బాబు పై AMTZV CEO సంచనల వ్యాఖ్యలు : Mahaa Vamsi Analysis On AMTZO CEO Comments |

Поділитися
Вставка
  • Опубліковано 10 лип 2024
  • #mahaanews #mahaanewslive #mahaatelugunews
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on UA-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

КОМЕНТАРІ • 350

  • @ylgoudkoppula2423
    @ylgoudkoppula2423 19 днів тому +140

    పని రాక్షసుడు, ఏపీ కీ దేవుడు బాబు గారు, పవన్ అన్న మీరు తీసుకున్న నిర్ణయం ❤ గ్రేట్

    • @trichysaibaba126
      @trichysaibaba126 19 днів тому +2

      Hat's off dr. Jeetendra Prasad for your dedicated servicess.

  • @annapurnammav5838
    @annapurnammav5838 19 днів тому +315

    చంద్రబాబు గారి పరిపాలన కావాలి అనుకొనే వారు ఒక లైక్ వేసుకోండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @harichandrabaki8525
    @harichandrabaki8525 20 днів тому +364

    ప్రెజల్లారా దయచేసి వైసీపీ కి సపోర్ట్ చెయ్యకండి వైసీపీ ఏపీని సర్వనాశనం చేశారు వైసీపీ నీ వదలండి ఏపీని కాపాడుకోండి జై హింద్

  • @vijayapathivada9714
    @vijayapathivada9714 20 днів тому +176

    స్పీచ్ Nenu ఇప్పటికే vinnanu. వింటుంటే ఎంతో సంతోషం గా అనిపించింది. గ్రేట్ CBN సార్. జై సిబిఎన్🎉🎉🎉

  • @valluriramamohan224
    @valluriramamohan224 20 днів тому +229

    దేముడు అవకాశం ఇచ్చాడు.. దానిని తగలేశాడు... ఆ దరిద్రుడు మరల రాకూడదు

    • @kguravaiah9611
      @kguravaiah9611 19 днів тому +6

      జన్మలో రాలేడు.

    • @raghuramudukowthrapu6887
      @raghuramudukowthrapu6887 19 днів тому +8

      Rakudadu aa daridrudu 😢😮😢

    • @archana5020
      @archana5020 19 днів тому +4

      Raakundaa chesukune badhyata prajaladi

    • @baburaouppu
      @baburaouppu 17 днів тому +1

      సంపద ను సృష్టించాల సుమా, మళ్ళీ జగన్ వచ్చి వాడి తండ్రి లాగా అందరికీ పంచాల 😂😂😂

  • @ChandraSekhar-up7ly
    @ChandraSekhar-up7ly 20 днів тому +85

    CBN గారు గొప్ప దూరదృష్టి గల నాయకుడు

  • @nidadhavolu9000
    @nidadhavolu9000 19 днів тому +92

    మన ఆంధ్రప్రదేశ్ ని ప్రేమించే వారు ఎవరైనా సరే ఇప్పుడున్న గవర్నమెంట్ కి సపోర్ట్ చేయండి ప్రజా గవర్నమెంట్,అందరికీ వందనాలు 🙏🙏🙏

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 20 днів тому +142

    విసనరీ లీడర్ అంటే ఆదిరా. వంశీ చెప్పింది విని సిగ్గు తెచ్చుకోండిరా.

  • @RamBabu-yb3ui
    @RamBabu-yb3ui 19 днів тому +64

    " చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేవాళ్ళు ఇకనైనా సిగ్గుతెచుకోండి...ఆయన్ని పనిచేయనీయండి.... రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారు ! ఆయనంత గొప్ప మనిషి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం మన అదృష్టంగా భావించాలి !"
    " చంద్రబాబు నాయుడు గారిని ఎవరు విమర్శించినా తరిమి తరిమి కొట్టండి !"

