పెళ్లైన కొత్తలో Part 3 | Family Bandi Telugu Web Series Ep - 46 | Ft. Prasad Behara | Chill Stories

Поділитися
Вставка
  • Опубліковано 7 тра 2023
  • #familybandi #ChillStories #TamadaMedia #valentinesday
    A fun-filled entertainer for the complete family.
    Written & directed
    By
    Hara srinivas
    Artists
    Hara srinivas
    Rajakumari
    Soujanya
    Karthik annam
    K Nandu
    Surya
    Vasu
    Asst director
    K Nandu
    Dop
    Ram Chinthaparthi
    Asst dop
    Sanjeev
    Editor
    Umesh
    Poster
    Manoj
    Line Producer
    Karthik Annam
    Follow me here:
    pCVP10KfPw...
  • Комедії

КОМЕНТАРІ • 334

  • @Viswa1416
    @Viswa1416 Рік тому +36

    టెక్నాలజీ ఎంత పెరిగినా ఆడది అమ్మ కాలేదు అంటే పాపం అనరు శాపం అంటారు.... 👌👌👌👌👌

  • @sameerkumar123
    @sameerkumar123 Рік тому +71

    🥺 హరగారు రాజకుమారి గారు మీ ఇద్దరికీ ఎన్ని జేజేలు చెప్పినా తక్కువే 💐💐💐 చాలా అద్భుతమైన ఎపిసోడ్ 👍🏻

  • @ramprasads908
    @ramprasads908 5 місяців тому +3

    మీ నటనకి నా జోహార్లు 🙏🙏🙏. చాలా బాగా ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఏ ఎపిసోడ్ చూసినా.... Entertainment కి డోకా లేదు అంతే.

  • @jagadeeshrailinfo
    @jagadeeshrailinfo Рік тому +11

    Super చాలా బాగా చేశారు చాలా బాగుంది
    రాజకుమారి గారి అమాయకపు నటన హర శ్రీనివాస్ గారి అద్భుతమైన మాడ్యులేషన్ ఈ సిరీస్ వేరే లెవెల్ కి తీసుకెళ్లాయి పతాకస్థాయికి ఈ వెబ్ సిరీస్ చేరుకుంది ఎంతోమంది నుంచి విశేష ఆదరణ లభిస్తున్నది అంటే దానికి కారణం శ్రీనివాస్ గారి డైరెక్షన్ అలాగే ఆయన అందించే అద్భుతమైన స్క్రిప్ట్ వర్క్ అలాగే డైలాగ్స్ ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చింది శ్రీనివాస్ గారు మీరు ఇంకా గొప్పవారు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు

    • @rajakumari3130
      @rajakumari3130 Рік тому

      Thanqqq somuch 💐for ur love 💕 n support

  • @Chinnari827
    @Chinnari827 Рік тому +7

    👌👌👌👌👌
    ఏం కామెంట్ రాయాలి అన్న మాటలు రావట్లేదు...🙏🙏🙏.... ఎపోసిడ్ ముందు సిల్లిగా అనిపించినా... తర్వాత మనసు ను టచ్ చేసింది...

  • @bhanuprasadmedida8293
    @bhanuprasadmedida8293 Рік тому +78

    మా గోదారి యాసలో రాజకుమారి గారి అమాయకమైన యాక్టింగ్ , పవర్ హౌజ్ లాంటి హర గారి కామెడీ 👌👌🤣😂 క్లైమాక్స్ లో సెంటిమెంట్ సీన్ తో కంటతడి పెట్టించారు

  • @nagababub2138
    @nagababub2138 Рік тому +4

    *టెక్నాలజీ ఎంత పెరిగినా ఆడది అమ్మకాకపోతే పాపం అనరు. శాపం అంటారు.*
    చాలా అద్భుతమైన డైలాగ్ సార్ ఇది. నిజంగా నాకు ఈ ఎపిసోడ్ చాలా బాగా నచ్చింది. ప్రసాద్ బెహ్రా గారు మీరు స్క్రీన్ మీద కనిపిస్తే సూపర్. ఇద్దరిదీ మంచి టైమింగ్ .
    ఏది ఏమైనా హాస్యంతో పాటు కుటుంబ అనుబంధాలను కూడా ప్రేక్షకులకు పంచుతున్నారు.
    🙏🏻🙏🏻🙏🏻

