172. OWDC అంటే ఏమిటి . వేస్ట్ ఢికంపోజర్ కంటే powerful..Liquid waste decomposer.

Поділитися
Вставка
  • Опубліковано 8 лис 2024

КОМЕНТАРІ • 305

  • @PrasadGardenZone
    @PrasadGardenZone  4 місяці тому +3

    NOTE :: మీరు 100 లీటర్లు కలుపుకున్నా 20 లీటర్ లు కలుపుకున్న OWDC మదర్ కల్చర్ 50 గ్రాములు అంటే ఫుల్ బాటిల్ వేయవలసిందే..నేను పొరబాటున సగం బాటిల్ వేయమని వీడియో లో చెప్పి ఉంటాను..అది మార్చలేము కాబట్టి క్రింద ఈ కామెంట్ పెడుతున్నాను..please NOTE..

  • @karimunsk6798
    @karimunsk6798 12 днів тому +1

    Memu gardening start chese 6 month aaindi mi videos chala bavuntai memu regular ga chustamu

  • @seelamanthulanarayanarao3298
    @seelamanthulanarayanarao3298 Рік тому +7

    మంచి విషయాలు తెలియచేసినఞదుకు ప్రసాద్ గారికి ధన్యవాదాలు .

  • @pesalasuryanarayana8405
    @pesalasuryanarayana8405 Рік тому +3

    Owdc బాటిల్ తప్పించుకొన్నానండి. ద్రావణం తయారు చేసుకోవాలి. చాల వివరంగా చెప్పారు. ధన్య వాదాలు. మహేశ్వరి.

  • @muralikrishnaiduri1479
    @muralikrishnaiduri1479 Рік тому +6

    మీరు చెప్పిన దానినిబట్టి ఇది చాలా useful గానూ, అద్భుతం గానూ ఉంటుందని నాకు కూడా నమ్మకం కుదిరింది ప్రసాద్ గారూ,చాలా easy గా కూడా వుంది, చాలా thanks అండి 👌..

  • @krishnaprasadmynampati634
    @krishnaprasadmynampati634 Рік тому +2

    చక్కగా వివరించారు కృతజ్ఞతాభివందనలు.మొక్కలకు స్ప్రే చేసిన తర్వాత మొక్కలు రిజల్సు కూడా చూపుంటే బాగుండేది..

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому

      నా ఛానల్ లో అన్ని వీడియో లు follow అవుతుంటే మీకు ఈ అనుమానం రాదు.మీరు చెప్పినట్టు ప్రతి వీడియో లో చూపాలి అంటే ఒక్కో వీడియో కి 4 నెలలు పడుతుంది.

  • @mcsreddy8508
    @mcsreddy8508 11 місяців тому +1

    ఎంత బాగా explain చేశారు సర్ 🙏🙏🙏

  • @ramasarmavssistla8861
    @ramasarmavssistla8861 Рік тому +4

    Good Morning Prasad garu. Really highly appreciable for keeping the information to all which is very useful. 🙏🙏🙏🙏🙏

  • @psuryachanddrarav2967
    @psuryachanddrarav2967 Рік тому +3

    చాలా మందికి ఉపయోగపడే వీడియో చేశారు. చాలా బాగుంది.

  • @venkateswarlur6765
    @venkateswarlur6765 Рік тому +3

    చాలా ధన్యవాదాలు 🙏 అన్నయ్య గారు...
    అతి తక్కువ ఖర్చుతో అత్యంత పోషకాలు కలిగిన మందుని మాకు తెలియచేశారు.

  • @Mr.dhanush148
    @Mr.dhanush148 8 місяців тому +1

    మంచి వీడియో సర్
    డాక్టర్ కె యస్ యన్ చౌదరి హోమియోపతి.మూలికా ఆయుర్వేద.
    బాపట్ల

  • @EKOTERIAN
    @EKOTERIAN 6 місяців тому +1

    Chala clear ga chepparu sir. Maadhi kooda Rajahmundry ,😊

  • @dhanalaxmiayyanki1317
    @dhanalaxmiayyanki1317 Рік тому +2

    ప్రసాద్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు సార్

  • @rajasrivuppalapati4378
    @rajasrivuppalapati4378 Рік тому +1

    థాంక్యూ ప్రసాద్ గారు..మంచి విషయం చెప్పారు..

  • @satraj2815
    @satraj2815 Рік тому +6

    సరైన టైం లో పెట్టారు ఈ వీడియో..ఇది అద్భుతం గా పనిచేస్తుంది..చాలామందికి తెలీదు..ఎలా తెచ్చుకోవాలి అని..అందరూ ఈ వీడియో చూసి OWDC తెచ్చుకుంటారు అని ఆశిస్తున్నాను.

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому

      Thank you. Share to your gardener friends.

    • @apmkiran
      @apmkiran Рік тому +1

      @@PrasadGardenZone sir is it compulsory to take minimum order 6 bottels ...........any other alternative for single bottle ....

