జై భవానీ జై దుర్గా భవాని సార్ మరి ఇటువంటి పాటలు అంటే కొత్తవారికి సింపుల్ గా నేర్చుకోవడానికి చాలా బాగా ఉన్న కావున ఇలాంటి పాటలు పాడిన వారికి నా యొక్క ధన్యవాదములు
నమస్కారం ఆంజనేయులు సార్ గారు మీ పాటలు సూపర్ నీ గొంతు ఇంకా సూపర్ మీరు అందిస్తున్న ఈ తత్వ గీతాలు ఎందరికో మేలుకొలుపు కానీ మీరు పాటకు ముందు ఆ మహమ్మద్ సాహెబ్ పద్యం బాగా లేదండి హిందూ దేవుళ్ళు ఎవరు లేరా పద్యం వేయడానికి
పల్లవి :- ఎవరో కట్టిన ఇల్లు నాదంటివి నీవు పుట్టకముందు యాడుంటివి చరణం : సుడులు సంసారము నిజం అంటివి కైవల్య పదవిని కాదంటివి గురుని సెర గుప్తము గానర.. ఓ నరుడా మహాత్ముల దరిచేరరా ఎవరో కట్టిన చరణం : ధనము ధాన్యంబులు నాదంటివి నా మన సందు దేవుడు లేడంటివి మనసు నిల్పీ నీ మమత మరచి.. ఓ నరుడా మహాత్ముల దరి చేరారా ఎవరో కట్టిన చరణం : పెద్దల మాటలు కాదంటివి నీ గద్దరి తనమును విడనంటివి హద్దు మీరి తిరగితివి.. నీ దేహము గద్దల పాలాయర ఎవరో కట్టిన చరణం : అది నాది ఇది నాది అనుచుంటివి తను విడిచి పోయేటప్పుడు ఏమంటివి మతిహీనుడా ఇది మరువకురా.. ఈ ధరణిలో ధర్మం చేయాలిరా ఎవరో కట్టిన చరణం : ధరణిలో కోసిగి పురము చేరు నీకు దరిచూపు సద్గురుడు సుబ్బారుడా మరువకు రా కలుబావిలో వర వీరేశుని నీవు దరిచేరరా ఎవరో కట్టిన
మన హిందూ దేవాలయాలను కూల్చేసేవారిని 🦜మన దేవునితో పోలుస్తావ 🦜మన దేవతా విగ్రహాలను పగలగొడుతూ తన్నుతూ వున్నారు 🦜అలాంటి వారి దేవున్నీ మన దేవుని తో పోల్చటానికి నీకు కొంతయిన బుద్దివుండాలీ 🦜
జై భవాని జై దుర్గ .. ధన్యవాదాలు సార్ మీరు ఇలాంటి పాటలో ఇంకెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సార్
⁰⁰⁰
A great a a great time to aQ
A a
@@buddaeragam6303 ⁰
@@buddaeragam6303 గు
మహ్మద్ హనీఫా బుద్దిందా....
తత్వ జ్ఞానం ఎడారి మతాలలోన సిగ్గుండాలి పాడటానికి
Mundu manisiga alochinchu brother.
కలికాలంలో RSS ద్వారా తయారుచేయబడ్డ తీవ్రవాదివి మనుషగా ఆలోచించి మనిషిగా బ్రతుకు
Mohamad,.sa,garu.chivaripravakata.Elokaniki.manavulaki.bhuthalaki.sarvapranula.pravakta.maryugurvu.karunyamurthi.
@@Sunshine-zj2ueRey pooka manishi ga undamani Mee thurakolle cheppali maaku. Nee jaathi dhenga
ఆంజనేయులు అన్న గారు పాట చాలా బాగుంది ఆస్థి అంతస్థుల కొరకు తాపత్రేయ పడేవారికి అత్యాశ కలిగి ఉండే వారికి సరి అయినా పాట 🙏🙏
గుండెని పిండేస్తున్న సాంగ్ ఇలాంటి సాంగ్ మరెన్నో పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
1
@@skfolkmusic4073mm 0:15 ? ((xD S D dd😂❤
జై భవానీ జై దుర్గా భవాని సార్ మరి ఇటువంటి పాటలు అంటే కొత్తవారికి సింపుల్ గా నేర్చుకోవడానికి చాలా బాగా ఉన్న కావున ఇలాంటి పాటలు పాడిన వారికి నా యొక్క ధన్యవాదములు
గుండెని పిండేస్తున్న సాంగ్ ఇలాంటి సాంగ్ మరెన్నో పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. My view also same Thanks to the Writer and Singer.
