జై మోడీ, జై శ్రీ రామ్, జై భరత్ మాత అంటే వాళ్ళు వచ్చి అన్నం పెట్టారు. ప్రజలకు కావలసింది. ధరలు అందుబాటులో ఉండాలి. పార్టీల పిచ్చి మానుకోవాలి. కాస్త విజ్ఞానము తో వ్యవహరించండి.
👉మోడీ గాడు ఎంత రేట్ లు పెంచిన, గరీబ్ హిందువులు వాడ్ని ఏమి అడగొద్దు. 👉Owaisi గాడు ఎన్ని సార్లు mla అయ్యి పేద ముస్లిమ్స్ బతుకులు మార్చకున్న, గరీబ్ ముస్లిమ్స్ లు వాడ్ని ఏమి అడగొద్దు. 👉హిందువులు ఐతే జై శ్రీ రామ్ అనండి 🚩 👉ముస్లిమ్స్ ఐతే అల్లాహు అక్బర్ అనండి 🕌 👉హిందువులు ఐతే గుడ్లకి వెళ్లి బాధలు చెప్పుకోండి 👉ముస్లిమ్స్ ఐతే మస్జీద్ కి వెళ్లి నమాజ్ చేస్కోండి 👉మన బతుకలకి ఇంత కంటే ఎక్వ అవసరమా..
@@vikramfrombajrang7067భారతదేశంలో నరేంద్ర మోడీ గారు మరలా గెలవకపోతే కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే భారతదేశం పక్కన వాడి పై ఆధారపడుతుంది ఇవాళ ప్రపంచం మొత్తం భారతదేశం ఒక స్థాయిలో ఉంది అంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గా ఉండడమే
@@karanamgopi 70 లక్షల కోట్ల అప్పులో అభివృద్ధి లేదు మరియు ఒక కొత్త రైలు కూడా కొనలేదు....రోడ్లు కూడా వెయ్యలేదు...ఆర్మీ కి అధునాతన ఆయుధాలు ఇవ్వలేదు....ఆత్మ నిర్భర్ భారత్ లాంటి పథకాలు లేవు.... స్వచ్ఛ్ భారత్ అలాంటి నినాదం లేదు....కానీ 10 లక్షల కోట్ల అప్పులో ఇవి అన్నీ ఉన్నాయే...కాబట్టి ఏ అప్పు దేశానికి యెంత ఉపాయోగం అయింది అనేది మీ విచక్షణకే వదిలేస్తున్నా.... Bye.....👋
Its completely the failure of the central government..... it's better to quit..... otherwise the situation will be like srilanka...and the PM has to resign....
అరేయ్ బోకు మీడియా ధరలు పెరిగిపోతున్నాయి. సామాన్యుడు బ్రతికేది ఏలా అని చెప్పే బదులు ధరలు స్థిరికర్ణకు ఆర్థిక నిపుణులతో ఒక డిబేట్ పెట్టించి వాళ్ళ అనుభవాలు సలహాలతో ఏమి చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందో చెప్పవచ్చు కదా, నిత్యావసర వస్తువులు కూరగాయల పప్పులు, ఉప్పులు ధరలు పెరగకుండా ఉండాలంటే రైతులకు మంచి విత్తనాలు, ఎరువులు మీద సబ్సిడీలు, రైతులకు తగిన ప్రోత్సాహకాలు, సరియైన గిట్టుబాటు ధర ఇవ్వొచ్చు కదా. శీలాజా ఇందానాలు మీద ఆధారపడ కూండా, హైడ్రోజన్ ఇంధనం సోలార్ విద్యుత్ ప్లాంట్ వంటివి ఏర్పాటు చెయ్యవచ్చు కదా ఎదవ వార్తలు చూపించి ప్రజలను కృంగదిసేబదులు వాళ్ళ అవసరాలకు ప్రకృతి లో లభించే వనరులు ఏలా ఉపయోగించుకోవాలో చెప్పవచ్చు కదా, ఎంత సేపు ఆందోళన, అడుక్కోవడం, ఉచితాలు, ఆపైన రాజకియ లు, ఒక దేశం పతనం అయ్యింది అంటే, అది ఒక్క అధికార ప్రభుత్వనిదే కాదు. నిగ్గుతెల్చి నిలదిసి అడగని ప్రతిపక్షనిది, మిడియాది, ఆర్థిక నిపుణులది, ప్రజలది కూడా.
