దూసుకువస్తున్న పెను ప్రమాదం.. భూమికి పొంచి ఉన్న ముప్పు! | Special Focus | 10TV

Поділитися
Вставка
  • Опубліковано 21 бер 2022
  • దూసుకువస్తున్న పెను ప్రమాదం.. భూమికి పొంచి ఉన్న ముప్పు! | Special Focus | 10TV News
    #Earth #SpecialFocus #10TVNews
    ►Watch LIVE: bit.ly/37wRilG
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3nr1hAh
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV UA-cam Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv
    #10TV #10TvNews #TeluguNews #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu

КОМЕНТАРІ • 352

  • @rajuallagadda
    @rajuallagadda 2 роки тому +87

    చాలా thanks అండి నేను ఈమధ్య ఒక్కటి కూడా Horrer movie భయపెట్టలేదు కానీ మీరు మీ వాయిస్ తో చుచ్చు. పోయించరు న్యూస్ ఛానల్ మానేసి మంచి దెయ్యాల సినిమాలు తీసి మమ్మల్ని ఆలరిస్తారు అని కోరుకుంటున్నాం

  • @Pkvlogs460
    @Pkvlogs460 2 роки тому +9

    ఏదో ఒకటి అండి మా తెలంగాణ మొత్తం సచిపోవలి. ఒక్కడు కూడా మిగల కూడదు నాతో సహా....

    • @lalujaysrilalujsysri2066
      @lalujaysrilalujsysri2066 2 роки тому +1

      Nivu sachchipo mammalni savamantavu

    • @Pkvlogs460
      @Pkvlogs460 2 роки тому

      @@lalujaysrilalujsysri2066 బ్రతుకు మీద బాగానే ఆశలు ఉన్నట్టు ఉంధి.

  • @rbksingh6164
    @rbksingh6164 2 роки тому +6

    చాలా మంచి విషయాలు చెప్పారు థ్యాంక్యూ

  • @RK0625
    @RK0625 2 роки тому +94

    మీ 10టీవీ ఛానెల్ కంటే అది పెద్ద డేంజర్ ఏమి కాదు లే

  • @user-kp9tg9hf1y
    @user-kp9tg9hf1y Рік тому +8

    మంచిది ఫోన్లో వల్ల జనాలు పాడైపోతున్నారు దరిద్రం వదిలింది మంచిది

  • @KNC_KnowledgeSpot
    @KNC_KnowledgeSpot 2 роки тому +44

    Manushulni bayapetadam kuda oka art aa kada 🤷‍♂️ , bayani baga parichayam chesaru👍