నమస్కారం ఆంజనేయులు సార్ గారు మీ పాటలు సూపర్ నీ గొంతు ఇంకా సూపర్ మీరు అందిస్తున్న ఈ తత్వ గీతాలు ఎందరికో మేలుకొలుపు కానీ మీరు పాటకు ముందు ఆ మహమ్మద్ సాహెబ్ పద్యం బాగా లేదండి హిందూ దేవుళ్ళు ఎవరు లేరా పద్యం వేయడానికి
చివరికి మన వెంటవచ్చేవి మంచి చెడ్డ, దానాధర్మలే తప్పా ఏవి రావు. చాలా అద్భుతంగా తెలియచేసినందుకు కృతఙ్ఞతలు గురువుగారికి 🎉🎉
ఇప్పుడు వచ్చినటువంటి యొక్క భజన పాటలు చాలా బాగుంది
చాలా బాగా చెప్పారు మహారాజా వారికి మాత్రమే గల ప్రత్యేకతలు కూడా అదే అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను
1:28
ఇల్లు అంటే శరీరం, అని అర్ధం అనుకుంట అంతేనా సూపర్ మీనింగ్ అన్నా 🙏🙏🙏🙏
సూపర్ గా పాడారు సార్ ఈ పాట చాలా బాగుంది రోజుకు పదిసార్లు విన్న తనివి తీరదు
మనిషి జీవితంలో ఏమి తెలుసుకొని ఎలా జీవించాలో నిజం ఏదో ఎలా వుండాలో
ఇది ఏది నాది కాదు అనే సత్యము చాలా బాగా చెప్పారు భజనలో
Sssssuuuppppeeerrrrrrrrrrrrrrr
Super song sir all' the best God bless you sir
Anna super ga paadaru
Chala mandi janaaniki aadyatmikam amrurham lantidi
చాలబాగున్నది కానీ మేము నేర్చుకోవాలంటే మీ పాటలు డౌన్లోడ్ ఐటట్లు లింక్ ఇవ్వనుంది గా కూర్చున్నాము 👍👍👌👌👌💐💐
Shear lo poye sanptube lo download chesuko ra chinna
చాలా మంచి పాట కని డౌన్లోడ్ అయే విధముగా చేయడీ
ఎరుక పరిపూర్ణం గూర్చి చాలాబాగా వివరించారు మీకు ధ్వదశి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
హాల్లో,,ఆంజనేయులు.గారు..చాలా అద్బు తంగా పాడారు సార్..మీ గాత్రం కూడా చాలాబాగుంది..సార్..తమరు.. ఎక్క డ..ఉంటారు..మిమ్మల్నీ..కలవాలంతీమీము ఎక్కడికీ రావాలి..దయతో తెలుప గలరు..
Malapalli village, Mantralayam mandal, Kurnool Dist.
నమస్తే ఆంజనేయులు గారు
మీతో మాట్లాడాలి మీ ఫోన్ నెంబర్ ఇవ్వగలరు
హలో ఆంజనేయ గారు అద్భుతంగా పాడారు సార్ మీ నెంబర్ ఇవ్వండి ఒకసారి మాట్లాడదాం
99o999y9y9yy6y60000pp000000000oo8io7ouuuuuuu7u77u0p6oyoy6iouoyiyoyyyyyyy6yyyyyyyyyyyyyyy66yyyyyyyyyyyyyyyy666ioyy9y9yy9yyyyyy66yyy6yyy6y6yyyyyyiyoyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyiyoyoyiyyyyyyyyyyyyyyyyuoyoyyyyoyyyyyyyyyyyyyyyyyyyoyyyyuyyuyoyyyyoyyyyoyyyyouyoiyoyyyyyoyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyy
hii@@jaswitha03
నాది నాది అనుకోని జీవించే ప్రతి మనవుని కి చక్కటి ఉధారణ
K
C
Ni@@kuruvagiddaiah5814
ಸೂಪರ್ ಸಾಂಗ್ ಸರ್
బాగా పాడారు పాట అర్థం కూడా చాలా చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు
Oypp
Suppar💪💪
@@PawanKumar-km6gl ppppppp0ppppppp0p0ppp000ppppà
@@PawanKumar-km6gl aa
@@PawanKumar-km6gl mo CT no🎉😢😢 no CT Dr ko DC ex
😢😅❤😊😊😅😂
జలాగే,,హా ర్మో నీ యం..డో లేక్..కూడా..చాలా బాగా ప్లై చేసినారు..