మరీ దీనికి మార్గం ఏమిటి,మనప్రధానిగారుఏంచేస్తారు,జనంచావటంఖాయం.ఊరకనేఊకదంపుడుప్రకటనలేకొంపముంచుతుంది, బిజెపి కిచాలినంతమెజారటీవున్న ఇంకాఇతరరాష్టాలమీద, హామీలను పూర్తిగా నిమగ్నమై ఉన్నారు.మోడీగారికాలంలోఅత్యధికంగాజననాశనంకలుగుబోతుంది.
The only country who has uneducated PM.. Lets chant for him... religion, Cast, Pakistan are the things which show impact on our elections, No one talk about Employment, poverty, Cost of living....
Haa.. Comedy... Jabardasth comedy... All international leaders bend in front of our Uneducated Prime minister Narendra Damodar Modi. You mean, a pm should Hava a IIT DEGREE, MBA degree... Wait for sometime... Our uneducated Prime minister will do more miracles... జైహింద్ జై భరతమాత జై శ్రీరామ్
@@rajbangaru3968 picchoda, China population is manakante akkuva, see them now, Population is strength not the weakness.. Just we need a leader who got vision... Our bad, we have people like you....
PM is m a political science. Please dont insult,humiliate our non graduates for what graduates are doing. India never had a non graduate PM or president. India is slave of degree holders. We non graduates are already suffering do please do not insult us for what your degree holders are doing. They will act like common people, non graduates to get the votes.
దేశ ఆర్థిక వ్యవస్థ సంగతి ఏమోగానీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మాత్రం చాలా దారుణం ఉంది పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ప్రతిదీ రేట్లు ఎక్కువ ఉదాహరణకు డీజిల్ పెట్రోల్ ధరలు
all the Telugu media and also some national media doesn't potray National interest of our country,it's all show according to whims and fancies of Western sources
మనోళ్ళ నల్లధనం వెలికి తీస్తే చాలు! అందుకు, ముందు మన రాజకీయ నాయకులు సిద్ధమౌతారా!? ఆ తర్వాత నల్లధనం కుబేరులు అందరూ నల్లధనం తీయవలసి వస్తుంది!? "మన్మధుడు" మూవీ లో హీరో నాగార్జున కమెడియన్ బ్రహ్మానందాన్ని ఆమెను నువ్వు ప్రేమించావా!? ఆమె ప్రేమించిందా!? అంటాడు కాదు నేను "ప్రేమించాల్సి" వచ్చిందని అని బ్రహ్మానందం బదులిస్తాడు! మధ్యలో ఈ కామిడీ ఏమిటంటారా!? మన నాయకులు, నల్లధనస్తులు కామిడియన్లే కదా మరి! ఉ అంటారా!? ఉ ఊ అంటారా!?
@@jawaharparepally8247 ఫ్రీ గా గత 36 years నుంచి ప్రభుత్వాలు ఇస్తున్నాయి... అయితే 2 రూపాయిలు nominal amount తో.... కానీ 80 లక్షల కోట్లు అప్పు చేయలేదు.... 80 లక్షల కోట్లు అప్పు చేసింది ఈ గోధము లు కొనడానికి కాదు కదా ? 💐💐💐
Media positive energy istademo Ani andaru vintaru chustaru news channels are very happy with their earnings and TRP ratings Truth will be less Fake will be maximum. No clarity what they are presenting.
Nakka ki pulì colour vesukoni Nenu puli ani feel ayipothe debbalu padathai.. alane undi mana India position.. we r feeling as if we r strong economic nation and powerful .. development can be depend on per capita income, GDP, rupee value, Essesintials prices ..
Online ani gangala pettindru... Shops lo Girak Ledu income Ledu anta loss... Malli rates penchutunnaru.... Income 0% karchu 100% telvi Ledu Central government ki
Should change government...bjp govt asalu baledu...no growth...bjp odipovali..ilanti time lo manam kulalu mathalu gurinchi kaadu kotukovalsindi mana future' gurinchi alochinchali..saraina govt ni niryanichukovali...bjp stupid decisions GST and notes banned ...epduu happy ga unda banking kuda padipoindi worst bjp govt...
exactly bro, 2014 varaku 24/7 running lo unde atm lu ippudu ekkada choosina no cash out of service ani kanpistunnay... malli digital india anta... jio raakunte eeroju bjp worst decisions ki manam bali ayyevalam
Wait for celebrating century mark for dollar. We already celebrated century mark for petrol, diesel and sahashram to gas cylinder. Bharath Mahan. In 2015 we said every village and house will have electricity, now we are seeing the true jumla result.