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому

      @@apmkiran మీకు ఎన్ని కావాలి చెప్పండి..నా నంబర్ 9494663231..I can arrange..but courier charges extra.
      Bottle cost Rs.150/-.

    • @nagarajus8144
      @nagarajus8144 Рік тому +1

      @@PrasadGardenZone brother maku kavali pls

    • @payyavulavenkatesh
      @payyavulavenkatesh 4 місяці тому

      Naku oka barrel kavali sir

  • @TheGayathrihv
    @TheGayathrihv Рік тому +2

    Thank you sir, I ordered owdc by calling Chaitanya garu. 6 bottles 900 , 200 for carrier charges , thanks a lot !!!

  • @durgamokkapati2875
    @durgamokkapati2875 Рік тому +2

    ప్రసాద్ గారు మీరు చెప్పినది బాగుంది చాలా ఉపయోగము దీ నిని మరల ఉపయోగించటము ఎలా

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому +1

      ఒకటి, రెండు లీటర్ లు ఉంచుకుని మరల అందులో బెల్లం నీరు పోయడం, వారం తరువాత వాడుకోవడమే.. ఆలా ఎన్ని సంవత్సరాలైనా వాడుకోవచ్చు..ఏమీ కల్తీ అవకుండా చూసుకుంటుంటే.

  • @ayaanwithnature8795
    @ayaanwithnature8795 Рік тому +1

    Thank you very much sir for your valuable information n guidance... tesukoni vadutsmu

  • @ariserajyalakshmi1120
    @ariserajyalakshmi1120 Рік тому +1

    చాలా మంచి సమాచారం ఇచ్చారు tq sir 🙏.

  • @dhanalaxmiayyanki1317
    @dhanalaxmiayyanki1317 Рік тому +2

    చాలా బాగా చేసారు సార్

  • @venugopalbalijepalli8081
    @venugopalbalijepalli8081 Рік тому +3

    Very happy to see your video. I am also very happy that you have made a good attempt in recommending OWDC to all gardners. I am once again very happy to note that you have decided to use OWDC and the other products made using OWDC, exclusively for your terrace garden. I am a fan of OWDC and using it since it availability with HGH and infact gifted some bottles to my friends including some scientists in agricultural farms and requested them to use it and see the results. They are happy with results. As you informed by you to viewers, that you are ready give the ready made liquid free, I have also given the ready made liquid to most of the gardners in bottles free. I am confident that this will definitely be successful as it reduces the input cost to cultivators besides getting excellent quality of the output. Sir keep posting the videos on making biproducts using OWDC.

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому

      Thank you very much sir for your comment and efforts in gardening.🙏🙏🙏

  • @ratnakararao1317
    @ratnakararao1317 Рік тому +1

    Chettu chikkudu ki penu vunnadhi. నివారణకు సంబంధించిన salaha Evvagalaru thanq

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому +1

      ఈ క్రింది చెప్పినవి ఏదో ఒకటి చేయండి చాలు.
      1) మొక్క పై తడిగా నీరు స్ప్రే చేసి కట్టెల బూడిద పురుగులు ఉన్నచ్హోట వాటిపై చల్లండి
      2) వేప నూనె 5 ml, liquid soap 5 drops, అర చెంచా బేకింగ్ సోడా ఒక liter నీటిలో కలిపి పూరుగులపై స్ప్రే చేయండి.

    • @ratnakararao1317
      @ratnakararao1317 Рік тому

      @@PrasadGardenZone thanq

  • @SanthiPothumudi
    @SanthiPothumudi 6 місяців тому +1

    Thank you sir good information...in righttime

  • @KrishanChandraNCOF
    @KrishanChandraNCOF Рік тому +4

    Very good use Liquid waste decomposer now try gada gaumutra

  • @ssnmurtydanturty1838
    @ssnmurtydanturty1838 Рік тому +2

    Dear Prasad garu,
    Very well explained about OWDC. liquid..
    All gardeners and farmers should try to use it in their gardens and fields for best results. I sharing this video to at least 20 terrace garden friends in Hyderabad and else where.

  • @bharathreddy11.91
    @bharathreddy11.91 8 днів тому +1

    చీని (బత్తాయి )tress ki వాడొచ్చా sir spraying

  • @vijayamente9440
    @vijayamente9440 Рік тому +1

    tq sir chala vipulanga cheparu

  • @yvchleelapadmaja6122
    @yvchleelapadmaja6122 Рік тому +3

    చాలా థాంక్స్ sir మంచి సమాచారం ఇచ్చారు

  • @satyanarayanaborusu8256
    @satyanarayanaborusu8256 Місяць тому

    Excellent information sir

  • @VasanthiKota
    @VasanthiKota Рік тому +1

    Very useful information sir thanq very much

  • @sonykantha2358
    @sonykantha2358 Рік тому +1

    Thank you very much for sharing this useful information 👍

  • @saikrishnabobba3033
    @saikrishnabobba3033 Рік тому +1

    Thanks prasad garu good information

  • @jyothik4659
    @jyothik4659 Рік тому +2

    Super andi thank you so much

  • @vijayaraj6964
    @vijayaraj6964 7 місяців тому +1

    Very nice information sir.thanq

  • @anumanikonda7835
    @anumanikonda7835 Рік тому +1

    Sir normal Bellamy vadakudada,5 days ferment ayaka lid petavacha,after 5 days do we need ti stir everyday