  • @IamAnIndianNenuBarathiyudini
    @IamAnIndianNenuBarathiyudini 2 роки тому +4

    ప్రశాంతంగా, natural గ వుంటుంది,,

  • @vijaymerugu9162
    @vijaymerugu9162 2 роки тому +15

    Good news. Enni rojulaki Manchi news cheparu 😃 😊 😃

  • @luckyyyb3122
    @luckyyyb3122 2 роки тому +70

    E tensions Anni pothaye ala ayitye.. adedo tondaraga raanyyandi🙏

  • @Durgaprasad-lm2dd
    @Durgaprasad-lm2dd 2 роки тому +42

    మీకు సంచలనాత్మక వార్తలు కావాలి. అది దొరక్కపోతే ఏదొక వార్తను సంచలనం చేస్తారు

  • @chikkupdpm6396
    @chikkupdpm6396 2 роки тому +27

    బాబోయ్... మీరు మీ ఛానెల్ సూపర్..
    ఒక మామూలు మనుషులు.. విజ్ఞాన శాస్త్రవేత్తలు.. వాళ్ళు చెప్పిన వన్నీ జరిపోతే ఇంకా దేవుడు ఎందుకు.. వేదగ్రదాలు ఎందుకు.. ప్రవక్తల ఎందుకు...
    జరుగుతాయి.. ఇవన్నీ ఇంతకు ముందే జరిగాయి..
    అతి త్వరలో.. గ్రహాలు అన్ని ఒకదానితో ఒకటి ఢీ కొని
    శాటిలైట్ లు నాశనం కాబోతున్నాయి... ప్రపంచం మొత్తం ఇంకా విద్యుత్, మొబైల్స్, రేడియో, టీవీ, ఏమి ఇంకా పని చెయ్యవు.. ప్రపంచ కమ్యూనికషన్స్ మొత్తం నాశనం కాబోతుంది.. ఇవన్నీ ఇది వరకే వేదాలలో గ్రంధాల్లో.. పురాణాల్లో, ప్రవక్తలు, మునులు, ఋషులు, మహా పండితుల ద్వారా.. భగవంతుడు చెప్పియున్నారు.. అతి త్వరలో... చెన్నై పట్నం, మరియు అమెరికా లో లోస్సంజెల్స్ పట్నం నీటిలో మునిగి పోనున్నై... అదే ఈ కలియుగంలో పెద్ద సంఘటన.. ఇప్పటి కైన వేధ గ్రంధాలు
    బైబిల్, భగవద్గీత, ఖురాన్, భాగవతం, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వ వేదం ప్రతి ఒక్క మానవుడు చదవాల్సిందే... చదివి భగవంతుని ద్వారా.. ఈ కలియుగం నాశనం నుంచి.. తప్పించు కొనవచ్చును

    • @manikanta-wy2yw
      @manikanta-wy2yw 2 роки тому +1

      I'm so delighted to see people like me who trust the god even today.... Frankly speaking we are rare.... The truth is only name of the supreme almighty can save us throughout the kaliyug... Hare Krishna 🙏 Jay shree Ram 🙏🚩

    • @takkargamparai6560
      @takkargamparai6560 2 роки тому +1

      Ammo ..

    • @OddSquad_64
      @OddSquad_64 2 роки тому

      Memu chennailone vunnam bro

    • @rajuchinni1094
      @rajuchinni1094 2 роки тому +1

      బైబిల్ ఖురాన్ భగవద్గీత ముడు చదవాలా
      మీ ఎనాలిసిస్ బాగుంది
      ఇలా ఎవరూ ఆలోచించరు
      ఎందులో ఏముందో తెలుసుకుంటే మంచిదే కదా 🙏

    • @manikanta-wy2yw
      @manikanta-wy2yw 2 роки тому

      @@rajuchinni1094 quaran supports terrorism... Hindu granths teach us that वसुधैव कुटुम्बकम which means whole universe is one family... But quran says non Muslims are khafirs...

  • @marumudikalyan6046
    @marumudikalyan6046 2 роки тому +10

    First target tv10 ney anukunta

  • @RaviKumar-zd9vn
    @RaviKumar-zd9vn 2 роки тому +12

    Whenever there is no crime news , this channel makes it's own news.

  • @BharatPrakshal
    @BharatPrakshal 2 роки тому +2

    ఇదే విషయాన్ని సరిగ్గా నెల రోజుల క్రితం నాకు పరిచయం అయినా వ్యక్తి ఒక రోజంతా చెబుతూనే ఉన్నాడు....😲
    అతని పరిశోధన నిజమే అని ఇప్పుడు మరొక సారి కన్ఫామ్ అయ్యింది మీ వీడియో ద్వారా...

  • @rcfglobalstar9606
    @rcfglobalstar9606 2 роки тому +10

    First TV9 next 10tv
    Immediately fasak 🙏🙏🙏

  • @padmanabhakotareddy5216
    @padmanabhakotareddy5216 Рік тому

    Wonderful Speech everybody is watching. Dont worry Nothing will happen . I drept a Dream about your story Nothing will happen. Beleve me.

