రాయల్ ఫలూదా | Royal Falooda in Telugu | Royal Falooda Recipe

Поділитися
Вставка
  • Опубліковано 28 сер 2024
  • రాయల్ ఫలూదా | Royal Falooda in Telugu | Royal Falooda Recipe ‪@HomeCookingTelugu‬
    రాయల్ ఫలూదా చాలా రుచికరంగా ఉండే ఇండియన్ బెవరేజ్ డిసర్ట్। దీనిలో రకరకాల ఫ్లేవర్లు వాడి తయారుచేసుకోవచ్చు. ఇందులో సేమియా, సబ్జా గింజలు, ఐస్క్రీమ్, పళ్ళు, రోజ్ మిల్కులాంటివన్నీ వాడతాము కాబట్టి ఇది కొంచెం విభిన్నంగా ఉంటుంది. ఈ వీడియోను చూసి ఈ రెసిపీని మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.
    #royalfalooda #teluguvantalu #faloodarecipe #tastyvantalu #vantaluintelugu #dessertsintelugu #dessertrecipe #dessertrecipeintelugu #homecooking #homecookingtelugu #hemasubramanian
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    Here's the link to this recipe in English:
    • Royal Falooda | Falood...
    తయారుచేయడానికి: 1 గంట
    వండటానికి: 10 నిమిషాలు
    సెర్వింగులు: 2
    కావలసిన పదార్థాలు
    రెడీమేడ్ జెల్లీ క్రిస్టల్ ప్యాకెట్
    నీళ్లు
    పాలు - 1 / 2 లీటర్ (కాచినవి) (Buy: amzn.to/2Gz9D4r)
    రోజ్ సిరప్ - 2 టేబుల్స్పూన్లు
    పంచదార - 1 1 / 2 టేబుల్స్పూన్లు (Buy: amzn.to/2RWX48h)
    సేమియా
    సబ్జా గింజలు
    స్ట్రాబెర్రీ జెల్లీ
    ఉడికించిన సేమియా
    చల్లటి రోజ్ మిల్క్
    వనిల్లా ఐస్క్రీమ్
    తురిమిన బాదం పప్పులు, పిస్తా పప్పులు (Buy: amzn.to/2S4XtWy) (Buy: amzn.to/2S4XtWy)
    ఆపిల్, అరటిపండు
    టూటీ ఫ్రూటీ
    చెర్రీ
    తయారుచేసే విధానం:
    ముందుగా ఒక బౌల్లో జెల్లీ క్రిస్టల్ ప్యాకెట్ పదార్థాలన్నీ వేసి నీళ్లు కలుపుకుని జెల్లీ తయారుచేసుకోడానికి ఈ మిశ్రమాన్ని నలభై ఐదు నిమిషాల నుంచి ఒక ఒక గంటసేపు వరకూ పక్కన పెట్టుకోవాలి
    రోజ్ మిల్క్ కోసం ఒక గిన్నెలో అర లీటర్ పాలని వేసి మరిగించాలి
    పొయ్యి కట్టేసి పాలని చల్లార్చిన తరువాత, రోజ్ సిరప్, పంచదార వేసి కలిపి, చల్లగా అవడానికి ఫ్రిడ్జిలో పెట్టాలి
    ఒక గిన్నెలో నీళ్లు పోసిల, పొడవాటి సేమియాని వేసి ఒక నిమిషం ఉడికించి, వడకట్టి పక్కన పెట్టుకోవాలి
    ఒక చిన్న బౌల్లో కొన్ని సబ్జా గింజలు వేసి, అందులో కొద్దిగా నీళ్లు పోసి ఐదు నిమిషాలు పక్కన పెట్టాలి
    ఇప్పుడు రాయల్ ఫలూదాని తయారుచేయడానికి రెండు పొడవాటి పెద్ద గ్లాసులని తీసుకోవాలి
    ఈ రెండు గ్లాసులలో ముందుగా స్ట్రాబెర్రీ జెల్లీని వేసుకోవాలి
    ఆ తరువాత ఉడికించిన సేమియా, దాని మీద కొద్దిగా రోజ్దా సిరప్, ఆ తరువాత నానపెట్టిన సబ్జా గింజలు వేసుకోవాలి
    ఇప్పుడు వీటిలో, చల్లగా ఉన్న రోజ్ మిల్కుని పోసుకోవాలి
    ఇప్పుడు ఒక స్కూప్ వనిల్లా ఐస్క్రీమ్ను ఒక్కో గ్లాసులో వేసుకోవాలి
    దీనిపైన తురిమిన బాదం పప్పులు, పిస్తా పప్పులు వేసుకోవాలి
    ఆ తరువాత తరిగిన ఆపిల్, అరటిపండుని వేసుకోవాలి
    వీటి మీద మళ్ళీ జెల్లీ వేసి, సబ్జా గింజలు వేసి, చెరొక స్కూప్ వనిల్లా ఐస్క్రీమ్ పెట్టి, రోజ్ సిరప్ వేసి, తురిమిన బాదం, పిస్తా పప్పులు వేసి, టూటీ ఫ్రూటీ కూడా వేసి పైన ఒక చెర్రీ పెట్టి గార్నిష్ చేసుకోవాలి
    అంతే చాలా టేస్టీగా ఉండే రాయల్ ఫలూదాని చల్లచల్లగా సర్వ్ చేసుకోవచ్చు
    You can buy our book and classes on www.21frames.in...
    HAPPY COOKING WITH HOMECOOKING!
    ENJOY OUR RECIPES
    WEBSITE: www.21frames.in...
    FACEBOOK - / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    INSTAGRAM - / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...