  • @yendachalapathi8413
    @yendachalapathi8413 Рік тому +4

    Super msg. Prasad garu ravatam happy 😊

  • @Mahalakshmi-vf5wn
    @Mahalakshmi-vf5wn Рік тому +5

    రాజ కుమారి గారు రెండు జడలు బాగా వేసుకున్నారు. ఆ అమాయకత్వం చూడ చక్కగా ఉంది.
    Emotion చాలా బాగా పండించారు

  • @morrollamumamaheswararao14
    @morrollamumamaheswararao14 Рік тому +4

    సూపర్ బరించే వాడే భర్త అని నిరూపించారు 👍👍👏👏👌

  • @prabhuareti
    @prabhuareti Рік тому +5

    హర శ్రీనివాస్ గారు ప్రతి ఎపిసోడ్ ఒక అద్భుతం. కానీ ఈ ఎపిసోడ్ మహా అద్భుతం. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.

  • @sowmyaega734
    @sowmyaega734 Рік тому +10

    I ended up watching all the episodes… you guys are more like a family now… evariki vallu acting champesthunaru … chala stress relief mi episodes vallaa… god bless… srinivas garu nd rajakumari garu more love to you guys❤️

  • @manibujji
    @manibujji Рік тому +3

    ఈ సారి రాజకుమారి నా మనసు నీ గెలిచింది ❤❤❤❤❤❤ i love you రాజకుమారి ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @bhimaraju433
    @bhimaraju433 Рік тому +4

    Chala Bavundi Srinivas garu..Andari acting Super..glad to see Prasad garu ..⚘️⚘️👌

  • @touroftollywood..8571
    @touroftollywood..8571 Рік тому +4

    Very nice.. Hari garu.. Your timeing and emotions.. Ultimate.. Sir

  • @venkatroyal6385
    @venkatroyal6385 Рік тому +81

    ఎపిసోడ్ prasad behara కోసం నేను చూశాను

  • @muppartibhavanisankar8775
    @muppartibhavanisankar8775 Рік тому +19

    Waiting for the episode of maa vidakallu. @prasad bhera

  • @y.y.yadav6655
    @y.y.yadav6655 Рік тому +7

    సూపర్బ్ రాజ కుమారి ..
    మీ నటన అద్భుతంగా ఉంటుంది

  • @srajesh386
    @srajesh386 Рік тому +40

    అసళ్ళు ఈ ఎపిసోడు గురించి ఎంత తక్కువ మాట్లాడుకొంటే అంత బాగుంటుంది అబా ........... చాలా అంటే చాలా బాగా ఉంది ❤❤❤❤❤❤❤

  • @KomminiRibka-hp6ne
    @KomminiRibka-hp6ne Рік тому +3

    Babooi eppuduu comedy tho mi wife ni edipisthu mammalni navvinche vaaru ipudu mi wife kosam emotional ga mammalni edipinchesaaru ..suuperrr❤❤

  • @nagasuneetha6517
    @nagasuneetha6517 Рік тому +2

    హర గారు,మీరు చెప్పిన డైలాగ్స్ కరెక్ట్ గా చెప్పారు,ఇప్పుడు society husbend ardam చేసుకోకుండా,wife ni vadilesi,ladies ki అన్యాయం jarguthundhi,మీరు అర్దం చేసుకొనే husbend ga Baga చెప్పారు, నచ్చారు sir,tq sir.

  • @user-cq8zx5ym5w
    @user-cq8zx5ym5w 10 місяців тому +1

    కథేమోకాని చివరిలో ఉన్న అద్భుతమైన సామాజిక పరివర్తన ఉంది చూసారు. కాస్త మనిషి మనసుని కుదిపివేసింది... సర్వేజనా సుఖినోభవంతు

  • @bhanuprasadmedida8293
    @bhanuprasadmedida8293 Рік тому +21

    Yeppudu episode Upload Chestara అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాం హర గారు

  • @prasanthipydikondala8826
    @prasanthipydikondala8826 Рік тому +4

    Hara srinivas & prasad bhehara combination woww

  • @vasuvasu4121
    @vasuvasu4121 Рік тому +5

    రాజేంద్రప్రసాద్ సినిమా చూసినట్టు ఉంది.. thanks

  • @naveenkumaranke
    @naveenkumaranke Рік тому +1

    Hara srinivas garu chala chala bagundi ee episode, ❤❤❤, melaga barya nu ardam chesukune vaarandariki na shatha koti vandanalu,....

  • @bhaskaradurthi8228
    @bhaskaradurthi8228 Рік тому +14

    Extraordinary 🤩 you worked on the child sentiment in a lighter path hat's off to you Srinivas. Rajkumari garu your performance is superb.