  • @sandeeprayal3710
    @sandeeprayal3710 2 роки тому +3

    కంగ్రాట్స్ 💐💐 chanipondi 10tv గారు

  • @Cjarts40
    @Cjarts40 2 роки тому +4

    yes Direct gaa tv10 Meeda padutundi

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 Місяць тому

    ఎంత శుభవార్త చెప్పావు తల్లీ ! థాంక్స్ ! కానీ ఇలాంటి తొక్క లో న్యూస్ లు చాల విన్నాము మీ ఛానల్ నుండే ! కానీ ఒక్కటీ నిజమై చావ లేదు !

  • @shaiksharif6188
    @shaiksharif6188 2 роки тому +4

    10 tv comedy bagundi

  • @Dilli1988
    @Dilli1988 Рік тому

    Chaala thanks andi, twaraga nasanam kaavaali,

  • @RRRRRR-bp3cz
    @RRRRRR-bp3cz 2 роки тому +1

    Welcome fast... ⚡⚡
    All is well.. @i like it..

  • @epuristv18
    @epuristv18 2 роки тому +6

    God be like : idhi jaragadhu amma 😂

  • @manjunath342
    @manjunath342 2 роки тому

    Very thrilling short film 👏👏👏👏

  • @learn3815
    @learn3815 Рік тому

    a ugantham chepandi plZ

  • @pushpakumari-mk4mi
    @pushpakumari-mk4mi Рік тому

    There were several news like this. As it's known early, we can measures to recover the loss.

  • @mamidishanmukhasaikumar7275
    @mamidishanmukhasaikumar7275 2 роки тому

    Thanks

  • @viratarmy6045
    @viratarmy6045 2 роки тому

    Im eagerly waiting this..

  • @bandaruvasudevarao7708
    @bandaruvasudevarao7708 2 роки тому

    😀 good news chepparo 👌

  • @kunchallaravi3967
    @kunchallaravi3967 2 роки тому

    Wow super

  • @ismartkranthi4426
    @ismartkranthi4426 2 роки тому +1

    Im waiting 😎
    Prapamcha vinashanam chudalani naa korika

  • @Noball446
    @Noball446 2 роки тому

    Mee media live telecast cheyamdi soura thoofan ni ika undaru meekanna pedda fan

  • @aschanel935
    @aschanel935 2 роки тому +3

    Solar panels can help to generate power

  • @ramumahan2107
    @ramumahan2107 2 роки тому

    World comes to naturality..n corporate speed thaggi local self employment peruguddi..good change ..

  • @ramakrishnaarvapalli7986
    @ramakrishnaarvapalli7986 2 роки тому

    Andharu potaru ga evarina migulutara medam....cheppandi

  • @mrshaik7465
    @mrshaik7465 2 роки тому

    💯 years garenti 👍

  • @vasundharagadepalli8962
    @vasundharagadepalli8962 8 місяців тому

    Namste thak you very much.🎉🎉

  • @user-cp5tx2xf8v
    @user-cp5tx2xf8v 2 місяці тому

    Super

  • @mareeduchaitanya1185
    @mareeduchaitanya1185 2 роки тому

    Candles, deepallubveligichukuntam, plastic kaluchukuntam

  • @MKfarmsinformataro
    @MKfarmsinformataro 2 роки тому +6

    తొక్క తోట కూర. ముందు అబద్ధాన్ని నిజం లా చెప్పే మీ న్యూస్ ఛానల్ మీద పడాలి.

  • @madhusudhan8199
    @madhusudhan8199 2 роки тому

    Good news

  • @kadapalachandrashekar115
    @kadapalachandrashekar115 2 роки тому

    స్వామీ .......

  • @marapallybharath1997
    @marapallybharath1997 2 роки тому

    Alagithe manam malla 90s 80s laga brathakochu ,it will be nice.

