నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను నేను సైతం భువనఘోషకు వెర్రిగొంతుకవిచ్చి మ్రోశాను నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అగ్నినేత్ర మహోగ్రజ్వాలా దాచినా ఓ రుద్రుడా అగ్నిశిఖలను గుండెలోనా అణచినా ఓ సూర్యుడా పరశ్వధమును చేతబూనిన పరశురాముని అంశవా హింసనణచగ ధ్వంసరచనలు చేసినా ఆచార్యుడా మన్నెంవీరుడు రామరాజు ధను: శ్శంఖారానివా భగత్ సింగ్ కడసారి పలికిన ఇంక్విలాబ్ శబ్దానివా అక్రమాలను కాలరాసే ఉక్కుపాదం నీదిరా లంచగొండుల గుండెలో నిదురించు సింహం నీవురా ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా కనులు గప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా సత్యమేవ జయతె కే నిలువెత్తు సాక్ష్యం నీవురా లక్షలాది ప్రజల ఆశాజ్యోతివై నిలిచావురా నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను నేను సైతం భువనఘోషకు వెర్రిగొంతుకవిచ్చి మ్రోశాను నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
ఈ పాట ముందు రుద్రవీణ సినిమా లో పాట... దానికి మహా కవి శ్రీశ్రీ గారు రచించారు... మాస్ట్రో ఇళయరాజా గారు... సంగీతం అందించారు...స S.P.బాలు గారు ఆలపించారు... మళ్ళీ ఆ పాటని... చిరు గారు... ఠాగూర్ సినిమాలో పెట్టించుకోవటం జరిగింది... సుద్దాల గారు రచించారు... మణిశర్మ గారు.. మాములుగా సంగీతం ఇవ్వలేదు... ఇంకొక వంద ఏళ్ళు గుర్తుండి పోతుంది... దానికి బాలు గారు... ప్రాణం పోశారు... ఏమైనా బాలు గారు... మీరు ఒక్కరే... ఇంకొక బాలు గారు లేరు... రారు...
Suddhala Ashok and SP Balu garu - I have to say credit should go to you. Not selfish and pogarubotu Chirangeevi. Chirangeevi is Krutanghhhhhhhhhhhhhhhudu and he never gives credit to others. So no one in own family is good including RamCharan his own son/
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను
నేను సైతం భువనఘోషకు వెర్రిగొంతుకవిచ్చి మ్రోశాను
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
అగ్నినేత్ర మహోగ్రజ్వాలా దాచినా ఓ రుద్రుడా
అగ్నిశిఖలను గుండెలోనా అణచినా ఓ సూర్యుడా
పరశ్వధమును చేతబూనిన పరశురాముని అంశవా
హింసనణచగ ధ్వంసరచనలు చేసినా ఆచార్యుడా
మన్నెంవీరుడు రామరాజు ధను: శ్శంఖారానివా
భగత్ సింగ్ కడసారి పలికిన ఇంక్విలాబ్ శబ్దానివా
అక్రమాలను కాలరాసే ఉక్కుపాదం నీదిరా
లంచగొండుల గుండెలో నిదురించు సింహం నీవురా
ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా
కనులు గప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా
సత్యమేవ జయతె కే నిలువెత్తు సాక్ష్యం నీవురా
లక్షలాది ప్రజల ఆశాజ్యోతివై నిలిచావురా
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను
నేను సైతం భువనఘోషకు వెర్రిగొంతుకవిచ్చి మ్రోశాను
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
ఇటువంటి పాటలకు నీవే మొదలు నీవే ఆఖరు
గౌరవనీయులు.....శ్రీశ్రీ...సుద్దాల అశోక్ తేజ.....ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.... మణిశర్మ..... వీ వీ వినాయక్.... అన్నయ్య చిరంజీవి..... మహానుభావులందరికి వందనాలు
🙏నేను సైతం ప్రపంచానికి సమితనొక్కటి ఆవుతిచ్చాను🙏🔥great song great singer🙏🔥.
Goosebumps song🔥
Manisharma 🔥
Sp Balu garu 🔥
Suddhala Ashik teja ✍️
ఇంత గొప్ప పాటలను మీరు గాక ఎవరు పాడగలరు! We miss you! 💐🎉
ఇప్పుడు మీ గొంతు వింటుంటే గొంతు పట్టేసే బాధ అనిపిస్తుంది మాస్టర్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Ee song ki mathrame seperate image undi🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
🙏🙏🙏🙏
Yes..
మిరు తప్ప ఈ పాటకి ఏ వరు న్యాయం చేయలేరు....
ముమ్మాటికీ ఈ పాటకు ప్రాణం పోసింది గురువూ బాలు గారు మి # స్మరణలో#
వేరే వారి గొంతులో పాటని ఊహించలేం అన్నా బాలు గారు తప్ప...🔥🔥🙏🙏
అద్భుతమైన సాహిత్యం
ఆశ్చర్యపరిచే గానం
super Balu sir you r marvellous from 1990s to 2000's
We miss u spb sir 😢😢😢
😭😭
😢🙏😭
😢😔🙏🙏🙏🙏
Voice of Indian music
Love fr Etv
A song for the many decades💝🔥
Super sir
What a Music mani sir balu gaaru ashok gaaru super
We all miss our great legendary singer SPB Garu..
