Abba aslau thoughts ,affirmations,believes ,subconscoous,karma....everything is packed covered in a simplest and sensible wayi have seen so many videos on thoughts and subconscious but not connected dis much wid clarity. and v r blesses to have dr.kavya garu on d shoe....swapna gari pls do more episodes ....❤
మీరు చెప్పినవి చాలా మట్టుకు నేను ఫాలో అవుతున్న నాకు మీరు చెప్పే ప్రతి ఒక్కటి చాలా వాల్ గా ఉంది మేడం చాలా మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది మీ నుంచి నాకు ఇది కూడా నేను చెప్పింది ఒక వీడియో కూడా దీనిపైన ఈ టాపిక్ పైన కూడా మీరు చేయండి మేడం మీరు ఇచ్చే టిప్స్ ఇంకా మీరు చెప్పేవి ఏవి అయినా కూడా నేను ఫాలో అవ్వాలి అనుకుంటున్నాను మేడం
ఏంటంటే మనకి నేను ఎంత బాగున్నా కూడా ఫ్యామిలీలో ఒకరు ఇద్దరు నన్ను.... నేను అనని మాటలు అన్నానని నాపైన ఏవో బ్యాక్ మాటలు మాట్లాడడం ఇలాంటివి చేస్తా ఉన్నారు మేడం వాళ్ళని నేను ఆ మాటలు నాకు తెలిసి ఎలా తట్టుకోవాలి వాటిని నేను పాజిటివ్గా ఎలా తీసుకోవాలి అనేది నాకు చాలా బాధగా ఉంది మేడం ఇలాంటివి వచ్చినప్పుడు ఎలా మనము లాఫ్ అట్రాక్షన్ లో ఉన్న వాళ్ళము ఎలా మైండ్ ని మార్చుకోవాలి ఎలా మన మైండ్ ని రూట్లో పెట్టుకోవాలి మన మైండ్ ని పీస్ ఫుల్ గా ఎలా ఉంచుకోవాలి ప్లీజ్ ఈ టాపిక్ మీద నాకు వీడియో కంపల్సరీ కావాలి
Thank u very much mam.naku chala important meru discuss chesina points .recently got marraied and na life ku chala near undhii me discussions partner ni artham chesukodaniki misunderstanding valla chala godavalu vasthunai .meru chepina discussion chala useful aendhi thanks mam.
1.Can we hear what others are thinking.( Like mind reading) Some ppl do! 2.Can our deep thinking thoughts vibrate other people whom we are thinking about that same people. 3.How to maintain that inner peace always. 4. How to make our thoughts come true and change life. 5.what about past karma/past life is it true? 6. Is curses or envy of others effect us? Please do on these topics mam!
Inka yekkuva examples with various possibilities in different situations share cheyandi.it will give us a better insight to think differently. Over the years I think our thoughts too develop rigid patterns.thank you n God bless
మీరు చెప్పినట్టు ప్రాక్టీష్ చేయడం /వాయిదా వేయడం వరకు సమస్య ఆగదు.... సింపుల్ టెక్నిక్ 👉 సమస్య వచ్చిన క్షణంలో మౌనంగా ఉండటం..సమస్య మూలాన్ని గుర్తించటం.... ఎందుకంటే మౌనమే వాస్తవం (దైవ స్తితి)..❤ రమణ మహర్షి 🙏🙏
Pls give ur insights on how to build good relationships and success, and how to manage many things at a time like carrier, kids, husband, in-laws, health, self care
హాయ్ మేడం నేను ఫోర్ ఇయర్స్ నుంచి మెడిటేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నాను మేడం దానిద్వారా చాలా లాభాలు పొందుతున్నాను కానీ ఒకే ఒకటి మేడం నెక్స్ట్ మీరు ఈ టాపిక్ పైన కూడా వీడియో చేయాలని నేను కోరుకుంటున్నాను
Prathi dhaaniki bayapadutu,na valla kadu nenu cheyyalenu anukuntu,enta sepu negetive think chesetu.naa lo a talent ledu ani badha pade vallaki meeru ichhe suggession.