Notiki vachindi vageyyadam, news analysis matram cheyyaru. Whole World ye ippudu crisis lo vundi, veerentra ante India okkate backward avuthunnatla cheptaru. rip Telugu News channesla
మోడీ వచ్చాక పెట్రోల్ రేట్లు నూనె గ్యాస్ రేట్ లో ఏ విధంగా పెరిగాయి టెలికాం రంగంలో సెల్ ఫోన్ బిల్లు ఏ విధంగా పెరిగాయి సెల్ఫోన్ బిల్లు పెరగడం వల్ల టీవీ బిల్లులు కూడా ఏ విధంగా పెరిగాయి ఉచిత పథకాలను ఏ విధంగా ఆపాలి అనేది మోడీ కి ఎటువంటి అవగాహన లేదు ప్రపంచంలోని దేశాలన్నింటికీ ప్రపంచ యాత్రలో అన్నిటికి వెళ్లి మోడీ ఎంతో వృధా చేశారు
రూపాయి విలువ ఆల్ టైమ్ low. 78 రూపాయలు. రూపాయి విలువ పడి పోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ను కంట్రోల్ చెస్తెనె రూపాయి కి రికవరీ వస్తుంది .లేకపోతే అంతే సంగతులు
వాస్తవాలను ఉన్నది ఉన్నట్లు ప్రజలకు తెలిపినందుకు ధన్యవాదాలు.
జై మోడీ, జై శ్రీ రామ్, జై భరత్ మాత అంటే వాళ్ళు వచ్చి అన్నం పెట్టారు. ప్రజలకు కావలసింది. ధరలు అందుబాటులో ఉండాలి. పార్టీల పిచ్చి మానుకోవాలి. కాస్త విజ్ఞానము తో వ్యవహరించండి.
India currency value getting down since modi come in to power.
👉మోడీ గాడు ఎంత రేట్ లు పెంచిన, గరీబ్ హిందువులు వాడ్ని ఏమి అడగొద్దు.
👉Owaisi గాడు ఎన్ని సార్లు mla అయ్యి పేద ముస్లిమ్స్ బతుకులు మార్చకున్న, గరీబ్ ముస్లిమ్స్ లు వాడ్ని ఏమి అడగొద్దు.
👉హిందువులు ఐతే జై శ్రీ రామ్ అనండి 🚩
👉ముస్లిమ్స్ ఐతే అల్లాహు అక్బర్ అనండి 🕌
👉హిందువులు ఐతే గుడ్లకి వెళ్లి బాధలు చెప్పుకోండి
👉ముస్లిమ్స్ ఐతే మస్జీద్ కి వెళ్లి నమాజ్ చేస్కోండి
👉మన బతుకలకి ఇంత కంటే ఎక్వ అవసరమా..
So nice 👍
Aah modi sir ki NXT no vote
@@vikramfrombajrang7067భారతదేశంలో నరేంద్ర మోడీ గారు మరలా గెలవకపోతే కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే భారతదేశం పక్కన వాడి పై ఆధారపడుతుంది ఇవాళ ప్రపంచం మొత్తం భారతదేశం ఒక స్థాయిలో ఉంది అంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గా ఉండడమే
Jai EVM, jai BJP maaku evm lu unnanta varaku bayapadalsina avasaram ledu..
Evanni మనకు అక్కర్లేదు జై మోడీ జై బీజేపీ అంటే చాలు కడుపు నిండి పోతోంది.
Super cheparu anna garu 👍
Congress vunte Inka goram uncle
2014 వరకు 70 లక్షల కోట్లు అప్పు వుంటే,మోడీ గారు 80 లక్షల కోట్లు అప్పు చేశారు,నిజమే కాంగ్రెస్ చాలా ఘోరం uncle
@@karanamgopi 😜😜😜😜😜🙏🙏🙏🙏🙏
@@karanamgopi
70 లక్షల కోట్ల అప్పులో అభివృద్ధి లేదు మరియు ఒక కొత్త రైలు కూడా కొనలేదు....రోడ్లు కూడా వెయ్యలేదు...ఆర్మీ కి అధునాతన ఆయుధాలు ఇవ్వలేదు....ఆత్మ నిర్భర్ భారత్ లాంటి పథకాలు లేవు....