  • @neelachiranjeevi836
    @neelachiranjeevi836 Рік тому

    ఎంత వీలైతే అంత తొందరగా శాటిలైట్లు కూల్చి వేయండి మానవుడు అప్పుడు ప్రశాంతంగా జీవిస్తాడు

  • @srikanthjaguar07
    @srikanthjaguar07 2 роки тому

    Waiting for that moment

  • @user-ex3do8ch8q
    @user-ex3do8ch8q Рік тому

    Yes

  • @kooribalu4725
    @kooribalu4725 2 роки тому +1

    WELCOM 🔥 waiting 💯🤔🤔🤔🤔

  • @friendlyvideos5828
    @friendlyvideos5828 2 роки тому +2

    ఇది న్యూస్ ఛానలా.....
    లేక యాక్షన్ ఛానలా......😇😇😇😇😇

  • @yadagirik5104
    @yadagirik5104 2 роки тому

    మానవాళిని కాపాడే మార్గం లేదా ? మూర్ఖపు ప్రజలు నామతం గొప్పదంటే నామతం గొప్పదని కొట్టుకుచస్తున్నారు. సనాతన మతం గొప్పదనాన్ని తెలుసుకొని ప్రకృతి కాపాడుకుంటేనే ప్రాణకోటికి మనుగడ లేకుంటే శిలాజ ఇందనాలుగా మారక తప్పదు జాగ్రత

    • @naidulokesh9536
      @naidulokesh9536 Рік тому

      సోదరా దేవుడు మానవులకు
      రెండు ఆజ్ఞలు. ఇచ్చాడు ( 1) కామ .క్రోధ .లోభ .మోహ. మద.
      మతస్యర్ o... లే నీ. వా డ్. దేవుడని తెలుసుకోవాలి. ?( 2). నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అపు డు. .. నీ తి మ oతు డు వ్. కా గ ల వు. !.?.. అపు డు. నీ వూ. అడ వి .కే సీ oహ o. రాజu . వ్.. ఓ కే. నా..
      మ రి. .. ఆ చెడు గుణాలు లేని దేవుడు నీకు తెలుసు నా..? అంగీకరించినా.. వా?? ఆయన పేరు ఏసుక్రీస్తు ఆయన చరిత్ర చదవండి ఆయన చెప్పినట్లు చెయ్యండి 9492159933

  • @KammaJohn
    @KammaJohn 22 дні тому +1

    E Nizam Telisina Varu Patinche Paddathulu Vahanamulu Vadaradhu Phones Undakudadhu Inter Net Towars & Sistems All Panchabhuthalaku Virudhanga Velithe Lokam Mottam Nashanam Awthundi Ani Andarike Telusu Kani ???????

  • @roopakanikella3743
    @roopakanikella3743 2 роки тому

    Medam e program nenu aplode chesinapudu chusanu 10 days tharavatha amaina avvaka pote appudu msg chedham ani chusa am kaledhu ga medam mari andhuku bayapedutunnaru

  • @gneeraja4620
    @gneeraja4620 2 роки тому +1

    🙏🤦 yepodo andho vshundhi ani epudu tention andhuku konthamandhi Corona tho poaim,konth mandhi bhayam tho pothunam
    Megilinavalu dhintho potham
    Hunathavarku happy ga hundandi ,okari ki okaru help chaiandi money venakala parugulu thiyaksnda Prema jali Karuna helping nature petukondi ,,. Be happy and healthy

  • @sowhat7007
    @sowhat7007 2 роки тому

    Avunu monna ma inti daggara kuda chusanu jeeva kala vutti paduthundi 😀

  • @gaddapraveen5088
    @gaddapraveen5088 Рік тому

    Tv 10 yajamnyaniki vandhanalu raboye rojulu nijamena ?

  • @krishnamurthy6661
    @krishnamurthy6661 2 роки тому

    20th oct 2022 nundi indian exports padipoyaaayeee enduku?

