హైదరాబాద్ మల్కాజ్గిరి ఆరాధన జరగకుండా దౌర్జన్యంగా ఆధారాలు లేకుండా రాత్రి చర్చికి లాక్ వేయడం జరిగింది

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024
  • హైదరాబాద్ మల్కాజ్గిరి ఆరాధన జరగకుండా దౌర్జన్యంగా ఆధారాలు లేకుండా రాత్రి చర్చికి లాక్ వేయడం జరిగింది

КОМЕНТАРІ • 73

  • @madhanapallirajareddy2454
    @madhanapallirajareddy2454 Місяць тому +45

    దేవుడు మీ పక్షాన ఉన్నాడు భయపడకండి సార్ వాళ్ళు ఆపింది మీ పనిని కాదు సర్వోన్నతుడైన దేవుని పనిని కాబట్టి దేవుడు యుద్ధం చేస్తాడు ధైర్యంగా ఉండండి సార్🙏

  • @shankarkoppula7749
    @shankarkoppula7749 Місяць тому +6

    Let it be opened supernaturally for His Glory in Jesus Christ Name...!

  • @prabhudaspasula8147
    @prabhudaspasula8147 Місяць тому +15

    ప్రజా పాలన లో పిర్యాదు చేయండి

  • @VVR525
    @VVR525 Місяць тому +21

    Article 25 to 28 ప్రకారం కోర్టు కెళ్ళితే న్యాయం జరుగుతుందా

  • @monicaseles3888
    @monicaseles3888 Місяць тому +19

    Why you were not asking about Manipur incident

  • @priyadarshini1024
    @priyadarshini1024 19 днів тому

    Praise the Lord brother janardan 🙏

  • @bereaprayerhouse
    @bereaprayerhouse Місяць тому +7

    మా ప్రజలు అంటుండు .మనమెవరమనుకుంటున్నాడు ఈ అర్వవాడు.
    క్రైస్తవులే అసలైన టాక్స్ పేయర్స్.
    నీతిలేని వారు వారే. చర్చిలో వాడికేమి పని .
    అక్కడ వున్న విస్వాసులకు నోట్లో నాలుక లేదు.సరిగా గడ్డిపెట్టలేక పోయారు.
    మణిపూరు మంటలు ఇంకా ఆగలేదని గుర్తుకురాలేదా ?
    బతిమిలాడుతూ మాట్లాడడం ఏమిటీ ?

  • @CassiaMular
    @CassiaMular Місяць тому +9

    మీకు ఎస్సీ ఎస్టీ వాళ్లు మంచోళ్ళు గా మారిపోయి చదువుకుంటున్న అందుకు తప్పైపోయింది లేకుంటే వాళ్లు నిజంగా చదువుకో లేకుండా ఉండుంటే ఈపాటికి దోపిడీలు దొంగతనాలు హత్యలు ఇంకా ఎన్నో గోరాలు జరిగేవి క్రిస్టియానిటీ వచ్చి అందరిని మార్చినందుకు మీకు బాధగా ఉంది కదా ఇంకొక కొన్ని రోజుల తర్వాత చూసుకోండి చదువులు అన్నీ పోతాయి తర్వాత అందరికీ పగిలిపోద్ది

    • @RajRaju_Official_46
      @RajRaju_Official_46 Місяць тому

      తీతుకు 3:10
      మత భేదములు కలిగించు మనుష్యునికి ఒకటి రెండుమారులు బుద్ధిచెప్పిన తరువాత వానిని విసర్జించుము.
      తీతుకు 3:11
      అట్టివాడు మార్గము తప్పి తనకు తానేశిక్ష విధించుకొనినవాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువు.

  • @shanthabai7366
    @shanthabai7366 Місяць тому +7

    Don't worry brother god will do miracle. We will pray earnestly

  • @SunilKumar-mn3bo
    @SunilKumar-mn3bo Місяць тому +2

    Praise the Lord brother. The Lord is on your side. Stay strong brother.

  • @shaikchandbasha2023
    @shaikchandbasha2023 Місяць тому +10

    Devudu meeku thodugaa untadu sir

  • @nagarajurai5357
    @nagarajurai5357 Місяць тому +2

    దేవుడు మీ పక్షమున ఉంటాడు భయపడకండి

  • @udaykiranerrolla1831
    @udaykiranerrolla1831 Місяць тому +4

    అక్కడ వాడికి ఏ అధికారం ఉందని మాట్లాడుతూన్నాడు

  • @VVR525
    @VVR525 Місяць тому +7

    మీరు ఎంత పొలిటికల్ డ్రామాలు చేసిన మీ గవర్నమెంట్ వుండదు రాదు
    అభివృద్ది పేరుతో ఎన్నికల కు వెళ్ళినర ఎప్పుడైనా

  • @shyamalagoverdhan9224
    @shyamalagoverdhan9224 Місяць тому +2

    జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరము జీవముగల దేవుని జోలికి వస్తే మీ పని అయినట్టే

  • @prajasekhar6279
    @prajasekhar6279 Місяць тому +8

    Malkajgiri MP ni consult.