    • @archana5020
      @archana5020 19 днів тому +3

      Yes aayanni tidithe prajale thiragabadaali vadala kudadu

  • @rajarapuswamy
    @rajarapuswamy 19 днів тому +73

    అవును, బీజేపీకి తక్కువ సీట్లు రావడం జగన్ పార్టీ చావడం ఏపీకి చాలా మంచిది అయింది

  • @sivaprasadgogula
    @sivaprasadgogula 19 днів тому +9

    నీ స్పీచ్ ఏంటంటే చాలా సంతోషకరంగా ఉంది సార్ సిబిన్ సార్ అలుపు ఎరగని సమరయోధుడిగా కృషి చేస్తూ శ్రమ మన ఆయుధం మన బలం మన విజయం అంటూ ముందుకు తీసుకెళుతున్న సంక్షేమ పథకాలకు స్వాగతం పలుకుతున్న మన నారా చంద్రబాబు నాయుడు గారి వందనం పాదాభివందనం జై మహాకూటమి జై జై తెలుగుదేశం

  • @durgaprasad-rd7vz
    @durgaprasad-rd7vz 19 днів тому +28

    ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలామంది పుణ్యాత్ములు అందుకే కూటమి నెగ్గింది 5 సంవత్సరాల తపస్సు ఈ కూటమి 20 సంవత్సరాలు ఉంటే ప్రపంచంలో 1వ స్థాయికి చేరుతుంది

  • @ysnreddy8349
    @ysnreddy8349 19 днів тому +90

    ఆ స్పీచ్ వింటుంటే CBN visionary ఆని ఎందుకంటారో అర్థమైంది.. పోరంబోకుల మీటింగ్ కు powreful అడ్మినిస్ట్రేటర్స్ స్పీచ్ కు ఎంత డిఫరెన్స్ ఉంటుందో అర్థమైంది.
    గ్రేట CBN

  • @radhakrishnabhamidipati
    @radhakrishnabhamidipati 20 днів тому +103

    విజనరీకీ ప్రిజనరీకీ తేడా ఇదే

  • @durgaraok5281
    @durgaraok5281 20 днів тому +82

    జై సీబీన్ జై ap

  • @krishnakrishnarao6091
    @krishnakrishnarao6091 20 днів тому +69

    చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ కి దమ్మున్న నాయకుడు తప్పకుండ అభివృద్ధి జరుగుతుంది వారి నాయకత్వం లో ప్రజలకు మేలు జరుగుతుంది జై తెలుగుదేశం 🙏🏽

  • @user-bm3cx7lb2y
    @user-bm3cx7lb2y 19 днів тому +13

    నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది.

  • @ramakrishnarajusiravuri7873
    @ramakrishnarajusiravuri7873 19 днів тому +9

    చంద్రబాబునాయుడు ప్రపంచ స్థాయి రాజకీయ నాయకుడు, దేశ రాజకీయాలను శాసించే స్థాయి ఉండి కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కి కట్టుబడి ఉన్నారు. ఒక పనికిమాలిన వ్యక్తి (పేరు పలకడం కూడా సిగ్గుచేటు) పాలన చూసాక AP ప్రజలు బాధ్యతగా మళ్ళీ CBN కి ఓటు వేసి ప్రజలు గెలిచి భవిష్యత్ కి బాటలు వేశారు.

  • @CM2024-A
    @CM2024-A 20 днів тому +39

    This proves CBN is a Leader not a politician..... truly inspiring for any educated person.... Hope for the best and many more projects has to come with his vision and future plans. Undoubtedly CBN is the Torchbearer for development of AP... May god bless you with good health and wealth... All our wishes and hopes are there for you all the times...

    • @d.ch.e
      @d.ch.e 20 днів тому +2

      Well said👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻true100% CBN sir is a great leader ,a gem of a person of this country.

    • @jagadeeshnani1706
      @jagadeeshnani1706 20 днів тому

      😊😊😊

  • @riokia8595
    @riokia8595 19 днів тому +8

    రెస్పాన్సిబిలిటీ గా ఉంటే ఆ వ్యక్తులు అధికారులు అయినా, మంత్రి లు అయినా అభివృద్ధి ఎందుకు జరుగదు అని నిరూపించిన మన చంద్రబాబు నాయుడు గారు 🙏🙏🙏

  • @satishakula-bo2bd
    @satishakula-bo2bd 19 днів тому +7

    జై టిడిపి జైజై చంద్రబాబు నాయుడు గారు

  • @sujathasabnavis1934
    @sujathasabnavis1934 19 днів тому +27

    ఇలాంటి lengendary Leader నా ఆ దుర్మార్గులు arrest చేసింది?