  • @rrchannel868
    @rrchannel868 2 роки тому +2

    ఇలాంటివి చాలా చూసాము లే

  • @prabhasenapathi6324
    @prabhasenapathi6324 2 роки тому

    ఎవరు ఎలవున్నా,మీరు మాత్రం ఫుల్ happy

  • @rajyalakshumiv2045
    @rajyalakshumiv2045 2 роки тому

    When happening sir???
    Ade ayitey mee channel close

  • @myfriends786
    @myfriends786 2 роки тому

    Manalaanti vallu vunnaa kalam anta baaguntaaru ok no problem

  • @medisettisrinivas9504
    @medisettisrinivas9504 2 роки тому

    Oka Desam ki okkati anubambulesukondi ee tension lu appudu padakunda pothundhi

  • @VarunReddy99
    @VarunReddy99 2 роки тому

    Sri mad virat pothuluri veerabrahmam swami chepparu kadhu 2022 lo nippula varsham tappadhu ani

  • @telugutruckdriver9152
    @telugutruckdriver9152 2 роки тому

    Fast ga vastha baguntadhi

  • @0000099999ful
    @0000099999ful 2 роки тому +1

    Velakolaalu aadaku ippudu bhoomiki prmadam munchukostundi antey ....nuvvemaina chandrudi meedunnava leka Mars mida unnava.....

  • @baburock4364
    @baburock4364 2 роки тому

    Ok andi interst poindhi

  • @deenkumarjacob300
    @deenkumarjacob300 Рік тому

    As it is very common that Solar cyclones in the sun,they pose a great catastrophe to our mother earth.

  • @saivenkateshsaivenkatesh5966
    @saivenkateshsaivenkatesh5966 2 роки тому +1

    Thondhara vachidhi come come 😘😘

  • @adityaaditya7390
    @adityaaditya7390 2 роки тому

    అలా జరిగితే me news channals potay mundu maku ఈ దరిద్రం వుండదు

  • @kondagorrirakesh260
    @kondagorrirakesh260 2 роки тому

    భూమిమీద మీరు కూడా ఉన్నారుగా..

  • @mahendras5866
    @mahendras5866 2 роки тому +1

    All news channels medha padithe oka dhanidram vadhilipodhi 😂

  • @Ram-ql8iq
    @Ram-ql8iq Місяць тому +1

    త్వరగా రావాలి. 10 టీవీ వారు కొంచెం త్వరగా వచ్చేటట్టు చూడండి.

  • @nagendharreddy7734
    @nagendharreddy7734 2 роки тому

    Is it true or false

  • @manakaburlu3774
    @manakaburlu3774 2 роки тому

    ఈ సౌర కుటుంబం తుఫాను ప్రపంచ ప్రజలకు అయితే తెలియదుగాని ,..ప్రజలకు తెలిసింది మాత్రం ఒక్కటే ...మహా సముద్రాలు కలుషితం అయినాయి , మహారణ్యాలు కుంచించుకుపోయాయి ..
    ప్రకృతి సునామీ రూపంలోనో , భూ కంపాల రూపంలోనూ ,యుద్ధాల రూపంలో మానవ జాతిని తగ్గించడానికి ప్రకృతి తన పని అది చేసుకు పోతుంది .మానవ జాతికి విశ్వం వలన వచ్చే నష్టం ఏమీ లేదు . మనిషి వల్లనే మానవుడికి ప్రమాదం పొంచి ఉంది .అది ఈ శతాబ్దంలో అటో ఇటో తేలిపోతుంది ....,

  • @Servicework208
    @Servicework208 2 роки тому

    Motham andharru povalli , elaanti jeevitham undakurtdhu,

  • @bp5594
    @bp5594 Рік тому

    Andaram okkasare pothe peeda viragadaipothundi.Bhumi KI bharam thaggipothundi....malli Patha kalapu neethi manchi manavathvam kaligina kottha prapancham puduthundi.appudu daniki Nene maha raani ga vuntanu. Demudu kuda Okkade vuntadu. 🙏❤😍🤣😂😜👍

  • @ch.srinivasulu
    @ch.srinivasulu 2 роки тому

    Ok

  • @padmavathykunapareddy712
    @padmavathykunapareddy712 Місяць тому

    Ippati nunde jagrathalu theesukunte aa problems ni yedurkovachu...