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому

      Normal bellam వేయవచ్చు. మూత పెట్టవచ్చు.5 days తరువాత వాడేవరకు అప్పుడప్పుడు కలిపితే చాలు.రోజూ అక్కరలేదు

  • @devi814
    @devi814 Рік тому +1

    Thanks 🙏 andi chala Baga explain chesaru nuvvula podi I mean telagapindi veyyocha andi mustard cake tho patu

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому

      వేయొచ్చు..నువ్వుల చెక్క, వేరుశనగ చెక్క,ఆవాల చెక్క, kitchen waste అన్నీ వేయవచ్చు..వీటినుండి nutrients నీ బయటకు తీసి నీటిలో కలిసేలా చేస్తుంది..ఆ నీరు 1:5 లేదా ఇంకా ఎక్కువ dilute చేసి మొక్కలకు వేస్తే బాగా గ్రహిస్తాయి.

    • @devi814
      @devi814 Рік тому

      @@PrasadGardenZone thanks for reply mesir

  • @saranramp8924
    @saranramp8924 6 місяців тому +1

    Sir, nenu mee video e roju chusanu,
    Ippudu dorukutunda idi,
    Chappagalaru

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  6 місяців тому

      నా దగ్గర ఉన్నాయి ఈ బాటిల్స్..9494663231 ఈ నంబర్ కి మీ పేరు , ఫుల్ అడ్రస్, పిన్ కోడ్ WhatsApp చేయండి...నేను details ఇస్తాను..

  • @srinivaspopuri162
    @srinivaspopuri162 Рік тому +1

    Excellent and useful video Prasad garu

  • @9primeXiaomi
    @9primeXiaomi 6 місяців тому +1

    Sir. Coconut. Ki. Elavadali. Vadavachha

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  6 місяців тому

      అన్ని మొక్కల్లాగానే స్ప్రే చేయవచ్చు.. మట్టిలో ఇవ్వ వచ్చు.

  • @xyz-qw5ss
    @xyz-qw5ss 7 місяців тому +1

    Sir can we use wdc on any flowers please update

  • @poojicherry2840
    @poojicherry2840 Рік тому +2

    Super sir ylatepinchukovali
    Pls cheppagalaru🙏🏻

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому

      Description lo chaitanya gari number ఇచ్చాను. దానికి whatsapp message పెట్టండి

    • @poojicherry2840
      @poojicherry2840 Рік тому

      Ok Tq sir for yr reply

  • @lakshmiai2412
    @lakshmiai2412 Рік тому +1

    Very nice video.useful to plant lovers.

  • @akulasaroja4637
    @akulasaroja4637 Рік тому +1

    Brather tq tq tq so much e lequed how maney dayes stor tharuvata one leatereke malle yenne leaters kalupukovale please

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому

      One month వరకు నిల్వ పెట్టుకోవచ్చు..ఎంతకైనా ఎక్కువయితే మళ్ళీ బెల్లం కలుపుతూ ఎన్నల్లైనా నిల్వ పెట్టుకోవచ్చు.
      Liter liquid కి 3 నుండి 5 లీటర్ల వరకు నీరు కలుపుకోవచ్చు..మట్టిలో వేయడానికి..స్ప్రే అయితే ఒకటికి పది.

    • @akulasaroja4637
      @akulasaroja4637 Рік тому

      Brather 2 leaters megelethe andolo bellam mareyu 50 leaters water kalapavachuna brather please

  • @lakshmivatturi5781
    @lakshmivatturi5781 Рік тому +3

    చైతన్య గారికి.... ఫోన్ చేయగానే వెంటనే రెస్పాండ్ అయ్యారు..... వారికి ధన్య వాదాలు

  • @jashuagundla4054
    @jashuagundla4054 8 місяців тому +1

    Sir namaste.100 liters de composer. Kalipina. Tarvata. Tayarina. Liquid. Enny. Rojoulu. Vadukovachunu

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  8 місяців тому

      మాక్సిమమ్ 20 days. తరువాత ఇంకా ఉంచాలంటే మల్లి బెల్లం కలుపుకుంటే చాలు.

  • @karimunsk6798
    @karimunsk6798 12 днів тому +1

    Owdc dravanam memu tayaru chese 4 rojulu aajndi drum mida chekka pettanu morning chuste mottam pongi poindi muta pettakudada

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  11 днів тому

      పెట్టవచ్చు..పొంగడం అంటే ఎంత లెవెల్ పెరిగింది..నురగ రావచ్చు కానీ, పాంగడం ఫస్ట్ టైం వింటున్నాను
      .లెవెల్ పెరిగిందా..??