    • @jhansirani7586
      @jhansirani7586 19 днів тому

      అరెస్ట్ చేయించాడు జగన్ లేనిపోని కేసులు వేసి ఎందుకంటే జగన్ 32 కేసులు ఉన్నాయి cbn కూడా జైల్లో పెడితే bad name వస్తుంది టీడీపీ ఇంకా గెలవదు అని plane

  • @subrahmanyamviswanadha2107
    @subrahmanyamviswanadha2107 19 днів тому +32

    వంశీ గారు సంబంధం లేని విషయం అయిన ప్రభుత్వానికి మా తరపున ఒక విన్నపం పంపగలరు, కార్తీక మాసం లో పంచారామాల దర్శనార్థం అవసరమైన రహదారుల రిపెయిరులు, ట్రైన్స్, బస్సుల ఏర్పాట్లు గురించి.

  • @yarapotinasatyanarayana569
    @yarapotinasatyanarayana569 19 днів тому +4

    75 ఏళ్ల వయస్సులో మీరు పడే కష్టం చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు సార్ 🎉🎉

  • @lalithakavoori6715
    @lalithakavoori6715 20 днів тому +17

    Legacy of CBN is well said.explained.

  • @psatyanpsatyan5349
    @psatyanpsatyan5349 20 днів тому +25

    That is CBN garu 🎉

  • @saibaba47
    @saibaba47 19 днів тому +20

    జగనన్న అయితే ఎంత పర్సంట్ ఇస్తారు, అది కుదరదు మరో 30% కావాలి అంటాడు

  • @ThrimurthyG-ew1rq
    @ThrimurthyG-ew1rq 19 днів тому +19

    స్కూల్స్ బందు పెట్టి స్కూల్ పిల్లల్ని కూడా స్కూల్ బస్ లో మీటింగ్ కి తరలించ లేదు

  • @murthyvadapalli8875
    @murthyvadapalli8875 19 днів тому +20

    లొసుగులు లేనివాళ్ళు ఎక్కడైనా, ఎవరిచేతనైనా, ఎప్పుడైనా, ఏ విధమైన పనైనా చేయించోకోగలరు. జల్లెడ లా వంద బొక్కలుపెట్టుకున్నవారు ఇంటిలో బింకాలుచూపి ఫోజులు పెట్టడం తప్ప, ఇంటిబయట దాసోహం అనడం తప్ప ఎంచెయ్యగలరు?

    • @mvsprakash2538
      @mvsprakash2538 19 днів тому

      వాళ్ళకి భజన చేసే చెత్త నాకొడుకులు ఇంకా ఉన్నారు

  • @ttt9129
    @ttt9129 19 днів тому +9

    పాలన లో తేడా స్పష్టంగా కనబడుతోంది.

  • @RamChandra-jx4cb
    @RamChandra-jx4cb 19 днів тому +7

    ఇకనైనావైసిపి కివత్తాసుపలికేనాయకులుకార్యకర్తలుమారాలిరాష్ట్ర అభివృద్ధిలోఅందరూ పాలుపంచుకోవాలి

  • @ganeshcharan7606
    @ganeshcharan7606 19 днів тому +11

    దమ్ము ఉన్న నాయకుడు ఏమైనా చేయగలడు ఇది సాక్షం ఇంతకన్నా ఏమి కావాలి ap ప్రజలకు 👍

  • @dhanachandrakolla3240
    @dhanachandrakolla3240 19 днів тому +7

    మనము చాలా స్వతపరులులం కాబట్టి ఇలా జారింది sir ప్రజలారా దయచేసి జగన్ కి ఓటు యాయకండి

  • @HonestWorldDetails
    @HonestWorldDetails 20 днів тому +25

    AP people lost 5 valuable years

  • @tigermahi1325
    @tigermahi1325 20 днів тому +13

    GREAT LEADER CBN SIR

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 19 днів тому +19

    రౌతు కొద్దీ గుర్రము

  • @dtnaidu2467
    @dtnaidu2467 20 днів тому +10

    👑 of the Administration In World

  • @sudhakarchowdary4536
    @sudhakarchowdary4536 19 днів тому +9

    No tree cuttings, no barikeds, no stop of traffic and no shops closing. That is cbn sir

  • @jaganmohanratnala6202
    @jaganmohanratnala6202 19 днів тому +5

    CBN cm అయిన నాటి నుండి ఒక్క రోజు ఫ్రీ గా వున్నట్లు చూసారా? CBN andhra కి దేవుడిచ్చిన వరం.మీరు పది కాలాలు చల్లగా ఉండాలి.మీ చల్లని నీడలో మా పిల్లలందరూ AP లోనే ఉద్యోగాలు చేసుకోవాలి❤

  • @Gopinathk17
    @Gopinathk17 20 днів тому +10

    He is the true leader and Administrator.