Rip LEGEND SPB SIR 💔💔💔.. YOU WILL REMAIN IN OUR HEARTS FOREVER SIR.
My favourite song forever and ever
the one n only person can pronounce telugu as telugu
super sir
Goosebumps❤
Goose bumps song ! Lit 🔥🔥🔥🔥
No one can replace you sir bcoz you are real legend
No one can replace Balu sir voice, he is legand ever forever
Hats off sir
Wonderful Mani garuu
Hats off
Balasubramanyam sir your line sir ,
Love you SPB sir ❤️❤️❤️❤️❤️
Miss you forever
2020 లో ఈ పాట వీడియో చూసినవారు ఒక లైక్ వేసుకోండి
2023
గాన గాందర్వుడు 👋👋👋👋👋👋👋👋
Hatts off to u... Sp balu Garu...👌👌👌
D.Vasundhara Devi. Just now. . We miss you!💐💐🙏🏻
👌👌👌👌👌👌👌 will get confidence ND josh✊✊
I can only think of Megastar whenever I hear this song.
బాలు సార్ rip sir. ప్రజలు గుండెల్లో నిలచిపోయేరు.
Song of the TFI
రోమాలు నిగ్గబొడిచే పాట ఇది.
ఇటువంటి పాట పాడాలంటే బాలు కే సొంతం
Suddala. Ashok. Teja. Garu. Super. Song
Jai bolo megastar
Super inspiration song
ఈ పాట ముందు రుద్రవీణ సినిమా లో పాట... దానికి మహా కవి శ్రీశ్రీ గారు రచించారు... మాస్ట్రో ఇళయరాజా గారు... సంగీతం అందించారు...స
S.P.బాలు గారు ఆలపించారు...
మళ్ళీ ఆ పాటని... చిరు గారు... ఠాగూర్ సినిమాలో పెట్టించుకోవటం జరిగింది... సుద్దాల గారు రచించారు... మణిశర్మ గారు.. మాములుగా సంగీతం ఇవ్వలేదు... ఇంకొక వంద ఏళ్ళు గుర్తుండి పోతుంది... దానికి బాలు గారు... ప్రాణం పోశారు... ఏమైనా బాలు గారు... మీరు ఒక్కరే... ఇంకొక బాలు గారు లేరు... రారు...
వందేళ్లు కాదు భయ్యా.. తెలుగు జాతి ఉన్నంతవరకూ ఈ పాట చిరంజీవిగా ఉంటుంది..
Miss you balu sir
We miss u sir miss u a lot😭😭😭
ఇటువంటి పాట మళ్ళీ జీవితం మళ్ళీ మళ్ళీ రాదు
Bunny Movie loo unna de Bro
Goosebumps
U r great sir
Oka manchi mandhini devudu e prajalku dooram chaysaru
Super song
Spb❤❤
My favourite singer is Balu.
Spb sir,get well soon.
మాటలు వరకే మెగా ఫ్యామిలీ పరిమితం, చేతలలో సూన్యం... ఆంధ్ర రాష్ట్ర నాశనానికి సమిధలనుక ఇచ్చింది ఈ దగాకోరు కుటుంబం
Dengay ra ycheep kukka
Me jairedyy empikutundu
Andara sankanakinchadu
puku muy ra yssr Chandra babiu m pikutunaru😂😂
Superb sir
Super super
Superb
Sri sri great singer it is their in telugu subject in degree about sri sri
Hatts of balu sir
Sri sri❤
Original kaadu brother, improvement chesina Suddala Ashok Teja gaaru
super sir
Super
Nijamga meerokkare antha goppaga padagalaru..
We miss alot off Sp. Sir.
S. P sir super
Solute to :- శ్రీ శ్రీ
And legend:- S P balu sir
Excellent
Nice Balu ji
Super singer
ఇక ఇలాంటి పాటలు ఉండవు
Good
Super. Sang
Miss you Sir balu garu😭😭😭😭😭🙏🙏🙏
I miss Spb sir
Miss you sir
We miss you sir
Ur god sir🌹🌹
2023 any one
rise your hand✊
నెను సైతం
Suddhala Ashok and SP Balu garu - I have to say credit should go to you. Not selfish and pogarubotu Chirangeevi. Chirangeevi is Krutanghhhhhhhhhhhhhhhudu and he never gives credit to others. So no one in own family is good including RamCharan his own son/
Ashok great
Where is Mani
😭😭😭😭🙏🏼🙏🏼👍👍👍
super
Super
🙏🙏🙏🙏🙏🌹
Balu garu malli puttali
ನೀವು ದೇವರು ನನಗೆ
💚💚💛💓💜💔
Supar
🥰🥰
Starting at 1:07
Jai suddala ashok teja jai padmashali
I hate you corona..............
🔥🙏🙏
2021 Aug
2023 loo vine vallu evarabaa🤔🤔🤔🤔
2024 lo vintunam
👍
🙏🙏🙏🙏🙏
Who is watching on Sri Sri Bday April 30 2020?
Sir me voice excellent
Nenu saitham song Georgy reddy movie lo vunte bagundedi
Meku evaru satiraaru
RIP for disliks
Dislike kottina mahaanubavulu unnara?
ఉంటారు...వెధవలు ఎప్పుడు ఉంటారు...
నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కానీ ఈ పాట నాకు ఇష్టం.
sadha.nayak