  • @Noball446
    @Noball446 2 роки тому

    S Toofan vastondhi April 14th...na

  • @narsimhayadav6506
    @narsimhayadav6506 2 роки тому

    Adhi ayyedhi konchem ayithe veellu cheppedhi chala,manushulani bayapettaniki dhaniki medda masala add chesi cheptaru

  • @vaseemmohammed6616
    @vaseemmohammed6616 Місяць тому

    Hmmmm

  • @Alex-kq7vl
    @Alex-kq7vl 2 роки тому

    Hai sowra thuphan 🤝🤝🤣😂 welcome come to the earth 😇😝

  • @ananddurga5774
    @ananddurga5774 Місяць тому

    I waiting

  • @lmahesh5888
    @lmahesh5888 2 роки тому +2

    Nijamena

  • @chitiralapadma5879
    @chitiralapadma5879 Рік тому

    Hi friends edhi nigama na all of you good morning

  • @itsourheaven2814
    @itsourheaven2814 2 роки тому

    News channels aagipothe breaking new elaa 🙄🙄🙄🙄🙄🤔🤔🤔

  • @boldramuyt7433
    @boldramuyt7433 2 роки тому

    Vesavi kalam kadaaa alaaage untadi kangaru padakandhi

  • @kiranrock3948
    @kiranrock3948 2 роки тому

    Ayyo baboy avvnaa alagaa

  • @nagirisrinivasulu6967
    @nagirisrinivasulu6967 2 роки тому

    Appudu

  • @jaswanthffgaming7841
    @jaswanthffgaming7841 14 днів тому

    బైబిల్ గ్రంధం లో వ్రాయబడిన లేఖనాలు నేరవేర్పుకి ఇవన్నీ జరగవలసి ఉంది. సూర్యుడు నల్లబౌతుందని చంద్రుడు ఎర్రబడుతాడని వ్రాయబడి ఉంది కాన్ ప్రపంచాన్ని పాలించే క్రూర మనిషి 7సం రాలు అయిపోయేలోపు జరుగుతాయి.

  • @thatipallymurthy4933
    @thatipallymurthy4933 2 роки тому

    One day chikati em kadhu only 24hours he veerabrahmam chepparu

  • @Uttam794
    @Uttam794 2 роки тому

    This is the first stage of hallucination

  • @pgloree4750
    @pgloree4750 Місяць тому +1

    Yesu Raju chinnado Jesus coming soon 🎷🎷🎷🎷🎷🎷🎷📢📢📢📢📢📢📢☄️☄️☄️🌠🌠🌠🌑🌪️🌡️🌫️🛑🕛🕛🕛🕛🕛🕛🕛🕛🕛

  • @josephkondhragmailcomkjose2713
    @josephkondhragmailcomkjose2713 2 роки тому

    Akashamandhali shaktulu kadhilimpa badunu, Bible prophecy

  • @JammahaieKing-iv9zk
    @JammahaieKing-iv9zk Місяць тому

    ఆయంత్రం10 handicraft present

  • @amarnathreddy4159
    @amarnathreddy4159 2 роки тому

    Nijam ithya bagundu nu

  • @premkumar-mi7qj
    @premkumar-mi7qj 2 роки тому +2

    First mee news channel meedha padali

  • @ramarajukommanaboina5251
    @ramarajukommanaboina5251 2 місяці тому

    Omygod

  • @bellamkonda6732
    @bellamkonda6732 2 роки тому

    Chal manchidhi
    I am waiting

  • @kotnakaachathraoachathrao8731
    @kotnakaachathraoachathrao8731 2 роки тому

    Hiii

  • @mukeshcharlapalli2843
    @mukeshcharlapalli2843 2 роки тому +5

    Putin a chance evvaduga antaku munde nuclear bombulu vesi mottam clear chestaduga

  • @bobbygunlee
    @bobbygunlee 2 роки тому

    Andaram chahipovali okalu kuda undakidadu