  • @sujathabommineni1800
    @sujathabommineni1800 Рік тому +1

    Hi sir me vedios regular ga chustanu.chala helpful ga vuntayi me vedios.nenu wdc vadanu okka sari last week .wdc kante Inka baguntunda sir bagunte meeru ichina chithnya gari daggara nundi tepinchukuntanu.nenu madi lo June lo fruit plants pettanu koncham Koda growth ledu sir ade madi lo vegetables bagane vachayi.emina remedies cheppara sir.

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому

      WDC కంటే ఇది చాలా బాగా పనిచేస్తుంది అని స్వయం గా కిషన్ చంద్ర గ్గారే చెప్పారండి.చైతన్య గారి నంబర్ కూడా ఆయనే ఇచ్చారు. WDC, OWDC రెండూ కూడా వాడుకోవచ్చు..OWDC బెస్ట్..

    • @sujathabommineni1800
      @sujathabommineni1800 Рік тому

      @@PrasadGardenZone hi sir minimu 6 bottles tisukovali anta 900 ani chepparu

  • @anumanikonda7835
    @anumanikonda7835 Рік тому +1

    Hello sir ,nenu owdc Tuesday morning prepare chesa, Wednesday evening drum paina koncham tetula vachindi,but today adi only bellam water lah vundhi .nenu store room with window loh petta. Mosquito net cover chesi mutha full pettaledu cross petta ,3 to 5 minutes stir chesa ivala paina tetu enduku ledu,nenu from today Dani mida only mosquito net Kappa partial cover cheyaledu ,partial cover is it necessary

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому

      మీ డౌట్స్ అన్నింటికీ సమాధానం ఈ వీడియో
      ua-cam.com/video/o9d8Bqa8ZHI/v-deo.html

  • @tammasivasankarprasad543
    @tammasivasankarprasad543 День тому +1

    రాజమండ్రి లో ఎక్కడ దొరుకుతుంది, లేదా జంగారెడ్డిగూడెం దగ్గర లో అయినా పరవాలేదు. ప్లీజ్ తెలపండి.

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  День тому

      నా దగ్గర దొరుకుతుంది..9494663231 కి whatsapp చేయండి...మీ అడ్రస్, ఫోనే నంబర్ పిన్ కోడ్ పంపండి..

  • @pesalasuryanarayana8405
    @pesalasuryanarayana8405 Рік тому +1

    చాల చాల ధన్య వాదాలు. మీది రాజమండ్రి అండి. మే ము వీలైతే మీ ఇంటి కి రావచ్చా.

  • @sankaraiahkogila4991
    @sankaraiahkogila4991 6 місяців тому +1

    నమస్తే సార్ మునగ,బొప్పాయి సాగు కు OWDC మాత్రమే ఉపయోగించి సాగు చేస్తే సరిపోతుందా.వేరే రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం అవసరం లేదా సార్.

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  6 місяців тому

      OWDC అనేది ఎరువు కాదు..బ్యాక్టీరియల్ కల్చర్..80 రకాల మంచి బ్యాక్టీరియా లతో చేసింది..ఎరువులను మొక్కకు బాగా అందేలా చేస్తుంది..కాబట్టి తక్కువ ఎరువులు ఉపయోగించి చేయవచ్చు.. మొక్కలపై స్ప్రే చేసినప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది, PHOTOSYNTHESIS బాగా అయ్యేలా చేస్తుంది..ఆర్గానిక్ వ్యవసాయం చేసేవారికి OWDC మంచి ఉపయోగం..OWDC స్ప్రే చేసిన 3 రోజులవరకు కెమికల్ pesticides spray చేయకూడదు..OWDC బ్యాక్టీరియా చనిపోతుంది.

  • @xyz-qw5ss
    @xyz-qw5ss Рік тому +1

    Sir how to grow sugarcane in terrace garden I hv seen people growing

  • @babumsv7862
    @babumsv7862 9 місяців тому +1

    ప్రసాద్ గారు నమస్తే. చాలా బాగా ఎక్సప్లైన్ చేసారు. నేను రాజమండ్రి లో నే ఉంటాను. మీ కాంటాక్ట్ నంబరు ఇవ్వగలరా

  • @gopalakrishnaraokaza1666
    @gopalakrishnaraokaza1666 Рік тому +1

    Is it necessary to stir even after 7 days of (owdc liquid ) preparation

  • @RajkumarBarla-t6f
    @RajkumarBarla-t6f Рік тому +1

    Sir cotton lo use cheyacha

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому

      ఇది నేలను ఆరోగ్యం గా చేయడానికి మందు.. కాబట్టి ఏ నేలకైనా మంచిదే.. అంటే అన్నీ మొక్కలకు ఉపయోగపడుతుంది.. భూమిలో వేసిన లేదా ఉన్న నత్రజని, భాస్వరం, పొటాష్ లను మొక్కకు బఫే అందేలా చేస్తుంది.. మట్టిలో కర్బనం శాతం పెరుగుతుంది. మొక్క ఆహారాన్ని తయారుచేసుకునే శక్తి పెరుగుతుంది.. ఏ మొక్కయినా కానీ..

