నా కుటుంబం ఒక నింద మోస్తుంది తండ్రి 🙏 ఏమి జరిగిందో తెలీదు నాకు ఏమి చేయాలో తెలియడం లేదు. ఎవరిని నమ్మాలో కూడా తెలియడం లేదు. నాకు దారిని చూపిస్తవ అందరిలాగా నువ్వు కూడా వదిలేస్తవ నా కుటుంబాన్ని. నాకు నువ్వు చూపించే మార్గం ఎలా ఉంటుందో తెలీదు . కాపాడు తండ్రి 🙏
ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా నీ వాక్కుకై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2) అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2) నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా ||ఎన్ని|| నా ఇంటి దీపం నీవే అని తెలసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2) ఆరిపోయిన నా వెలుగు దీపము (2) వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా ||ఎన్ని|| ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2) లోకమంతయూ నన్ను విడచినా (2) నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా ||ఎన్ని|| నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి (2) నీదు యాగమే నా మోక్ష మార్గము (2) నీయందే నిత్యజీవము (2) ప్రభువా ||ఎన్ని||
Praise the Lord respected sister thankyou so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj Lucy devaraj and children Bangalore
Yahshua is the true name of our savior christ jesus please be immersion baptized in his name and save ur souls from hell by repentance and enter the heavenly kingdom according to Acts 2 38 as in holy Bible and receive holy spirit and be guided by him to get eternal life and save ur souls from hell by repentance and enter the heavenly kingdom
నా కుటుంబం ఒక నింద మోస్తుంది తండ్రి 🙏 ఏమి జరిగిందో తెలీదు నాకు ఏమి చేయాలో తెలియడం లేదు. ఎవరిని నమ్మాలో కూడా తెలియడం లేదు. నాకు దారిని చూపిస్తవ అందరిలాగా నువ్వు కూడా వదిలేస్తవ నా కుటుంబాన్ని. నాకు నువ్వు చూపించే మార్గం ఎలా ఉంటుందో తెలీదు . కాపాడు తండ్రి 🙏
దేవుడు మీ కుటుంబమునకు తోడుగా ఉండి నడిపించును గాక..ఆమెన్
@@teluguchristvoice499NagalaTaHa koSong Thank you🙏 super
amen
Evaru vadilina aayana vadaladu.... Tagina kaalamandu emcheyyalo aayana chestaru..... Aayana chittam jariginchamani prayer cheyyandi
Mom@@SalappaPerusomula
Me chitham prakaram na jeevithanni nadipinchu thundri
😊
Amen 🧎🏽📖🧎🏻♂️... Praise the Lordsister
Prize the lord 🙏
ఎన్ని తలచినా ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా
నీ వాక్కుకై వేచియుంటిని
నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా
నీ తోడు లేక నీ ప్రేమ లేక
ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2)
అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2)
నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా ||ఎన్ని||
నా ఇంటి దీపం నీవే అని తెలసి
నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2)
ఆరిపోయిన నా వెలుగు దీపము (2)
వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా ||ఎన్ని||
ఆపదలు నన్ను వెన్నంటియున్నా
నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2)
లోకమంతయూ నన్ను విడచినా (2)
నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా ||ఎన్ని||
నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి
నా కొరకై కల్వరిలో యాగమైతివి (2)
నీదు యాగమే నా మోక్ష మార్గము (2)
నీయందే నిత్యజీవము (2) ప్రభువా ||ఎన్ని||
I. Iove my Jesus
Tq for typing ❤
❤
Super song
Hi
Prabhu stotram ❤❤❤ yesayya yesayya amen 🙏🙏❤️🖐️ amen 🙌✋ anen😂😂😂 yesayya amen
sir --😅😅😮
.p.
❤
Na jevetham mothanni ne chetthulaku aeripesttunna prabhuva ne chettham prabhuva em jargina sare ne chettham deva Amen 🙏🙏🙏🙏
😅😮 0:19
😅 0:19 0:19
Amen
Amen thandri❤️jesus❤️
Amen
నేను హిందువుని అయినా యేసు ప్రభువు వాక్యాలు వింటాను పాటలు విన్
IsmalsoHindu,butitrustjedus&ibearjedussongsibdlievdnrsusgodallvodxReonenosepatsgrgodssllarrondthatiddrpenduponluf elievd essonysotrustjolehdaftdflywno elievedyougfudtidmsin🙏
Super 🎉❤
Sam nenu kuda
Super
God bless you ❤️
I am Hindu but I like jejus❤.. I will be listening 🎶 🎵 ..
