అన్న మా పొలం లో మొక్కజొన్న లో వైర్ లెస్ తెగులు వస్తుంది దిగబడి అమాంతం పడి పోయింది. ఈ తెగులు రాకముందు 1యకరకు 42 నుంచి 48 అయేది. ఈ వైర్ లెస్ తెగులు వచ్చి 22 నుండి 26 అవుతుంది. ఈ తెగులు కు ఏ మందు స్ప్రే చెయ్యాలి....? ఏ మోతాదు వెయ్యాలి... ? లేదా ఎరువులు లో కలిపి చిమ్మలో చెప్పగలరు....!
Sengenta 6607 seed pettanu katherapurugu vachindhi sreevacheshi sengenta evisent vadanu malli purugu vachindhi
Yesangi vari maganullo pettadaniki oka macchi vittanalu cheppandi evaraihna🙏🙏🙏
Vayego spray cheshanu anna
I used deligate ,and surf water. for this problem
Avuna anna naku naku same problem koddiga composition cheppava ann
Prism "Crash Gold "adbutam
Deniki bayya crash gold
@@chbalakrishnachbalakrishna5099 purikki
Minumusagulovadavaca.yepurugulakuvadataru
Already attack aithe payalu teesi pymetrozine 120 gms + Acephate 250 GM's moddalu tadisetattu spray cheyandi bro up to 900/- cost lo aipothadi
తప్పకుండా పోతధా
tq
Acephate tho tella doma Malli nalla doma spot lo pothadi , pymetrozine tho eekuva rojulu doma ranivva kunda aaputhadi
అన్న మా పొలం లో మొక్కజొన్న లో
వైర్ లెస్ తెగులు వస్తుంది దిగబడి అమాంతం పడి పోయింది.
ఈ తెగులు రాకముందు 1యకరకు 42 నుంచి 48 అయేది. ఈ వైర్ లెస్ తెగులు వచ్చి 22 నుండి 26 అవుతుంది.
ఈ తెగులు కు
ఏ మందు స్ప్రే చెయ్యాలి....?
ఏ మోతాదు వెయ్యాలి... ?
లేదా ఎరువులు లో కలిపి చిమ్మలో చెప్పగలరు....!
అన్న బిపిట్ వరి చేను లో సుడి దోమ ఉన్నది దీనికి ఏ మందు కోటలి అన్న ప్లీజ్ చెప్పవా
Pexalan kottadi bro
Tq anna
దోమ రాకముందు పెక్సలాన్ కొట్టాలి
దోమ వచ్చాక synjenta chess కొట్టాలి
Chess and appu kodite chaLu
Pexalon nii spray cheyandi