  • @NagaSaiElectronics
    @NagaSaiElectronics Рік тому +1

    Thank you sir.. నేను ఇప్పుడే ప్రారంభించాను సార్..బిగినర్.... సార్ మాది అమలాపురం మాకు ఈ లిక్విడ్ కావాలి సార్

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому +1

      Sure andi..Mee address ee number ki what's app చేయండి..డీటైల్స్ పంపిస్తాను.
      9494663231..అమలాపురం లో మా సిస్టర్ కూడా ఉంది.ఈదరపల్లి లో.మీకు courier లో పంపుతాను.

    • @NagaSaiElectronics
      @NagaSaiElectronics Рік тому +1

      చాలా చాలా కృతజ్ఞతలు సార్..బాగా రెస్పాండ్ అయ్యారు..నాకు మంచి సహాయం చేస్తున్నారు సార్..Thank you sir

    • @kvramagopal936
      @kvramagopal936 Рік тому

      @@PrasadGardenZone 2:00

  • @kittuall09
    @kittuall09 3 місяці тому +1

    Hi Andi, నేను owdc and oilcake waste decomposer తయారు చేశాను. కొన్ని కారణాలతో container close చేసి 1 week వదిలేశారు దీంతో అది బ్లాకగా మరీ smell వస్తోంది. దానిని discard చాయల లేదా వాడుకొనే వీలు ఉందా

  • @shifaskitchengarden3663
    @shifaskitchengarden3663 Рік тому +1

    Sir memu yiddru 2 botis teppinchamu yicharu
    Ma yintlo sumpu vunnadi aa water vada vachu kada

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому

      బ్లీచింగ్ లేని ఏ water ayina పర్వాలేదు.borevwater అయితే ఇంకా మంచిది

  • @kanakalakshmiprasadsuvarap8335
    @kanakalakshmiprasadsuvarap8335 9 місяців тому +1

    Sir can we use owdc with wet gobar

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  9 місяців тому

      Yes.100% కానీ ఉస్ చేసే ముందు బాగా డైల్యూట్ చేసి మట్టికి ఇవ్వాలి.

  • @venkataseshamma5637
    @venkataseshamma5637 8 місяців тому +1

    Can we purchase owdc other than himagiri greens

  • @SriLakshmiBharam
    @SriLakshmiBharam Місяць тому

    Sir i am from Razole konaseema andee can u share it to me please😢

  • @vijisyummytastykitchen6043
    @vijisyummytastykitchen6043 Рік тому +1

    Good information sir

  • @RaviKumar-qt1cm
    @RaviKumar-qt1cm Рік тому +1

    Sir madi vizag. Please near by or suggest me the best contact to buy

  • @anumanikonda7835
    @anumanikonda7835 Рік тому +1

    Sir got the pump from a friend ,how long to to use it everyday,or should we leave it like that

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому

      Which pump

    • @anumanikonda7835
      @anumanikonda7835 Рік тому +1

      @@PrasadGardenZone aquarium pump how long to use in owdc drum

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому

      instead of stirring with stick you can use pump. morning 5 minutes evening 5 minutes.

    • @anumanikonda7835
      @anumanikonda7835 Рік тому +1

      @@PrasadGardenZone OK thank you , but we used it for 20 minutes Wil the organisms be effected as I used for more time

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому

      @@anumanikonda7835 I use it continuously for 5 days until I use it.

  • @sathishmerugu6097
    @sathishmerugu6097 Рік тому +1

    Suppar anna

  • @srilathaalampally7689
    @srilathaalampally7689 Рік тому +1

    Sir namaste. Nenu ee madye terrace garden start chesaanu. Pot mixing vachhesi total red matti and chala konchem cocopit. Neem powder vesaanu. Appudappudu all mix cake chettu modatlo oka spoon vestunnanu. Appudappudu kadugu neellu vestunnanu. And maggiga also. Inaa peddaga growthing ledu. Nenu daily prati poola mokka and fruit mokkalaku emi ivvalo oka order prakaaram chepparaa sir. Pl. Ye garden meet kisi nenu vellaledu. And time undadu naaku job chestaanu sir. Pl I'm interested give me one list sir for all trees

  • @sujathabommineni1800
    @sujathabommineni1800 Рік тому +1

    Hi sir Naku owdc bottle tisukunnanu how to prepare,how to use malli vedio watch chestunnanu.gayalaki use cheyyochu annaru.direct liquid na manam prepare chesina liquid na sir.plz reply ivvandi sir

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому

      Direct liquid కొద్దిగా ఉపయోగించాలి..OWDC ఎక్కడతీసుకున్నారు..ఒక్క bottle ఇచ్చారా..