స్వచ్ఛ్ భారత్ అలాంటి నినాదం లేదు....కానీ 10 లక్షల కోట్ల అప్పులో ఇవి అన్నీ ఉన్నాయే...కాబట్టి ఏ అప్పు దేశానికి యెంత ఉపాయోగం అయింది అనేది మీ విచక్షణకే వదిలేస్తున్నా....
Bye.....👋
ఫ్రీ గా ఇస్తే మాత్రం ok. తప్పు మాత్రం కేంద్రం ది.
24 months kendhram rise mariyu godhumalu freega isthe dhani gurincchi vokka sari kuda chepparu kani ippudu evado adiginattu gadidha la vondra peduthunnaru villu 😀😀😀.
@@jawaharparepally8247 1 kg rice free ga echi 50 rs petrol penchina parledu kada mi lantivalaku
Emi echaru ra edhava
@@villgefood8831 ni intlo vallaki adugu
Eradicate free schemes from govts which are mounting pressure on middle class employees who are scapegoat tax players.
దేశం కోసం హిందూమతం తప్పదు bjp rip
Bjp
Jai congress
యు ఆర్ రైట్.
Modi gari ki namaskaram.
Yes inflation high level, people income levels stopped at 2014 level. Samanyudi Adhayam peragaledhu ,dharalu matram baga perigayi.
Its completely the failure of the central government..... it's better to quit..... otherwise the situation will be like srilanka...and the PM has to resign....
అరేయ్ బోకు మీడియా ధరలు పెరిగిపోతున్నాయి. సామాన్యుడు బ్రతికేది ఏలా అని చెప్పే బదులు ధరలు స్థిరికర్ణకు ఆర్థిక నిపుణులతో ఒక డిబేట్ పెట్టించి వాళ్ళ అనుభవాలు సలహాలతో ఏమి చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందో చెప్పవచ్చు కదా, నిత్యావసర వస్తువులు కూరగాయల పప్పులు, ఉప్పులు ధరలు పెరగకుండా ఉండాలంటే రైతులకు మంచి విత్తనాలు, ఎరువులు మీద సబ్సిడీలు, రైతులకు తగిన ప్రోత్సాహకాలు, సరియైన గిట్టుబాటు ధర ఇవ్వొచ్చు కదా. శీలాజా ఇందానాలు మీద ఆధారపడ కూండా, హైడ్రోజన్ ఇంధనం సోలార్ విద్యుత్ ప్లాంట్ వంటివి ఏర్పాటు చెయ్యవచ్చు కదా ఎదవ వార్తలు చూపించి ప్రజలను కృంగదిసేబదులు వాళ్ళ అవసరాలకు ప్రకృతి లో లభించే వనరులు ఏలా ఉపయోగించుకోవాలో చెప్పవచ్చు కదా, ఎంత సేపు ఆందోళన, అడుక్కోవడం, ఉచితాలు, ఆపైన రాజకియ లు, ఒక దేశం పతనం అయ్యింది అంటే, అది ఒక్క అధికార ప్రభుత్వనిదే కాదు. నిగ్గుతెల్చి నిలదిసి అడగని ప్రతిపక్షనిది, మిడియాది, ఆర్థిక నిపుణులది, ప్రజలది కూడా.
అనవసరంగా జడిపిస్తున్నారు. ఈ మాత్రం సంక్షోభం ప్రపంచమంతా ఉంది. ఇది పక్షపాతం తో కూడిన రిపోర్ట్ ఇది.
Monnati dhaka karona tho bhaya pettaru ippudu dharala gurincchi gontthu chincchukunttunnaru.
Edhi correct
Resign pm and cm
Adani ఆస్తులు మటుకు పెరుగుతాయి ఎందుకంటే మోడీ ఉన్నాడుగా
Rbi decision very good, need increase more interest
All over world 🌍 this situation is there. India is in better condition . India 🇮🇳 is going ok.