E song super ga undi sir....
పల్లవి :- ఎవరో కట్టిన ఇల్లు నాదంటివి
నీవు పుట్టకముందు యాడుంటివి
చరణం : సుడులు సంసారము నిజం అంటివి
కైవల్య పదవిని కాదంటివి
గురుని సెర గుప్తము గానర..
ఓ నరుడా మహాత్ముల దరిచేరరా ఎవరో కట్టిన
చరణం : ధనము ధాన్యంబులు నాదంటివి
నా మన సందు దేవుడు లేడంటివి
మనసు నిల్పీ నీ మమత మరచి..
ఓ నరుడా మహాత్ముల దరి చేరారా ఎవరో కట్టిన
చరణం : పెద్దల మాటలు కాదంటివి
నీ గద్దరి తనమును విడనంటివి
హద్దు మీరి తిరగితివి..
నీ దేహము గద్దల పాలాయర ఎవరో కట్టిన
చరణం : అది నాది ఇది నాది అనుచుంటివి
తను విడిచి పోయేటప్పుడు ఏమంటివి
మతిహీనుడా ఇది మరువకురా..
ఈ ధరణిలో ధర్మం చేయాలిరా ఎవరో కట్టిన
చరణం : ధరణిలో కోసిగి పురము చేరు
నీకు దరిచూపు సద్గురుడు సుబ్బారుడా
మరువకు రా కలుబావిలో
వర వీరేశుని నీవు దరిచేరరా ఎవరో కట్టిన
❤
మన హిందూ దేవాలయాలను కూల్చేసేవారిని 🦜మన దేవునితో పోలుస్తావ 🦜మన దేవతా విగ్రహాలను పగలగొడుతూ తన్నుతూ వున్నారు 🦜అలాంటి వారి దేవున్నీ మన దేవుని తో పోల్చటానికి నీకు కొంతయిన బుద్దివుండాలీ 🦜
Adhbuthangaa paadaru sir
Em paaata saaru..... Nee team ki shathakoti dhandalu🙏🙏🙏
సూపర్.. సూపర్..అద్భుతమైన గానం, వాయిద్యం
4
@@user-ul6so3rt8w @@
Sir e janaration ardam ceskuvali TQ sir
సూపర్ 🙏🙏🙏🙏
Duplicate tune
చాలా చక్కగా పాడారు సంతోషంగా వుంది. భావయుక్తంగా, రాగ యుక్తంగా పాడారు. వీనుల విందుగా ఉంది. ఇంకా ఎన్నో రకాల భంగిమల గురించి పాడాలని కోరుకుంటూ
000
90
@@venkateshdubasi4170 e
Cb
పాట చాలబాగుంది మరిన్ని పాటలు పాడాలని కోరుచున్నాను
నేను ఈ పాట విననిదే నిద్ర రాదు గురువుగారు తబలా ఎంత బాగా వాయించారు సర్. సంగీతం గానం చాలా బాగా వచ్చింది సర్.
Supersuper సూపర్ sir🙏🙏🙏
Namasthi sir dannya vadalu wonderful ga padaru good 👍
చేల బాగుంది అన్నా..🙏🙏🙏
V v super songs Anjanellu
Nijam theliyajese paata....Chalaa baga paadaaru 👌👏👏👏👏
సూపర్.సర్
చాలా బాగుంది గురువుగారు
಼
Very good song Swamy
Bhagavanthuni. Poojinchadamu. Avarayena, kavachu, kulamathalu, vundakudadhu
Super bro
Super song sung sir! with nice thalam and tune to sing easy by any body.