Hi mam super but naa pblm vachhi nannu andaru old ani maa husband ni young ani annaru chaala hurt ayyanu maa husband insult chestunnaru nannu inka mee pair suit avaledani insult chestunnaru society naa valla kaavadam ledu nenu yrmi cheyaali cheppandi please health disturb avutundi mam please helm me
May be n past life t became reverse and u didn't support ur wife may be t ur past karma Daily u say to urself I am calm and stable I won't be disturbed by people actions around me Do 30min meditation Watch bk Shivani mdm vedios wish u great health
అత్త ఆడపడుచు మెంటల్ illness తో బాధ పెడుతుంటారు ఏం చేసినా ఏం చేయకపోయినా దాని దాని గురించి ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్ చేయండి.. వీటిని అధిగమించి ఏదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి కానీ రిపేర్ అవుతుంటే ఎలా వాళ్ళ థాట్స్ రాకుండా మన కెరీర్ లో ఎలా ముందుకు పోవాలి
Madam plz nenun33 years dachukunna amount oka 4 members ki echhi e roju na family ni road na padesanu...eppudu na age 50 my husband ki health issues unne he canot earn..em cheyali enduku vallanu nammanuu na kantu okka paisa lekunda loss ayyanu ans leni questions...nenu ela na manasuku nachha cheppali...ela brathakali..
Nice explanation madam tq
Abba aslau thoughts ,affirmations,believes ,subconscoous,karma....everything is packed covered in a simplest and sensible wayi have seen so many videos on thoughts and subconscious but not connected dis much wid clarity. and v r blesses to have dr.kavya garu on d shoe....swapna gari pls do more episodes ....❤
Swapna garu esari me topic selection chala informative and important, please do like this
Iddaru.... iddare 👌👍🌹(powerful womens in their field)
మీరు చెప్పినవి చాలా మట్టుకు నేను ఫాలో అవుతున్న నాకు మీరు చెప్పే ప్రతి ఒక్కటి చాలా వాల్ గా ఉంది మేడం చాలా మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది మీ నుంచి నాకు ఇది కూడా నేను చెప్పింది ఒక వీడియో కూడా దీనిపైన ఈ టాపిక్ పైన కూడా మీరు చేయండి మేడం మీరు ఇచ్చే టిప్స్ ఇంకా మీరు చెప్పేవి ఏవి అయినా కూడా నేను ఫాలో అవ్వాలి అనుకుంటున్నాను మేడం
Wonderful message by Dr kavya garu 🎉🎉🎉🎉🎉
These discussions are really wonderful. Need more conversations like this. Please continue to provide such insightful discussions, thank you so much
ఏంటంటే మనకి నేను ఎంత బాగున్నా కూడా ఫ్యామిలీలో ఒకరు ఇద్దరు నన్ను.... నేను అనని మాటలు అన్నానని నాపైన ఏవో బ్యాక్ మాటలు మాట్లాడడం ఇలాంటివి చేస్తా ఉన్నారు మేడం వాళ్ళని నేను ఆ మాటలు నాకు తెలిసి ఎలా తట్టుకోవాలి వాటిని నేను పాజిటివ్గా ఎలా తీసుకోవాలి అనేది నాకు చాలా బాధగా ఉంది మేడం ఇలాంటివి వచ్చినప్పుడు ఎలా మనము లాఫ్ అట్రాక్షన్ లో ఉన్న వాళ్ళము ఎలా మైండ్ ని మార్చుకోవాలి ఎలా మన మైండ్ ని రూట్లో పెట్టుకోవాలి మన మైండ్ ని పీస్ ఫుల్ గా ఎలా ఉంచుకోవాలి ప్లీజ్ ఈ టాపిక్ మీద నాకు వీడియో కంపల్సరీ కావాలి
Whi tell this to you keep distance with him, or her then solved tha problem
do meditation
Hi mam wonderful mam
Really quality n valluble information.ee vdo lo nenu chalaaaa chusi change chesukovali.... Follow avutha mam
Very good program , keep going more series like this madam
Very useful information 🎉🎉
Thank u very much mam.naku chala important meru discuss chesina points .recently got marraied and na life ku chala near undhii me discussions partner ni artham chesukodaniki misunderstanding valla chala godavalu vasthunai .meru chepina discussion chala useful aendhi thanks mam.
చాలా బావుంది
Chala baga chepperu mam
1.Can we hear what others are thinking.( Like mind reading) Some ppl do!