  • @pauldundigalla
    @pauldundigalla Місяць тому +8

    0:21 vadu asalu telugu vadu kadu, ekkada nundo ikkadaki vachi brathike vadiki enduku antha balupu??

    • @joelkesniel9726
      @joelkesniel9726 Місяць тому

      Adhay Brother Paul ...these fellows think they are extremely religious and their views will be appreciated by everyone. Can any one from a mosque go and lock a temple...no way...or can anyone from a temple lock a mosque and say 5 times a day your azaan is disturbing...that will create ruckus...but fellows can make videos on pastors and ask dumb ass questions...

  • @Joshu181
    @Joshu181 28 днів тому +1

    Pls pray brother

  • @pratapkumar2162
    @pratapkumar2162 Місяць тому +8

    Vedu arava vodu ekada ame pikutunadu

  • @bheeshmalukalapu9803
    @bheeshmalukalapu9803 Місяць тому +1

    Brother we will prayer for this matter ,don't woory god with you ,be reliese in the name of Jesus,

  • @ksrikanth1299
    @ksrikanth1299 Місяць тому +2

    RSS vallaki aa adhikaram evaru icharu..congress govt samadhanam cheptara

  • @mymothertrustfoundations7831
    @mymothertrustfoundations7831 Місяць тому +1

    God with us brother

  • @bobyluvs
    @bobyluvs Місяць тому

    What a shame, now Tamilian warning Telugu state residents…

  • @kokkiligaddavijayakumari5983
    @kokkiligaddavijayakumari5983 Місяць тому +3

    He has no work. Jealous person. Don't bother about such people.Useless

  • @nrajkumar01
    @nrajkumar01 Місяць тому +1

    Very very sad to see this in Telangana... Approach your CM for justice for Christian's

  • @RajRaju_Official_46
    @RajRaju_Official_46 Місяць тому +1

    అపో.కార్యములు 5:41
    ఆ నామముకొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందున వారు సంతోషించుచు మహాసభ యెదుటనుండి వెళ్లిపోయి
    అపో.కార్యములు 5:42
    ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి.

  • @boyaraju9574
    @boyaraju9574 20 днів тому +1

    Manam kalasi poradali mathonmaduluku buddi cheppali

  • @jallisujatha7431
    @jallisujatha7431 Місяць тому +3

    😂bro report this in C.M office through minority welfare minister .first of all he's not a telugu man on top of it political vengeance. What the ruling party congress is doing telangana lo .we have elected them to have peace.

  • @petesr9847
    @petesr9847 28 днів тому

    Just give him a legal notice and file a case on him with police......

  • @user-ry9yy1qg4p
    @user-ry9yy1qg4p Місяць тому +1

    దేవువుని సువార్తను ఎవ్వరూ ఆపలేరు..దేవుడు వాళ్ళకి తగిన సమాధానం ..చెబుతాడు....భయపడకండి... church నీ మూసివేసిన...మన మనసులో ఉన్న వాక్యాన్ని ముసివేయలేరు

  • @chemistrywithdpk2713
    @chemistrywithdpk2713 27 днів тому

    This fellow is from kerala how dare he has to do like this at Telangana
    He can't even speak Telugu properly

  • @SampathKumar-qi2nx
    @SampathKumar-qi2nx 25 днів тому

    what nonsense is these
    gundas dont have any work?

  • @user-dq4jb8fe5f
    @user-dq4jb8fe5f 18 днів тому

    కేరళలో పుట్టినాడు ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణలో వచ్చి వాడు మాట్లాడే అధికార. వానీకి ఎక్కడిది అసలు వాట్ చర్చలోకి దూరి మరి వాడు మాట్లాడుతుంది అంటే మీరు చేతులు కట్టుకుని ఎందుకు మాట్లాడుతారు భయపడితే పళ్ళు గట్టిగా ఎదుర్కోవాలి

  • @dpst9393
    @dpst9393 28 днів тому

    క్రిస్టియన్స్ ఎక్కడ శాంతిగా ఉన్నారురా నివ్వు కేరళ నుండి వచ్చి హైదరాబాద్ లో చెబుతున్నావు.