🇦🇩
🙏
E song rashe pampandi plz@@sweetyvarsha6576
Vere vere super sar👍👍👍
Guruvugaru please request mahmad hanifa name vaddu sir song super
మనసుకు అత్తు పోయిన పాట చాలా బాగుంది 🙏
Ggg.oo
Sir maind blowing this song from Karnataka banglore
భజన కళాకారులకు అభినందనలు. మీ కుటుంబాలు సుఖసంతోషాలతో నిండు నూరేళ్ళు ఉండాలి.🙏
🙏🙏
😅
@@srikanthgundavaram84984
బాగుంది అయ్యా ధన్య వాదములు నమస్తే
@@narendranari3164 ...
Super song SIR i wish you all the best sir
చాలబాగఉంద్ది.రాజ్యాలక్ష్మిచౌడేశ్వరిదేవి.ఓకపాటపాడండి
Super song sir..
Chala bagundi bhajana pata Sir
ಸೂಪರ್ ಕಲಾ ತಂಡ
Guruvu garu E pata chala bagundi manche ga pade naru anda.riki dannia vadamulu.
అన్న నీకు వేల జోహార్లు ప్రాణం పోతుంది నీ పాటలు వింటే
సూపర్👌👍
Guruvugaru chala bagundi
Supar.sar
Super.Exelent
Super super singer Telugu song🎉🎉🎉 brother God bless you
చాలా బాగా పాడారు అన్నా
Tatwageetham paade mundhu guruvuni talustaru. Haneefa guruvu kavanchu mari❤
Super bro 👌👌👌🌹🌺🌹
Super song
..na janma.danya maindi
Very very.thanks
అర్థవంత మైన పాట
Good bro❤
Super babay super ga padav nee na padabivandanalu
Patarasi PADI prekshakalokaniki vinipinchi alochana rekethinchina mee kalabrundaaniki danyavadalu Bhagavanthudu Inka shakthinivalani prarthistunna
This song is absolutely match to present generation sir this song meaning and words perfectly applicable each and everyone sir.... mind-blowing.....
P0ppp0
Super Anna ilanti songs marenno padi vinipiste maa janma dhanya mayipotundi
❤❤❤❤❤❤sir good message sir in society sir
అన్న మీకు వందనములు సుపర్👌
Super,pata
మీ కంఠం చాల బాగుంది సార్ ,,,
Hibro
చాల చాల బాగుంది
Super bagundi swami
Super 👌 👍
Super 👌👌👌 exlent madi kuda bajana mandali elukurthy v
చాలా బాగా పాడారు తాళం దర్వు సూపర్
నిజజీవితంలో సత్యాలు తెలిపిన మహనూభడు❤️❤️❤️
సూపర్ సాంగ్
Super song bayya
Excellent sir,superb, excellent set tune
చాలా బాగుంది అన్న ఈపాట బజన🙏🌹🌹🌹🌺🌺
Very nice sang
Good wonderfull song 👍👍🌹🌹🌹🌹
Super
Super
Good moral song..nice sir
Super anna 👌
Supperrrrrrr👌👌♥️
చాలా బాగుంది
Suparbakthitatwalu
సార్ నమస్తే.... మీరూ ఇంకా ఎన్నో రకాల పాటలు అద్భుతం పడాలని కోరుతూ
SUPAR. SAR .TQ
అన్న నీకు కోటి వందనం సూపర్
మధ్యలో ఈ మహమ్మద్ ఎడికెంచి వచ్చిండు రా అయ్య పాఠకు ఉన్న విలువ పోయింది రా నయన
పూర్వ జన్మలో హిందూలో పుట్టి ధర్మం పనులుచేసి ఒక్క పాపం వలన మహమ్మద్ గా వేరే మతం లో పుట్టాడు కానీ అతను చేసిన పుణ్యం వలన గురువు అయ్యారు ఇ జన్మలో
Excellent sir marala Marla vinali anipistunnadhi
చాలా బాగుంది అన్నా ఈ పాట భజన
Nice super
చాల చక్కగా పాడినరు బాగుంది
Super patta
Super Anna nadhamuni bandarupalli