2.Can our deep thinking thoughts vibrate other people whom we are thinking about that same people.
3.How to maintain that inner peace always.
4. How to make our thoughts come true and change life.
5.what about past karma/past life is it true?
6. Is curses or envy of others effect us?
Please do on these topics mam!
Inka yekkuva examples with various possibilities in different situations share cheyandi.it will give us a better insight to think differently. Over the years I think our thoughts too develop rigid patterns.thank you n God bless
Please explain in detail about detachment,thank you 😊
మీరు చెప్పినట్టు ప్రాక్టీష్ చేయడం /వాయిదా వేయడం వరకు సమస్య ఆగదు.... సింపుల్ టెక్నిక్ 👉 సమస్య వచ్చిన క్షణంలో మౌనంగా ఉండటం..సమస్య మూలాన్ని గుర్తించటం.... ఎందుకంటే మౌనమే వాస్తవం (దైవ స్తితి)..❤ రమణ మహర్షి 🙏🙏
madam baga chepthunnaru
Pls give ur insights on how to build good relationships and success, and how to manage many things at a time like carrier, kids, husband, in-laws, health, self care
హాయ్ మేడం నేను ఫోర్ ఇయర్స్ నుంచి మెడిటేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నాను మేడం దానిద్వారా చాలా లాభాలు పొందుతున్నాను కానీ ఒకే ఒకటి మేడం నెక్స్ట్ మీరు ఈ టాపిక్ పైన కూడా వీడియో చేయాలని నేను కోరుకుంటున్నాను
great conversation
Same madam nenu meru cheppinatte nenu ఉంటా, naa Chuttu unna situations pattinchukkonu, naa life change ayipoyindi nenu ippudu full happy epudu naa surroundings nanu em chayalevu
Excellent conversation… nuvvu nela brathuku .. title is not suitable…
Nuvvu swathantramga alochinchu or something like that will be apt it seems 😊
Infiriority and superiority complex how to remove up to roots
Prathi dhaaniki bayapadutu,na valla kadu nenu cheyyalenu anukuntu,enta sepu negetive think chesetu.naa lo a talent ledu ani badha pade vallaki meeru ichhe suggession.
👌👌💐🙏🙏🙏💐❤️
I heard the same from b k shivani
Mam how to overcome the action of others
How to handle toxic ppl and toxic environment when running away is not an option
🎉🎉🎉
Please talk about grief... Does intution gets to reality,sometimes we see inution some comes as reality, do we call this as manifestaation?
Examples can be from real life incidents, may not clear by common criteria
Hi mam super but naa pblm vachhi nannu andaru old ani maa husband ni young ani annaru chaala hurt ayyanu maa husband insult chestunnaru nannu inka mee pair suit avaledani insult chestunnaru society naa valla kaavadam ledu nenu yrmi cheyaali cheppandi please health disturb avutundi mam please helm me
May be n past life t became reverse and u didn't support ur wife may be t ur past karma
Daily u say to urself I am calm and stable I won't be disturbed by people actions around me
Do 30min meditation
Watch bk Shivani mdm vedios wish u great health
How to consult madam direct ga
అత్త ఆడపడుచు మెంటల్ illness తో బాధ పెడుతుంటారు ఏం చేసినా ఏం చేయకపోయినా దాని దాని గురించి ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్ చేయండి.. వీటిని అధిగమించి ఏదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి కానీ రిపేర్ అవుతుంటే ఎలా వాళ్ళ థాట్స్ రాకుండా మన కెరీర్ లో ఎలా ముందుకు పోవాలి
Malli malli study meeda focus chesthune undali... Idi practice meeda vasthumdi
Madam plz nenun33 years dachukunna amount oka 4 members ki echhi e roju na family ni road na padesanu...eppudu na age 50 my husband ki health issues unne he canot earn..em cheyali enduku vallanu nammanuu na kantu okka paisa lekunda loss ayyanu ans leni questions...nenu ela na manasuku nachha cheppali...ela brathakali..
Karma phalitham Ani anukunte konchem relief untundi .. eppudo evari daggaro ilaage laakkuni untaaru .. idi cheppadam chala telike .. kani Ila alochisthe badha undadu
ఇంకా ఎక్కువ వీడియోలు చేయండి మేడమ్.
Madam Prashant account