Free
👌👌👌👏👏👏😘😘😘
Super .money thisukoni votes veste ela ne untadhi.
public money తీసుకొని వోట్ వేసినా వేయక పోయినా EVM ఉన్నాయి గా అవే వేస్తాయి అవే గెలిపిస్తాయి
మరీ దీనికి మార్గం ఏమిటి,మనప్రధానిగారుఏంచేస్తారు,జనంచావటంఖాయం.ఊరకనేఊకదంపుడుప్రకటనలేకొంపముంచుతుంది, బిజెపి కిచాలినంతమెజారటీవున్న ఇంకాఇతరరాష్టాలమీద, హామీలను పూర్తిగా నిమగ్నమై ఉన్నారు.మోడీగారికాలంలోఅత్యధికంగాజననాశనంకలుగుబోతుంది.
While watching your voice i literally got heart pain and tension. Will never watch your channel's again.
The only country who has uneducated PM.. Lets chant for him... religion, Cast, Pakistan are the things which show impact on our elections, No one talk about Employment, poverty, Cost of living....
Haa.. Comedy... Jabardasth comedy... All international leaders bend in front of our Uneducated Prime minister Narendra Damodar Modi. You mean, a pm should Hava a IIT DEGREE, MBA degree... Wait for sometime... Our uneducated Prime minister will do more miracles... జైహింద్ జై భరతమాత జై శ్రీరామ్
Okakaru 10 mandhi pailani kantey elagey vuntadhi mari jobs dhorakavu pani dhorakadhu
@@rajbangaru3968 picchoda, China population is manakante akkuva, see them now, Population is strength not the weakness.. Just we need a leader who got vision... Our bad, we have people like you....
@@iplfantv7888 andhukey adukoni thintunaru akada sagham mandhi china gurunchi telusukoni matladu thinadaniki em dhorakaka dhorikina prathi okadhani thintunaru
PM is m a political science. Please dont insult,humiliate our non graduates for what graduates are doing. India never had a non graduate PM or president. India is slave of degree holders. We non graduates are already suffering do please do not insult us for what your degree holders are doing. They will act like common people, non graduates to get the votes.
ఏం మోటివేషన్ రా బాబు . ఛానెల్ వాళ్ళు లేకపోతే జనాలు ఏమైపోతరో అన్న బిల్డప్ . చెంచా చానెల్స్
👍👍👍👌👌👌
Excellent video
Jai bjp , jai sri ram 🐏
మన దేశం కూడా శ్రీలంక లాగా అవుతోంది అని అనిపిస్తోంది.
Jai sri ram anandi rates anni taggutai jai modi
👍
Bjp governament utter failure daralu nu niyantrayinchudu lo ,covid,ukrine issues valla kadu
P
దేశ ఆర్థిక వ్యవస్థ సంగతి ఏమోగానీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మాత్రం చాలా దారుణం ఉంది పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ప్రతిదీ రేట్లు ఎక్కువ ఉదాహరణకు డీజిల్ పెట్రోల్ ధరలు
Maku matam mukyam..
At least now wake up
Yes lets wake up elect congress so that they will make the india as heaven in overnight
పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తే అన్ని సర్దుకుంటాయి
Super Ntv
జై కాంగ్రస్
శ్రీలంక ను ఫాలో అవుతున్నాము
మాఫియా కంటే ప్రమాద కరంగా కనపడుతున్నారు ఈ తెలుగు మీడియా వాళ్ళు
Thelughu mediya Bhavilo Kappalu 😀😀😀.
all the Telugu media and also some national media doesn't potray National interest of our country,it's all show according to whims and fancies of Western sources
Veedu bjp verri puuva gaadu
Red light area vallu Chala Better.. 🙂
వేభిచారానికి కేర్ అఫ్ అడ్రెస్స్ ఈ అమ్ముడు పోయ్యే ఛాన్నెల్స్
@@sivasri6448 Godi media ?
మోడీ పోవాలి అపుడే అందరు సుఖం గా ఉండగలుగుతారు
మనోళ్ళ నల్లధనం వెలికి తీస్తే చాలు! అందుకు, ముందు మన రాజకీయ నాయకులు సిద్ధమౌతారా!? ఆ తర్వాత నల్లధనం కుబేరులు అందరూ నల్లధనం తీయవలసి వస్తుంది!? "మన్మధుడు" మూవీ లో హీరో నాగార్జున కమెడియన్ బ్రహ్మానందాన్ని ఆమెను నువ్వు ప్రేమించావా!? ఆమె ప్రేమించిందా!? అంటాడు కాదు నేను "ప్రేమించాల్సి" వచ్చిందని అని బ్రహ్మానందం బదులిస్తాడు! మధ్యలో ఈ కామిడీ ఏమిటంటారా!? మన నాయకులు, నల్లధనస్తులు కామిడియన్లే కదా మరి! ఉ అంటారా!? ఉ ఊ అంటారా!?
