How to select a secondhand car with factory genuine parts | Shri Sai Cars | Chandu Ph: 7382757779

Поділитися
Вставка
  • Опубліковано 15 гру 2021
  • In this video you will find tips to select a best conditioned second hand car.
    How to find whether the car was repaired after meeting with a major accident?
    How to find a secondhand car which is affected with floods?
    How to find the problems in engine of a used car without interference of a mechanic?
    Which company tyres are best for Indian cars?
    Which wheel base is durable and gives mileage to the car?

КОМЕНТАРІ • 433

  • @bsiyengarvedantam8760
    @bsiyengarvedantam8760 2 роки тому +119

    చాలా చక్కగా ప్రతి చిన్న విషయాన్ని అర్థమయ్యేలా విడమరచి చెప్పారు, మీవద్ద కారు కొనకపోయినా ఉన్నకారు ఎలా మెయింటైన్ చేయాలి, అలాగే ఇంట్లో ఉపయోగించే ఏసి వగైరాలు ఏ విధంగా వాడుకోవాలి, డ్రైవ్ చేసేటపుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం బాగా వివరించారు. మీ టెక్నికల్ నాలెడ్జ్ కు ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా మీ భాష, మాట్లాడే విధానం చాలా బాగుంది. ఇదే విధంగా కెరీర్ కొనసాగించండి😀👌🏻👌🏻👌🏻

  • @sury4219
    @sury4219 14 днів тому +1

    సర్! సెకెండ్ హ్యాండ్ కార్ కొనబోయేవారికి మీరు ఇచ్చిన సమాచారం చాలా బాగా ఉపయోగపడుతుంది.మీరు ఇచ్చిన అమూల్యమైన సమాచారానికి మీకు ధన్యవాదాలు.

  • @ravikumarrajurachakonda5619
    @ravikumarrajurachakonda5619 2 роки тому +42

    నిజాలు చాలా నిజాయితీగా చెప్పారు . మీరు super సార్. 🙏🏻

  • @sharmajissharmajissharmajsml

    కలకత్తా కార్లు రేట్ చాలా తక్కువగా వుంటే కొనవచ్చా లేక వాటిలో ఏదన్నా లోపం వుంటుందా చెప్పగలరు.

  • @Dr-up3qm
    @Dr-up3qm 2 роки тому +12

    speedometre tampering gurinchi cheppaledu ?

  • @dprakash4346
    @dprakash4346 2 роки тому +11

    హాయ్ బ్రదర్స్ హౌ ఆర్ యు వెహికల్ గురించి మీరు అడిగిన ప్రశ్నలు చాలా బాగున్నది అదే రకంగా మీ ప్రశ్నలకి సమాధానం చెప్పిన బ్రదర్ కూడా మంచి క్లియర్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చాలా బాగా చెప్పారు మీ ఇద్దరికీ ధన్యవాదాలు బ్రదర్ ఆల్ ది బెస్ట్ టు గెదర్

  • @yousufshaik4172
    @yousufshaik4172 Рік тому +1

    camera quality penchko bro

  • @therecruiter3434

    Most of the car consulting companies in Hyderabad selling cars by meter tampering and accidental vehicles.

  • @vivekanandab1370
    @vivekanandab1370 2 роки тому +30

    Liked your opinion about maruthi,no seller actually tells this,overall a wonderful analysis,my 2 years of research was waste of time,your single video answered all my questions.

  • @shaiksubhani4127
    @shaiksubhani4127 Рік тому +2

    Chaala chakkaga chepparu

  • @gandhamshubhakar
    @gandhamshubhakar Рік тому +5

    అన్నకి చాలా థాంక్స్ కారు గురించి ఎక్స్ప్లెయిన్ చేసి కారు కొనేవారు సెకండ్ హ్యాండ్ కార్లు ఎలా చెకింగ్ చేసుకోవాలో క్లుప్తంగా అర్థమయ్యేలాగా మంచిగా వివరించి ఓపికతో చెప్పినందుకు వారికి కృతజ్ఞతలు ఈ వీడియో ఓపికతో ప్రతి డౌట్స్ను అడుగుతూ వీడియో తీపించినందుకు మీకు కృతజ్ఞతలు చాలా వందనాలు ఇంకా ఇలాంటి వీడియోస్ మేము చూడాలని ఆశిస్తూ ఉన్నాం అదే రీతిగా కారు తక్కువ రేట్ లో మాకు మధ్యతరగతి వారికి చూపించగలరని ఆశిస్తూ ఉన్నాం అన్న thank you so much🙏

  • @sheshadriyadhadhri465
    @sheshadriyadhadhri465 Рік тому +18

    ఇద్దరు good persons....

  • @rajashekar9461
    @rajashekar9461 2 роки тому +8

    Cars, vehckles గురించి ప్రతిచిన్న విషయాన్ని చాలా చక్కగా వివరించి

  • @nallaanirealestatenre9316
    @nallaanirealestatenre9316 Рік тому +3

    చాలా అర్థం అయ్యే విధంగా వివరించి చెప్పినందుకు అలాగే valuable questions వేసి వాటికి suitable answers రాబట్టిన anchor కి హ్యాట్సాఫ్....

  • @ryalikiran1238
    @ryalikiran1238 2 роки тому +11

    This guy has lots of konwledge ...👍👍👍

  • @shaikghajini8646
    @shaikghajini8646 2 роки тому +15

    Very rare and basic points explained by the person.Really appreciate to you sir

  • @saariikamoto
    @saariikamoto Рік тому

    Awesome video 👌 excellent 👍 anchor గారు మీరు customer అనుమానాలు భలే అడిగారు. Clear and cool reality explainaction 👌💐 well-done

  • @pradeepkumar-rk4oj
    @pradeepkumar-rk4oj 2 роки тому +8

    Thank you chandu garu, car meeda manchi knowledge echinanduku.

  • @srkpaturu3982
    @srkpaturu3982 2 роки тому +1

    చాలా చక్కటి వివరణ ఇచ్చారు ధన్య వాదములుసార్

  • @moyunuddinpasha5405
    @moyunuddinpasha5405 Рік тому +1

    సూపర్ సార్ చాలా చక్కటి విషయాలు చెప్పారు. అన్ని అనుభవాలు పూర్తిగా అవగాహన అయ్యాయి