КОМЕНТАРІ • 48

  • @SridharKRsri-xg1ek
    @SridharKRsri-xg1ek 4 роки тому

    మీరు చూపించే 90% వంటలు స్న్యాక్స్ చాలా బాగుంటుంది.

  • @lavanyasri8138
    @lavanyasri8138 4 роки тому +3

    Without watching full video I just click the like button...... Loving ur recipes.

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  4 роки тому

      🙏🏻 do try this recipe and enjoy 😊

    • @nsireesha3090
      @nsireesha3090 4 роки тому

      @@HomeCookingTelugu I don't know u r Indian r not BT looking like *pakka traditional girl as like my mummy* love ur receipes

  • @vanakitchen1357
    @vanakitchen1357 3 роки тому +1

    చాలా బాగా చేసారు మేడమ్
    మీరు అంటే నాకు చాలా ఇష్టం . అని కూడా బాగా చేబుతారు.

  • @Ioveyou5467
    @Ioveyou5467 4 роки тому

    చాలా అందంగా ఉన్నది చూడటానికి మంచి పదార్థములతో తయారు చేశారు మంచిది

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  4 роки тому

      Tappkunda try chesi ela undo cheppandi :)

    • @Ioveyou5467
      @Ioveyou5467 4 роки тому

      @@HomeCookingTelugu ఒకే మేడం

  • @prameelapadala6005
    @prameelapadala6005 2 роки тому

    Awesome

  • @mounikak6583
    @mounikak6583 4 роки тому

    Chala yummy ga undi andi

  • @padmapriyakomalakalva772
    @padmapriyakomalakalva772 3 роки тому

    Hi hema akka naku bubble tea elacheyalo miru chepandi

  • @vemularamu5925
    @vemularamu5925 2 роки тому

    Wow exllent

  • @sreelathatallam6487
    @sreelathatallam6487 4 роки тому +1

    Delicious 😍

  • @naidukumarganeshchowdary8013
    @naidukumarganeshchowdary8013 4 роки тому

    Super hema garu woderful

  • @saikishans7178
    @saikishans7178 4 роки тому

    Awsome 😗

  • @nannapanenibulli6054
    @nannapanenibulli6054 4 роки тому

    Super andi way of presentation Abba super andi meeru telugu or tamil

  • @priyankakarla8588
    @priyankakarla8588 4 роки тому

    Akka mi voice mi bihever super 😘😘😘..anyway nenu mi new subscriber ni .mi videos all super ..God bless you akka🍨🍨🍨

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  4 роки тому

      Thanks nana😊 do try this recipe and enjoy 👍🏻😀

    • @priyankakarla8588
      @priyankakarla8588 4 роки тому

      @@HomeCookingTelugu hoooooo thapakundda cheskuna akka but milage mathram ravuu koncham atu etu ga vasthai 😉😉😀😀😀

  • @sumithvarmamarri2232
    @sumithvarmamarri2232 4 роки тому

    Loved it

  • @Bujji9966
    @Bujji9966 4 роки тому +1

    1st like & 1st comment, ❤

  • @keerthipelluri994
    @keerthipelluri994 2 роки тому

    Meru Telugu matladataru anni nenu expect cheyaledu madam

  • @seeta.chandan
    @seeta.chandan 3 роки тому

    Mam straw berry jelly avvatledu

  • @jyothsnav5452
    @jyothsnav5452 4 роки тому

    Rose syrup lekunda kuda cheyyocha

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  4 роки тому

      rose syrup kakapote vere edaina.. avi lekapote flavour raadu :)

  • @vijayaprasad2662
    @vijayaprasad2662 3 роки тому

    Mam jelly powder link pettandi mam plz

  • @sirichandra3502
    @sirichandra3502 4 роки тому

    can we add rooabza instead of rose syrup

  • @prasannahanvi7584
    @prasannahanvi7584 4 роки тому

    Readymade jelly crystal link ఇవండీ

  • @sreekarv6297
    @sreekarv6297 4 роки тому

    Happy Sri Rama Navami Mam.