Nice song
Amen dheva naku sahayam cheyu dheva amen 🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏
సూపర్ సాంగ్ ఆమెన్ 🙏
Praise the Lord 🙏Amen
Ne chitta prakaram ma jevetham lo jarigichumu jesus 🙏
Nice song i love u jesus
Thank you holispirit Jesus Thank you God Amen❤
Wonderful song.Yes everything happens according to God plan only.
Prise Lord Sister
ఆమెన్
Praise the lord akka
super song amen i love my jesus
Super song anna like super🎉❤❤❤
Goppadeva antha nee chittame prabuva
నేను హిందూ అవినా నచ్చిన songs ఇంటువుంటా
Praise the Lord❤❤❤
Devuda nannu marchu
Praise the lord
Great Great Song ! Thanks
Protect my daughter and son and my wholenfamily
Praise the lord 🙏
Praise the lord 🙌 🙏 👏 I'm very proud of you 👏
VERYGOODSONG
Enni talasina emiadigina jarigedhi ne chittame. Praise the Jesus's.
The Great Spiritual Song 🙏🙏🙏
Jesus andariki prabhuvu
I love you jusus❤❤
Amen
Amen❤️❤️
Prise the lord my family is promlam in priyer brother thank you for all
Ok brother sure I will pray....God will solve everything ...Be strong brother,🙏
💕💕🙏🙏
🌹🌹👏👏
Ma ammaye koraku prayer chyagalaru pendle kudaralani prayer cheyali 🙏Amen🙏🙏🙏
Praise the lord amen akka good morning my kuwet God bless you amen
Praise the Lord respected sister thankyou so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj Lucy devaraj and children Bangalore
Good music Aman
Praise the lord.
Jesusu ilove❤❤❤
Amen thandri❤️jesus❤️
Excellent song
Beautiful voice
May God bless you 🙏
🙏
🙏🙏🙏
0:17 0:25 0:35 0:38 praise the lord 🙏🙌🙌🙌 Mkk
My son and daughter should be safe
Praise lord
Super song.amen🙏
Good morning God bless you all ✝️✝️✝️✝️✝️🛐
Ame🎉
Sthuthram
Prise lord sister
Super song❤❤😢🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Protect my husband from all accidents
🥀🥀👏👏🥀🥀🙏🙏(అనంతపురం )
Thank and praise u lord save me guide me hill me touch
Praise the lord Amen 🙏🙏🙏🙏🙏
❤❤❤❤❤
Praise the lord amen akka good praise the lord amen 🙏👏🙏👏🙏👏🙏👏🙏
Amen🙏🙏🙏
Yes amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 nee chitam jaragali tandri❤
Omy goad ur. 4:06 bless small babe.ur.hand.babe.bliss.omy.goad.jesues.my.daddy.blissu.small.babe.pleaseu.gord.my.lord.my.jesues.amen🙏
Praise the Lord brother I'm ammu God bless you brother
Amen 🙏 🙏🙏
PRAISE the lord 🙏🙏🙏⛪ Amen 🤚🎉🎉🎉🎉🎉🎉
❤
God Bless Every One
Amen amen amen amen amen
🙏✝️
🎉
Ma koraku prayer chayandi menu pregant
Ok sister tappakunda prayer chestaamu.
Amen Praise The Lord Hallelujah
Thank Lord Thank you Jesus
🙏⛪🙏
I love you Jesus😭😭😭😭😭😭😭😭😭😭😭😭
I love jjjeeesas
Praise the lord amen
❤👏👏👏👏👏👏👏👏👏👏🤝
Bendiciones ❤❤❤😅
Swasta chekurchumu Jesus
❤❤
AMEN 🙏🙏🙏
Please pray for me, i don't have kid's, praise the lord, please bless me
Ok brother sure I will pray 🙏🙏
@teluguchristvoice499 thank you so much 🙏
AMen
❤❤❤❤❤🎉❤❤❤❤
😊😊😊😊
Be with us touch
3:48 😢
My daughter pg seat in Gandhi hopital
Pray for son should get married
Jesus please give me job
2:15 2:16
8
👏👏👏👏😂
🙏🙏🙏🫶😱🫣🤗🎉
Yahshua is the true name of our savior christ jesus please be immersion baptized in his name and save ur souls from hell by repentance and enter the heavenly kingdom according to Acts 2 38 as in holy Bible and receive holy spirit and be guided by him to get eternal life and save ur souls from hell by repentance and enter the heavenly kingdom