  • @dineshchowdary7515
    @dineshchowdary7515 20 днів тому +8

    That is babu ✌️

  • @user-el2ow5tg3j
    @user-el2ow5tg3j 19 днів тому +3

    నాయకత్వ లక్షణాలు. Land,,Labour,capital AND organisation. ఈ అన్నమయ్య కీర్తన సారం గమనించంబి. ఎలా పురోగామి కావాలి. ఎలా ఆర్థకాభివృద్ధి సాధించాలి. ఎలా మనసు,శరీరం పనిచేయాలి?❤
    భోగాపురం,పోలవరం, అమరావతి పట్టణ నిర్మాణం అభివృద్ధి, విశాఖపట్నం మొత్తం ఉత్తరాంధ్ర అభివృద్ధి స్పూర్తి...వరదల్లో,తుఫానుల్లో, ఎండనక,వాననక... నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకొన్న వారికి ఎంకరేజ్ మెంట్...
    మహినుద్యోగి గావలె మనుజుడై యుండి
    సహజివలెనుండి తానేమి సాధించలేడు.
    వెదకి తలచు కొంటె విష్ణుడు గానవచ్చు
    చెదరి మరచితె సృష్టి చీకటౌ
    పొదలినడచితె భూమెల్లా మెట్టి రావచ్చును
    నిదురించితె కాలము నిమిషమై తోచు..
    వేడుకతో చదివితే వేదశాస్త్ర సంపన్నుడౌ
    జాడతో యూరకుండితే జడుడౌను
    ఓడక తపసియైతె ఉన్నతోన్నతుడై
    కూడక సోమరియైతే గుణ హీనుడౌను.
    మురహరు గొలిచితే మోక్షము సాధించ వచ్చు
    వెరవెరగ కుండితే వీరిడియౌను
    శరణంటే 'భగవంతుడు' రక్షించును
    పరగ సంశయించితే పాషండు డౌను.
    మహినుద్యోగి గావలె..అనేది..అన్నమయ్య స్ఫూర్తి...ఎందరో Enterprenors కి. . అభివృద్ధి సాధనకు.శాంతి మార్గానికి.❤❤❤

  • @naveen7736
    @naveen7736 19 днів тому +7

    Its visionary ❤leadership CBN sir ❤

  • @chintalaparamasivaiah1502
    @chintalaparamasivaiah1502 19 днів тому +2

    వృధా ఖర్చు లేదు అన మాట ప్రజల సొమ్ము కొద్దిగా మిగిలింది

  • @mohanraom252
    @mohanraom252 19 днів тому +16

    ప్రజలారా గమనించండి చంద్రబాబు రాష్ట్రానికి ఎంత ముఖ్యమో దట్ ఇస్ చంద్రబాబు నాయుడు గారు ✌️👌👍🥰🙏

  • @PK-nv4on
    @PK-nv4on 19 днів тому +10

    అవును బీజేపీ కి ఏపీ పెద్ద దిక్కు.

  • @RamChandra-jx4cb
    @RamChandra-jx4cb 19 днів тому +3

    జె సి బి ఎన్జై తెలుగుదేశం

  • @srct4440
    @srct4440 19 днів тому +10

    మీరు మరీనండి! ముద్దులు పంచగలిగే బాబుకి రాసిస్తేగానీ చదివి చెప్పలేడు. రాసి ఇచ్చే వాళ్లు మాత్రం ఎన్నని రాయగలరు చెప్పండి? చదవడానికి కష్టపడే బిడ్డను అర్ధం చేసుకోరూ!