    • @sujathabommineni1800
      @sujathabommineni1800 Рік тому

      @@PrasadGardenZone 6 city terrace garden group member daggara tisukunnanu .150 rs ki icharu

  • @srilathaalampally7689
    @srilathaalampally7689 Рік тому +1

    Sir banana jaggerry liquid store cheyachha and daily ivvachha plants ki

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому

      Han kyu cho పద్దతి లో 6 నెలల వరకు నిల్వపెట్టొచ్చు. డైలీ కాదు వారానికి ఒక్కసారి ఇవ్వొచ్చు.. పూత అప్పుడు.

    • @srilathaalampally7689
      @srilathaalampally7689 Рік тому

      @@PrasadGardenZone thanku sir

  • @mohiniiluri8135
    @mohiniiluri8135 2 місяці тому +1

    వేస్ట్ డీ కంపోజర్ పొలాలకి వాడాడుకోవచ్చా అండి

    • @mohiniiluri8135
      @mohiniiluri8135 2 місяці тому

      పొలానికైతే ఎకరానికి ఎంత క్వాంటిటీ use చెయ్యాలో plz చెప్పండి 🙏🙏🙏

  • @radhakrishnapothukuchi
    @radhakrishnapothukuchi Рік тому +1

    Hello Prasad garu నమస్కారం
    నాకు ఈ owdc బాటిల్ కావాలి ఇక్కడ దొరుకుతుంది మాది హైద్రాబాద్ లో ఎక్కడ దొరుకుతుంది

  • @Shyamsterraceguarden
    @Shyamsterraceguarden 8 місяців тому +1

    Sir OWDC kaavali courier tho Cost chepandi phone pay details please send chestannu

  • @sarvagnyan6455
    @sarvagnyan6455 Рік тому +1

    Hydrophonics lo upayoginchocha sir..

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому

      ఉపయోగించవచ్చు..కానీ TDS, PH లు check చేసుకుని వాడవచ్చు.

    • @sarvagnyan6455
      @sarvagnyan6455 Рік тому

      @@PrasadGardenZone ante ela sir, for example ullikadalu hydrophonics lo penchalante entha ph/tds undali lekapothe anni mokkalaki oke tds/ph saripothunda

  • @yvchleelapadmaja6122
    @yvchleelapadmaja6122 Рік тому +1

    షేర్ చేశాం sir

  • @SarathRaj-b2q
    @SarathRaj-b2q 8 місяців тому +1

    సర్, నేను రాజమండ్రి లో ఉంటాను. మిమ్మల్ని కాంటాక్ట్ ఎలా చెయ్యాలో చెప్పగలరా?

  • @saralareddy1378
    @saralareddy1378 Рік тому +1

    Useful video sir

  • @kameswararaojinaga4818
    @kameswararaojinaga4818 Рік тому +1

    ప్రసాద్ గారు నాకు బోర్ వాటర్ సదుపాయం లేదు. పంచాయతీ వాటర్ వాడుతున్నాను. pH మెయింటెయిన్ ఏ విధంగా చేయాలి. వారానికి ఒక సారి OWDC వాడడం ద్వారా pH మెయింటెయిన్ అయిపోతుందా? ఇంకా ఏమైనా వాడాలా తెలియపరచండి.

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому

      OWDC బ్యాక్టీరియల్ కల్చర్ నీ మాత్రం ఇస్తుంది.. ph స్థిరీకరణ చేయదు..మీరు pH check చేసుకుని తేడా ఉంటే అప్పుడు సరిపెట్టుకోవాలి..lekhapora అవసరం లేదు.OWDC మామూలుగా వాడండి..చాలా మంచిది..పంచాయతీ water bleaching వాసన వస్తుంటే ఆ నీరు ఒకరోజు ఓపెన్ గా ఉంచి వాడుకోవచ్చు..ఏమీ ప్రాబ్లెమ్ ఉండదు.

    • @kameswararaojinaga4818
      @kameswararaojinaga4818 Рік тому +1

      @@PrasadGardenZone Thanks

  • @nagakumarithontepu7754
    @nagakumarithontepu7754 Рік тому +1

    Iquid కొంచెం ఉంచుకుని మరల తయారు చేసుకోవచ్చు అన్నారు కదా. ఆ లిక్విడ్ ఎన్ని రోజులు వరకు ఉంటుంది. నేను నెలకు ఒక్కసారి వేయాలంటే ..మొక్కలు కి వేసాక కొంచెం ఉంచుకొని one month తర్వాత మరల బెల్లం నీళ్లు వేసి వాడుకోవచ్చా అండి

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому

      One month వరకూ పర్వాలేదు..ఇంకా ఎక్కువైనా పాడవ్వదు..కానీ మరల బెల్లం కలపవలసి వస్తుంది..అంతే.