  • @rajumunagala1417
    @rajumunagala1417 Місяць тому

    దేవుని సువార్త నీ ఆపుతాం అని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అది వారి వాళ్ళ కాదు

  • @001bond
    @001bond Місяць тому

    Merru marri soft ga unte evaru ante vaalu vachi church bancheyamantaru...America lo evado edo ante musalodu feel ayetunda.........Vani mokam subsidy evarki ichindu anta..... Ichina vaani pocket nundi istunda......

  • @s.rambabus.rambabu1774
    @s.rambabus.rambabu1774 27 днів тому

    వీడు ఎవడ్రా బాబు కేరళ నుంచి ఎక్కడ పెత్తనం చేస్తున్నారు

  • @novahnovah6750
    @novahnovah6750 Місяць тому

    God with us anna Be Brave 🎉🎉❤❤

  • @chemistrywithdpk2713
    @chemistrywithdpk2713 27 днів тому

    They are paid artists
    Don't even have common sense

  • @nanidec25
    @nanidec25 Місяць тому +1

    వీడెవడండి వీడికి తెలుగే సరిగా మాటలాడటం రావటం లేదు 😅😅😅😅😅😅

  • @joelkesniel9726
    @joelkesniel9726 Місяць тому

    Dasan retired anukunta. Jobless kada yedho oka idle mind activity cheyali kada...

  • @smohanarao5758
    @smohanarao5758 Місяць тому

    Edhi prajaswamya dhesam ....
    Andharu devudu mimalni dhivinchi
    MI Manassu Kuda Marchi rakshinchunu gaaka

  • @hemalathaboggula4933
    @hemalathaboggula4933 Місяць тому

    Dont worry bro God will help u

  • @sangemjoshua8642
    @sangemjoshua8642 Місяць тому

    In times of TRs there was no such problems.....

  • @shanvi_Dpro
    @shanvi_Dpro Місяць тому +1

    Moshe darmashatram nakenduko nachuthadi

  • @AlexNimmiAlexNimmi
    @AlexNimmiAlexNimmi Місяць тому

    Pavan kalyanugaru deunigullu padesarani matladinaru mari edemi goramanadi vadabba somma e barata desamu krayastaula votlu lekunda miru gelichara alochinchandi sar krayastaulaku nyayamu cheyyandi

  • @user-ug9fl9wt2v
    @user-ug9fl9wt2v Місяць тому

    When he is talking about US he should also talk about Manipur and incidents were pastors were killed

  • @ayodhyayodha9445
    @ayodhyayodha9445 Місяць тому +4

    నిజం మాట్లాడేది కాబట్టే ఎవ్వరూ మాట్లాడే లేదు.........నార్త్ ఇండియాలో జరిగేదే కదా......

  • @smohanarao5758
    @smohanarao5758 Місяць тому

    Cm, deputy cm spandhinchali....
    Memu otlu vechi gelipincheendhi dhinakaa

  • @ShyamSunder-mc6cf
    @ShyamSunder-mc6cf Місяць тому

    First vadu malkangiri vadu kadhu orther state and not telugu person. Vanni first telangana nundi vellumani vadini Torchering cheyali

  • @bhagyaganisetty6305
    @bhagyaganisetty6305 Місяць тому

    ఏమిటో ఈ ముసలోడి బాధ, ఎదో సోది చెప్తున్నాడు వేదికే అంతా తెలిసినట్టు, మర్యాద ఇస్తే రెచ్చిపోతాడు, పీకితే సస్తాడు, కాటికి పోతూ పాపం మిసుకెళ్తున్నడు,

  • @smohanarao5758
    @smohanarao5758 Місяць тому

    Dhinipai cm garu spandhichaali plz

  • @kiranpaulbs
    @kiranpaulbs Місяць тому

    Is this taken to the notice of your State CM.

  • @yash_naidu_8887
    @yash_naidu_8887 Місяць тому

    Mari christian country's usa uk lo temple's kathukuna vallu emi annadhame leadhu mari manadhi lokika rajame lo kothukuni chasthuname maname chesthea samsaram edhuthi varu chesthea vayabhisarama???

  • @goodnation520
    @goodnation520 Місяць тому

    Meekenti problem, evariki eshtam vachina religion follow kavachu..aa matram brains lekunda tayaru avutunnaru veellu..

  • @ykvlogsvizianagaram3081
    @ykvlogsvizianagaram3081 Місяць тому

    How does indians setteled in foreign christian countries

  • @sirikondasiloyachurch8438
    @sirikondasiloyachurch8438 23 дні тому

    Is a west kayndet

  • @JWUSPRaju
    @JWUSPRaju Місяць тому

    Talk Telugu bro what you are saying I don't understand