  • @gondiimallavijaaikumar316
    @gondiimallavijaaikumar316 19 днів тому +2

    సక్సెస్ ఫుల్ వెల్త్ క్రియేటివ్ చేసే వాళ్ళు ఇలాగే సీబీన్ లాగా వుంటారు సార్ మీరు నిండు నూరేళ్లు జీవించాలి అని బగవంతుని కోరుంటున్నను 👌👌👌👌🙏🙏🙏🙏

  • @ManigandanKavi
    @ManigandanKavi 19 днів тому +5

    Great leader❤

  • @aravapallinagendra1039
    @aravapallinagendra1039 19 днів тому +5

    ❤CBN SIR 💞

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 19 днів тому +6

    A leader for ages cm cbn sir 🚲✌️

  • @KvrajuRaju-qr8mn
    @KvrajuRaju-qr8mn 19 днів тому +3

    చెడు జరిగింది చూసాము, అనుభవించాము.. కరోనా 2 years తో ఇంట్లివుంటే అధ్యాయం లేక దీన బతుకులు ప్రపంచం అంతా...
    ఒక్క ఏపీ మాత్రమే 5 years కరోనా కన్నా దారుణంగా అనుభవించాము
    ఇకనైనా ఏపీ మారాలి సీబీన్ గారు కాదు..
    తెలుసుకోండి

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 19 днів тому +4

    ఇలాంటి నాయుడుని. పది. సంవత్సరాలు. ప్రతి. పక్షంలో. కూర్చో. బెట్టీ. మనభావితరాల. భౌషత్. వేష్టు. చేసుకున్నామూ. అదే. బాబుగారి. విజనరి. అంటే

  • @karthikv1611
    @karthikv1611 20 днів тому +11

    Central lo epudu a party ki full majority rakudadhu. Apude Tdp Ap ki manchi projects tesukostadi. Next congress vachina bjp vachina Tdp medha aadharipadi undali.

  • @tulasidas8703
    @tulasidas8703 17 днів тому +3

    ఒక విజనరీ లెజెండ్రీ స్టామినా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు.వీరి(కూటమి)సారధ్యంలో ఏపీ సమగ్రాభివృద్ధి చెందుతుంది ఇది పక్కా నిజం అవుతుంది.

  • @nv3s894
    @nv3s894 19 днів тому +2

    Goosebumps and proud for hearing the greatness of CBN.. He is man with vision, dedication and selflessness.. we can't see such a leader near future. we have to secure him like a Diamond.

  • @CcvnhfHkvdd
    @CcvnhfHkvdd 19 днів тому +3

    Super sir

  • @raop6376
    @raop6376 20 днів тому +16

    విజన్ వున్న నాయకుడు సర్ మీరు CBN గారు

  • @lakshminarayananalajala193
    @lakshminarayananalajala193 19 днів тому +5

    That's Babu garu

  • @archana5020
    @archana5020 19 днів тому +2

    Telugu people's Pride CBN garu 🙏🎉

  • @anithapalla2068
    @anithapalla2068 19 днів тому +2

    Correct ga chepparu sir

  • @user-ro6lz3kq3w
    @user-ro6lz3kq3w 19 днів тому +4

    Good administrator that's it.

  • @ShivaKumar-kg6ff
    @ShivaKumar-kg6ff 19 днів тому +3

    A Great Visionary Leader BABU Garu...

  • @narasimharaju2467
    @narasimharaju2467 19 днів тому +4

    Super super CBN

  • @aravindakomaragiri9687
    @aravindakomaragiri9687 19 днів тому +2

    Sairam jitendra sir , always bhagwan blessings with you

  • @maradanajnaidu647
    @maradanajnaidu647 19 днів тому +2

    That is vision, dream became true.

  • @keryjuttuka2882
    @keryjuttuka2882 19 днів тому +1

    Thank you mahanews channel for telecasting for valuable information for AP people.

  • @chinnikartheek511
    @chinnikartheek511 19 днів тому +2

    That is why ur true administrator we love CBN

  • @rajkumargutta5935
    @rajkumargutta5935 19 днів тому +4

    God give cbn health and long life. Harih om

  • @suryarokkala1840
    @suryarokkala1840 19 днів тому +4

    లీడర్ @cbn 🙏🏻🙏🏻

  • @user-xl5te4eu4c
    @user-xl5te4eu4c 19 днів тому +1

    Meru clarity ga chepputharu sir

  • @garapatigangarao3957
    @garapatigangarao3957 20 днів тому +5

    💐💐💐💐💐✌️✌️✌️✌️✌️CBN,🐯🐯🐯🙏🙏🙏

  • @srinivasch7159
    @srinivasch7159 19 днів тому +3

    Vamsigari meeru ilane suport cheyandipl

  • @twarakavivasanthi3351
    @twarakavivasanthi3351 19 днів тому +3

    Babu is babu never compare others he is our gods gift

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 19 днів тому +2

    Super. SAR. Jai. CBN. SAR
    Jai. AP

  • @chandrasekhararao3729
    @chandrasekhararao3729 19 днів тому +2

    CBN Sir you are really great.