  • @karikeswamy4438
    @karikeswamy4438 Рік тому +3

    క్లైమాక్స్ ఎక్సలెంట్ నో వర్డ్స్ 💓💓💓💓

  • @maheshdhulipala6019
    @maheshdhulipala6019 Рік тому +2

    Very emotional and heart touching …. Ma wife gurtochindi

  • @ramu919
    @ramu919 Рік тому +3

    శ్రీనివాస్ అన్న టచ్ చేసావు అన్న ఇ వారం ఎపిసోడ్ లేట్ అయిన గుండె లు పిండిసావు అన్న రాజకుమారి గారు మా గోదావరి యాసతో యాక్టింగ్ వేరే లెవల్ 🙏🙏🙏

  • @rameshblindlifestyle
    @rameshblindlifestyle 4 місяці тому +1

    😂 జారిపోయే చండీ ని కూడా ఎంత జాగ్రత్తగా వాడాలో చెప్పిన మీ దిక్కుమాలిన ఫ్యామిలీకి నా పనికిమాలిన ప్రణామాలు ఈ డైలాగ్ హైలెట్💙 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను 🌹 కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ వస్తే Ramesh blind అనే వీడియోస్ లో తెలుసుకోవాలి 💚

  • @srikanthsudarsanam7950
    @srikanthsudarsanam7950 Рік тому +1

    ఈ సిరీస్ చూస్తూ ఫస్ట్ టైమ్ నవ్వకుండా నాకే తెలియ కుండా కళ్లలో నీళ్లు వచ్చాయి

  • @pavanidevic5857
    @pavanidevic5857 Рік тому +2

    😢కన్నీళ్ళు తెప్పించరు

  • @deetisrinivas1911
    @deetisrinivas1911 Рік тому +9

    చాలా బావుంది ప్రసాద్ గారి సిరీస్ లో మీరు మీ సిరీస్ లో ప్రసాద్ గారు సాగుతోంది మీకలాగా 💐💐

  • @varanasikishorekumar1729
    @varanasikishorekumar1729 Рік тому +2

    Super episode, present situation comedy flashback lo pettarenty... Intha chinna logic Ela marchipoyavu bayya😂

  • @nagarajuchapala9529
    @nagarajuchapala9529 Рік тому +2

    హరహర శ్రీనివాస్ గారు మరియు కుమారి గారి కాంబినేషన్ సూపర్ అండి

  • @kalyanigunachintala5419
    @kalyanigunachintala5419 Рік тому +1

    Episode super Anna. ending lo Naku yadupu vachindi.kumari gari lo nannu nenu chidtunattundi

  • @priska57911
    @priska57911 7 місяців тому +1

    Both ( the couple) are excelling in their words and expressions...great

  • @user-1234abcd5
    @user-1234abcd5 Рік тому +2

    Ohh dawaraa ... Super.. 😂😂😂😂

  • @neerajavs3696
    @neerajavs3696 Рік тому +1

    అత్తగారు మామగారు action super

  • @katurikiran3459
    @katurikiran3459 Рік тому +2

    రాజకుమారి గారు మీరు చాలా అందంగా ఉన్నారు

  • @narisettysrinadhraja8033
    @narisettysrinadhraja8033 2 місяці тому

    one of the best episode so far.... hatsofffffffff to hara srinivas, rajakumari and my favorite prasad behara

  • @chennakesava8062
    @chennakesava8062 Рік тому +2

    Raja kumari gari acting super.

  • @basaraju7898
    @basaraju7898 11 місяців тому +2

    Very emotional video brother
    Excellent

  • @raghavendravisanagiri5998
    @raghavendravisanagiri5998 Рік тому +1

    Centimemt anea track vachharu.... seriously Super Srinivas Gaaru

  • @swamygoud9334
    @swamygoud9334 Рік тому +4

    I am waiting for every episode and all joyfull but Edi flash back kada present issues yela discuss chestunaru 😂😂😂😂

  • @yekkalurjahangeer3008
    @yekkalurjahangeer3008 Рік тому +2

    All our family Bandi member's ki namaskar Hara garu me atha,mama adurs.kumari madam 2023 lo 1965 la innocent action excellent 👌🌹👍🙏 episode Friday nundi waiting please every Friday release chaiyendye

    • @rajakumari3130
      @rajakumari3130 Рік тому

      Thanqqq somuch 💐for ur love 💕 n support

  • @mallibabumeesala879
    @mallibabumeesala879 Рік тому +2

    Anna emotion tho kotav anna ,iam crying 😭...best of luck..