Real story bro
If all free it will be like that,
మేడమ్ మీరు బాగా చెప్పుతూన్నారు పెట్రో ల్ ధరలు మరియు నూనే ఇతర నిత్య అవసరాల సరుకుల ధరలు పెరుగుదల ఎక్కువగా వుంటే అర్థిక వ్యవస్థ దెబ్బ తింటూన్నది అంటారు
MODI DOWN THE PETROL PRICE
Y E L L O W M E D I A
Edhi emaina mera bharat mahaan
Jai hind
మోడీ మహిమ.... మన మతం ప్రమాదం లో ఉంది అని మన దృష్టి మార్చుకొని మోడీ జపం చేస్డం
24 months ga 80 kotla manddhi bharathiyulaku rise mariyu godhumalu freega icchadu Modi vyaksin kuda freega isthunnadu Modi marichipoyyara public verry vallu kadhu Anni gamanisthunnaru gurthu pettuko 😀😀😀.
Power@ Nilanti Mabbu **** gallaki Atlane Kanipistadi... BJP kakunda Other A Party Ruling lo Vunna Desham 4 Years Back e Sanka Naki Poedi.
@@jawaharparepally8247
So accepting 80 crores population are under BPL. Thanks for great achievement.
@@jawaharparepally8247 ఫ్రీ గా గత 36 years నుంచి ప్రభుత్వాలు ఇస్తున్నాయి... అయితే 2 రూపాయిలు nominal amount తో.... కానీ 80 లక్షల కోట్లు అప్పు చేయలేదు....
80 లక్షల కోట్లు అప్పు చేసింది ఈ గోధము లు కొనడానికి కాదు కదా ? 💐💐💐
Exports ఎంత పెరిగింది imf జీడీపీ 8.4 ఇచ్చింది.
ఇ బిజెపి ప్రభుత్వం మనదేశన్ని మరో శ్రీలంక చెయడం కాయం
45 billion reduced because of payment of interests. It was known before itself.
Sir emmi cheddam,....
Media positive energy istademo Ani andaru vintaru chustaru news channels are very happy with their earnings and TRP ratings Truth will be less Fake will be maximum. No clarity what they are presenting.
Nakka ki pulì colour vesukoni Nenu puli ani feel ayipothe debbalu padathai.. alane undi mana India position.. we r feeling as if we r strong economic nation and powerful .. development can be depend on per capita income, GDP, rupee value, Essesintials prices ..
బీజేపీ ntv కి money ఇవ్వలేదు
Neku echaru kadha ra bjp it cell ga 30000 thisukoni ఇండియా ni ammuthunaru
Prapanchamlo No 1 ga manam thayaru kavalante prjalu ekkuva work cheiale
Ee China media gaallani aapandraa baaboo. Veellani Sri Lanka ku pampinchandi.
Real estate kavali manaku, block money ekkuva, kulalu kavali manaku . Reservations valla India no development
Yes sir you are 💯👍👍 correct sir
Online ani gangala pettindru... Shops lo Girak Ledu income Ledu anta loss... Malli rates penchutunnaru.... Income 0% karchu 100% telvi Ledu Central government ki
But TV channel having a cunning ness
Dhanikulu aarthikanga patanamite anni sardukuntai
100 కంపెనీలు యూనికర్న్ అది చెప్పలేదు
Vellaka deshanni nadapadamu raadu 60elluga ayena devlopment mottamu 8year Anni ammukuntu enjoy chesaru
compare to lanka bhutoon pack INDIA IS GREAT
Should change government...bjp govt asalu baledu...no growth...bjp odipovali..ilanti time lo manam kulalu mathalu gurinchi kaadu kotukovalsindi mana future' gurinchi alochinchali..saraina govt ni niryanichukovali...bjp stupid decisions GST and notes banned ...epduu happy ga unda banking kuda padipoindi worst bjp govt...
exactly bro, 2014 varaku 24/7 running lo unde atm lu ippudu ekkada choosina no cash out of service ani kanpistunnay... malli digital india anta... jio raakunte eeroju bjp worst decisions ki manam bali ayyevalam
But nenu chusa oka video lo mana exports 47% across the world Canada 38% 2 nd place USA 3 rd olace
🤣🤣🤣 you opened a wrong channel i think, see the reality... India is falling down day by day...