  • @satyanarayanamanyam7674
    @satyanarayanamanyam7674 20 днів тому +7

    Please compare present government with past government and seethe difference.

  • @sivapatheti3642
    @sivapatheti3642 20 днів тому +6

    విజనరీ

  • @subhachunduru3800
    @subhachunduru3800 19 днів тому +3

    Greatness of Visionary leader CBN

  • @vm4025
    @vm4025 19 днів тому +3

    Veellantha maa jagananna time lo enduku radledu, ante AP ki industries koda teleni sannasi ani prove cheydanike ga ippudu ochindi😢

  • @NarendraSajja
    @NarendraSajja 19 днів тому +2

    Vamsi garu please keep up the good job in promoting good things in Andhra. Your contribution is great sir

  • @nadamunipokala3131
    @nadamunipokala3131 19 днів тому +4

    Cbn is a true visaner

  • @mr.kpadmanadham550
    @mr.kpadmanadham550 19 днів тому +1

    Leader shows his goals by action and not by words. CBN sir is one such role model

  • @sharmilamanyala1251
    @sharmilamanyala1251 19 днів тому +2

    Proud to say CBN is our CM , Thank you sir 🙏🙏

  • @user-ro6lz3kq3w
    @user-ro6lz3kq3w 19 днів тому +3

    Wow.

  • @Satyasingupurapu
    @Satyasingupurapu 19 днів тому +2

    Great visionary leader 🙏🙏🙏

  • @Mashavi38
    @Mashavi38 19 днів тому +3

    Jai cbn

  • @krishnavenimutyala4056
    @krishnavenimutyala4056 19 днів тому +2

    C.B.N సార్ Bagacepparu ✌👌🙏🙏🙏

  • @kuwaithappy2755
    @kuwaithappy2755 19 днів тому +1

    విజనరీ లీడర్ ✌️✌️✌️

  • @anandkumarboddapu8733
    @anandkumarboddapu8733 19 днів тому +2

    Jai TDP Jai CBN garu ✌️✌️✌️♥️

  • @vishnumohanduvvu1102
    @vishnumohanduvvu1102 19 днів тому +1

    ఆంధ్రప్రదేశ్, ప్రజలు గెలుపు గుర్రాన్ని, కూటమికి ప్రసాదించారు! ఫలితాలను, చవిచూస్తన్నారు !🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @nareshmaryala8815
    @nareshmaryala8815 19 днів тому +1

    comments are very clean which is a very good sign by AP people

  • @p.mukundarao706
    @p.mukundarao706 18 днів тому +1

    This type of administation we want. Thank GOd.

  • @user-ro6lz3kq3w
    @user-ro6lz3kq3w 19 днів тому +2

    Good.

  • @chinnav2515
    @chinnav2515 19 днів тому +2

    THAT IS CHANDRA BABU SIR WORKING & SUCCESS FULL VISIONARY CM

  • @harshaeditingchannel1121
    @harshaeditingchannel1121 19 днів тому +2

    అయ్యా అతను criminal అతను అలోచలను ఎందుకు ఇలా అలోచిస్తారు అప్పు చేసామ 1000 గాను 100 ప్రజలకు ఇచ్చమ 900 జీబులో వేసామ

  • @katrevulavenkateshvarlu5754
    @katrevulavenkateshvarlu5754 19 днів тому +4

    CBN legend

  • @rallapallisuvarna7947
    @rallapallisuvarna7947 9 годин тому +1

    MAHANAYAKUDU , GOOD 👍 LEADER IN AP KI CBN GARU 💯 % CORRECT SIR 👍 SIR MEERU 🙏 NAMASTE SIR , INDIAN KI NO ONE 1 LEADER CBN GARU .

  • @rameshkapa8018
    @rameshkapa8018 19 днів тому +2

    CBN sir great, India need your leadership