  • @solomonreddy9280
    @solomonreddy9280 3 місяці тому

    Ee episode nenu chala sarlu chusanu eppudu chusina sare naa kallalo neellu thiruguthayi soo nice🥰🥰🥰

  • @nelson.rajendra
    @nelson.rajendra Рік тому +4

    Prasad behara gaari fans❤❤❤

  • @myakamramesh6900
    @myakamramesh6900 Рік тому +9

    సెంటిమెంట్ బాగా పండించారు 🎉🎉🎉

  • @vinayreddy902
    @vinayreddy902 Рік тому +2

    I got tears while watching the preclimax episode😢😢😢

  • @PrasannaKumari-gb3ge
    @PrasannaKumari-gb3ge Рік тому +3

    ఈ ఎపిసోడ్ సూపర్ గా వుంది. సెంటిమెంట్ అదిరింది

    • @rajakumari3130
      @rajakumari3130 Рік тому +1

      Thanqqq somuch 💐for ur love 💕 n support

  • @Jovan1610
    @Jovan1610 Рік тому +2

    Episode super hara garu rajkumari garu mee expressions excellent mam😂😂

  • @talarigovardhana2483
    @talarigovardhana2483 Рік тому +1

    ప్రసాద్ అన్న ఉన్నాడు హ్యాపీ

  • @suryaprakash428
    @suryaprakash428 Рік тому +2

    Nice episode....super dialogues...asusual crew acting adbutham

  • @vanam.koushik1980
    @vanam.koushik1980 Рік тому +1

    Episode chala bhavundhi srinivas garu, thank you for entertaining, rajkumari gari amayakathvam tho baga nattincharu

  • @Ram-0405
    @Ram-0405 Рік тому +1

    😢😢😢 sentiment ekkuva comedy thakkuva ayyindi but sentiment baagundi Hara gaari dailog laki 🙏🙏👏👏

  • @katurikiran3459
    @katurikiran3459 Рік тому

    Super comedy chala బాగుంది

  • @ramanavenkata1962
    @ramanavenkata1962 Рік тому +1

    జోక్ సూపర్ ఏవండీ గారు

  • @plzsupporttme
    @plzsupporttme Рік тому +1

    Chala chala bagundhi===For the current society, these kind of episodes are must

  • @Kamal-216
    @Kamal-216 Рік тому +2

    Ee episode chala bagundi Hara, Kumari garu...
    Great love and understanding ❤

  • @khajashehnazmuhammad9105
    @khajashehnazmuhammad9105 Рік тому +1

    Really love you Anna your concepts heart ne touch ing

  • @shaikasha2689
    @shaikasha2689 2 місяці тому +1

    Ammo last lo emotion😂

  • @ravikanthbalabadra3641
    @ravikanthbalabadra3641 Рік тому +1

    Hara, Kumari acting next level yedipincharu,,Mee Amma character ni kuda introduce cheyyandi please hara

    • @rajakumari3130
      @rajakumari3130 Рік тому

      Thanqqq somuch 💐for ur love 💕 n support

  • @RAGHAVAREDDY_225
    @RAGHAVAREDDY_225 8 місяців тому

    Hii srinivas Anna Nenu family fry chala episodes chusanu.
    Every episode looo miii dialogue delivery kiii timing kiii Ravukunanu chala.
    But yiii video chusaka chala feel yiyanu edupu vachindi real gaaaa.
    Miii reply kosam wait chestu vunta anna.

  • @Raghavalawrence7716
    @Raghavalawrence7716 Рік тому +1

    Comedy okkate kaadhu sentiment kaadhu kuda super gaa workout ayyindhi

  • @fameguyreals8738
    @fameguyreals8738 Рік тому +2

    గ్రేట్ ఎపిసోడ్ అండి ❤️🙏

  • @ananthulaswarupa5066
    @ananthulaswarupa5066 Рік тому +1

    Iddaru Chala Baga Chesaru

  • @kotapadma3189
    @kotapadma3189 7 місяців тому

    Super expressions super ga vuntayi mee episodes meerante chaala istam roju chustuntanu Hara gaaru❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @avisurya5684
    @avisurya5684 10 місяців тому

    Ammai matram acting eragadisindi
    She is talented in acting

  • @RameshYadav-sv8id
    @RameshYadav-sv8id Рік тому

    Rajakumari garu acting iragadesaru....