Jorge soroce funding news ...good presnt keepit .but na vote modi kai 2024 pm modi
Nava ratnalu unnayi ma state lo. No problem..
Em parle anthe Desham kosam Dharmam kosame
Wrest porty is bjp porty is india
no prablam
Grt modi will make gas by 2000rs.
Petrol by 300,
Sell all govt assets for one percent of actual value.
Avunu asalu chala viparitamga pecharu current rates ,oil rates,vegetables kuda alage vunay .ivi dabbuvunavalaki emi effect padadhu middle class valaki chala kastamga vundhi salary ite penchatledhu 30k vunte kuda saripovatledhu.
వృద్ధి సాధించడం కాదు కావాల్సింది అభివృద్ధి కావాలి... వృద్ధి మంచిది కాదు
follow Manmohan & PV policy
Wait for celebrating century mark for dollar. We already celebrated century mark for petrol, diesel and sahashram to gas cylinder. Bharath Mahan. In 2015 we said every village and house will have electricity, now we are seeing the true jumla result.
Jagan is cm present, don't forget it
Notiki vachindi vageyyadam, news analysis matram cheyyaru. Whole World ye ippudu crisis lo vundi, veerentra ante India okkate backward avuthunnatla cheptaru. rip Telugu News channesla
మోడీ వచ్చాక పెట్రోల్ రేట్లు నూనె గ్యాస్ రేట్ లో ఏ విధంగా పెరిగాయి టెలికాం రంగంలో సెల్ ఫోన్ బిల్లు ఏ విధంగా పెరిగాయి సెల్ఫోన్ బిల్లు పెరగడం వల్ల టీవీ బిల్లులు కూడా ఏ విధంగా పెరిగాయి ఉచిత పథకాలను ఏ విధంగా ఆపాలి అనేది మోడీ కి ఎటువంటి అవగాహన లేదు ప్రపంచంలోని దేశాలన్నింటికీ ప్రపంచ యాత్రలో అన్నిటికి వెళ్లి మోడీ ఎంతో వృధా చేశారు
Crocodile 🐊 festival, vote for BJP.
Major telugu media is one-sided. Until BJP accepts CBN such negative news continues.....
ఏ ఏ దేశాల ఆర్ధిక స్థితి బాగుందో చెబితే బాగుండేది మన దేశం కన్నా విదేశాలు గొప్పగా ఉన్నాయనే భావం, ఆత్మన్యూనత భావం ఎక్కువేమో అనిపిస్తోంది భయపడి పోకూడదు
modi bajan apathi bagupadhutundi pushpalaki
Reality chudandi , desha bhakti tarvatha.
Modi gadi banana apu
First Bangladesh economy study cheyyandi.
Today's petrol price in Kinada 1 21 rupees 50 Paisa
yes.our position is not satisfactory on economy front. Unless corrective steps are initiated immediately, it will become another Sri Lanka.
2020 covid time elane vesav nvv batiki unnavu ga madam kuda batiki undi poledu 😂😂😂
Tamota lu kg120rs 🤣😂😂😂🤭🤫
Inflation is TRUE
Andaru dosukoni dachukunte elane untadi
Below Economy People, Middle 🆑 People, survive very critical BJP Govt
Decision Impact on society.....
Gas, Oil,day to day increase how can servive?
పేదల చంపేయండి
Canning TV channels know doing politics
మీ అంత ద్రోహులు ఎవరూ ఉండరేమో...
Media Mafia super war start
రూపాయి విలువ ఆల్ టైమ్ low. 78 రూపాయలు. రూపాయి విలువ పడి పోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ను కంట్రోల్ చెస్తెనె రూపాయి కి రికవరీ వస్తుంది .లేకపోతే అంతే సంగతులు
Jai sree ram, jai modi ante chalu
India ni patti pidusthunna Bhutham PETROL& DIESEL AND GAS PRICES
Jai modi jai bjp north india .....jai modi....
how u get the report? may I know it? or u had a good package to spread the fake news?