu inka mike munduku vacchi samardhjnchukunnaru mee chethakani panikimalina panulni. Correct ga vivarincharu panelists andaru🙏

  • @user-xv9oh7ij1i
    @user-xv9oh7ij1i День тому

    A. Lion
    Elected his
    Kingdom
    With ,, street DOGS ,,
    So , lion , dogs , went away
    in double ( 11 ) line.

    • @dmknl6013
      @dmknl6013 День тому

      Not a Lion... A fox .. or A Wolf.

  • @sarojaravva9072
    @sarojaravva9072 День тому

    Anni scam le anta Dabaempu comments le paytm Batch nagitive comments .

  • @skumarrajus9714
    @skumarrajus9714 День тому

    అంబటి రాంబాబు ప్రపంచం మేధావి

  • @chvsatyanarayanachitirala4010
    @chvsatyanarayanachitirala4010 20 годин тому

    Jagan piyleslalo dhanamu mulegepotunadey andukey secqretey CBI varini pumpandey 🙏

  • @chvsatyanarayanachitirala4010
    @chvsatyanarayanachitirala4010 20 годин тому

    Polavarum nastum jagan daggra vasulu chayali TTD lo ycp niluvudopide state mottamu kabjalu employesku rivars PRC veydimpulu 🙏

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba День тому

    JAYAMU JAYAMU CHANDRANNA CHEKKA BHAJANAKE 83 CRORES IKA TELANGANALO KULABADI NIRANTARAM AP PAINA EDUSTU VISHAM CHIMME YELLOW PRINT AND ELECTRONICS MEDIAS KU AA FIVE YEARS LO ADVERTISEMENTS,PACKAGE RUPAKAMGA, DOBBAPETTINA PRAJALA SOMMU ( PRAJA DHANAMU) LEKKA LENANNI KOTLA RUPAYALU.

  • @kalyanreddy950
    @kalyanreddy950 День тому

    Journalism nasanam ayipoyindi, asala journalist ah nuvvu leka TDP karyakartava

    • @MrDvramanarao
      @MrDvramanarao День тому

      బాబూ నీలాంటి జ్ఞానం లేని వారి వల్లనే జగన్ ను నాశనం చేశారు.

  • @sirishwark
    @sirishwark День тому

    Psycho gaadiki 2019 lo otlesina uchitala bichhagalladhi aa thappu aa papam..

  • @nocaste8029
    @nocaste8029 2 дні тому

    Jagadu dengi dengi vadilesadu janalni dabbulani . Anta kali chesadu ga . Vadi daggaranunchi recover cheyyandi chala kastem master