  • @donpandu
    @donpandu Рік тому +1

    Episode చాలా లేట్ గా upload చేశారు

  • @pawandavuluri
    @pawandavuluri Рік тому +2

    One of the best episodes ...good narration ....and acting

  • @saikrishna2445
    @saikrishna2445 Рік тому +1

    Fabulous reality situations ni kuda simple ga deal cheyachu ani chupincharu just ❤ it

    • @rajakumari3130
      @rajakumari3130 Рік тому +1

      Thanqqq somuch 💐for ur love 💕 n support

  • @anonymousperson8694
    @anonymousperson8694 Рік тому +1

    iddaru iragadeesaru acting matram, sure the industry deserves to give them a chance

  • @jyothimanjunathakv
    @jyothimanjunathakv Рік тому +2

    Hara fan's from Bengaluru

  • @chandrasekharvarmakalidind7969

    I was checking every day on UA-cam search bar..

  • @swamysahool1655
    @swamysahool1655 Рік тому +2

    మా విడాకులు next episode కోసం వెయిటింగ్ ఇక్కడ🧐🧐

  • @mehaboobshaik3915
    @mehaboobshaik3915 Рік тому +1

    నేను అసలూ waiting చైలేదూ

  • @rammyramesh331
    @rammyramesh331 Рік тому +1

    srinivas anna prasad anna kalisi oka series cheyandi anna ❤

  • @saipadminigorla5193
    @saipadminigorla5193 Рік тому +1

    Kani andaru alavundaru sreenivas garu me attagaru cheppinatte vuntaru own experience to cheptunna

  • @nalinirao7768
    @nalinirao7768 Рік тому

    Ardam chesukunae vishayam lo wife and husband Marupuki manchi vidhanam start Kondarilo ee episode dwaara

  • @josephraj8668
    @josephraj8668 Рік тому

    This is the super show it is extraordinary show and superb

  • @pavankumarparvataneni2228
    @pavankumarparvataneni2228 Рік тому +1

    Prasad behara fans❤❤❤

  • @sivakandregula8766
    @sivakandregula8766 Рік тому

    Climax lo kantatadi pettincharu sir mi diolouge ki hattsoff hara sir

  • @pavankumar-rk3et
    @pavankumar-rk3et Рік тому

    Oka episode atu itu contract bagundhi. Hara srinivas gaaru, prasad behara gaaru.

  • @pawansahu_fans171
    @pawansahu_fans171 Рік тому +1

    Anna part 4 kosam waiting anna

  • @jayateja8686
    @jayateja8686 Рік тому

    Meeru nijam ga so super hara garu👌👏💯👍

  • @hussainvalli505
    @hussainvalli505 Рік тому +109

    ఈ ఎపిసోడ్ కోసం ఎంతమంది వెయిటింగ్ చేస్తున్నారు

    • @a1moviez-t5l
      @a1moviez-t5l Рік тому +7

      Ee comment prati apisode lo vuntundi🤣🤣🤣🤣

    • @jishnu29
      @jishnu29 Рік тому +3

      Super

  • @dasarisurya4335
    @dasarisurya4335 Рік тому

    Srinivas garu manchiga ardham cheskunaru sir

  • @bhaskarsowjikatta9949
    @bhaskarsowjikatta9949 Рік тому +4

    హరగారు ఎపిసోడ్ సూపర్ సార్ క్లెయిమాక్స్ అద్భుతం రాజకుమారి గారు మీరు 👌👌👌ప్రసాద్ గారిని మిమ్మల్ని ఒకే ప్రేమ్ లో చూస్తే హ్యాపీగా ఉంది మళ్ళీ చెప్తున్నా ఎపిసోడ్ అదుర్స్ 👌👌👏👏

  • @joshitha5421
    @joshitha5421 Рік тому +1

    Chala baagundi👌👌

    • @rajakumari3130
      @rajakumari3130 Рік тому +1

      Thanqqq somuch 💐for ur love 💕 n support

  • @rama123451000
    @rama123451000 Рік тому +2

    Superb ❤

  • @krishechuri7405
    @krishechuri7405 Рік тому +1

    The comedy track went on an emotional track

  • @broken_heart874
    @broken_heart874 Рік тому +1

    heart touching episode😁😁😁😁😁😁😁

  • @vivekyadavg1600
    @vivekyadavg1600 Рік тому +2

    Nice episode
    Chala bagundhi😀😃

  • @gopinadh370
    @gopinadh370 Рік тому

    E episode lo andharu acting super ga chesaru,but last lo raj kumari inka baga chesaru

  • @bsmurthyboggarapu7100
    @bsmurthyboggarapu7100 Рік тому +1

    సూపర్ ఎపిసోడ్

  • @rajendraprasadroyal8287
    @rajendraprasadroyal8287 Рік тому

    Nice sentiment story hara garu 😂😂😂😂