    • @nagakumarithontepu7754
      @nagakumarithontepu7754 Рік тому

      @@PrasadGardenZone thank you అండి

  • @rameshvinakota8418
    @rameshvinakota8418 Рік тому

    Can we use directly owdc water without adding additional water

  • @sukanyavenkat278
    @sukanyavenkat278 2 місяці тому

    OWDC ekkada dorukutundandi

  • @chandrasekharrayapureddy3166
    @chandrasekharrayapureddy3166 4 місяці тому

    Which is original HGH OR DKC

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  4 місяці тому

      Previously HGH , now DKC is original one in which Dr.kishan chandra is the owner.

  • @chandramallanirmala8663
    @chandramallanirmala8663 Рік тому +1

    ప్రసాద్ గారు OWDC రాజమండ్రి లో ఏ షాప్ లో దొరుకుతాయో తెలియజేయండి ప్లీజ్.

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому

      Shop లో దొరకదండి. నా దగ్గర తెప్పించి ఉంచాను.. Rajahmundry నే నాది కూడా.
      9494663231 ఈ నంబర్ కి what's app పెట్టండి. వచ్చి తీసుకోవచ్చు..

    • @toletyperraju9707
      @toletyperraju9707 Рік тому +1

      ప్రసాద్ గారూ మాది సూర్యాపేట
      Owdc మాకు పంపగలుగుతార ప్లేజ్

    • @chandramallanirmala8663
      @chandramallanirmala8663 10 місяців тому +1

      ​@@PrasadGardenZoneThank you sir.

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  10 місяців тому

      @@toletyperraju9707 pampagalanu.

  • @ramakantharao5849
    @ramakantharao5849 Рік тому +1

    Mee u tube choosi chaithanya gariki owdc kavalani phone cheste minimum 6 bottles konalani annaru kanuka1 bottle only kavalante ela komchem cheppandi pl..

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому

      Nenu 10 bottles direct గా company నుండి ఆర్డర్ పెట్టానండి.. ఒక్కోటి 150 చొప్పున ₹1500+ courier charges 300 వేశాడు..అంటే నాకు ఒక్కోటి 1800/10 = 180 రూపాయలు పడుతుంది..మీకు మళ్ళీ ఒక bottle courier చేయందానికి pack చేయడానికి ₹ 90/- అవుతుంది..అంటే ఒక bottle మీకు చేరడానికి ₹ 270/- మొత్తం అవుతుంది..మీరు ok అంటే పంపిస్తాను. Bottles నాకు అందిన రోజునే మీకు dispatch చేస్తాను..మిగతా ఇంకా 8 మంది అడిగారు అందరికీ అలానే పంపిస్తున్నాను..dispatch చేసే రోజున మీ address ఇచ్చి payment చేద్దురుగాని.. చాలా మందికి ఇబ్బంది గా ఉంది మీరు హెల్ప్ చేయండి అంటే చేస్తున్నాను..ఇది బిజినెస్స్ కాదండోయ్..only service..ఇష్టమైతే చెప్పండి..thank you. Mee address 9494663231 కి పంపండి. ఫోన్ pay number వేరే ఉంది.తరువాత చెబుతాను.

  • @GNagarajujaya
    @GNagarajujaya 9 місяців тому +1

    Tq bro

  • @SIRISHA886
    @SIRISHA886 10 місяців тому +1

    Rajamundry లో ఎక్కడ సార్ మీ అడ్రస్

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  10 місяців тому

      Contact 9494663231 రామకృష్ణ మఠం దగ్గర, కోరుకొండ వెళ్లే road.

    • @SIRISHA886
      @SIRISHA886 10 місяців тому

      @@PrasadGardenZone ok sir మాధి కొంతమురు కాల్ చేస్తాను మీకు

  • @mandharapusurekha4844
    @mandharapusurekha4844 Рік тому +2

    Sir idi online lo dorukutundaa

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому

      Amazon లో అయితే ఉంది..చూడండి..rate ఎక్కువ అక్కడ కూడా 6 bottles ఇస్తున్నారు..courier Rs.200/-.
      amzn.to/3hY7rKe
      Nenu description chaitanya gari mnumber ఇంకా కొన్ని నంబర్ లు ఇచ్చాను..వారి దగ్గర genuine గా దొరుకుతుంది..రేట్ కూడా కొంచెం తక్కువ.

    • @mandharapusurekha4844
      @mandharapusurekha4844 Рік тому

      Ok sir thank you

  • @kurachasindhuja9902
    @kurachasindhuja9902 4 місяці тому +1

    Owdc ఎక్కడ దొరుకుతుంది సార్ పెట్టారు

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  4 місяці тому

      9494663231 what's app your full address and pincode.

  • @valipesgarden
    @valipesgarden Рік тому +1

    Prasad garu how to get this product
    I am living in hyderabad

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому

      Please read the description below video.

    • @valipesgarden
      @valipesgarden Рік тому +1

      @@PrasadGardenZone
      Prasad garu 6 bottles purchase cheyalata
      Chaitanya garu msg pettaru. Nadi small garden

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому

      @@valipesgarden మీకు తెలిసున్న వాళ్ళు 6 గురు కలిసి తెప్పించుకోండి..నేను అలానే చేశాను..

    • @durgamokkapati2875
      @durgamokkapati2875 Рік тому

      నేను తి సుకుంటాను నేను హైరాబాద్ లోవుంటాను ఒక bottle

  • @KSk-r9c
    @KSk-r9c 7 місяців тому +1

    Tq andi

  • @yvchleelapadmaja6122
    @yvchleelapadmaja6122 Рік тому +1

    ప్రసాద్ sir నమస్తే నాకు pampincha గలరా p.l.z 150 rs ఫోన్ పే చేస్తాను

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому

      నేను company నుండి తెప్పించి మీకు పంపాలంటే 120 రూపాయలు extra అవుతుందండి.. అంటే ₹.150 + 120 = ₹ 270 అవుతుంది..

  • @ullaasamutsaham8710
    @ullaasamutsaham8710 Рік тому +1

    Order ela pettali cheppandi

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому

      Description లో చెప్పానండి..ఆ ఫోన్ నంబర్ లకు whatsapp cheste details చెబుతారు..ఏదైనా ప్రాబ్లెమ్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి..9494663231..

  • @ZakWorld23
    @ZakWorld23 Рік тому +1

    Sir 100 rs black tubes lone vesara ??

  • @anumanikonda7835
    @anumanikonda7835 Рік тому

    Sir nenu 100 liters owdc ches 50 liters use chesa one month ayindi nenu tayaru chesi indilo malli bellam eppudu add cheyali

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому

      One month దాటితే దానిలో మళ్ళీ బెల్లం కలపాల్సి ఉంటుంది.. లేదా బాక్టీరియా మల్లీ నిద్రవస్థ లోకి వెళ్ళిపోతుంది.. మళ్ళీ 1 kg బెల్లం క్షలిపి మూడు రోజులు ఆగి వాడుకోండి.

    • @anumanikonda7835
      @anumanikonda7835 Рік тому

      @@PrasadGardenZone ok thank you sir bellam add chesinappudu half empty ayina drum loh remaining water nimpavacha

    • @nadimpalliKesavaraju-nm5wv
      @nadimpalliKesavaraju-nm5wv Рік тому

      Iwantthisprodect

  • @lakshmikarnati3465
    @lakshmikarnati3465 Рік тому +1

    Sir nenu owdc తెచ్చుకోవాలి అనుకుంటున్నా. మాది ఏలూరు so online అవకాశం ఉంటే అది ఎలాగో నాకు teliyachyandi sir please

  • @Navaneeth_the_fighter
    @Navaneeth_the_fighter Рік тому +1

    Thank you

  • @SailajaPasupuletiOfficial
    @SailajaPasupuletiOfficial Рік тому +1

    మాది చాలా చిన్న గార్డెన్ దీనిని ఏమిమి ,ఏలా చేసి వాడలో తెలపగలరు

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому

      20 liter ల బకెట్ లో చేసుకోండి..bottle లో పావువంతు OWDC వేసుకుని, 200 గ్రాముల బెల్లం 20 LITER ల నీరు పోసి రోజూ కలుపుతూ వారం ఉంచి వాడుకోండి.ఒక LITER OWDC tayari చేసిన దానికి 3 లిటర్వల నీరు కలిపి వేసుకోండి..వారానికి ఒక సారి వాడండి..ఇంకా ఉంటే వారానికి 2 సార్లు కూడా వాడుకోవచ్చు..

  • @prasadgurajada5994
    @prasadgurajada5994 8 місяців тому +1

    ఎక్కడ దొరుకుతుంది అడ్రసు పెట్టగలరు

  • @xyz-qw5ss
    @xyz-qw5ss Рік тому +1

    So we need not depend on buying wdc from store this is enough

  • @chamuchamu7602
    @chamuchamu7602 Рік тому +1

    Emaina bad smell vastunda anna

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому

      తియ్యటి కల్లు వాసన వస్తుంది.

  • @Naagu5668
    @Naagu5668 Рік тому +1

    బెల్లం ఇలా డైరెక్ట్ గా కలపకుండా, వేడి చేసి పాకం లాగా వేస్తే ఇంకా మంచిది, ఆ బెల్లంలో ఏ ఇతర స్పైసిస్ ఉన్నా అవి చనిపోయి కల్చర్ ఇంకా క్వాలిటీ గా తయారవుతుంది. అండ్ ఇది వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో ఒక కంప్లీట్ వీడియో చేయండి, అండ్ ఆ వీడియోలో పురుగులపై, తెగుళ్ల పై, గ్రోత్ పై ఈ OWDC ఎలా పనిచేస్తుందో పూర్తిగా చూపించండి.

  • @upendra4898
    @upendra4898 Рік тому +1

    Linkulu send cheyandi yakkada dorukuthai ani

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому

      Description లో అన్నీ డీటెయిల్స్ ఇచ్చానండి. మీకు కావలిస్తే 9494663231 కీ వాట్సాప్ చేయండి..